Это видео недоступно.
Сожалеем об этом.

SUPER HIT Village Folk Songs | Gunna Gunna Mavilalla FULL Song | Telangana Patalu | Amulya DJ Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 18 авг 2024

Комментарии • 10 тыс.

  • @godavarthiprasannakumar4271
    @godavarthiprasannakumar4271 2 года назад +3890

    ఈ అమ్మాయి డాన్స్ ఎంత మందికి నచ్చింది

    • @fightersubbu
      @fightersubbu 2 года назад +53

      నాకైతే ఆ అమ్మాయ్ డాన్స్ చాల అంటే చాల బాగ నచ్చింది

    • @jeevanurjana4658
      @jeevanurjana4658 2 года назад +21

      🖐️🖐️🖐️

    • @arellidurgaiah100
      @arellidurgaiah100 2 года назад +15

      81and the

    • @rajubal9789
      @rajubal9789 2 года назад +9

      Papa dance super

    • @nightclub3441
      @nightclub3441 2 года назад +2

      @@fightersubbu 0

  • @thirupathi3494
    @thirupathi3494 3 года назад +120

    ఇలాంటి డాన్సర్ ని నేను చూడలేదు దేవుడా....ఎమ్ ఎనర్జిటిక్ రా...బాబు.....సూపర్ awsome కేక......

  • @hrudayaranjan8043
    @hrudayaranjan8043 Год назад +43

    ఇలాంటి ఫోక్ సాంగ్స్ కి ఇంత మంచి డాన్స్ చేసే ఏ హీరోయిన్ కూడా లేదు

  • @siddukamini8382
    @siddukamini8382 2 года назад +484

    ఈ పాట వెతికి విన్నవల్లు నిజాయితీగా ఒక లైక్ వేసుకోండి
    👇

  • @aadithyachendi9087
    @aadithyachendi9087 3 года назад +10346

    జాను లిరి ని మించిన డాన్స్ అనెవాల్లు ఒక లైక్ కొట్టండి

  • @thirupathichetti2377
    @thirupathichetti2377 3 года назад +278

    సాంగ్ ఏమో కాని డాన్స్ మాత్రం సూపర్బ్

  • @darshanmallela3347
    @darshanmallela3347 Год назад +73

    అమ్మాయి డాన్స్ పర్ఫార్మెన్స్ సూపర్ గా చేసింది ఉతికి పారేసింది👌👌👌👌

  • @bhavanikamini450
    @bhavanikamini450 2 года назад +354

    ఇ పాటను 10 కంటె ఎక్కువ విన్న వాళ్ళు ఒక లైక్ ప్లీజ్

  • @NVGAMING143
    @NVGAMING143 3 года назад +4758

    Heroine Dance ki Fidha ayinavallu okka like esukondi 👍

  • @juttukrishna7658
    @juttukrishna7658 3 года назад +56

    ఇంత మంచి డాన్స్, అమ్మాయి ఆధారగొట్టింది video ఎన్ని సార్లు చూసిన చూడాలనిపిస్తుంది

  • @saibabu9151
    @saibabu9151 2 года назад +25

    choreographer 1 ek number tho female dancer 10 number....! Simply Awesome

  • @bhaskarbashu7969
    @bhaskarbashu7969 Год назад +7

    Mounika గారు Dance చేస్తుంటే, మళ్ళీ మళ్ళీ చూడాలని అనిపిస్తుంది👌...

  • @gopalmansanpally371
    @gopalmansanpally371 3 года назад +264

    జాను లిరికి పోటీగా వచ్చారు 💪💪💪

  • @ramavidapu5569
    @ramavidapu5569 3 года назад +248

    ఎం డాన్స్ అబ్బబ్బ ఇప్పటికి 39 సార్లు చుసిన ఈ సాంగ్ కరెక్ట్ డాన్స్ మాస్టర్ తగిలిండు ఈ పాటకు సూపర్ మౌనిక నీకు తిరుగు లేదు పో

  • @laxmivaraprasad9949
    @laxmivaraprasad9949 2 года назад +14

    Girl's. 🩰 dance 🔥🔥🔥 Mass oora mass!!🔥🔥

  • @obchander5325
    @obchander5325 Год назад +9

    మౌనిక కోసం మాత్రమే చాలా సార్లు చూసాను సూపర్ Dancer తాను I like her Dance మీకు 🙏

  • @shekharmadharapu3865
    @shekharmadharapu3865 3 года назад +26

    పొట్టి 😍😍 డాన్స్ ఇరగదిసినవు.....పో...... కిరాక్ 👌👌👌

  • @jagannayak7168
    @jagannayak7168 3 года назад +144

    సూపర్ అమ్మ నీ డాన్స్ కు తెలంగాణ పొరగల్లు అందరూ పిధా అయ్యారు అసలు ఇక్కడ అమ్మ నిది .....

  • @venkateshmeda6038
    @venkateshmeda6038 Год назад +5

    నీ డాన్స్కు దగ్గ ఎనర్జీ ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది ❤❤

  • @masthankudarimasthankudari862
    @masthankudarimasthankudari862 Год назад +7

    డాన్స్ అదిరింది...👍🌹

  • @sajithshaik6199
    @sajithshaik6199 3 года назад +150

    👉అరేయ్ ఏముందన్న కొరియోగ్రాఫి,కొట్టండమ్మ కొట్టండి గట్టిగా లైకులు👍

  • @gunnabhai9073
    @gunnabhai9073 3 года назад +448

    వామ్మో ఆ పోరి డాన్స్ మస్తు వేస్తోంది full full జోష్ మీద వుంది a pilla😍😘

  • @luckybhadra55
    @luckybhadra55 Месяц назад +2

    అమ్మాయి ఎనర్జీ వేరే లెవల్ 👏👏

  • @achemahesh7268
    @achemahesh7268 2 года назад +9

    Her dedication is inspirabale ....Next level performance

  • @Davidwarneripl
    @Davidwarneripl 2 года назад +461

    సూపర్ సాంగ్ హీరోయిన్ డాన్స్ సూపర్❤️😍❤️❤️😍 మంచిగా డాన్స్ ఏసింది అన్న వాళ్లు లైక్ కొట్టండి

  • @srishailampspk6101
    @srishailampspk6101 3 года назад +75

    100M
    వ్యూస్ సాంగ్ ఇది
    మా ములుగ లేదు DANCE 💥🤙

    • @iM-jh8ik
      @iM-jh8ik 3 года назад +1

      U. R.. Dp superbb

  • @Nani-bo1vb
    @Nani-bo1vb Год назад +2

    ఏమి డాన్స్ ఏమి డాన్స్ బుజ్జి సూపర్ అమ్మ అదరగొట్టారు మీరిద్దరు...

  • @raja.r.s.shekar121
    @raja.r.s.shekar121 Год назад +20

    Super song super dancer 😍

  • @sureshbulls
    @sureshbulls 3 года назад +84

    పాటలో మొత్తం 💃💃అమ్మాయి ద్వారానే అదిరింది 👏👌👍అందరికి నచ్చింది

  • @SatishVolunteer
    @SatishVolunteer 3 года назад +37

    సాంగ్ కి నీ డాన్స్ ఎనర్జీ తీసుకువచ్చింది❤️❤️

  • @sonysony4613
    @sonysony4613 2 года назад +5

    శ్రీ దేవి డ్రామా కంపెనీ షో లో చూసిన తరువాత చూసిన వాళ్ళు ఎంత మంది ok like ఇవండి

  • @reshureshu3823
    @reshureshu3823 2 года назад +1

    Ee mounika aamay aah leka nemali naa superb ga dance chestundi

  • @srinaygoud_33
    @srinaygoud_33 3 года назад +57

    ఇపుడు తెలంగాణ ప్లాక్ సాంగ్స్ లో
    2021 బెస్ట్ డాన్సర్... 🌹🌹🌹🌹

  • @chandrashekargummula6243
    @chandrashekargummula6243 3 года назад +136

    ఫోక్ సాంగ్ లో ఇటువంటి dance ఇప్పటివరకు చూడలేదు భయ్యా
    Nice Lyrics, Nice Music, Nice choreography, Nice dance, Nice locations
    Overall కేక...👌👌

  • @RajuRaju-om1oe
    @RajuRaju-om1oe Год назад +2

    Excellent song
    ఎంత సేపూ విన్నా ఇంకా వినాలి అనిపిస్తది అన్నా

  • @radhikachintam2196
    @radhikachintam2196 Год назад +6

    Maa papa aithe e song chusthene adupu aaputhundhi Annam kuda thintadhi e song a kavali ani adusthadhi chala bagundhi song😍😍

  • @LuckyAK-iz3pw
    @LuckyAK-iz3pw 3 года назад +223

    నీ డ్యాన్స్ చూసి నా మతి పోయింది సూపర్ గా చేసావు డాన్స్ కొరియోగ్రఫీ సూపర్ చేశారు నీ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ సూపర్ ఇచ్చావ్

  • @lovelyfamily6975
    @lovelyfamily6975 3 года назад +39

    సాంగ్ చాలా బాగుంది, ఇంతవరకు ఇలాంటి డ్యాన్స్ ఫోక్ సాంగ్స్ లో చూడలే, కిరాక్👌 సూపర్ డ్యాన్స్

  • @rajkumar-bj5on
    @rajkumar-bj5on 2 года назад +3

    ఫోక్ సాంగ్ కు కావాలిసిన ఎనర్జీ నీలో 100%ఉంది అబ్బా 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥కేక....అమ్మాయి కోసం 😘😘😘😘

  • @user-qw9zr8ns9s
    @user-qw9zr8ns9s 9 месяцев назад +1

    వామ్మో ఒక డాన్స్ మాస్టర్ కూడా ఇంత ఫర్ఫెక్ట్ గా ఈమల డాన్స్ వేయరు ❤❤❤❤❤

  • @avinashteddu5640
    @avinashteddu5640 3 года назад +76

    ఇన్ని రోజుల నుంచి #జాను #లైరి ల ఇంక ఎవరు చెయ్యలేరు అనుకున్న కాని మౌనిక మాత్రం కుమ్మేసింది.....🔥😍❤️ నువ్వు ఇలాంటి డాన్సులు ఇంక చాలా చెయ్యాలని మనస్ఫూర్తిగా కోరకుంటున్నాను ఆల్ ది బెస్ట్......👍💜

  • @thulasibhargavram7804
    @thulasibhargavram7804 3 года назад +2421

    మౌనిక డాన్స్ కీ ఫిదా అయిన వాళ్ళు తగ్గేదేలే అనే రేంజులో ఒక లైక్ వేసుకోండి👍😎

    • @gaddamsagar0811
      @gaddamsagar0811 3 года назад +26

      ఈ లైక్స్ అడుక్కోవటం ఏంటి భయ్య. లైక్ అనేది మనం పెట్టే కామెంట్ ఎదుటి వాళ్లకు నచ్చేలా ఉండాలి, అప్పుడు లైక్స్ ఆటోమేటిక్ గా వస్తాయి.

    • @jagadishvestige332
      @jagadishvestige332 3 года назад +11

      👍

    • @siddakrishnaya677
      @siddakrishnaya677 3 года назад +3

      Super

    • @siddakrishnaya677
      @siddakrishnaya677 3 года назад +1

      Song

    • @atomani3183
      @atomani3183 3 года назад +1

      🍻😂🙈🍻🍻🙈🍻🙈🙈🙈🍻🙈🍻🙈🍻🍻🍻🍻🙈👍

  • @kavalimahesh8576
    @kavalimahesh8576 2 года назад +5

    Em dance ra babu super.....👌👌👌👌

  • @vigneshreddy1561
    @vigneshreddy1561 2 года назад

    Ammayi dance matram ❣️🙌🏻🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

  • @tharakrajesh7534
    @tharakrajesh7534 3 года назад +75

    Ammayi dance kosam chusevallu like kotandi 👍

  • @yadagirigoudk2375
    @yadagirigoudk2375 3 года назад +224

    ఈ సాంగ్ నీ ఇప్పటికీ 100 సార్లు చూశాను
    రోజూ లేవగానే మి పాట నే చూస్తున్నా
    మౌనిక గారు చాలా బాగా చేశారు డాన్స్....

    • @swamynarayan5801
      @swamynarayan5801 3 года назад +1

      😂😂😂🙏🙏

    • @kallepallisai878
      @kallepallisai878 3 года назад

      😂😂😂🥴🥴🥴🙄🙄🙏🙏🙏🤔🤔🤔

    • @srinivasvasu5599
      @srinivasvasu5599 2 года назад

      నీకు వేరే పని లేనట్టుంది

  • @sagaranilkumar4737
    @sagaranilkumar4737 Год назад +1

    ఈ సాంగ్స్ లో బెల్లీ ఫ్యాట్ తగ్గించే ఎక్ససైజ్ స్టెప్స్ ఉన్నాయి మొత్తం

  • @narsimlugolla1915
    @narsimlugolla1915 Год назад +30

    What a energy lady peacock
    Thanks to amulya music

  • @dramesh6926
    @dramesh6926 3 года назад +48

    అమ్మాయి డ్యాన్స్ పఫమేన్స్ సుపర్ ఇ అమ్మాయి ఏ డ్యన్స్ చేసిన producer కి లాబలే అమ్మ నీవు సూపర్

  • @kadamanchisaikrishna8348
    @kadamanchisaikrishna8348 3 года назад +341

    ఈ డాన్స్ కొరియోగ్రాఫర్ ఎవడ్రా బాబు ఇలా చేపించాడు ,👌👌👌

  • @maredumallesh3589
    @maredumallesh3589 2 года назад +1

    మౌనిక నీ డాన్స్ స్టెప్స్ 👌👌👌చాలా బాగా చేసావు. అమ్మ 👏👏👏

  • @sanjureddysanjureddy4454
    @sanjureddysanjureddy4454 Год назад +3

    Mounika dance super😍39 times chusanu e song lo dance kosam

  • @danceloverchinna5306
    @danceloverchinna5306 3 года назад +122

    అరేయ్ మైండ్ లొ నుంచి పోవట్లెదు రా సాంగ్ అండ్ డాన్స్ 🥰😍😘♥️❤️♥️❤️💘💘💘🔥🔥🔥

  • @SANKAR3216
    @SANKAR3216 3 года назад +80

    ఈపాట ను రోజూ పడుకునే ముందు.... మళ్ళీ లేచాక ప్రతీ రోజూ చూస్తూనే ఉన్నాను

  • @gopipailwan1001
    @gopipailwan1001 Год назад +3

    ఒక హీరోయన్ కూడా పనికి రాదు ఈ అమ్మాయి డాన్స్ కి
    నేను ఐతే పిదా ఐ పోయా ❤️❤️🌹

  • @nagagopalrao2914
    @nagagopalrao2914 2 года назад

    supar❤❤❤ song... nakku baaga ishamenna song....

  • @panugantimallesh8888
    @panugantimallesh8888 3 года назад +68

    హీరో చాలా బాగా వున్నాడు అమ్మాయి కూడా చాలా బాగా డా న్స్ సూపర్ జోడీ చూస్తుంటే ఫు ల్ జోష్ వస్తుంది

  • @mahenderrishanth674
    @mahenderrishanth674 3 года назад +568

    ఎం డాన్సురా నాయనా....ఫిదా. ఆ అమ్మాయికి 1000/1000. గ్రేట్ efforts

    • @mahendhar1237
      @mahendhar1237 3 года назад +13

      Super dance ✌✌✌🤟

    • @Ghatkari_telanganavasi_shorts
      @Ghatkari_telanganavasi_shorts 3 года назад +11

      Amey dance kosamey nenu e video chusaanu

    • @chintuchintu3930
      @chintuchintu3930 3 года назад +4

      @@mahendhar1237 a

    • @gunadeep6950
      @gunadeep6950 3 года назад

      @@mahendhar1237 2

    • @shivashiva322
      @shivashiva322 3 года назад +1

      Supper sister ur expressions are tooo good. Bayyaa meeru e song lo dress change vundedhunde. Inka e song super ga vundedhi. Nice song

  • @nareshswethaoruganti..7841
    @nareshswethaoruganti..7841 2 года назад

    E song ammay dance keka..chusthunte dhimma thirigipoindhi..yenni sarlu chusina thanivi thiradam ledhu.. 😍😍

  • @sharanyabandicherry2334
    @sharanyabandicherry2334 2 года назад +2

    Kirak dance😍😍😍😘😘👌👌👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏

  • @sambarajujeripothula357
    @sambarajujeripothula357 3 года назад +113

    మౌనిక నీ డాన్స్ మాత్రం ఈ సాంగ్ కు వేరే లెవెల్ మాటలు లేవు నీ డాన్స్కు ఫిదా 👌👌డాన్స్ తగ్గాదే లే బ్లాక్ బస్టర్ 👌👌

    • @anilboini5214
      @anilboini5214 3 года назад +1

      NV janulyri Kante thope mounika dimple

  • @praveendyagalapraveen782
    @praveendyagalapraveen782 3 года назад +365

    మనం చూసే జానపద song's లో the best డాన్స్ అంటే ఇ పాట నే, dancer అంటే ఈ అమ్మాయి. Exlent

  • @gowrisankararao.p
    @gowrisankararao.p 2 года назад +4

    hats of to u dance master

  • @nickjohn4529
    @nickjohn4529 Год назад +2

    Crazy dance from this girl ..... take Abou ✨✨👍😍

  • @sekharbandi7679
    @sekharbandi7679 3 года назад +272

    ఈ సాంగ్ ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టడం లేదు సూపర్❤️❤️❤️...

  • @khammamkurrodushashicreati2757
    @khammamkurrodushashicreati2757 3 года назад +610

    ఈ సాంగ్ లో అమ్మాయి డాన్స్ ఈ సాంగ్ ని ఒక ఊపు ఊపేసింది..జనులైరి కంటే బాగా వేసింది..అన్న..ఈ అమ్మాయి కి నెక్స్ట్ సాంగ్స్ కూడా డి జె సాంగ్స్ ఇవ్వండి..డాన్స్ బాగా వేస్తుంది...సూపర్ పెరిపెర్మన్స్

  • @sankarnaikbanavathu6514
    @sankarnaikbanavathu6514 2 года назад +8

    This girl performance is very beautiful and face expression are very nice... super dance..... 🎉🎉🎉🎉🎉

  • @badavath6850
    @badavath6850 2 года назад +1

    Herioen Kanna 100%chala Baga cheshindhi mounika garu nilanti vallaku support cheyali

  • @mangikamaraju3754
    @mangikamaraju3754 2 года назад +22

    మీ...నాట్యం అద్భుతమైనది మరియు చాలా... వేగవంతమైనది అలాగే కెమెరా మేన్ పనితనం కూడ చాలా బావుంది, మీరు చేస్తున్న నాట్యానికి కంటిమీద రెప్ప వాల్చకుండా... చూసి ఆనందించాము, ఇంతవేగంగా అన్ని భంగిమల్లో అడుగులకు తగ్గట్టుగా అభినయించారు మీకు మీ...గురువు గారికి హృదయ పూర్వక అభినందనలు.

    • @collective.world.0072
      @collective.world.0072 2 года назад

      మీరూ కూడా అచ్చ తెలుగులో సందేశం నీ ఇక్కడ కామెంట్ రూపం లో పెట్టడం చాలా బాగుంది..m

  • @ramavidapu5569
    @ramavidapu5569 3 года назад +493

    మొత్తం యూట్యూబ్ నే ఒక ఊపు ఊపినవ్ పో
    నీ డాన్స్ చూస్తుంటే దిమ్మ తిరిగిపోతుంది

    • @thirumaleshthirumalesh8339
      @thirumaleshthirumalesh8339 3 года назад +5

      M. K.

    • @ganeshgani9560
      @ganeshgani9560 3 года назад +1

      @@thirumaleshthirumalesh8339 𝙵𝚊𝚖𝚒𝚕𝚢👪👪👪👪👪👪

    • @Mani-ux2rx
      @Mani-ux2rx 3 года назад +1

      Hmm hmm hmmm hmm hmmm hmm I will call me 65June to me and thank God Bless her 4minutes and 5th 4June ŕ454to 5minutes to 5June

    • @Manidasari2213
      @Manidasari2213 3 года назад

      @@ganeshgani9560 ❤️

  • @jarjun4017
    @jarjun4017 2 года назад +1

    Choreography chala baagundhi

  • @pagidipallikaveetha9688
    @pagidipallikaveetha9688 Месяц назад

    Super dance ammaayeee❤

  • @viniyadav3016
    @viniyadav3016 3 года назад +666

    వామ్మో వామ్మో యూట్యూబ్ లో జానపద సాంగ్స్ లో ఇప్పటివరకు ని అంత సూపర్బ్ గా ఎనర్జిటిగా ఎవ్వరు చేయలేరు చేయరు

    • @indnewsvemulawada3994
      @indnewsvemulawada3994 3 года назад +6

      ఎస్

    • @sravanjustin8152
      @sravanjustin8152 3 года назад +1

      Dancer name plzz

    • @lovelyfamily6975
      @lovelyfamily6975 3 года назад

      It's true

    • @sriprem7865
      @sriprem7865 3 года назад

      🔥రసికుడు🔥 😎🤴కళ్ళతోనే సెక్స్ చేశా, ఆ బాడీ ఫీజిక్ , మూమెంట్'స్ ఎక్స్ప్రెషన్స్, రసికుడుని చేసాయి నన్ను 🔥🔥🔥🌹😘😎😎.

    • @deepakbeemankar8123
      @deepakbeemankar8123 3 года назад

      @@sravanjustin8152 mounika dimple

  • @esrikanth5039
    @esrikanth5039 3 года назад +363

    ఈమె డ్యాన్స్ కి పీద్ద అయినవాలు.ఒక్క లైక్కు‌💐👌

  • @gaddamraju4808
    @gaddamraju4808 2 года назад +1

    Pokkili cheasindi dance 🔥

  • @avudurthiramyaramya7684
    @avudurthiramyaramya7684 4 месяца назад

    Wow what a energy she had in dance excellent. God bless you maaa

  • @maniravulapati4626
    @maniravulapati4626 3 года назад +694

    ఈ అమ్మాయి సాంగ్ ని ఒక ఊపు ఊపేసింది ఈ పాటకి నేను ఫిదా అయిన వారందరూ ఒక లైక్ కొట్టండి సూపర్ సూపర్ సూపర్

  • @lakshmanarao3005
    @lakshmanarao3005 3 года назад +291

    ఏమి ఎనర్జీ.... ఏమి డాన్స్.. ఏమి స్టెప్స్...ఏమి ఎక్స్ప్రెషన్...చంపేసి‌ంది‌ పాప...👌👌👌👌👌

  • @gopal_naidu1710
    @gopal_naidu1710 2 года назад +4

    Super song nice dance keep it up 🙌🙌🙌

  • @mohammedpasha7653
    @mohammedpasha7653 3 дня назад

    అమ్మాయి డ్యాన్స్ సూపర్

  • @ranjithrvs234
    @ranjithrvs234 3 года назад +102

    గున్నా గన్నా మావిలల్లా అంట్టు సందీప్ మరియు మౌనిక Dance అదరగొట్టేశాడు 🕺💃

    • @chinnaiahnalla512
      @chinnaiahnalla512 3 года назад +1

      💕💕💕💕💕👌🏻👌🏻👌🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👄👄👄👄👄👄👄🌷🌷🌷🌷🌷🌷

    • @user-sc4nf8po2r
      @user-sc4nf8po2r 3 года назад +4

      పిల్ల సూపర్ డాన్స్..sai పల్లవి ని ఇల cheyamanandi

  • @raazrj1904
    @raazrj1904 3 года назад +73

    Junior sai pallavi what a dance first time I like the private song....

  • @pranum1571
    @pranum1571 2 года назад +2

    That costume and chorioghraphy outstanding

  • @sivakrishnavadlamudi655
    @sivakrishnavadlamudi655 Год назад +1

    అన్న కూడా ఇరగదీసాడు 🥳🥳

  • @kirankumarkommu266
    @kirankumarkommu266 3 года назад +159

    Januliri dance kante 100%mi dance super anevallu like mi 👍👍👍

  • @parmithabanoth6091
    @parmithabanoth6091 3 года назад +39

    పిల్ల డాన్స్ కి పిదా ఐనవాల్లు ఒక లైక్ వెసుకోండి

  • @navirabbit859
    @navirabbit859 2 года назад +1

    గున్న లా డాన్స్ చేశారు...🥰
    మామిడి లా ఉన్నారు,🤩

  • @krishika_shetty4388
    @krishika_shetty4388 Год назад +4

    Super song❤ fire performance mounika garu and sandeep 🔥

  • @m.sridhar2590
    @m.sridhar2590 3 года назад +208

    ఇన్ని రోజులు ఏం ఐఏపోయ్యవు అమ్మ నీకు ఈ టీవీ లో ప్లేస్ పక్క

  • @dorapallinaga
    @dorapallinaga 3 года назад +85

    పాట లో నర్తించిన వాళ్ళు బాగా చేసారు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను

  • @bbhaskar410
    @bbhaskar410 2 года назад +6

    అమ్మాయి చాలా బాగా చేసింది డాన్స్

  • @rameshbhagya9439
    @rameshbhagya9439 2 года назад +11

    Excellent dancer

  • @manojpunem3701
    @manojpunem3701 3 года назад +1190

    సాయి పల్లవి నే నెమలి లాగా డాన్స్ వేస్తుంది .....ఆమె తరువాత ఈమె డాన్సు కి ఫిదా ఇప్పిన వాళ్ళు మా హీరోయిన్ కి ఒక like వేసుకోండి

    • @yedlasweths9330
      @yedlasweths9330 3 года назад +2

      Avnu

    • @user-sc4nf8po2r
      @user-sc4nf8po2r 3 года назад +13

      ఇలా cheyamanu saipallavini డాన్స్..urakadam and నడుము ఊపడం కాదు డాన్స్ అంటే

    • @pavankumar-je8tw
      @pavankumar-je8tw 3 года назад +7

      @@user-sc4nf8po2r Sai Pallavi kuda ee steps anni easy ga cheyagaladhu bro...

    • @isampalliprasad9490
      @isampalliprasad9490 3 года назад +1

      San hit ha

    • @y.jangaiahjangaiah9995
      @y.jangaiahjangaiah9995 3 года назад

      @@user-sc4nf8po2r! Nnk

  • @munishivatelugu9075
    @munishivatelugu9075 3 года назад +149

    నెమలి నాట్యం చేసినట్టు ఉంది మేడం సూపర్👌👌👌👌👌

  • @arnoldsonurohannelapati1484
    @arnoldsonurohannelapati1484 Год назад +2

    Awesome Dance by the actress 🎉🎉🎉

  • @srinivasreddy2269
    @srinivasreddy2269 2 года назад +5

    Iam big fan of mounika.Exelent dance

  • @pruthviravan4107
    @pruthviravan4107 3 года назад +620

    ఫోక్ సాంగ్ లో ఇప్పటి వరకు ఎలాంటి డాన్స్ చూడలేదు సూపర్ డాన్స్ 😍😍😘😘😘

  • @tvinay9991
    @tvinay9991 3 года назад +165

    సూపర్ సూపర్ సూపర్ డాన్స్ చాలా బాగా చేశారు అండి ఇలాంటి పక్క డాన్స్ చూసి చాలా రోజులు అవుతుంది కొరియోగ్రఫీ కూడా సూపర్ ❤️👌🙏🙏

  • @msukanya3385
    @msukanya3385 2 года назад

    Superb perfamence...dance adhurs

  • @vidyasagar8867
    @vidyasagar8867 3 года назад +405

    మౌనిక డాన్స్ వల్లే ఇన్ని views ఇంత హిట్ అవ్వగలిగింది సాంగ్. మొత్తం ఆమె డాన్స్ కారణంగా హిట్ అయింది

    • @filmymusic7188
      @filmymusic7188 2 года назад

      వెచ్చ వెచ్చగా ఉంది | తెలుగు రొమాంటిక్ ప్లాక్ సాంగ్ | #Singer Sahithi Chaganti
      బీమ్లానాయక్ లో Adivi Thalli Maata Song #Singer Sahiti Chaganti
      ruclips.net/video/JX_bCh43H5E/видео.html

    • @pyatalaxmamma2369
      @pyatalaxmamma2369 2 года назад

      In

    • @srinu2576
      @srinu2576 2 года назад

      @@filmymusic7188 rlt