చాలా బాగా చెప్పారమ్మా, మా ఫ్రిజ్ కి ఇదే ప్రాబ్లమ్, మూడుసార్లు ధర్మోస్టాట్ మార్చారు ఐనా సమస్య పోలేదు, చివరికి అతను నిత్యం డిఫ్రాస్టర్ బటన్ నొక్కండి అన్నాడు, అదేచేఅ్తున్నాం థాంక్యూ
Thermostat sensor sariga pani cheykapoina, door proper ga close I lekapina ela water leak avtuntundi. Yekkuva sarlu door thesthunna Sare water form I back side box loki vellipotundi
సౌండ్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి, వాటిని చూస్తే గాని చెప్పలేము. ఫ్రిడ్జ్ ప్లగ్ తీసేసి ఈ క్రింది వాటిని ప్రయత్నించండి : 1. ఫ్రిడ్జ్ ఎత్తుపల్లాలు లేకుండా చూసుకోండి 2. ఫ్రిడ్జ్ వెనక ఉన్న జాలి లూజ్ గా ఉన్నదేమో చెక్ చేయండి. 3. ఫ్రిడ్జ్ లో ఎటువంటి వస్తువులు లేకపోయినా సరే సౌండ్ వస్తుంది. 4. టెంపరేచర్ కంట్రోల్ లో ఒక పాయింట్స్ తగ్గించి సౌండ్ తేడాని గమనించండి. 5. కూలింగ్ అవ్వకపోయినా/ధర్మ స్టార్ట్ పనిచేయకపోయినా కంప్రెసర్ మీద లోడు పడి సౌండ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. 6. కంప్రెసర్ లో ఉన్న ఆయిల్ /గ్యాస్ సర్క్యులేషన్ ప్రాపర్ గా లేకపోయినా తగ్గిన సరే సౌండ్ వస్తుంది. (మీ దగ్గరలో ఉన్న మెకానిక్ తో రిపేరు చేయించుకోవాలి).
Water tagalakunda chuskondi, WD40 spray market lo available ga undi, spray cheste kilumu potundi, kilumu unna chota yelladaina use cheskovachu- rustproof
చాలా మంచి. సందేశం ఇచ్చారు ధన్యవాదములు..
చాలా బాగా చెప్పారమ్మా, మా ఫ్రిజ్ కి ఇదే ప్రాబ్లమ్, మూడుసార్లు ధర్మోస్టాట్ మార్చారు ఐనా సమస్య పోలేదు, చివరికి అతను నిత్యం డిఫ్రాస్టర్ బటన్ నొక్కండి అన్నాడు, అదేచేఅ్తున్నాం థాంక్యూ
Chal Baga cheppav anna
Tq so much bro... for sharing this video
Well explained bro..thank you
Baga cheppaaru
Proffesionally expplained
Sir kindha water povadaniki em cheyalo miku video this chupinchandi
Nice bro
Samsung fridge cool avvadaniki Settings loni Summer Ani pettala Or winter Loni Pettala Or Spring lona yendhoo Pettali.
Yekkuva cool avvalante Summer lo pettandi, normal cooling parvaledu ante you can set it for Winter/according to season
Water Chala vastundhi dani gurinchi konchem clear ga cheppandi sir
Thermostat sensor sariga pani cheykapoina, door proper ga close I lekapina ela water leak avtuntundi. Yekkuva sarlu door thesthunna Sare water form I back side box loki vellipotundi
Tq so much sir
Fridge backside tub ni clean chesi malli water fill chesi petala
No, empty ga unchali
Freeze ki gurrumani 24hrs sound vastundi ala sound rakunda ela repair cheyyalo cheppandi aa sound valla chala disturb ga undi
సౌండ్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి, వాటిని చూస్తే గాని చెప్పలేము.
ఫ్రిడ్జ్ ప్లగ్ తీసేసి ఈ క్రింది వాటిని ప్రయత్నించండి :
1. ఫ్రిడ్జ్ ఎత్తుపల్లాలు లేకుండా చూసుకోండి
2. ఫ్రిడ్జ్ వెనక ఉన్న జాలి లూజ్ గా ఉన్నదేమో చెక్ చేయండి.
3. ఫ్రిడ్జ్ లో ఎటువంటి వస్తువులు లేకపోయినా సరే సౌండ్ వస్తుంది.
4. టెంపరేచర్ కంట్రోల్ లో ఒక పాయింట్స్ తగ్గించి సౌండ్ తేడాని గమనించండి.
5. కూలింగ్ అవ్వకపోయినా/ధర్మ స్టార్ట్ పనిచేయకపోయినా కంప్రెసర్ మీద లోడు పడి సౌండ్ రావడానికి అవకాశాలు ఉన్నాయి.
6. కంప్రెసర్ లో ఉన్న ఆయిల్ /గ్యాస్ సర్క్యులేషన్ ప్రాపర్ గా లేకపోయినా తగ్గిన సరే సౌండ్ వస్తుంది. (మీ దగ్గరలో ఉన్న మెకానిక్ తో రిపేరు చేయించుకోవాలి).
Fridge sides ki silmu ekkindi colour shade avthundhi em anna problem avthundha
Water tagalakunda chuskondi, WD40 spray market lo available ga undi, spray cheste kilumu potundi, kilumu unna chota yelladaina use cheskovachu- rustproof
@@telugurepair TQ✅
Diprij.ki.hole.padidi.
No use
ధర్మోస్టర్ ప్రెస్ చేసినను ఫ్రీజ్ బుర్న్ అయినది గ్యాస్ టోటల్ పోయింది ఫ్రీజ్ ఖరాబ్ అయినది