జగన్ పై బ్రహ్మనాయుడు సెటైర్లు నవ్వాపుకోలేక పోయిన ప్యానలిస్టులు | Brahmanaidu Satire On Y.S Jagan

Поделиться
HTML-код
  • Опубликовано: 14 окт 2024
  • #cmchandrababu #deputycmpawankalyan #janasenaparty #pension #prime9news
    LIVE🔴-AP లో మొదలైన పింఛన్ల పండుగ..! | CM Chandrababu | Hot Topic With BN | Prime9 News
    Kindly subscribe..
    Prime9News - www.youtube.co...
    Prime9 Digital - / @prime9newslivetelugu
    WATCH LIVE - • Prime9 News LIVE 🔴| Pr...
    Follow Prime9 News..
    Prime9 Website - prime9news.com/
    Prime9 Facebook - / prime9news
    Prime9 Twitter - / prime9news
    Prime9 Instagram - / prime9news

Комментарии • 46

  • @kumarikota82
    @kumarikota82 3 месяца назад +8

    Red shirt వేసుకున్న ఆయన కడుపుకు అన్నం tintunnadaa lekaa వేరే పెంట యేమైనా tintunnado అర్థం kaavadam ledu

  • @venugopalaraochigilipalli8994
    @venugopalaraochigilipalli8994 3 месяца назад +10

    మూర్తి గారు, వాలంటీర్ వ్యవస్థ అస్త వ్యవస్థగా ఎన్నికలలో వారితో వైసీపీ డ్యాన్స్ చేయించారు. కాబట్టీ వ్యవస్థ ప్రక్షాళన అవుసరం ఉంది.కొంత కాలం వేచి ఉండండి

  • @thippeswamyarava6987
    @thippeswamyarava6987 3 месяца назад +13

    నవరత్నాలు నాటకిరీటి మేము టీడీపీ వాళ్ళమని మా ఇంట్లోనే రెండు పెన్షన్ లు తొలగించారు గత 5సంవత్సరాలు ఇపుడేమో నీతులు చెప్తున్నార్

  • @pinnintisekhar10
    @pinnintisekhar10 3 месяца назад +2

    ఎన్టీఆర్ గారు కిలో 2 రూపాయలు బియ్యం పథకం పెట్టిన తరువాతే రాయలసీమ , తెలంగాణా లో ప్రజలు వరన్నం తినడం మొదలయింది. రాగి సంకటి. జొన్న అన్నం తప్ప వరన్నం అంటే పండగ

  • @TRNGupta-se9vi
    @TRNGupta-se9vi 3 месяца назад +1

    ఒక ఉచిత పధకం Rs. 15000 ÷ 364రోజులు = Rs. 41. ఈ 41 రూపాయలు సంపాదించుకోలేని కుటుంబం Ap లో ఉన్నదా?

  • @uvenkat12345
    @uvenkat12345 3 месяца назад +4

    Who made pressure on volunteers to resign ??

  • @achalakarunanandha
    @achalakarunanandha 3 месяца назад +1

    జై జనసేన 👍👍👍

  • @sudhakarmru
    @sudhakarmru 3 месяца назад

    Bhrama Naidu meeru super ga matladataru, mi timing, kani meeru ekkuva time active ga vundaru, appudappudu mathrame energetic ga vuntaru

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 3 месяца назад

    ఇప్పటికీ కూడా మేలు చేశాము సొమ్ములు ఇచ్చాము అవ్వ తాతల ఓట్లు ఎక్కడ పోయినాయి అని అంటున్నారు కదా!

  • @madhavarao8846
    @madhavarao8846 3 месяца назад +4

    నారాయణ స్వామి గారు,నాకు ఉద్యోగం లేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అన్ని పధకాలకు అర్హుడుని నేను, కానీ నాకు ఏ పధకం కూడా రాలేదు. నా పిల్లలకు డబ్బులు కట్టే నేను చదివించుకున్నాను. మీరు మాత్రం ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఈ పధకాలన్నీ చేరాయి అని మీరు అంటున్నారు. ఒక్కసారి ఈ విషయాన్ని పట్టించుకుని నాకు న్యాయం చేయండి.

  • @leelakrishna3441
    @leelakrishna3441 3 месяца назад +2

    Volentry too regien chesaru Murthy gari

  • @sudhakarmru
    @sudhakarmru 3 месяца назад

    Brahma naidu garu, meeku Narayana murthy garu ante bhale ishtum, meeru Narayana Myrthy gariki pedda fan la vunnaru

  • @d.seshagirirao5414
    @d.seshagirirao5414 3 месяца назад

    మా ప్రియాతిప్రియమైన నాయకులు,గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్సులతో రాష్ట్ర హితవు రీత్యా, ఒక విన్నపము.
    ముందుగా, మన రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి చేయగల మిమ్మల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గా పొందటం 'మా ' అదృష్టం గా భావిస్తున్నాము.
    ఎందుకంటే, గతంలో 'హుదూద్' తుఫాన్ సమయంలో మీరు 'స్వయంగా ' పర్యవేక్షించి మా వైజాగ్ లో అత్యంత త్వరిత గతిన పునరుద్ధ రించిన పనులను మేము వీక్షించాము. మీరు ఒక్క మాట చెప్పగానే ఆ సంవత్సరం 'దీపావళి' నాడు ఒక్క 'టపాకాయ శబ్దం' కూడా మా వూళ్ళో వినపడలేదు. అదే స్ఫూర్తి తో మా కుటుంబ సభ్యుల పుట్టినరోజు ఖర్చులను 'వుడతా భక్తి 'గా అమరావతి నిర్మాణపు ఇటుకల ఖర్చు కోసం పంపించాము. అదీ మీ "పిలుపు"కున్న ఘనత. దానికితోడు ఇప్పుడు మీ వెంట 'పవనపుత్ర ' సమానుడైన "పవన్ కళ్యాణ్ " గారు కూడా వున్నారు. అందుకని మీ శక్తివంతమైన పిలుపును శాసన సభ లో ఒకటి ఇవ్వాలని మా కోరిక. అదేమిటంటే ఈ రానున్న అయిదేళ్లలో మన రాష్ట్రం "అవినీతి రహిత ప్రాంతం "(curruption free zone) కావాలి. అదొక్కటి జరిగితే భారీ స్థాయి లో ఖర్చులు తగ్గి, మీ 'మానస పుత్రికలు 'అయిన అమరావతి (A), పోలవరం (P) పూర్తవుతాయని మా విశ్వాసం.
    అదే విధంగా, 5 కోట్లు జనాభా గల మన రాష్ట్రంలో ప్రతి వ్యక్తి కేవలం 100రూపాయలు ఈ AP కోసం విరాళం ఇస్తే 500 కోట్లు లభిస్తాయి. ప్రతి ఉద్యోగి, పెన్షనర్ కేవలం 1 రోజు జీతం విరాళం ఇస్తే, కొన్ని వేల కోట్లు లభిస్తాయి. "ఓటువెయ్యడమే " కాదు, మన వంతు సహకారం కూడా అందివ్వాలని మనసు ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు.
    మీరు "పిలుపు " ఇవ్వండి సార్!. మా లాంటి కొన్ని కోట్ల మంది "సిద్ధం " గా ఉన్నాం.
    ఇట్లు,
    రాష్ట్ర అభివృద్ధి కాంక్షిస్తూ మీ అభిమానులు,
    శేషగిరి రావు 834 1234567
    సత్య ప్రసాద్ 79890 36540

  • @surasuresh2259
    @surasuresh2259 3 месяца назад +1

    ఈడు బ్రాహ్మనాయుడు మరో బాలకృష్ణ 😂😂😂😂😂

  • @kancharlaverraraju7571
    @kancharlaverraraju7571 3 месяца назад

    Maku calector echina site t.d.p.vallamani tesesaru

  • @murtybrn3422
    @murtybrn3422 3 месяца назад

    ఈ రోజు వాళ్లంటీర్లు మీద ఇంత ప్రేమ వలకపోస్తున్న వైసీపీ వారు అసలు ఎందుకు రాజీనామా చేయించారో ముందు చెప్పాలి

  • @mallipatiramana1877
    @mallipatiramana1877 3 месяца назад +1

    Vallani పెట్టకాండీ

  • @BabuBabu-zg4et
    @BabuBabu-zg4et 3 месяца назад

    మఛికారుబరోషపంపీంఛాలి

  • @NeerukondaPrasadarao
    @NeerukondaPrasadarao 3 месяца назад +1

    Mee Y.C.P.Govt appuluchesi pedalaku panchaledu, Dobbesaru.

  • @tirupathiraokamisetti6326
    @tirupathiraokamisetti6326 3 месяца назад +1

    Comedy actors andarunu ycheep lo unnaru kadara😅😅😅😅

  • @gamingwithravi4461
    @gamingwithravi4461 3 месяца назад +1

    వాలంటరీ అంటే అర్థం చెప్పండి సర్
    వాలంటరీ అంటే ఎలాంటి డబ్బు ని ఆశించకుండా స్వచ్ఛందంగా వచ్చి పని చేసివారని వాలంటరీ అంటారు వాళ్ళు ఓడిపో మంచి జరిగింది కానీ గెలిచింటే వాలంటరీ అని పెట్టుకొని హైకోర్టు జడ్జి కాడినుది కలెక్టర్ కడినుది ఊరిలో ఉన్న చిన ఉద్యోగి వరకు వాళ్ల వలను పెట్టుకొని ప్రపంచం లో ఎక్కడ లేని ధరిద్రని మన ap కీ చూపించేవారు మాకు విల్లు ఇచ్చి 5000 లేదా 10000 కాదు సర్ మా సొంతంగా ఎదిన ఒక జాబ్ కానీ బిజినెస్ కానీ చేసుకుంటే అది మా జీవితం కానీ జీతం కానీ ఉంటుంది

  • @KrishnaraoGandham
    @KrishnaraoGandham 3 месяца назад

    Narayana Murthy garu, It is not Jagan Government, president Government will never construct Rushikonda, and palaces in each district and sand, liquor mafia and corruption.

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 3 месяца назад

    వాళ్ళు చెప్పింది వాలంటీర్లు రాజీనామా చెయ్యవద్దు మేము వచ్చినా కొన సాగిస్తాము అన్నారు. మరి వారంతా రాజీనామాలు చేశారు కదా? ఇంక మీ సందేహానికి ఆస్కారమే లేదు కదా! గాలిలొ వుండటం మేమిటి ?

    • @sudhakarmru
      @sudhakarmru 3 месяца назад

      Lakshmireddy garu, volunteers vallantha vaalle resign cheyaledu, resign cheyincharu previous Govt last lo

  • @sudhakarmru
    @sudhakarmru 3 месяца назад

    2250 + 2500 + 2750 cheyadaniki YCP ki 5 years pattindi.
    FACT is govt pensions started by TDP Govt. not started in 2019 in YCP Govt

  • @BabuBabu-zg4et
    @BabuBabu-zg4et 3 месяца назад

    నారాయననీజేబిలోనింఛిఇఛావ

  • @sudhakarmru
    @sudhakarmru 3 месяца назад

    Ade mari Volunteers papam 5000/- rupees tho intilli paadi brathukutunnaru kada, adi oka timepass part time job, not full time sustainable job for any individual for any family.
    Vaallani proper ga vaalla kaalla meeda vaallu nilabade stiti ki ravadam Govt cheyyalaina badhyatha

  • @mohanraosunku4882
    @mohanraosunku4882 3 месяца назад +1

    Ayya sampada srusti ante one month or one year lo kaadu, anduke 11 icharu inka budhi raledu, 2019 lo vachi polavaram complete chesi unte income generate iyyedi Amaravati development process chesi unte income vachedi Amaravati lo works modalu pettaru andariki chethi ninada pani dorikedi

  • @gamingwithravi4461
    @gamingwithravi4461 3 месяца назад +2

    Ycp valaki matladatam Radha leka appadaalu okate matlaadaalani fix ie vachara

  • @sudhakarmru
    @sudhakarmru 3 месяца назад

    Ippudu matlada manandi TDP supporter matladina daniki Narayana Murthy ni

  • @a.vmohanrao6740
    @a.vmohanrao6740 3 месяца назад

    Me jagan 1lake person's removing to rod watch another person's wat happened T.D.P

  • @panidapunarendra9475
    @panidapunarendra9475 3 месяца назад

    Meeru Prime 9 tv Journalism chestunava Leka TDP JSP ki Brokerism chestunava

    • @sobhansadhanala6203
      @sobhansadhanala6203 3 месяца назад +1

      Yaakchee ఈశ్వర్ ni అడుగు బ్రో....

  • @apparaokona8868
    @apparaokona8868 3 месяца назад

    నారాయణ మూర్తి గారు ఇంకా మీరు మారరా మారండి మీరు ఎందుకంటే అన్ని చెడు పనులు అన్ని చేసేసి అవతల బడినవే కదా మీ పార్టీ పద్ధతి మీ నాయకుల పద్ధతి మిమ్మల్ని అసలు డిబేట్లో పెద్ద తప్పు సార్ బ్రహ్మనాయుడు గారు ఎప్పుడు పిలవకండి

  • @SankarSankar-ky3be
    @SankarSankar-ky3be 3 месяца назад +1

    orey guruvinda ginja G,N, rendu musuko narayanamuty

  • @TRNGupta-se9vi
    @TRNGupta-se9vi 3 месяца назад +1

    ఒక ఉచిత పధకం Rs. 15000 ÷ 364రోజులు = Rs. 41. ఈ 41 రూపాయలు సంపాదించుకోలేని కుటుంబం Ap లో ఉన్నదా?