Maa Hotel style Idli Chutney😋 మా హోటల్ స్టైల్ ఇడ్లీ చట్నీ😋 ఎవరు చెప్పని టిప్స్ తో

Поделиться
HTML-код
  • Опубликовано: 9 окт 2024

Комментарии • 30

  • @saritashankar3407
    @saritashankar3407 2 часа назад +1

    Glass lekhha na chepandi kolthalu andi

  • @venky_vandana77
    @venky_vandana77 14 часов назад +1

    Fry chaysina Pallilu yekkada dorukuthai madam..yela konukovali

    • @Durgaakkarecipes
      @Durgaakkarecipes  5 часов назад

      హోల్సేల్ మార్కెట్లో దొరుకుతాయి

  • @RajuRaju-kb6rg
    @RajuRaju-kb6rg День назад +1

    అక్కా నాకు మీ దగ్గర అన్నీ టిఫ్న్స్ చాల బాగున్నాయ్ నేను కూడా ట్రై చేసాను

  • @barigidiseshu6419
    @barigidiseshu6419 День назад +1

    akka mi grinder lo oka vaya chutney enni kgs vasthindhi cheppandi.alage chinna hotel vallaki enni liters grinder undalu okati saripothundha?

    • @Durgaakkarecipes
      @Durgaakkarecipes  День назад

      మొత్తం నేను వేసిన చట్నీ నాలుగు వాయిలు అవుతుంది

    • @barigidiseshu6419
      @barigidiseshu6419 День назад

      ​@@Durgaakkarecipesok tq akka

  • @Sujatha846
    @Sujatha846 День назад +1

    Ekkada mi hotel

  • @m.sanjitreddy
    @m.sanjitreddy День назад +1

    1 cup putnalu vesthe palli kobbari entha veyali chepandi

    • @Durgaakkarecipes
      @Durgaakkarecipes  День назад

      సగం కప్పు పల్లీలు కొబ్బరి మీ ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు కొబ్బరి ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది

  • @barigidiseshu6419
    @barigidiseshu6419 День назад +1

    Chinna hotel pettalante enni kgs grinder konali akka please cheppandi

    • @Durgaakkarecipes
      @Durgaakkarecipes  День назад

      త్రీ లీటర్ గ్రైండర్ అయితే సరిపోతుంది

  • @prasad-p9x
    @prasad-p9x 23 часа назад +2

    వదిన ఎలా ఉన్నావ్

    • @Durgaakkarecipes
      @Durgaakkarecipes  5 часов назад

      బాగున్నాం మరిది గారు నా వీడియోస్ చూస్తున్నందుకు ధన్యవాదాలు

  • @GovardhaniGovardhani-pj8pm
    @GovardhaniGovardhani-pj8pm День назад +2

    Amma biyam pinditho hotel vallu bondalu Ela chestaru vidoe tisi petandi amma

    • @Durgaakkarecipes
      @Durgaakkarecipes  День назад

      మా హోటల్లో బియ్యం పిండితో బోండాలు ఎప్పుడు వెయ్యలేదు

  • @nareshgnaresh1739
    @nareshgnaresh1739 День назад +1

    Pali ani kgs vayale akka

    • @Durgaakkarecipes
      @Durgaakkarecipes  День назад

      పల్లి పుట్నాలు రెండు సమానంగా వేసుకోవచ్చు నేనైతే పుట్నాలు 3 పల్లి రెండు కిలోలు వేశాను

  • @smtsuresh
    @smtsuresh День назад +1

    ఈ చట్నీ సుమారుగా ఎన్ని ప్లేట్స్ కి వస్తుంది అక్క

    • @BDurga-pt5hq
      @BDurga-pt5hq День назад

      130 వస్తుంది

    • @smtsuresh
      @smtsuresh День назад +1

      @@BDurga-pt5hq థాంక్స్ అక్క

  • @lakhsmiduvvi2900
    @lakhsmiduvvi2900 День назад

    Akka meku roju petibadi anta avtadi akka

  • @vasanthivavilala1836
    @vasanthivavilala1836 День назад +2

    చింతపండు ఎందుకు వేయరు

    • @Durgaakkarecipes
      @Durgaakkarecipes  День назад

      చింతపండు కొంచెం ఎక్కువైనా చట్నీ పుల్లగా ఉంటుంది

  • @vasanthivavilala1836
    @vasanthivavilala1836 День назад +3

    హోటల్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ లో మీరు భయపడినారా

    • @BDurga-pt5hq
      @BDurga-pt5hq День назад

      చాలా భయపడ్డాను చేయగలమా లేదా అని

    • @vasanthivavilala1836
      @vasanthivavilala1836 День назад

      నేను గురువారం మినీ హోటల్ స్టార్ట్ చేసున్నాను నాకు భయం వేసుంది

    • @BDurga-pt5hq
      @BDurga-pt5hq День назад

      రేట్లు అన్ని బాగా పెరిగిపోయింది బాగా ఆలోచించి స్టార్ట్ చేయండి