కోరిక, వికారం వల్లనే మన స్వరూపం మనకి తెలియటం లేదని, స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఏ ప్రయత్నం అవసరం లేదని, ఆత్మ లక్షణాలను మనలో ఉన్నాయని చూసుకోవాలంటూ, జీవనాన్ని వదలటం కాదు, మనోభావన ఎలా ఉండాలో గమనిస్తూ, బాధ్యతగా జీవిస్తూ, జీవిస్తూనే తత్వంలో ఎలా ఉండవచ్చు అద్భుతంగా అనుగ్రహించారు స్వామి🙏🙏🙏
🙏 స్పృహ దైవం లాంటిదని, దేహము ప్రపంచము అద్ధం లాంటిదని ఈ రెంటినీ కలిపి చూస్తేనే ప్రయోజనం అని చెబుతూ లవలేశం కోరిక ఉన్నా నీ స్వరూపం నీకు అర్థం కాదని కోరిక పోతే, కోరకపోతే మౌనం సిద్ధిస్తుందని... ఎరుక ఉంటేనే సైలెన్స్ అయినా డిస్ట్రబెన్స్ అయినా అంటూ విషయమే డిస్ట్రబెన్స్ అని తెలిస్తే ఉండేది ఎరుకేనని అద్భుతంగా అనుగ్రహించారు స్వామి. 🙏🙏🙏🙏🙏
బాహ్య చింతన వదలడం అంటే రూప, నామాలను వదలడం. కోరిక ఉంటేనే మిమ్మల్ని మీరు చూసుకుంటారు అదే ఆలోచనలు. నిద్రను చూసేవాడు లేడు అందుకే పట్టింది అని చెప్పగలుగుతారు. నిద్రను చూసేవాడు ఉన్నాడు అంటే ఆలోచించేవాడు, నిద్ర పట్టనివాడు. కేవలం పరమాత్మే కావాలి అని సుభేచ్చ ఉంటే watch చేసేవాడు ఉండడు. కోరిక ఉండదు,ఒకటై పోతాడు. ఆర్తి బలమయ్యే కొలది" నేను" కరిగిపోతుంది. లవలేశం కోరిక నిన్ను దైవాన్ని,నిన్ను ప్రపంచాన్ని విడగొడుతుంది. శ్రీ గురుభ్యోనమః.
కోరిక, వికారం వల్లనే మన స్వరూపం మనకి తెలియటం లేదని, స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఏ ప్రయత్నం అవసరం లేదని, ఆత్మ లక్షణాలను మనలో ఉన్నాయని చూసుకోవాలంటూ, జీవనాన్ని వదలటం కాదు, మనోభావన ఎలా ఉండాలో గమనిస్తూ, బాధ్యతగా జీవిస్తూ, జీవిస్తూనే తత్వంలో ఎలా ఉండవచ్చు అద్భుతంగా అనుగ్రహించారు స్వామి🙏🙏🙏
Om namasivaya Siva Eva guru sivanandaya namaha om namo bhagavate Sri ramanaya 🇮🇳
చాలా చాలా బాగుంది స్వామివారు, అమ్మ ఆంజనేయ పరబ్రహ్మమునకు ప్రణామములు 🙏🐢🙏
🙏 స్పృహ దైవం లాంటిదని, దేహము ప్రపంచము అద్ధం లాంటిదని ఈ రెంటినీ కలిపి చూస్తేనే ప్రయోజనం అని చెబుతూ లవలేశం కోరిక ఉన్నా నీ స్వరూపం నీకు అర్థం కాదని కోరిక పోతే, కోరకపోతే మౌనం సిద్ధిస్తుందని... ఎరుక ఉంటేనే సైలెన్స్ అయినా డిస్ట్రబెన్స్ అయినా అంటూ విషయమే డిస్ట్రబెన్స్ అని తెలిస్తే ఉండేది ఎరుకేనని అద్భుతంగా అనుగ్రహించారు స్వామి.
🙏🙏🙏🙏🙏
Sri Ramana Gurudevula paada padmaalaku namaskaaramulu..
Om Namo Bhagavathe Sri Ramanaya Namaha 🙏
Sata sahasra vandanamulu
Sri Gurubhyo Namaha 🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
💞🪷🙏🏻 Sath Guruvula Charana Kamalamulaku Anamtha Koti Pranaamamulu andi 🙏🏻🪷💞
Namaste 🙏 🙏 guruvugaru
Aanadameee💯🙏🙏🙏🙏
🙏🙏🙏🔱🌹శ్రీగురుభ్యోనమః
Be detached inside and act well outside. Guruvu garu padapadmamuluku namaskaramlu 🙏🙏🙏
🌸🙏🙏🙏🙏🙏🌸
🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏
💞🪷💎🙏🏻💎🙏🏻💎🙏🏻💎🙏🏻💎🙏🏻💎🪷💞
బాహ్య చింతన వదలడం అంటే రూప, నామాలను వదలడం.
కోరిక ఉంటేనే మిమ్మల్ని మీరు చూసుకుంటారు అదే ఆలోచనలు.
నిద్రను చూసేవాడు లేడు అందుకే పట్టింది అని చెప్పగలుగుతారు.
నిద్రను చూసేవాడు ఉన్నాడు అంటే ఆలోచించేవాడు, నిద్ర పట్టనివాడు.
కేవలం పరమాత్మే కావాలి అని సుభేచ్చ ఉంటే watch చేసేవాడు ఉండడు. కోరిక ఉండదు,ఒకటై పోతాడు.
ఆర్తి బలమయ్యే కొలది" నేను" కరిగిపోతుంది.
లవలేశం కోరిక నిన్ను దైవాన్ని,నిన్ను ప్రపంచాన్ని విడగొడుతుంది.
శ్రీ గురుభ్యోనమః.
చాలా బాగుంది! ధన్యవాదాలు🙏
🙏
🙏🙏🙏🙏🙏
🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏