చాలా మంచి వీడియో చేశారు. వీళ్లంతా ఎంతో కష్టపడి, గౌరవంగా డబ్బులు సంపాదించుకుంటున్నారు. వీళ్ళని చూసి ఎంతో నేర్చుకోవాలి. 5000 చేగొడిలు చేస్తే 200 అంటె ఎంత కష్టపడుతున్నారు చూడండి. అయినాసరే పెద్దవాళ్ళు కూడా ఉత్సాహంగా పని చేస్తున్నారు. ఇలాంటి వంటకాలకు ప్రచారం జరగాలి. అందరూ మన వంటలు కొనుక్కొని ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి. ప్రతి ఊరిలో ఇలాంటి స్వయం ఉపాధి కలిగితే ఆ ఊరు కూడా బాగా అభివృద్ధి పొందుతుంది.
Iee gramam ma vuru daggara lo ni naku kuda telidu ivi akkada chestaaru ani kani ma nanna garu akkada nunchi akkuva chekodili techi varu tasty matarma superrr tq ee video chesi naduku
@@satyasrikanth5202 శ్రీకాంత్ గారు మీరు పరిచయం చేస్తున్న ఆహార పదార్ధాలు అన్ని సూపర్ అండి నాదోక చిన్నసలహా ఇలాంటి వాళ్ళందరికి ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్ధ ఉంది కదా వాళ్ళకి చెప్పండి.ఏన్నో మరెన్నో పధకాలు వీరికి చేరేలా చేసి మరింత ప్రోత్సాహం ఇచ్చిన వారు అవుతారు.ఎక్కడికైతే వెళతారో ఏదైతే మనందరికి పరిచయం చేస్తారో ఆ పరిధి లోని వాలంటీరుని కూడ సంప్రదించి తగిన విధంగా సహాయం చేయ్యమని మీ మాటగా చెప్పండి.
You are uploading varities of foods which are available in Andhra and Telangana but please mention the address of the locations clearly, so that we can visit and we will taste it...
Indialo ladies kuda kastapadataru vaariki tagina equipments, training isthe mobiles phones daggaranunchi Rockets varaku anni cheyya galgutaaru, Govt. & Public support cheyyali appude make in India Nice Reporting SRIKANTH garu 👍👍👍👍👍👍👍👍👍👏👏 Hats off those nararayana lanka women🙏🙏🙏🙏👣
చాలా బాగుంది. ఫుడ్ కి సంబంధించి అన్నిరకాల వెరైటీలు చాలాచక్కగా కవర్ చేస్తున్నారు. ప్రోగ్రామ్స్ చక్కగా ప్లాన్ చేస్తున్నారు. ఆధాన్ ఛానల్ ఇలాంటి మంచి ప్రోగ్రాం ని కవర్ చెయ్యాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా యాంకరింగ్ చేస్తున్న శ్రీకాంత్ కి ధన్యవాదాలు. చక్కటి భాష తో వీక్షకులను ఆకట్టుకొంటుంది మీ యాంకరింగ్.
@@somthingcool_SC బియ్యం కడిగి ఎండపెట్టి ఆడించిన పిండిలో వేడి వేడి నీళ్లు పోసికలిపి ఉప్పు కారం వాము కొద్దిగా వేడి వేడి నూనె వేసి ముద్ద చేసి నానపెట్టిన పచ్చి సేనగపప్పు కలిపి రోల్ చేసి చుట్టి నూనెలో హై to మీడియంలో వేయించాలి అండీ👍🏻😃
చాలా చక్కగా వుంది Srikanth నీ ఉచ్చారణా మాట్లాడే విధానం... keep up doing good work.
Thank you sir
చాలా మంచి వీడియో చేశారు. వీళ్లంతా ఎంతో కష్టపడి, గౌరవంగా డబ్బులు సంపాదించుకుంటున్నారు. వీళ్ళని చూసి ఎంతో నేర్చుకోవాలి. 5000 చేగొడిలు చేస్తే 200 అంటె ఎంత కష్టపడుతున్నారు చూడండి. అయినాసరే పెద్దవాళ్ళు కూడా ఉత్సాహంగా పని చేస్తున్నారు. ఇలాంటి వంటకాలకు ప్రచారం జరగాలి. అందరూ మన వంటలు కొనుక్కొని ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి. ప్రతి ఊరిలో ఇలాంటి స్వయం ఉపాధి కలిగితే ఆ ఊరు కూడా బాగా అభివృద్ధి పొందుతుంది.
కొత్తపేట పక్కన నారాయణ లంక 😍
Thayarucheyadam chupiste inka chala bagundunu.. Super.
I admire how respectful Mr. Strikanth is. Very lively, genuine conversations.
Thanks brother
@@satyasrikanth5202 j ki
They deserve huge respect and great taste of these chegodi and great employment for womem and great development of cottage industries.
Very good video. Looks motivative of hardworking and women empowerment.
Iee gramam ma vuru daggara lo ni naku kuda telidu ivi akkada chestaaru ani kani ma nanna garu akkada nunchi akkuva chekodili techi varu tasty matarma superrr tq ee video chesi naduku
keep it up bro ur showing village food bussiness......
Srikanth bro yours talking is very decent and recspectble.i wish tour's blog with great success.
Thank you very much Andi
@@satyasrikanth5202 శ్రీకాంత్ గారు మీరు పరిచయం చేస్తున్న ఆహార పదార్ధాలు అన్ని సూపర్ అండి
నాదోక చిన్నసలహా ఇలాంటి వాళ్ళందరికి ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్ధ ఉంది కదా వాళ్ళకి చెప్పండి.ఏన్నో మరెన్నో పధకాలు వీరికి చేరేలా చేసి మరింత ప్రోత్సాహం ఇచ్చిన వారు అవుతారు.ఎక్కడికైతే వెళతారో ఏదైతే మనందరికి పరిచయం చేస్తారో ఆ పరిధి లోని వాలంటీరుని కూడ సంప్రదించి తగిన విధంగా సహాయం చేయ్యమని మీ మాటగా చెప్పండి.
Ippudu ee video chusaka em cheyalo ardamaindi Tq Srikanth bro☺☺😘😘
ఏ పిండి తొ చేస్తారు
Very. Excellent. Work. Is. Worship
మన కోమ మాట వినడం నాకు ఎంతో ఆనందం గా ఉంది....😍
Well done bro,feel proud of our country food special recipe special villages🙏🙏👍👍👍 keep introduce and encourage hard workers🙏
Tq srikanth for making my village popular all over through this video.
Aekkada ee vuru
Bro location share cheyandi bro
Narayalanka, kothapeta mandal, East godavari. Ap
@@prasadsamhitha7167 tq bro
God bless you 🙏
నారాయణలంక... మా అమ్మమ్మ వాళ్ల ఊరు.. మరిచిపోలేని నా చిన్ననాటి జ్ఞాపకాలు......
ప్లీజ్ బ్రదర్... ఎలా వెళ్ళాలో చెప్పవా... మాది తణుకు
@@durgarao3103 మీకు రావులపాలెం దగ్గర కొత్తపేట తెలుసా
@@satyanarayanaknv4934 తెలుసు
@@durgarao3103 కొత్తపేట నుండి వాడపాలెం వెళ్లి అక్కడ అడిగితే చెబుతారు నారాయణలంక కి..
@@satyanarayanaknv4934 ముందు కొత్తపేట వెళ్లాలా ఖచ్చితంగా షార్ట్ కట్ ఉందా
You are uploading varities of foods which are available in Andhra and Telangana but please mention the address of the locations clearly, so that we can visit and we will taste it...
Indialo ladies kuda kastapadataru vaariki tagina equipments, training isthe mobiles phones daggaranunchi Rockets varaku anni cheyya galgutaaru, Govt. & Public support cheyyali appude make in India
Nice Reporting SRIKANTH garu 👍👍👍👍👍👍👍👍👍👏👏
Hats off those nararayana lanka women🙏🙏🙏🙏👣
Thank very much andi
We like chegodeela very much.nice preparation. Pappuchegodilu.
🙏🙏🙏🙏🙏
Thanku
వీటి రుచి చాలా అమోఘం
Very nicely narrated..,good mr.srikanth
Super Chakodilu congratulations to this business owner all the best and food luck for ur future business anna 🌹🌹🙏🙏💐💐💐💐shubhambhuyath
AADAVALLA REKKA KASTAM... 🙏
I love these chegodilu...
Ontari mahilalu ki e pani bhaguntundhi
You are a good orator first time watching your avi superb
Mr. Srikanth amazing job...
Thank you sir
ఎలా తయారు చెయ్యాలో మొదటినుంచి చూపిస్తే బాగుండేది
Keep posting more such vidz with proper name of the village n food. All the very best
Very tasty food..... Thanks Srikanth
Love you bamma,talking very enthusiasticly.
God bless you Ayya
Annitiki kanna bhamma gari matalu bagunai
చాలా బాగుంది. ఫుడ్ కి సంబంధించి అన్నిరకాల వెరైటీలు చాలాచక్కగా కవర్ చేస్తున్నారు. ప్రోగ్రామ్స్ చక్కగా ప్లాన్ చేస్తున్నారు. ఆధాన్ ఛానల్ ఇలాంటి మంచి ప్రోగ్రాం ని కవర్ చెయ్యాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా యాంకరింగ్ చేస్తున్న శ్రీకాంత్ కి ధన్యవాదాలు. చక్కటి భాష తో వీక్షకులను ఆకట్టుకొంటుంది మీ యాంకరింగ్.
Yummy tasty 😋 madi kapileswarapuram ne
Oksari aa location share cheyndi
Ela thayaru chestaaro cheppandi
మా యానాం కూడానా సూపర్ వుంటాయిలే 🤤🤤🤤
Really superb.. Good self employment
Preparation kuda adigi chepthe bagundedhi😀😂😂
ఎలా చేస్తోరో చూపిస్తే బాగుండేది
పాపం కష్టం కనిపిస్తుంది, కానీ లాభం కనిపించటం లేదు.
సూపర్
Edi maa OORU🙏🙏💪
Eluru nuchi entha duram
Chinapudu SCHOOL ki veladaniki idhe LUNCHAM ga iche vallu naku 😂.. antha istam ,apudu chirurthindlu antey ee CHEKODILE 🙋🏻♀️
Maa village bro..... 😇
Thanks Lakshmi Garu.. for your support
@@chaitanyapilla350 meedi narayanalanka naa bro,
Pls share location here
@@chaitanyapilla350 bro oksari map share cheyandu bro aa village dhi
Yes bro na child hood baga tenevallam chaala bavuntai.Hyd lo eve kanapadavu
Super very nice 👌👌👌👌
Good
మా ఇంట్లో రోజు ఉంటాయ్ మాకు చాలా ఇష్టం కానీ ఈమధ్య కొంచెం ఎక్కువ వెయిస్తున్నారు ఎర్రగా,కొంచెం గట్టిగా కూడా ఉంటున్నాయి ఇదివరకు అద్భుతం గా ఉండేవి
A pindi tho chestharandi emaina idea undha?
@@somthingcool_SC బియ్యం కడిగి ఎండపెట్టి ఆడించిన పిండిలో వేడి వేడి నీళ్లు పోసికలిపి ఉప్పు కారం వాము కొద్దిగా వేడి వేడి నూనె వేసి ముద్ద చేసి నానపెట్టిన పచ్చి సేనగపప్పు కలిపి రోల్ చేసి చుట్టి నూనెలో హై to మీడియంలో వేయించాలి అండీ👍🏻😃
Tq Srikanth bro, nenu kottaga business cheddam anukuntunna em cheyalo teliyaka chala ibbandi paddanu
Recipi kuda petandi plzzz
సూపర్ సూపర్. అన్న
Anna rajahmundry nundi yela vellali akkadiki
Bro pithapuram
Bobbatlu Subbarao
Bobbattu super bro video cheyyandi
Chala chala super untundi nammandi brother
Next trip lo sure ga subbarao gari bobbattlu chestha.. kudirithea ayana number pettandi
Thank u happy to see this village all the best to u and ur chanel
చేగోడీలు తయారు చేయడానికి ఏ పిండి వాడతారో ఏమి వేస్తారో చెప్తే బాగుంటుంది
Hydbad lo ekkada dorukutai
i like my andhra ...sir maa vari maryada ..maatateeru chusaraa...amma andaru bagunnaraa
Anna ma v.madugula halwa kosam oka video chey ,world famous
Super Annaya.......Nuvvu Yedi Ayina News Channel loo Chesava Reporter gaaaaa
Super tasty food of both Godavari District, Andhra Pradesh,India💝💝
Good Information brother 😊
Process video chupinchandi
చాలా బాగా చెప్పావు తమ్ముడు, ఎం శివ శంకర్. గుంటూరు
Thanks, nice video, interviews were nice, but still you have not shown all the process , initial stages to end.
Hyderabadlo ekkada dorukutayi
Nice...
అన్న పొదలాడలో చెకోడీలు చాలా బాగు౦టాయి
శ్రీ కాంనత్ సూపర్
Wow 😋😋😋😋😋
Ela cheyali andi
Good effort bhama hats off
Nice
After long time good to see you Srikanth
TQ
How make
Good job Srikanth
Super video
Very nice video bro I am also from konasema.
Nice video 👍 Good village especially women's hard work
Super......
అన్నయ komarajulanka బేళం అచ్చం video చే అన్నయ్య
Very nice!
Very cool videos bro really meevi
Any website to order it online .i am from from Visakhapatnam
Ela cheyali ani cheppaleduga sir
Super bro, keep going
Thanks brother
@@satyasrikanth5202 bro valla contact number kavali
Mind blowing brooo
When I listen godavari slang.. I can't stop 🤣😂😃🤣 .. nice boss
Wholesale ammuthara?
Rai ela chaiyali chepaledhu erri na
Pappu chekodilu ma urlo kuda baguntai nenu yekkuva chinnappudu konukkoni tinevallam
Super
Bep konaseema harajilu making chapandi please
Naku chala estam
srikanth anna super... maa bhimavaram raa anna...
తప్పకుండా వస్తా బ్రదర్
Narayana Lanka chakodi video chusam. Adi area ekado cheppagalara
Edhi maa ooru..
Very yummy
😋
How to buy these
Very good
Good video
Lakshmi
Melbourne