నేను చేస్తున్నట్టే ఉంది కాకపోతే నేను అన్ని గా చిన్న ఉల్లిపాయలు వేయను... ఆయిల్ కూడా చాలా తక్కువగానే వాడతాను.... సేమ్ ఇంకా నేను చేసిన నేను అలానే బెల్లం కూడా వేసి చేస్తాను.... చాలా చాలా బాగుంటుంది 👌👌👌 వీడియో అర్థమయ్యేలా బాగుంది 👌👌 వీడియో ఎక్కువ లేంత్ లేకుండా సింపుల్గా చాలా బాగుంది సూపర్ 👌👌👌
అస్సలు ఉండదమ్మా కారం అస్సలు చేదుగా ఉండదు ఒకసారి ఎక్కువ కాకరకాయలు కాకుండా తక్కువ కాకరకాయలు ఇలా నేను చెప్పిన విధంగా చేసి చూడండి మీకే తెలుస్తుంది 😊 🥰 అమ్మి
Super
Super aunty
థాంక్యూ మా 🥰
Nice pickle amma
Wow nice super 👌
ట్రై చేసి సూపర్ అని చెప్పండి మా 🥰
వేడి వేడి, అన్నంతో😋😋👌👌
అస్సల్ అదుర్స్ మా 😋🤗🥰🥰
Super amma ..nenu aithey vedio chudakundaney like kottesa comment pettesanu ❤❤
థాంక్యూ థాంక్యూ థాంక్యూ సో మచ్ అమ్మ ❤️❤️❤️❤️❤️❤️
Chala bagundi akka
అవునమ్మా నిజంగా చాలా చాలా బాగుంది 🤗🥰
Super tasty akka
ఒకసారి ట్రై చేసి చెప్పండి మా సూపరో కాదో 🤗🥰🥰
Nenu kuda try chesta sister
ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్ పెట్టమ్మా, 🤗🥰
Nenu same prosec lo pittanu akka 1 month aenadi super vindi akka pridge lo pitta
అవును చాలా బాగుంటుంది మా 😋🥰🥰
👌👌👌👌👌👌😋😋😋😋
🤗🤗🥰🥰😋😋
నేను చేస్తున్నట్టే ఉంది కాకపోతే నేను అన్ని గా చిన్న ఉల్లిపాయలు వేయను...
ఆయిల్ కూడా చాలా తక్కువగానే వాడతాను....
సేమ్ ఇంకా నేను చేసిన నేను అలానే బెల్లం కూడా వేసి చేస్తాను....
చాలా చాలా బాగుంటుంది 👌👌👌
వీడియో అర్థమయ్యేలా బాగుంది 👌👌
వీడియో ఎక్కువ లేంత్ లేకుండా సింపుల్గా చాలా బాగుంది సూపర్ 👌👌👌
వెల్లుల్లి ఎక్కువగా ఉంటె చాలా బాగుంటుంది మా 🤗🥰 ఏది ఏమైనా మీరు ఇలాగే చేసుకుంటాను అన్నారు చాలా చాలా సంతోషం అమ్మ 🥰🥰
Superrrrrrrrb mummy😊 but cheduga unthundemo anukunthunnna
అస్సలు ఉండదమ్మా కారం అస్సలు చేదుగా ఉండదు ఒకసారి ఎక్కువ కాకరకాయలు కాకుండా తక్కువ కాకరకాయలు ఇలా నేను చెప్పిన విధంగా చేసి చూడండి మీకే తెలుస్తుంది 😊 🥰 అమ్మి
@padma_reddy try chestamu
Thalimpu chalarina tharvtha kadha karam vesedhi vedi midha vesthy pickle fast ga nalaga avuthundhi kdha amma
ఏం కాదు సిస్టర్ మరి మంట హై ఉంటే మీరు చెప్పినట్టే కారం నల్లబడుతుంది కానీ సిమ్ములో ఉంచి కారం వేయడం వల్ల నల్లబడదు కారం
chedhuga undadha akka
ఉండదమ్మా అస్సలు చేదుగా ఉండదు ఒక్కసారి ఎక్కువగా కాకుండాతక్కువగా ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది, 🤗🥰
Hi akka
హాయ్ అమ్మ 🥰🥰
Enni rojulu nilava untundhi vadhina
రెండు మూడు నెలలు ఉంటదమ్మా కానీ తాలింపు వేసినప్పుడు చింతపండుని ఎక్కువసేపు మరగనివ్వాలి
Plastic lo kakunda gazu don't Lo petti pump in Chandi
వాళ్ళకి గాజు వి ఆగడం లేదు మా 🥰
Super
థాంక్యూ మా 🥰🥰
Nice pickle amma
థాంక్యూ అమ్మ, 🥰🥰