హాయ్ సార్ మీరు మంచి మంచి విషయాలు చెప్తున్నారు ఈ జనరేషన్ వాళ్ళు ఎలా ఉన్నారు ఎలా ఉంటే బాగుంటుంది అనేది మీరు చాలా బాగా చెబుతున్నారు ప్రతి వీడియోలను చెబుతూ ఉంటారు అలాగే మంచి మంచి సారీ కలెక్షన్ కూడా పెడుతూ ఉంటారు సార్ మీ దగ్గర నేను తీసుకున్నాను చాలా బాగుంటాయి మీ దగ్గర శారీస్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్ థాంక్యూ సార్ అందరూ బాగుంటే మనము బాగుంటాము

Manchi sarees, manchi prices good service must buy😊
Tq andi
Super super super
Tq madam
కల్మషం లేకుండా మంచి విషయాలు చెప్పాలని తాపత్రయంతో. చెబుతావయ్యా
Tq madam
Single istaara sir narayanpet sarees
ట్రాన్స్పోర్ట్ చార్జీలు ఎక్కువ పడుతున్నాయి అన్న
తగ్గిస్తాం madam
నాకు ఈ శారీస్ 15 కావాలండి నేను మండే వస్తాను
K radi madam కాల్ chase radi ఒక sare స్టాక్ ఉండి లేదు అని చెపుతారు 😊