#ManiMuddu

Поделиться
HTML-код
  • Опубликовано: 4 фев 2025

Комментарии • 660

  • @indiansneverchange8109
    @indiansneverchange8109 2 года назад +22

    చాలా అద్భుతంగా నటించారు, చాలా చక్కని కొరియోగ్రఫీ, క్లియర్ మ్యూజిక్ తో ఇరగదీసారు. మొత్తం టీం మెంబర్లకు నా హృదయపూర్వక అభినందనలు మరియు ధన్యవాదములు తెలుపుతూ మీ అభిమాని. 👍👍

  • @ramacharyramesh590
    @ramacharyramesh590 2 года назад +9

    మంచి పాట కు డాన్స్ చేశారు, నాకు ఇష్టమైన హీరో చిరు, చిరంజీవి పాట అంటే ఇంస్టం సూపర్బ్

  • @gurramyadaiah2119
    @gurramyadaiah2119 Год назад +5

    చాలా అద్భుతంగా నటించారు మణి ముద్దు & శ్రావణి నాది మణికొండ (గ్రామం) మహబూబ్ నగర్ (జిల్లా) తెలంగాణ రాష్ట్రం, మా మణికొండ ఊరు మీద రాసిన అందమైన పాట , ఈ పాట టీవీ లో గాని , రేడియోలో గాని ఎప్పుడు ప్రసారమైన పరిగెత్తుకుంటూ వచ్చి చూసేవాడిని,
    ఎందుకంటే మా మణికొండ మీద చాలా అద్భుతంగా ఉంది ఈ సాంగ్

  • @j.nkumar6340
    @j.nkumar6340 3 года назад +33

    రోజురోజుకి సూపర్ గా వుంటున్నాయి వీడియో లు. Muddu గుడ్ ఎనర్జీ.
    షూట్ చేస్తున్న వారు కి మీరు తప్పక థాంక్స్ చెప్పాలి.

  • @Padma8143
    @Padma8143 3 года назад +36

    అందమైన పకృతి
    అండ్
    ఆ ఇద్దరి డ్రెస్సెస్
    వారి డాన్స్ వెరీ సింపుల్ .
    చాలా అద్భుతంగా నటించారు 💋💛💚❤️👍👍👍👍👏👏👏👏

  • @rajeshbabu9293
    @rajeshbabu9293 2 года назад +16

    తమ్ముడు ఎక్కడ ఉన్నావు ఇన్నిరోజులు... ఇరగతీస్తున్నావు అన్నయ్య పాటలు...మీరు ఇద్దరు ఎన్నో ఉన్నత శిఖరాలు అందుకోవాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుతున్నా.

  • @owncreation5547
    @owncreation5547 3 года назад +18

    సూపర్ మనీ ముద్దు లోక్షన్ అదిరిపోయింది అసలు వెరీ నైస్ వీడియో ఎడిటింగ్ కూడా వెరీ సూపర్ అంతే

  • @Padma8143
    @Padma8143 3 года назад +21

    100%నైస్ సాంగ్ అదుర్స్ డాన్స్ వెరీ గ్రేట్ ఇద్దర్ 💚💚💚👍👍👍

  • @malleshm.mallesh4266
    @malleshm.mallesh4266 2 года назад +9

    ఈ పాట చాల అద్భుతమైనది

  • @sri8190
    @sri8190 3 года назад +50

    నాకు చిరు పాటలు చాలా ఇష్టం సూపర్ గా డాన్స్ చేసారు... మనీ👌👌👌👌

  • @tirupatidinesh6965
    @tirupatidinesh6965 2 года назад +38

    చిరంజీవి sir songs అంటే ఎంతమందికి ఇష్టం... ఫ్రెండ్స్...❤️❤️

    • @mallarashisivappa8876
      @mallarashisivappa8876 Год назад +1

      Msivapps 0:14

    • @mallarashisivappa8876
      @mallarashisivappa8876 Год назад +1

      Msivappa

    • @PonnuruNagamani
      @PonnuruNagamani 5 месяцев назад +1

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

    • @PonnuruNagamani
      @PonnuruNagamani 5 месяцев назад +1

      Hii❤️💜💙💙💗💖💖💝💘🩷🩷♥️💞💞💔💔❤️‍🩹❤️‍🩹🤍🩶❣️❣️🩶🩶❣️❣️❤️‍🔥❤️‍🔥❤️‍🔥💞♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️✋✋♥️♥️♥️👍👍👍🙋🙋🙋🙋🙋🙋🙋🧡🧡💛💛😀😀😃😃😄😄😄😄😃😄❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💓❤️❤️💓❤️❤️❤️❤️❤️👈

    • @PeathalaKesavulu
      @PeathalaKesavulu 2 месяца назад +1

      Very good song

  • @kondravenkatesh4467
    @kondravenkatesh4467 3 месяца назад +1

    సూపర్ డాన్స్ మెగా స్టార్

  • @Korraramakrishna-dl3jt
    @Korraramakrishna-dl3jt 3 года назад +6

    ప్రకృతి విశాలంగా ఉంది మీ ఇద్దరు చాలా బాగా చేశారు

  • @dev1651
    @dev1651 3 года назад +52

    వాళ్ళు ఎంచుకున్న మెలోడీ సాంగ్స్ కీ వాళ్ళు పాపులర్ అవుతున్నారు. వాళ్ళ డాన్స్ performance good...all the best 👌

  • @dhyanakutumbam
    @dhyanakutumbam 2 года назад +2

    ఈ సాంగ్.. అన్ని సాంగ్స్ కంటే హైలెట్.. ముఖ్యం గా డ్రస్ సూపర్

  • @skkhadarvali3837
    @skkhadarvali3837 3 года назад +4

    చాలా చాలా బాగా చేసారు, లొకేషన్స్ చాలా చాలా బావున్నాయ్ 👌👌

  • @lakshmiraj1602
    @lakshmiraj1602 2 года назад +3

    చాలా బాగా చేసారు 👌👌👌 సూపర్..
    బ్యాగ్రౌండ్ చాలా బాగుంది. చాలా నేచురల్ గా ఉంది బ్రదర్....

  • @parthibanmunirathnam2234
    @parthibanmunirathnam2234 3 года назад +12

    ఎడిటింగ్ చాలా బాగా నచ్చింది.. ని డాన్స్ ఎప్పుడూ బాగానే ఉంటుంది..

  • @namahaentertainments2670
    @namahaentertainments2670 2 года назад +7

    చాలా బాగా dance చేశారు 🥰 నీలో మంచి కళ వుంది తమ్ముడు🥳ఇంకా బాగా ఎదుగుతావ్.......

  • @gowrammajanni9888
    @gowrammajanni9888 2 года назад +1

    Manish super location super

  • @gani978
    @gani978 3 года назад +35

    సూపర్... ఎడిటింగ్ వర్క్ చాలా బాగా చేశాడు .
    ఎడిటర్ పేరు చెప్పగలరు.

  • @vullamnaresh8049
    @vullamnaresh8049 3 года назад +6

    Excellent.... Extraordinary... Super

  • @rajubanoth2034
    @rajubanoth2034 2 года назад +3

    మని ముద్దు అండ్ శ్రావణి. సూపర్ హిట్ సాంగ్ అయినా సరే మీ జోడి బాగుంది అల్ ది బెస్ట్

  • @muralidhar5838
    @muralidhar5838 3 года назад +6

    Brother your all songs dance i will observe , all steps is excellent , you have great feature , God bless you

  • @mesrammahesh4480
    @mesrammahesh4480 2 года назад +1

    మని ముద్దు గారు మీ ఇద్దరి డాన్స్ చాలా మంచిగా ఉంది అలాగే లోకేసన్ చాలా చాలా బాగుంది ఎడిటింగ్ సూపర్ సూపర్ .👌👌👌

  • @LatsmeLatsme-i5i
    @LatsmeLatsme-i5i 11 месяцев назад +1

    శ్రావణి శ్రావణి గారు ఎలా ఉన్నారు బాగున్నారా మణి గారు కాళహస్తి మండలం

  • @HariKrishna-fv7vp
    @HariKrishna-fv7vp 2 года назад +4

    Mind blowing bro, excellent performance and choreography

  • @kuwaitjanishaik3825
    @kuwaitjanishaik3825 3 года назад +1

    మెగాస్టార్ చిరంజీవి పాట కి దుమ్ము దులిపారు. సూపర్. మణి శ్రావణి

  • @sudheerkvs9837
    @sudheerkvs9837 2 года назад +1

    చాలా చక్కగా డాన్స్ చేశారు.. సూపర్

  • @chendrammudiraj4973
    @chendrammudiraj4973 Год назад

    చాలా బాగుంది తమ్ముడూ మీ వీడియోలు సూపర్
    ఎన్ని సార్లు చూసినా బోరు కొట్టదు

  • @perapakarajkumar8833
    @perapakarajkumar8833 3 года назад +1

    Super dance chiru songs
    Anni hilet dance really ammezing.

  • @manjudv4562
    @manjudv4562 3 года назад

    Veragadesaru super thammudu super super super super super pichi pichiga dance chesaru.......

  • @ramacharyramesh590
    @ramacharyramesh590 2 года назад

    దేవుడు ichina గిఫ్ట్ చిరు, idustri హీరో చిరు, wounderful సాంగ్,

  • @ramachandrakasi3749
    @ramachandrakasi3749 2 года назад +1

    సూపర్ గా డ్యాన్స్ చేశారు నాకు నచ్చింది ఓకే తమ్ముడు

  • @luckysvlogs3435
    @luckysvlogs3435 2 года назад +1

    Naku chela nachende tamudu God bless you

  • @masthanaiahmalli2775
    @masthanaiahmalli2775 3 года назад

    లొకేషన్స్, ఎడిటింగ్, మిక్సింగ్,కెమెరా వర్క్....మీ డాన్సు అదిరిపోయింది.

  • @dandrenaresh7821
    @dandrenaresh7821 2 года назад

    సూపర్ గా ఉంది వాళ్ళు ఎంచుకున పాట కు వల్లా డ్యాన్స్‌కు ఫుల్ సెట్ అయింది ఆల్ ద బెస్ట్ అప్ అన్న అక్క

  • @LatsmeLatsme-i5i
    @LatsmeLatsme-i5i 11 месяцев назад +1

    మీరు ఎక్కడున్నారు అండి ఎక్కడున్నా సంతోషంగా మీరు డాన్స్ ప్రోగ్రాం

  • @a.reddeppas.dnagar6296
    @a.reddeppas.dnagar6296 2 года назад

    వెర్రి గుడ్.మీ.డాన్స్. చాలబాగుంధి.మణీ ముద్దుశ్రావనీ

  • @melukotakrishnaiah2091
    @melukotakrishnaiah2091 3 года назад +1

    Mani .. shraavani సూపర్ డాన్స్, మేము కాళహస్తి వచ్చినప్పుడు కలుస్తాము

  • @gopinaidumarrapu2692
    @gopinaidumarrapu2692 3 года назад

    Editing and screenplay chala baga chesaru.. e rendu video ki shining techai

  • @ramacharyramesh590
    @ramacharyramesh590 2 года назад

    నాకు ఇష్టమైన పాట కు చాల బాగా డాన్స్ చేసి పాత రోజులు gurttu కు చేసా రు supurb

  • @ramkorra928
    @ramkorra928 6 месяцев назад

    Super bro song ni semu dinchesaru all the best bro mani muddu garu.

  • @ravindherpilli3960
    @ravindherpilli3960 2 года назад +2

    All the best sister and team members 👍 bagundisongs sweet dreams my favorite songs and lyrics good

  • @rojaroja4045
    @rojaroja4045 3 года назад +1

    చాల చాల బాగుంది సూపర్👌👌👌

  • @bhavanibhavani7341
    @bhavanibhavani7341 3 года назад +5

    Both are good perfomers all the best👍💯

  • @srinivasgeddam5778
    @srinivasgeddam5778 Год назад

    Superga chesaru iddaru.❤

  • @teluginttiabbaiipradeep2507
    @teluginttiabbaiipradeep2507 2 года назад

    I love this song.....👍👍👍❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ Super b ga chesaruu mani muddu 🙏🙏🙏🙏🌹🌹🌹🌹💪💪💪❤️❤️❤️❤️

  • @varamsomareddy7126
    @varamsomareddy7126 3 года назад +1

    Super ga chesthunnaru

  • @homeshkkhomesh
    @homeshkkhomesh Год назад

    మతి పోయే విధంగా ఉంది మీ నటన సూపర్

  • @chinni2838
    @chinni2838 3 года назад

    హాయి,అన్న, మాది, కామాక్షి నగర్, మీ,వీడియోలు,చాలా, బాగుంటాయి,మీరు, ఇంకా, మంచి, వీడియోలు,తియ్యలి,అన్నీ, మనస్పూర్తిగా, కోరుకుంటున్నాను

  • @veerukethavarapu1957
    @veerukethavarapu1957 3 года назад +2

    Nice coriyography.... Excellent hatsoff.. Camera taking hilight

  • @RajuRaju-wx2mw
    @RajuRaju-wx2mw 2 года назад

    బ్రో నేను ఒక యూట్యూబర్ నువ్వు మొత్తం ఇవే సాంగ్స్ వీడియోస్ చేయడం వాళ్ళ నీకు మని రాదు ఇవి చేస్తూ వేరేవి కూడా చై నువ్వు బ్రతుకలి కదా మొత్తానికి ని వీడియోస్ చాలా బాగుంటవి 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @prasadbonagiri3417
    @prasadbonagiri3417 2 года назад

    సూపర్ తమ్ముడు. మీరు 👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹👍👍👍👍👍❤❤❤❤❤❤❤

  • @sridivya7504
    @sridivya7504 3 года назад +3

    Superb, all the best 👍

  • @maheshh2692
    @maheshh2692 3 года назад +7

    చిరు. పరువు. నెలబెటరు. బ్రో. సూపర్. నైస్. ఎడిటింగ్. ఎక్సలెంట్.. డేన్స్. కూడ. బాగుంది. ప్లేస్ లు. కూడ. నైస్. అల్ ద. బెస్ట్.. మహేష్ 🌹🌹

  • @mohithlakshmitirupati1878
    @mohithlakshmitirupati1878 3 года назад +5

    వావ్ మని ❤️❤️❤️❤️సూపర్ డాన్స్

  • @modugurajeev1221
    @modugurajeev1221 2 года назад

    Meru elane chesthu unte enka memu movies ki velamu Mee videos choustthe chalu 😀😀❤️❤️

  • @phanibhushan152
    @phanibhushan152 3 года назад +5

    Acting, taking, editor all 24 crafts are excellent. All the best for promotion life guys

  • @publicvoice5909
    @publicvoice5909 3 года назад

    మట్టిలో మణిక్యాలు అంటే మీరు .......సూపర్...

  • @indrapallysony
    @indrapallysony Год назад

    Super Thammudu,nice 💯

  • @malleseraraopatnana594
    @malleseraraopatnana594 3 года назад

    సూపర్ బ్రో 👌

  • @ramacharyramesh590
    @ramacharyramesh590 2 года назад +1

    మై హర్ట్ చిరు, బ్యూటిఫుల్ సాంగ్

  • @LakshmiLakshmi-bx5ec
    @LakshmiLakshmi-bx5ec 3 года назад +4

    చిన్న సూపర్ అదిరిపోయింది డాన్స్ సూపర్ 😍😍😘😘😘 వెరీ నైస్ ఇద్దరు డాన్స్ బాగ చేశారు లొకేషన్ సూపర్ 👌👌👌 God bless you ⛪⛪ 💐💐💐💐💐

    • @jayachandra2170
      @jayachandra2170 3 года назад +1

      Hiiii ❤️💙

    • @bhaskarsubbu1727
      @bhaskarsubbu1727 3 года назад +1

      రియల్ గా చాలా చాలా బాగుంది

  • @kusumatananki7017
    @kusumatananki7017 3 года назад +4

    Nice performance... 👌👌

  • @tiktokstarvenky1439
    @tiktokstarvenky1439 3 года назад +1

    Chala manchi songs🎧 enchukuntunnaru meeku cinima chances ravaani korukuntuna all the best👍💯👍💯 8

  • @jyothijyothi2658
    @jyothijyothi2658 3 года назад +1

    Super చాలా బాగుంది👌👌😍😍

  • @rampatimallikharjuna299
    @rampatimallikharjuna299 3 года назад +2

    Camera, editing Great with couple dance super💐

  • @NabiSk-ey8or
    @NabiSk-ey8or Год назад

    Chaala chaala chaala chaala bagundi❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @aviswanadham8331
    @aviswanadham8331 3 года назад

    Exllent dear Mani mudhu

  • @gangadhargabgadhar1044
    @gangadhargabgadhar1044 3 года назад +1

    సూపర్ మని శ్రావణి బాగుంది

  • @pavanipaulraju9589
    @pavanipaulraju9589 3 года назад +1

    Mee dance bagundi super kaani old kaakunda kotthavi kuda cheyandi

  • @sivankp4762
    @sivankp4762 3 года назад

    Super mani muddu very good song iam in palamaner

  • @ngalakshmimandela8811
    @ngalakshmimandela8811 3 года назад +1

    Mani super babu chala bagundi song 👌👏👏👏

  • @maheshsupreem3177
    @maheshsupreem3177 3 года назад +1

    అన్న సాంగ్స్ సూపర్

  • @divvalatirupatiraodivvalat778
    @divvalatirupatiraodivvalat778 2 года назад

    Superb camera work..dance too

  • @momsworld14
    @momsworld14 3 года назад +2

    Super 👌👌🌹🌹

  • @esthersathwika4688
    @esthersathwika4688 3 года назад +2

    Tammudu nuvvu super 👌 iddaru eppudu super ga chestaru 🥰🥰🥰🥰🥰 keep it up nana.

  • @govardhanikanimarla2110
    @govardhanikanimarla2110 3 года назад

    👍 tammudu 👌

  • @gangavarapuswapna1560
    @gangavarapuswapna1560 2 года назад

    Super brother 👏👏👏👏👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @bularani652
    @bularani652 3 года назад +1

    Super super Mani God bless you 👌👌👌👌👌

  • @namahaentertainments2670
    @namahaentertainments2670 3 года назад +1

    అబ్బా మీరు సూపర్ dancers 🤩💐

  • @endotivenkataramanaiah3715
    @endotivenkataramanaiah3715 3 года назад +7

    చాల బాగా చేసారు మని ,,,మీ వీడియో super ❤❤❤❤

  • @venkatraosankey9826
    @venkatraosankey9826 3 года назад

    Super Mani Chala bagundi

  • @prakashchowdary6651
    @prakashchowdary6651 3 года назад

    Super ga chestunnaru very good

  • @malikiharsha9145
    @malikiharsha9145 3 года назад

    Super bro sravani and meru chala baga vesharu

  • @udaymelodies5832
    @udaymelodies5832 3 года назад

    Wow excellent thammudu iddaru 💐💐💐💐👌👌👌👌👌

  • @vijjusrinivastarapatla
    @vijjusrinivastarapatla 2 года назад

    Nice both of you sravani♥️♥️

  • @msnmurthy9031
    @msnmurthy9031 2 года назад

    సూపర్ డాన్స్ and ఎడిటింగ్ and ఫోటోగ్రఫీ 👍

  • @ragibhaskar170
    @ragibhaskar170 2 года назад +2

    Suppar challabhagundhe.👌👌👌👍👍👍♥️💚❤️💗💓💕💛

  • @subbuk9128
    @subbuk9128 3 года назад

    Super ra kanna God bless you

  • @nandinigudapati6077
    @nandinigudapati6077 2 года назад

    Super thammudu dance chala baghaa chesaru nenu me videos ani chusaa inka baghaa cheyyandi... God bless you thammudu.. 😍😍😍😍❤❤❤❤

  • @nshyoutubechanal7314
    @nshyoutubechanal7314 2 года назад

    సూపర్ మనీ 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻

  • @ravilallilalliravi2588
    @ravilallilalliravi2588 3 года назад

    Super ga unnadhi mani anna chiranjeevi solo songs chye mani ok tq

  • @krishnarao2356
    @krishnarao2356 2 года назад

    Credit goes to camera man and both are you super 👍👍

  • @shameemchinthaman8043
    @shameemchinthaman8043 3 года назад +1

    God blesses Mani& Sravani chala baga chesaru dance

  • @ravipilleravipille4876
    @ravipilleravipille4876 3 года назад +4

    Nice song lyrics ❤️👍💐

  • @samyaalwahaibi8776
    @samyaalwahaibi8776 Год назад

    Super Nani 👌👌👌👌👌👌👍👍👍

  • @chiruvolusaibabu1915
    @chiruvolusaibabu1915 3 года назад

    సూపర్ తమ్ముడు