మేమంటే అలుసా..! Tollywood Celebrities Tweets Over KOnda Surekha Comments On Samantha | TV5

Поделиться
HTML-код
  • Опубликовано: 19 ноя 2024

Комментарии • 22

  • @gorantlanarayana9929
    @gorantlanarayana9929 Месяц назад +14

    Mari pawan kalyan gurinchi cheppi nappaudu veeranta yekkadiki vellaru😢

    • @syamkumarkaturi9761
      @syamkumarkaturi9761 Месяц назад

      RGV కి moral lesson చెప్పాలి. gst సినిమా తీసిన బుద్ధి మంతు డు.Hydra topic ని divert చేయడానికి ఈ plan..హీరో హీరోయిన్లు controverce avvali అప్పుడు మీకు popularity వస్తున్నాయి అవకాశం వస్తున్నాయి

    • @AnnabathulaRavinagu
      @AnnabathulaRavinagu Месяц назад

      You Are right brother 🙏🙏🙏

  • @D.Bhanusree
    @D.Bhanusree Месяц назад +10

    భువనేశ్వరి గారి గురించి వాగినప్పుడు, PK ఫ్యామిలీ గురించి వాగినప్పుడు ఎక్కడ చచ్చారు ఈ so called celebritily లు, వీళ్ళని చూసి సెలెబ్రేట్ చేసుకోవటం లేదు ఎవరూ, అంత గొప్ప వాళ్ళు ఎవరూ లేరు ఈ రోజుల్లో, gossip లు చెప్పుకోడానికి తప్ప ఎందుకు పనికి రారు ఈ So Called Celebrities, అది తెలుసుకోవాలి వీళ్ళు

    • @AnnabathulaRavinagu
      @AnnabathulaRavinagu Месяц назад

      Kula gajji tho Mega family ni ante matlade dapnnu ledu

    • @venkatnagaraju4058
      @venkatnagaraju4058 Месяц назад

      Exactley.

    • @venkatnagaraju4058
      @venkatnagaraju4058 Месяц назад

      E vishsyamlo comon people avaru miku సపోర్ట్ cheyyaru because last five year lo akkada చచ్చారు e సో called dora biddalu భువనమ్మ మి ఎన్టీఆర్ గారి కూతురు ఎన్టీఆర్ గారి కూతురు ని ఆ సైకో గాళ్ళు అన్ని మాటలు అన్నప్పుడు మి unitey amyndhi. My డియర్ సో called celabreties ఎన్టీఆర్ గారు మూవీ industry కీ సంబందించెనా వ్యక్తి కాదా. భువనమ్మ ఆడబిడ్డ అని మీకు అప్పుడు గుర్తుకు రాలేదా. ఆ సైకో gadiki bayapadi ఒక్క ట్విట్ కూడా చెయ్యలేక పోయారా. Useless ఫెల్లోస్ pavan అన్నని 3 పెళ్లిళ్ళు అని ముగ్గురు పెళ్ళాలు అని syko గాడు gola చేసినప్పుడు మీరంతా ekkada unnaru pavan అన్న wifes కూడా ఆడబిడ్డలు కాదా వాళ్ళకి ఆత్మ భిమానం ఉండదా. Nonsen.Ktr gadu హీరోయిన్ phones tap చేయించటం నిజం కాదా. సురేఖ గారి వీడియో సరిగ్గా చుడండి సమంత ని ఏమి తప్పు గా అనలేదు. నాగార్జున అండ్ చైతు ని అనింది. Ktr గాడిని అనింది.

    • @patibandlasrikar6094
      @patibandlasrikar6094 Месяц назад

      Adi mee CBN gauravam... Samantha ki vacharu mee kamma CBN ki raka pote edupu.. Addukuntav enti ra? Nizam ga CBN meeda gauravam unte andaru vache vallu... Siggulekunds addukuntunnav

    • @thotasravani2923
      @thotasravani2923 Месяц назад +2

      Vala istam mek endi... Vala istam vachina matter ki react avtharu nek enduk amma

  • @lakshmanaraoavala4636
    @lakshmanaraoavala4636 Месяц назад +5

    జగన్ పార్టీ మినిస్టర్ అంటే. ఒక్కడు మాట్లాడాడు 😂😂😂

  • @syamkumarkaturi9761
    @syamkumarkaturi9761 Месяц назад +1

    RGV కి moral lesson చెప్పాలి. gst సినిమా తీసిన బుద్ధి మంతు డు.Hydra topic ని divert చేయడానికి ఈ plan..హీరో హీరోయిన్లు controverce avvali అప్పుడు మీకు popularity వస్తున్నాయి అవకాశం వస్తున్నాయి

  • @ananddarrav7273
    @ananddarrav7273 Месяц назад +1

    సినిమాలో నటించే మహిళలు కు నటులు ఏ మాత్రం గౌరవిస్తున్నారు? ఏ మాత్రం భద్రత కల్పిస్తున్నారు. Sexual abuse కు గురిచేస్తున్న ఘటనలు చాలా సినిమా industries లో ఈ మద్య చాలా వెలుగు లోకి వస్తున్నాయి. కొంతమంది నటీమణులు తమపై జరిగిన sexual harassments ప్రస్తావించిన పట్టించుకొనే నాథుడు లేడు. చివరకు వారి జీవితాలు కొంతమంది రాజకీయ నాయకులు వల్ల కూడా బలి అవుతున్నాయన్నది బాహాటంగా వ్యక్తీకరించ లేని నిజాలే కదా. ఎవరైనా కాదంటారా?

  • @smv3971
    @smv3971 Месяц назад

    సినిమా, రాజకీయం కలిసే అన్ని ఇచ్చిపుచ్చుకోవడాలు.
    వీళ్ళ ప్రచారానికి, వీళ్ళ మీద సినిమాలు తియ్యడానికి వాళ్ళు, బదులుగా వాళ్ళ మాదకద్రవ్యాల కేసులు మాఫీ, ఆస్తులు పెంచుకోవడానికి, మిగతా సహాయాలకి వీళ్ళు.
    బయట ప్రపంచానికి తెలియనివి ఎన్నో ఉండుంటాయి.
    వీళ్ళ కోసం జనాలు వాళ్ళ జీవితాలను పాడుచేసుకోవక్కర్లే!
    ఫోన్ టాపింగ్ కేసు ఎంతవరకు వచ్చిందో?

  • @JayapradaPolimetla
    @JayapradaPolimetla Месяц назад +1

    వీళ్ళేమి హీరోలు రా బాబు తెరపైనటించి అలవాటై నిజ జీవితంలో కూడ అదే చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ని అన్నపుడు, భవనేశ్వరిగారి ని అంటే,ఆఖరికి పెద్దామె అంజనమ్మగారిని అన్నపుడు రోజాని ,నానిగాడిని వదిలేశారు.జగన్ అంటే అంతభయమా.సురేఖ మీద ఎగరేసుకొస్తున్నారు.సిగ్గు వుందా మీకు .చిరంజీవి, తారక్ మీకుటుంబ సభ్యులకు గౌరవం లేక పోయినా ఫరవాలేదు. నాగ్ కుటుంబం గౌరవంకోసం పోరాడండి.థూ

  • @ramadeviK-l6s
    @ramadeviK-l6s Месяц назад

    Ktr nu ane krammam lo nagarjuna gaari familyni teesuku raavadam tappu

  • @venkatsiebel
    @venkatsiebel Месяц назад

    She has to resign MLA post.

  • @RamaLakshmiV-fo4dq
    @RamaLakshmiV-fo4dq Месяц назад

    Siggu deniki konda surekha nijam chepinduka?????? 😊😊

  • @jiptoy203
    @jiptoy203 Месяц назад

    She said correct. U people ask KTR why torture cinema people in drugs case, phone tapping and sex with heroines.