మట్టికుండలో తేగల పులుసు 🌟 Tegala Pulusu Recipe🌟First-Time Experiment!

Поделиться
HTML-код
  • Опубликовано: 16 янв 2025

Комментарии • 166

  • @vnraju208
    @vnraju208 22 дня назад +10

    బాగున్నా, లేకున్నా, మీ ప్రయత్నం. సూపర్ తమ్ముళ్లు. మరిన్ని ప్రాక్టికల్స్ చేయొచ్చు. మీ సంభాషణ మన గోదావరి వాళ్ళ కి ఒక వరం

  • @LakshmikanthamKatrenikona
    @LakshmikanthamKatrenikona 7 дней назад +1

    బాగుంటుంది 🎉❤🎉

  • @ramarajuyenugudhati354
    @ramarajuyenugudhati354 23 дня назад +7

    Good attempt bro. మంచి ప్రయత్నం తమ్ముడు చేసి చూస్తేనే గా ఎలా ఉండేది తెలిసేది

  • @varmacpt9263
    @varmacpt9263 19 дней назад +5

    బుర్ర గుంజు పచ్చడి చేయండి అద్భుతం అంతే 👍

  • @cravi9365
    @cravi9365 21 день назад +6

    మీ డిస్కషన్ చాలా బాగుంది ❤

  • @GodarollaKadhalu
    @GodarollaKadhalu  29 дней назад +17

    వీడియొ నచ్చితే దయచేసి లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి

  • @mallireddysita
    @mallireddysita 23 дня назад +5

    మీరు అన్న తమ్ముడు లాఉన్నరూ‌సూపరూతేగాలుపులుసు👌

  • @viro26680
    @viro26680 15 дней назад +1

    కూర మాత్రం కలర్ ఫుల్ గా అదిరిపోతుంది

  • @VijjuadduriTeluguchannel
    @VijjuadduriTeluguchannel 8 дней назад

    Nenu mimmalni chusi chesanu broo super test ❤❤😅

  • @UmaUmaPrasad-e7l
    @UmaUmaPrasad-e7l 28 дней назад +1

    Hai anna video super super super maaku teliyani resifees chestunnanduku thanks 👍👍👍👍👍❤❤❤❤❤

  • @niranjanreddy2511
    @niranjanreddy2511 23 дня назад +4

    మీ నిజాయితీ నిజంగా నిజం 🎉

  • @nanipattem7941
    @nanipattem7941 12 дней назад

    నేను పొట్లకాయ చికెన్. వండి తిన్నాను 5ఇయర్స్ బాక్. చాలా బావుంది
    మీరు పొట్లకాయ కోడిగుడ్డు పులుసు
    ట్రై చెయ్యండి. ప్లీజ్..
    నాకు తినాలని ఉంది. మీరు మొదట చేసి ..తిని వీడియో అప్లోడ్ చేయండి

    • @GodarollaKadhalu
      @GodarollaKadhalu  11 дней назад

      Ok sir memu vandutham mee adress cheppandi meeku kuda pamputham thinduru gaani

  • @rajachandra9831
    @rajachandra9831 21 день назад +4

    తేగ ముక్కలని కూడా oil లో fry చేసి, ఎండు చేప/రొయ్య/మెత్తల్లు వేసి try చేసి చూడండి బ్రదర్స్ 👍

  • @LakshmiGampa-sw9jm
    @LakshmiGampa-sw9jm 17 дней назад

    చాలా బాగుంది బ్రదర్ 👌👌👌

  • @VijjuadduriTeluguchannel
    @VijjuadduriTeluguchannel 8 дней назад

    Nenu vandina kuralo tegalu Baga vudikaei❤❤

  • @thotabhavani7111
    @thotabhavani7111 26 дней назад +2

    వెరైటీగా ఉంది ✍️

  • @maddichinnari1461
    @maddichinnari1461 21 день назад +1

    సూపర్😃👍 హిట్

  • @nagapadmaja9659
    @nagapadmaja9659 29 дней назад +2

    Me vanta chudakunda ne mottam like chesa nana anta confidence me vanta ante

  • @srilakshmi1038
    @srilakshmi1038 21 день назад +2

    ఉల్లిపాయలతో పాటు తేగ ముక్కలు వేస్తే బాగుంటుంది

  • @RuparaniVatturi-sr2fd
    @RuparaniVatturi-sr2fd 21 день назад +2

    తమ్ముడు ముంజుకాయ 24 కూడా ట్రై చేయండీ 🎉🎉🎉🎉🎉😂😂😂😂

  • @SubhashiniK-i7u
    @SubhashiniK-i7u 20 дней назад

    Super ra BRO👌👌👌Good💐💐💐💐💐💐💐

  • @GowriLotha
    @GowriLotha 18 дней назад +1

    ఏజెన్సీ గ్రామాలలో తెగల కురవండుతారు మీ ప్రయత్నం బాగుంది కాకపోతే తెగలు ముక్కలు చేసాక పొత్రంతో ఒకమాద్రిగా చితకాలి అప్పుడు ముక్కలకు బాగా పడుతుంది

  • @psnmurthy6224
    @psnmurthy6224 20 дней назад +1

    Sooner for your efforts.🎉

  • @pallavimedia5058
    @pallavimedia5058 15 дней назад

    Tegamukkalu cukkar lo udakabetti ..pulusu marigetappudu veyandi

  • @poornanagamani8258
    @poornanagamani8258 22 дня назад +1

    Cooker lo mukkalu vudakapetti try cheyyandi next time parvaledu thammullu tamato pulusu bavuntundi itlu mee godavari amma

  • @thirumalarajujayalakshmi6356
    @thirumalarajujayalakshmi6356 22 дня назад +2

    Eppudu vnaledu bavunte nenu try chesta mi matalu bavunnae pakasastramlo pravinyam vunnatlu chesaru

  • @satyaveni1983
    @satyaveni1983 20 дней назад

    😮😮👌😋

  • @sujatha-xo2ui
    @sujatha-xo2ui 21 день назад

    సూపర్ బ్రదర్ 👌🏻👌🏻😊😊నైస్

  • @rojeschinna186
    @rojeschinna186 28 дней назад

    Super super suuuuuuuuuuuuuuuper meeru okey aari takulothinnadi a Prema mari radu brother dharirdam kalasi thinte radu veedida thinte vastadi okkkkk

  • @hemaummi8710
    @hemaummi8710 20 дней назад

    Baundi. iprayatnam midiyedaina thappu ledu. Super

  • @umaranijangam3211
    @umaranijangam3211 18 дней назад

    Super 😄

  • @pedapattapurajesh1755
    @pedapattapurajesh1755 20 дней назад

    Nice continue 🎉

  • @viro26680
    @viro26680 15 дней назад

    కొత్తిమీర కరివేపాకు వేయలేదు గా మసాలా పొడి కూడా వేయొచ్చు కదా

  • @rajukamireddy4946
    @rajukamireddy4946 27 дней назад

    Burra gungun kura vandani oka sari tammullu❤❤❤

  • @SrideviCh-fn8so
    @SrideviCh-fn8so 18 дней назад

    తేగల పులుసు కూడా చేసుకుంటారా 😊 దీన్ని కూడా మీరు వదలట్లేదు అన్నమాట 😅

  • @lakshmichundru7345
    @lakshmichundru7345 16 дней назад

    Super curry

  • @Raninadiminti
    @Raninadiminti 23 дня назад

    Andulo vankaya vesthe baguntundi

  • @rajeswarimallampati1041
    @rajeswarimallampati1041 24 дня назад

    Baga chesaru

  • @Dveibellomkonda
    @Dveibellomkonda 24 дня назад

    Super 👌👌

  • @rajyalakshmi5584
    @rajyalakshmi5584 26 дней назад

    👏🤩

  • @AmaravatiGhumaghumalu
    @AmaravatiGhumaghumalu 22 дня назад

    Onians thopatu thega mukkalu kudavudikinchandi pulusu tharuvatha poyandi vudukutundi

  • @raavinagalaxmi9097
    @raavinagalaxmi9097 18 дней назад

    Onion tho patu veste maggevi anukunta brother

    • @GodarollaKadhalu
      @GodarollaKadhalu  18 дней назад

      Avunu madam first time experment kada chinna mistake vachindi

  • @saipurna3699
    @saipurna3699 23 дня назад

    👌👍

  • @karipothuvincent4811
    @karipothuvincent4811 29 дней назад +2

    Inka experiments cheyandi anna.

    • @GodarollaKadhalu
      @GodarollaKadhalu  29 дней назад

      Ok bro

    • @karipothuvincent4811
      @karipothuvincent4811 29 дней назад

      @@GodarollaKadhalu ma wife valladi kakaraparu anna.
      Me videos meru rajamundry velli lens konna video nunchi chustunna.

    • @GodarollaKadhalu
      @GodarollaKadhalu  28 дней назад

      @@karipothuvincent4811 ok okeeey.... thank you bro

    • @GodarollaKadhalu
      @GodarollaKadhalu  28 дней назад

      @@karipothuvincent4811 kakaraparru poolaki (flower decorations) famous

    • @peddeswararajukhandabattu2549
      @peddeswararajukhandabattu2549 23 дня назад

      Wow never before ever after this type of curry 🍛 iam waiting for tegala pakodi veyyali 😊

  • @bajjankianandkumar4220
    @bajjankianandkumar4220 20 дней назад

    ... తేగ ముక్కల్ని నీళ్లలో వేసి బాగా వుడికించి పిదప కూర చేస్తే బావుంటుంది. ఎందుకంటే చింతపండు పులుపు వలన ముక్క బిరుసెక్కి పోయింది.....

  • @Mr_SAI_1919
    @Mr_SAI_1919 28 дней назад

    😍😍😍😍

  • @PadmaMalla-o3w
    @PadmaMalla-o3w 28 дней назад

    ❤❤

  • @bethalakshmi6491
    @bethalakshmi6491 20 дней назад

    మీది ఏ ఊరు అండి, మీరు వేసిన వేరుశెనగ నూనె ఒరిజినల్ గా ఉంది ఎక్కడ కొన్నారు తెలియపరచగలరు

  • @rajukamireddy4946
    @rajukamireddy4946 27 дней назад

    Teega mukkalu mundu udagapetti vandidy bagundunymo

  • @swapnapnaidu9590
    @swapnapnaidu9590 17 дней назад

    Pachi tegalu to iguru cheyandi. Bagovachu. Try cheyandi.
    Kalchinavi kaakunda pacchivi vesi vandite mettaga vastundi emo.
    Already kalchinavi udakavu kada.

  • @SunithaPathri
    @SunithaPathri 19 дней назад

    తేగ ముక్కలు ఉడికించి వండితే బాగుంటుంది తమ్ముళ్లు

  • @sridevikudupudi2358
    @sridevikudupudi2358 29 дней назад

    Pachi di veyalemo bro

  • @PadmaMalla-o3w
    @PadmaMalla-o3w 28 дней назад

  • @SiluvaDarshanamMinistrie
    @SiluvaDarshanamMinistrie 10 дней назад +1

    తెలుగు టైపింగ్ చేశారు కదా స్క్రీన్ మీద అదీ తీసేయండి వీడియో సరిగా కనిపించడం లేదు

  • @Pavansushanth-gp3bq
    @Pavansushanth-gp3bq 17 дней назад

    ఏ ఊరు అన్నయ్య మీది

  • @prasaddivyavlogs
    @prasaddivyavlogs 29 дней назад +1

    ఫస్ట్ ఎక్స్పెర్మెంట్ అదుర్స్ .....

  • @NaniNani-wh8yg
    @NaniNani-wh8yg 15 дней назад

    Peta.kuda.chatni.chisukondi.enka.supir

    • @GodarollaKadhalu
      @GodarollaKadhalu  15 дней назад

      Meeru tintaaraa peda… memu Tinam… tine items tho maatrame memu vanta chestham

  • @honeypriyanka4325
    @honeypriyanka4325 26 дней назад

    Subscribed

  • @siva.s9537
    @siva.s9537 29 дней назад +2

    ఏ ఊరండి బాబా మీది😅😅

    • @GodarollaKadhalu
      @GodarollaKadhalu  29 дней назад

      West Godavari tanuku andi

    • @siva.s9537
      @siva.s9537 29 дней назад +1

      Okay okay bro నేను టు ఇయర్స్ బ్యాక్ గూడెం లో పని చేశాను మాది గుంటూరు మా అత్తగారి ది అమలాపురం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లా అంటే నాకు చాలా ఇష్టం

    • @GodarollaKadhalu
      @GodarollaKadhalu  29 дней назад

      Thank you ❤️

    • @DevisreeVillagechannel
      @DevisreeVillagechannel 28 дней назад

      తేగలకూరా వినడం మొదటి సారండీ బాబు ఐనా బాగానే కనపడుతుంది చూడడానికి

    • @DevisreeVillagechannel
      @DevisreeVillagechannel 28 дней назад

      మీరు తేగా తేగాఉడకవే తల్లి అనాలండీ బాబా😄

  • @raniindirachandika6797
    @raniindirachandika6797 22 дня назад

    ఎప్పుడూ కూర వినలేదు, కనలేదు. ముందుగా తేగ ముక్కలు కాస్త పసుపు కారం వేసి ఉడికించి పక్కన వుంచి.. తరువాత తయారైన పులుసులో ఉడికించిన తేక ముక్కలను వేసి, మరి కాస్సేపు ఉడకనిచ్చి దించుకుంటే బెటరేమొ😊

    • @GodarollaKadhalu
      @GodarollaKadhalu  22 дня назад +1

      Ok thanks madam ee sari meeru cheppi nachinattu try chestham

  • @komalavathi7484
    @komalavathi7484 20 дней назад

    Endu chepali kalisi vandite baguntadi kadu.tega dry fish tinocha

  • @JobsHorn
    @JobsHorn 15 дней назад

    Same as potato curry

    • @GodarollaKadhalu
      @GodarollaKadhalu  15 дней назад

      Okay sir

    • @JobsHorn
      @JobsHorn 15 дней назад

      @GodarollaKadhalu it's really good 👍, used to eat a lot

  • @jagadishpratap147
    @jagadishpratap147 16 дней назад

    ఏముంది కంద పులుసు గెనిసిగడ్డల(చిలకడ దుంపల) పులుసు ఎలాగో అలాగే ఉంటుంది 😅😅

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 26 дней назад +2

    తాటి చెట్టు అంతరించి పోకుండా ఎక్కువ చెట్లు మొక్కలు నాటండి😅😅😅

  • @BavaniMounika
    @BavaniMounika 18 дней назад

    భీమవరం దగ్గరలో గరగపర్రు అనే గ్రామం ఉంది మహాదేవపట్నం ఈ రెండు గ్రామాల్లో రాజులు ఎక్కువగా ఉంటారు అయితే రాజులు త్యెగలు బాగా ఎండబెట్టి నేతిలో ఊరాపెటీ అవి అన్న సీజన్లో కూడా తినేవారట ఏది ఏమైనా రాజులు వంటలు రాజులే చేయాలి పేదల పులుసు అంటే భీమవరం అటు సైడు తోటకూర స్తంభాలు అంటే ఎర్ర తోటకూర ములక్కాయ అంత లావు కన్నా ఎక్కువే ఉంటాయి ఆ కాడలు అవి పచ్చ పళ్ళు పచ్చి రొయ్యల్లో ఏసీ పులుసు పెట్టి వండు ఎవరి ఇంటిలో ఉన్న కారం మట వేళ్ళతో చూస్తే కచ్చితంగా అడిగి మరీ తీసుకు వెళ్లి కూర వండుకుని తింటారు ఇప్పుడు మీరు ఉండే నా త్యాగాల పులుసు కూడా అలానే ఉంటుంది❤ కానీ ఆ కూర తింటే కాస్త మగత ఉంటుంది

  • @GALANKIKALPANA-xd8zf
    @GALANKIKALPANA-xd8zf 29 дней назад

    Tegalapulusuideanotbadkadupulotedarakundaexperimentscheyandiyendukanteguddigafallowavevallukupadakapovachusalahanachakapotevadileyandi😊🎉

    • @GodarollaKadhalu
      @GodarollaKadhalu  29 дней назад

      Ok andi…Konchem space lu ichi comment pettandi.. maku ardham ayyesariki ee time ayyindi..anyway thank you 🙏🏽

  • @RambabuNagina
    @RambabuNagina 22 дня назад

    Paravaledlendi trying cheserkada

  • @VarigheduVariVantalu
    @VarigheduVariVantalu 20 дней назад +1

    Super curry😋😋😋🤣🤣🤣

  • @sanjithacollection
    @sanjithacollection 18 дней назад

    ఒకవేళ ఆవిరి మీద ఉడికించి తర్వాత వేస్తే పులుసు పీల్చుకునేవి ఏమో 🤔

  • @tanujakotha6866
    @tanujakotha6866 20 дней назад

    neatness maintain cheyyaledu...........tintu cheyyakudadu

  • @janapamulasharada1761
    @janapamulasharada1761 2 дня назад

    Hi bro medi yevuaru

  • @NaniNani-wh8yg
    @NaniNani-wh8yg 15 дней назад

    Peyya.kudA.chatni.chisukonde.enka.supir

  • @yeddusuneetha3449
    @yeddusuneetha3449 9 дней назад

    CHANDAMAAMA THINTE CHADUVU RAADHU ANTAARU

    • @GodarollaKadhalu
      @GodarollaKadhalu  9 дней назад

      అందుకేనేమో సునీత గారు మాకు చదువు రాలేదు 😀👦

  • @Krishnam-t6n
    @Krishnam-t6n 22 дня назад

    Pachi tegalu vesi unte flavor vachi undedi

  • @umavasabhakthula
    @umavasabhakthula 21 день назад

    thegalni ముందు కొంచెం మిక్స్ పట్టి వెయ్యండి

  • @bsnprasad8997
    @bsnprasad8997 16 дней назад

    ములక్కాయలు వెయ్యాలిసింది.

  • @viro26680
    @viro26680 15 дней назад

    తేగలను నూనెలో వేపి ఉంటే బాగుండేది

  • @KrishnaTulasi-i9f
    @KrishnaTulasi-i9f 26 дней назад

    Telugu letters enduku avoid cheyyandi

  • @nimmalaswetha8501
    @nimmalaswetha8501 27 дней назад

    Pachtaoge tintern Telangana Udupi to Pune

  • @ushakumariatluri4959
    @ushakumariatluri4959 28 дней назад

    😂😂😂😂😂😂😂

  • @arunkanaparthi_2626
    @arunkanaparthi_2626 26 дней назад

    Mi vanta chusthe nakuda seseyali anipithandhi dado

  • @maddichinnari1461
    @maddichinnari1461 21 день назад

    రేపు వడుత

  • @PadmaMalla-o3w
    @PadmaMalla-o3w 28 дней назад