Torture chestaru ani manam bayapadite eppudu ilane untam manam inka..even he is facing the same torture in the form of cases...but he has not stopped questioning
అన్న ఊర్లల్లో జనాలు trs నాయకులకు భయపడే కొన్ని సందర్భాలు ఇండ్లు లేనివారు, పెన్షన్ లేనివారు, నిరుద్యోగ భృతి, రైతుబంధు, కార్పొరేషన్ లోన్, పంటకోనుగోలు చేసే దగ్గర రికమెండేషన్, బుడ్డ బుడ్డ నాయకులు కూడా ఎక్కువమాట్లాడితే పైన చెప్పినవి రావు అని భయపెడుతున్నారు అన్న అమాయక ప్రజలను
గ్రేటర్ వరంగల్ ప్రజలు మనం ఇదంతా గుర్తుపెట్టుకుని వచ్చే గ్రేటర్ ఎలక్షన్స్ లో చూపెట్టాలి. లేకపోతే మనం మల్లన్న చేసిన వీడియోలు ప్రశ్నించే గొంతు మూగబోయినట్లే.
అన్న మీరు ఈ కార్యక్రమం మొదలు పెట్టినప్పటి నుండి. కా చా రా గారు మిడియ ముందు రావడం లేదు ఫాం హౌస్ లో వరి నాట్లు పికుతున్నడు ..దయచెసి మీరు అతనికి కా.చ.రా గానికి ప్రెస్మీట్ పెట్టె స్వేచ్చ నీవ్వు ...
మల్లన్న ఎవరు వ్యతిరేకం మాట్లాడిన trs నాయకులు టార్చర్ చేస్తారు అన్న మీరూ గ్రేట్ అన్న మీ ధైర్యానికి సెల్యూట్ అన్న
Torture chestaru ani manam bayapadite eppudu ilane untam manam inka..even he is facing the same torture in the form of cases...but he has not stopped questioning
@@tejadancevideos
ou
@@santhapuramhanmanthreddy3258 I didn't get you
yes mallanna nuvve kcr ku meere mogudivi
టీవీలో వాస్తవాలు చూసి చాలా రోజులు అయింది క్యూ న్యూస్ చానల్ వచ్చిన తర్వాత డైలీ చూస్తున్న మల్లన్న ప్రోగ్రామ్ లు 🙏🙏🙏🙏🙏
Tv
@ashok art k
S
ప్రతిపక్షం చేయలేని పెద్ద బాధ్యత నీవు ఎతుకున్నవు అన్న .......
Prathipaksham vallu kuda kcr thothule bro
@@shanigaramdivyasudha6909 exactly.
Ni bathukula sulli kcr ga
Yg
నాకు నీరసంగా ఉన్నప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చూస్తూ బల పడుతుంటాను మల్లన్న నువ్వు సూపర్
కౌంటర్ ఎన్కౌంటర్ ప్రోగ్రామ్ సూపర్ అన్నా... కెసిఆర్ బుద్ధి రావాలి అన్న
మా ఆంధ్ర లో మీలాంటి ధైర్యం గా ప్రశ్నించే తీన్ మార్ మల్లన్న లేడు. సూపర్ మల్లన్న
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పక్షం చచ్చిన వేళా.. సరియైన ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న మల్లన్న కు జై భీం లు.. మల్లన్నకు అందరం సపోర్ట్ చేద్దాం..👍👍👍
Vestupareplanakcrde
జై భీమ్ మల్లన్న సార్ కౌంటర్ ఎన్కౌంటర్ ద్వారా చాలా మంచి విషయాలు ప్రజలకు అర్థం అయ్యేటట్టు చెప్పినందుకు ధన్యవాదములు
ముఖ్యమంత్రి నెట్లా ప్రశ్నించే ధైర్యం మనకి లేదు మల్లన్న లాంటి వాళ్ల నైనా కనీసం ప్రోత్సహించటానికి ముందుకు రండి ప్రజలారా .....
100% correct amma mallana lanti vallu manaku chala avasaram
Sssss
Correct✅
Hok madam superb madam prathi video ki Msg chesthunnaru madm
Okkk 👍👍👍👍
8000 మంది ఫీల్డ్ అసిస్టెంట్ లకు మర్చి నుండి తొలగించి వారికీ తిండిలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇదేనా కెసిఆర్ సార్ మీ పాలన
మల్లన్న చెప్పిన వార్తలు వాస్తవాలు... ప్రజలందరూ ఇకనైనా అర్థం చేసుకొని మంచినాయకులను ఎన్నుకోవాలి.
అన్న ఓటు ఎక్కడ వేసవి
అన్నా నీ ధైర్యానికి అభినందనలు..
పాతాళ పోశెట్టి గానికి పోయిస్తు ఉన్నావ్ అన్న
షెలూట్ అన్న
బాబూ తిరుపతీ పాతాళ పోశెట్టి కాదు 'బాతాల పోశెట్టి'. షెలూట్ కాదు 'సెల్యూట్'. సరిగ్గా టైప్ చెయ్యి.
@@karatekungfu6611 villantha andhrollana lyt
420,kcr
Mallanna ENCOUNTER KOSAM....wait chesi vallu LIKE KOTTANDI😜😜😜😜
అన్న నవ్వలేక సస్తున్నాం....సూపర్ కామెడీ
ప్రతిపక్షం పాత్ర పోషిస్తున్న మల్లన్న మీకు ధన్యవాదములు, Real reporter. 👍👍
Kutubasavegurichichepumallana
కెసిఆర్ కి కరెక్ట్ మొగుడు నువ్వే "మల్లన్న".. కంటిన్యూ. 😂🤣😭😂😂🤣
Vv nice m g
Edi nijam ann
@@AnilKumar-iq9td syndrome
@@AnilKumar-iq9td g
2020భారీ వర్షాలు కురుస్తున్న టైంలో చూసిన వాళ్ళు లైక్ చేయండి
మీలాంటి వాళ్ళు మా ap లో లేరు సార్,,, ఇక్కడ కుల గజ్జి వాళ్ళు తప్ప ప్రభుత్వం ను విమర్శలు చేసే వాళ్ళు చాలా తక్కువ
Murthy vunnadu kani support chese vallu leru mana ap lo
ఎంత మంచి ప్రోగ్రాంకి డిస్క్ లైకులు కొట్టిన యాదవుల ఎవడ్రా ....
డిస్లైక్ చెసెవాళ్ళంత కా. చ.రా. గాని చెంచాగాళ్ళు
అది ఎదవలు అయ్యి ఉండొచ్చు తెలుగు భాషలో కొంచం ఒత్తు దీర్ఘం తప్పించినా కూడా అర్థం మారిపోతుంది
S right
Pinkys.....
Super mi adress cheppandi
ఉతికారేసేనావు అన్నా.... నీలాంటి వారు సమాజానికి చాలా అవసరం💐🙏🏼
Chalabagundee mr malena garu verygood messages siru nice
Mallana ku ఒక్క లైక్ చేయండి
వరంగల్ ప్రజలు చేసుకున్న అదృష్టంలే ఇదంతా 🤔🤔😁😁😁😁😁
కెసిఆర్ కూడా,,చాలా ఎగతాళి గా,,మాట్లాడ తాడు,,మీరు కూడా అతనికి సమాధానం భలే ఎగతాళిగా చెప్పారు,,
తిన్మర్ మల్లన్న నిజంగా సమాజము సంస్కృతి పట్ల నమ్మకం న్యాయం చేసే గొప్ప మనిషి.
మీలాంటి వారిని చూడాలని ఉంది.
మల్లన్న కౌంటర్ ఎన్కౌంటర్ సూపర్ అన్న👌. మాట మీద నిలబడే కెసిఆర్ కాదు మల్లన్న
ఇంతవరకు ఇలాటి ప్రోగ్రాం సుడలే.. 😂🤣🤣
అన్న ఊర్లల్లో జనాలు trs నాయకులకు భయపడే కొన్ని సందర్భాలు ఇండ్లు లేనివారు, పెన్షన్ లేనివారు, నిరుద్యోగ భృతి, రైతుబంధు, కార్పొరేషన్ లోన్, పంటకోనుగోలు చేసే దగ్గర రికమెండేషన్, బుడ్డ బుడ్డ నాయకులు కూడా ఎక్కువమాట్లాడితే పైన చెప్పినవి రావు అని భయపెడుతున్నారు అన్న అమాయక ప్రజలను
మల్లన్న గారు మి లాంటి రిపోర్టర్స్ ఈ ప్రజల చాలా అవసరం I'm Big fan sir మీకు జై మల్లన్న గారు కెసిఆర్ కి నీవు అంటే ఉచ్చ
KCR ముఖం లేదు. అందుకే మీడియా ముందుకు రావడం లేదు
0:57 దీపం ఖర్చు దండగైంది 🤣 8:43 ఏమీ కౌంటర్ స్వామి
వరంగల్ ని సర్వనాశనం చేసిన్లు ఒక్క రోడ్డు లేదు ఒక్క దేవోలోప్మెంట్ లేదు ఒక ఉద్యోగం లేదు
True brother warangal ni naashanam chestunnaaru abba kodukulu
ఇక్కడ hyd రోడ్లకే దిక్కు లేదు. ఇంక వరంగల్ రోడ్లని అడిగేది ఎవరు.
అవును అందుకనే 5 జిల్లాలు చేసిండు మనా పోషెట్టి మల్ల కొమ్రెల్లీ కూడా తీసి సిద్దిపేట లో కలిపింది
గుండెనిండా నిజాయితీ ఉన్నోడికే,
ఎవరినైనా ప్రశ్నించే దమ్ము వుంటుంది!👍🍀🍀🍀🍀🍀
మొగుడు కాదు పోషెట్టి రంకుమొగుడు మా మల్లన్న
Avnu ra
మల్లన్న కూ సపోర్ట్ చెసే వాళ్లు like కొట్టండి...
ఆ భద్రకాళి అమ్మ సాక్షి గా ఆ బొట్టు పెట్టుకొని మాట తప్పినవు..
Plz...help in Postponment of neet and JEE....4 students died after hearing the decision taking by supreme court...
Nuvvu thopu Anna...💪💪💪
పోశెట్టి తాత ఫాం హౌస్ లో ఖాళీ గానే ఉంటున్నావ్ కదా మా ఊర్లో Kingfisher Beers దొరకట్లేదు జర వాటి మీద దృష్టి సారించరాదు
NICE
INDIA
VMD🖒✍✍🌷🌷🇮🇹🇮🇹🇮🇪🇮🇪🇮🇸🇯🇴🇰🇼🇯🇴🇭🇳🇭🇳🇬🇷🇬🇷🇬🇵🇬🇼🇦🇫🇦🇫🇨🇮🇮🇹🇮🇪🇦🇹🇦🇪🇦🇪🇦🇹🌷🌷🌻🌱🌱🖒🖓🖓✍🖎
ఏ ఊరు బ్రదర్ ?
ఉమ్మడి వరంగల్ జిల్లా చాలా సమ్యసలు తో ఉన్నది అన్న మీరు వరంగల్ రండి అన్న ఒక సారి మీ ఛానల్ తో అయినా ప్రజలకి తేలియాలి అన్న
T r s లీడర్స్ కు తరిమేరోజులు వచ్చినవి
మీ డేర్ కు సాలమం 🙏
Mallanaku prathi okkaru sappot cheyandi friends plz
I support Mallanna... 👊
I support mallana
బాతాల పోశెట్టి పేరు చాలా చక్కగా బరసాల చేసావు మల్లన్న
బస్తీల ధైద్రం కేసీఆర్ సీఎం పదవి పోతే బస్తీల ధైద్రం పోతాధి మల్లన్న దుబ్బాక నుంచి mla గా పోటీచేయండి
E mallanna america unnattu matladuthundu
Thanks anna
సర్ నిజంగానే మీరు చెప్పినట్టు బాధలు తప్ప చేతలు లేవు .....మల్లన్న ....
మల్లన్న నువ్వు ఇలాంటివి చుపెట్టినపుడు అందరూ సూపర్ మంచి పని చెస్తున్నవ్ అంటారు కానీ వాళ్ళే మళ్లీ అందరికంటే ముందు ఓట్ వేసి అధికారం ఇస్తారు దొర కి
గ్రేటర్ వరంగల్ ప్రజలు మనం ఇదంతా గుర్తుపెట్టుకుని వచ్చే గ్రేటర్ ఎలక్షన్స్ లో చూపెట్టాలి. లేకపోతే మనం మల్లన్న చేసిన వీడియోలు ప్రశ్నించే గొంతు మూగబోయినట్లే.
చాలా చాలా చాలా బాగా చెప్పావు మల్లన్న ఇది మొత్తం కరెక్టే అన్న
ఒరేయ్ కేసీఆర్ ని సమగ్ర సర్వే ఏమైందిరా 90ml గా
Hard fan of teenmar mallanna ma intlo andharu niku fans.......
తెలంగాణ వచ్చి లాభం ఏముంది ఆంధ్రప్రదేశ్ మనకన్నా ముందే చాలా develop అయ్యేలా ఉంది ...మన రాష్టం ప్రపంచం తో పోటీ పడలేదు
No bro... ap devploment ikdaa anaa
Maaku Jagan vunnatha varuku AP sarva nasanam ayinatte.
మల్లన్నగారి ప్రజా సమస్యలపై ఎదిరించే దైర్యం ఉన్న మనిషికి నా నమస్సుమాంజలులు . వరంగల్ అభివృద్ది మాత్రం శూన్యం. 🙏🙏🙏👌💐🍁🌹
# Save Democracy anna
Super.annya
Am proud of you really great keep it up 👏👏👏👏👏👏
Superb
Excellent program with true information.. Salute mallanna..
Future CM Mallanna💯
Jabardast ni minchina comedy anna 🤣🤣🤣 Jai mallana ❤️❤️❤️❤️
Waste government anna
U r great person anna
Niv super sir
Let's start revolution
#Save Telangana People From KCR
Kcr bondha
Kcr బొంద
Exactly correct Anna... I am wating for this
నా పేరు సరోజ,,మల్లన్నా,,గారు,,మీ మాటలు ,భలే ఉన్నాయి తమ్ముడు,,,
బేతాళ పోసెట్టీ ,,అనుంటే బాగుందే ధేమో,,ఆ పేరు మీరు అంటున్నప్పుడల్ల ఒకటే నవ్వు,,,
Super Malana
Adhi bathala poshetti
are you right person anna questioning is a very good thing
పాపం అక్కడ ప్రజలను చూస్తే నవ్వు వస్తుంది ఎందుకంటే 👉KCR వాళ్లందర్నీ గొర్రెలను చేసిండు👉 🐑🐏🐑🐏. 😊
Correct bro, konederi gorewlu ainaru
👎👎👎👎👎👎
IAM from Kadapa .nuvvu super Anna .Anna nuvvu ilage continues cheyali anna
మల్లన్న చెంచగల్లని పెద్ద బుగ్గగాళ్ళని చేసినవు. సూపర్ మల్లన్న ఫుల్🤣🤣🤣వచ్చింది
🤣🤣🤣🤣🤣🤣
Anna super episode..
👌👌👌👌
😀😀😀😀😀😀
Super encounter.... Hatsoff to Mallanna...
ఈ దెబ్బతో జబర్దస్త్ .ఎక్స్ట్రా జబర్దస్త్ .అదిరింది ప్రోగ్రాం రేటింగ్స్ .వ్యూస్ పడిపోతాయి😊😊
అన్న మీరు ఈ కార్యక్రమం మొదలు పెట్టినప్పటి నుండి. కా చా రా గారు మిడియ ముందు రావడం లేదు ఫాం హౌస్ లో వరి నాట్లు పికుతున్నడు ..దయచెసి మీరు అతనికి కా.చ.రా గానికి ప్రెస్మీట్ పెట్టె స్వేచ్చ నీవ్వు ...
పని గల్ల మేస్త్రి పందిరి ఎస్తే కుక్క తోక తగిలి ఊడి పోయిందట 😂😂😂😂😂😂🙏
మల్లన్న నమస్తే మీలాంటి నాయకుడు ఒక్కడు చాలు
అయ్యా మా చంద్రబాబు మిద ఒక విడియో చేయండి సారు...
2014 నుండి 2019 వరకు ఆయన స్పీచ్ ల మిద 😂🤣
ఈయన పాలనలో నిరుద్యోగం తాండవిస్తున్నది.
Jai mallanna 👌👌👌
Yes
ఈ ప్రోగ్రాం kcr చూసి ఏదైన అఘాయి థ్యం చెసుకొగలా అన్నా...
నల్లగొండ జిల్లాలో ఒక్క ఇల్లు గానీ sc లోన్లు గాని రాలే
నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గం కూడా అదే పరిస్థితి భయ్యా
Thanks mallanna
అన్నా మీరు కాంగ్రెస్ పార్టీలో చేరి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేయండి అన్న ...
Bjp ravali
Super
అన్న jagtial dist ధర్మపురి గురించి కూడా ఒకసారి పెట్టు అన్న..50 కోట్లు ఇస్తా అన్నాడు 5 సంవతసరాల కింద ..అవి ఎపుడు ఇస్తాడో మరి
Avi notes print I thunnai, ink inka raledu. Ink raagane print ithai, bag redy chesuko brother...
Already ichesadu meekem telvadu
Vadu istadu manam tesukuntam please be ready with a truck outside
Koppula peddamanishi ni adugale
Superb video reapit chasav Anna🖤
మల్లన్న అప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి అందుకే అక్కడికి వచ్చాడు
JiJi BARATH JI JI AP TG JI JI MALLANNA JI JI N MODI JI JI SC ST🙏🙏🙏💐💐💐💐💚💚💚🇮🇳🇮🇳🇮🇳🇮🇳💪💪💪👍👍👍😾😾😾
Good keep it up
Anna nuvvu super
Interesting conversation
Hi
Anna nimida okka video vairal authundi
అన్నమన తెలంగాణరాష్ట్రము చాలావరకు అన్నివిధాల అభివృద్ధి లో వెనకబడిపోతుంది.మాటలు తప్ప.మరేమీ కనిపిస్తలేదు.తెలంగాణ లో
Yeah really super Milana
పొశెట్టి తాత మా ఊరి వైన్స్ ల ఇవాళ knock out beer stock లేదట ఓసారి దృష్టి సారించు
నీ హయంలో కొరత ? ??????
Your encounter is super brother. Loughing........ Loughing........😄😄😄😄😄😄😄😄😄
మాటల గారడి తప్ప ఏం లేదు ఎవరు వచ్చిన వాళ్ళ వాళ్ళ కుటుంబాలకు చేస్కుండు తప్ప ఎం లేదు
Superb coverage and analysis 👍🙏
Nenu jabardasth chudadame manesha
Mallana nijalu cheppina entha comedy
😀😀😀
Super anna correct matladaru👌👌🙏🙏🙏🙏🙏👍👍👍
I waiting for your live counter
I waiting kadu, I am waiting.
@@agepallysaiteja telangana lo paripaalaney sakkaga ledu ega grammar sangathi entha bro,😅
Mallanna please make part 2🙏 after GHMC elections🙏
BHARAT MATA KI JAI 🇮🇳🙏🇮🇳🙏🇮🇳
అన్నా మా అదిలాబాద్ ఆసిఫాబాద్ జిల్లా ది కూడా కౌంటర్ ఎన్కౌంటర్ పెట్టు అన్నా మాకు మి వీడియోస్ షేర్ చేయడానికి చాలా ఉపయోగ పడుతాయి
మొత్తం దొంగ రాజకీయం.
నాది సిర్పూర్ టీ అన్నా గారు.
Madhi skzr
Superb 🤩
Kachara rao and twitter pitta will enjoy your show
Kachara paripalna kcr
హైదరాబాద్ లోనే అనుకున్న వరంగల్ కూడా పడవలు నడుపుతున్నాడు సారు