Good News for Telangana Farmers! | QnewsHD

Поделиться
HTML-код
  • Опубликовано: 1 дек 2024

Комментарии • 105

  • @మన్యంబోయ్చెర్రీ

    అన్న నువ్వు ఎప్పుడు ఎలా మరుతావో అర్థం కావటం లేదు

  • @naraharisoppari6542
    @naraharisoppari6542 3 часа назад +20

    రైతులు ఫస్ట్ నీ స్టూడియో కి వొచ్చి మరి కొడుతారు జాగ్రత్త

  • @venkatpanasaboina2328
    @venkatpanasaboina2328 2 часа назад +12

    2 లక్షల పైనవారి పరిస్థితి ఏంటి

  • @thallurimurali4919
    @thallurimurali4919 59 минут назад +3

    మల్లన్న 12-12-2018 కట్ఆఫ్ డేటు వలన కొంత మందికి మాఫీ కాలేదు.అటు kcr చేయక ఇటు రేంవంత్ చేయక అన్యాయం జరిగింది.

  • @upenderpashini1364
    @upenderpashini1364 Час назад +9

    2 లక్షల పైన వున్నవి కూడా చేస్తాననారు అవి చేయకపోతే కాంగ్రెస్ కి పుట్టగతులు వుండవు ఎ చేతులతో యెత్తినమో అవే చేతులతో పాతాళానికి తొక్కుతం

  • @balaramsabavath4882
    @balaramsabavath4882 3 часа назад +16

    వామ్మో నీ మోసం చాలు అన్న

  • @manojv2701
    @manojv2701 3 часа назад +8

    సూపర్ అన్న కాంగ్రెస్ పార్టీ మోసానికి సుపర్గ్ సమర్దించురు నేను తీసుకున్నది 20019 10 నాడు

  • @vederegovardhanreddy286
    @vederegovardhanreddy286 54 минуты назад +2

    తుమ్మల గారు రేవంత్ గారు మాట్లాడిన పాత వీడియోలు ప్రసారం చెయండి.. మతి మరుపు వచ్చిన వాళ్ల కు గుర్తుకు వస్తది.

  • @ethirumalgoud9792
    @ethirumalgoud9792 53 минуты назад +2

    సంక్రాతి తరువాత శివరాత్రి తరువాత ఉగాది తరువాత ఏరువాక తరువాత ఆగస్టు 15 తరువాత దసరా తరువాత దీపావళి తరువాత డిసెంబర్ 09 వస్తయి కానీ రైతుభరోసా రాదు

  • @Maruthi103
    @Maruthi103 2 часа назад +7

    1,50,000 ఉన్నాయి ఇంకా మాఫికే రాలేదు అంటున్నారు బ్యాంక్ వెళ్తే మీరేమో అందరికైనా అందరికైనా అంటున్నారు మరి కాని వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు ఒకసారి జనాల్లోకి వచ్చి అడగండి

    • @ahalyagaddi3121
      @ahalyagaddi3121 55 минут назад

      మీరు AEO ఫోటో తీసుకున్నారా

  • @KalyaniMohan-i3y
    @KalyaniMohan-i3y 2 часа назад +7

    2 లక్షల పైన వున్నా వాళ్ళు కాంగ్రెస్ కు ఓటు వేశిన వాళ్ళు కదా

  • @rakeshkumar-op7yx
    @rakeshkumar-op7yx 2 часа назад +7

    నీవేం చెప్పిన వాడు ఇవ్వడు మేము తీసుకోము... ని సుత్తి కొట్టడం ఆపు..

  • @maheshpayyavula2904
    @maheshpayyavula2904 55 минут назад +2

    మరి నాకు లక్ష లోపు 81,954 రూపాయలు
    రైతు రుణమాఫీ ఇప్పటివరకు కాలేదు 🤦‍♂️

  • @raviearla8685
    @raviearla8685 2 часа назад +5

    Mallanna garu meru cheppinatta amount kattina 199000 mari naku endhuku kaledho cheppandi

  • @NareshSunnapu
    @NareshSunnapu 3 часа назад +8

    పాలస్తీనా గురించి మాట్లాడిన మీ కాంగ్రెస్ రజాకార్ పార్టీ రాహుల్ ఖాన్ ప్రియాంక ఖాన్ లు హింద్ వు ల గురించి యెందుకు మాట్లాడారు మీ కాంగ్రెస్ రజాకార్ పార్టీ ఖాన్ లు బంగ్లాదేశ్ లో హింద్ వు ల గురించి యెందుకు మాట్లాడారు మీ కాంగ్రెస్ రజాకార్ పార్టీ ఖాన్ లు హింద్ వు ల కు వ్యతిరేకం

  • @thallurimurali4919
    @thallurimurali4919 57 минут назад +2

    కట్ ఆఫ్ డేటు కూడా చెప్పలేదన్నా....... అఫ్ఫుడు kcr చేయని వారికి చేయాలి.

  • @sabavathmothilal4481
    @sabavathmothilal4481 Час назад +4

    2 లక్షల పైన ఉన్న వాల పరిస్థితి ఏంటి మరి

  • @bhukyaeshwar4662
    @bhukyaeshwar4662 Час назад +2

    రుణమాఫీ కాలేదు లక్ష ఇరవై వేలు ఉంది

  • @ravindartappeta9127
    @ravindartappeta9127 Час назад +3

    2లక్షల రుణమాఫీ కాలేదు,, . అందులో బీసీలు ఎస్సీలు ఎస్టీలు బహుజన వర్గాలు ఉన్నాయి అన్న .

  • @mallikarjungadila3926
    @mallikarjungadila3926 2 часа назад +3

    మల్లన్న గారు అన్ని వడ్లకు బోనస్ ఇస్తా అన్నారు ఇప్పుడు సన్న ఓట్లకు అంటున్నారు దీనికి దీని సంగతి ఏం చెప్పరా

  • @pogulavinay5514
    @pogulavinay5514 Час назад +2

    సర్పంచ్ ఎన్నికల లో చూసుకుందాం

  • @pogulavinay5514
    @pogulavinay5514 Час назад +2

    చేస్తే అందరికి చెయ్ లేకపోతే ఎవరికి చేయకు నీకు కెసిఆర్ గతే పడుతుంది

  • @thallurimurali4919
    @thallurimurali4919 55 минут назад +1

    Cut of date కాకుండా kcr చేయని వారికి చేయాలి.

  • @shivajipatil2625
    @shivajipatil2625 3 часа назад +6

    అన్నా మహిళకు 2500 అన్నాడు

  • @NareshSunnapu
    @NareshSunnapu 3 часа назад +4

    వా... మీ మెడిపండు కథలు.... పాతంగీ కాంగ్రెస్ రజాకార్ పార్టీ ఖాన్ లకు మీ వార్తలు

  • @vangalasrinivasreddy9105
    @vangalasrinivasreddy9105 Час назад +3

    Mlc గారు మీరు నిజాయితీ గా మాట్లాడే వారు అయితే... నాతో లైవ్ మాట్లాడండి... 2 లక్షల మోసం చెపుతాను... మీరు లైవ్లో చూపించండి..

    • @rajashekar3389
      @rajashekar3389 29 минут назад

      వాడు నీలాంటి వాళ‌్ళతో మాటలాడడు

  • @padalaprasad6606
    @padalaprasad6606 Час назад +2

    మాది 2,70,000 ఉండే 2 లక్షల పైన ఉన్న వారు 2 లక్షలు కంటే ఎక్కువ ఉన్న రైతు ను ఈ మీ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టాలి అన్నారు అలానే కట్టాము. ఇపుడు 1,90,000 అప్పు ఉంది ఇది ఎపుడు మాఫీ చేస్తారు చెప్పండి

  • @banothanil9676
    @banothanil9676 3 часа назад +4

    Anna madee 190000 undi endhuku kale em problem laidhu anna

  • @manojv2701
    @manojv2701 3 часа назад +5

    2 లక్షల పైన ఉన్న వాళ్ళు ఎటుపోవాలి వాళ్ళు రైతులు కర

    • @mamidi751
      @mamidi751 Час назад

      అసలు భూమి లేని పేదల పరిస్థితి ఏందీ సోదరా...

    • @yadallapallimahender531
      @yadallapallimahender531 Час назад

      రుణమాఫీ చేస్తారు రైతుబంధు ఇస్తారు ఏ నువ్వు వ్యవసాయం ఎందుకు చేశాయో

    • @yadallapallimahender531
      @yadallapallimahender531 Час назад

      అంతా గవర్నమెంట్ ఏస్తే నువ్వు సంపాదించేది ఎవరికి

    • @manojv2701
      @manojv2701 Час назад +1

      @yadallapallimahender531 అన్న గారు మీరు నాకు రీఫ్లె ఇచ్చారు సంతోషం నీకు వేవసయ్యం ఉందా ఉంటే తెలుస్తుంది రైతు బాధ ఒక వేళ నీకు ఉంటే నువు అల్లా మాట్లాడవు

    • @manojv2701
      @manojv2701 Час назад

      @yadallapallimahender531పంపండించిన పంటకు దళారులు కొంత వర్షం కొంత పరుగు కొంత పొగ అమీతే మీలాంటోలు ఎం తింటారు అని అమీతే అందులో మోసాలు రైతు పెరు చెపి నాయకులు గెలుస్తారు రైతు అడగలేదు హామీలు రైతుకి లేని ఆశాలు పెట్టి గెలిచి తీరా సగం మందికి చేసి సగం మందికి వదిలేసి ఇదే నా రైతు పక్షన ఉండే నాయకులు రైతు అంటే మీలాంటి వాళ్లకు కూడా ఎందుకు చులకన నిజంగా మీరు రైతు ఐతే ఇల్లా మాట్లాడారు రైతు పడే బాధ ఎం తెలుసు అన్న ఇప్పుడు వర్షాలకి వడ్లు తడుస్తున్నాయి చెపు ఎం చేయాలో రైతు పండించిన పంటకు విదేశాల్లో ఎగుమతులు చేస్తారు వాళ్ల కష్టం మీద ఎంత మంది బ్రతుకులు ఉన్నాయో తెలుసా సగం అడ్డాయం రైతు వాళ్ళ వస్తుంది

  • @BalagoniBalaiah
    @BalagoniBalaiah 3 часа назад +4

    Runamafi eka ladhu

  • @nayeemuddin8216
    @nayeemuddin8216 2 часа назад +4

    160k kaladu

  • @mallikarjungadila3926
    @mallikarjungadila3926 2 часа назад +2

    నాది లక్ష ఉంది ఇంకా మాఫీ కాలేదు మల్లన్న గారు టిఆర్ఎస్ టైంలో మీరు న్యూస్ చదివినారు ఇప్పుడు అలా చదవట్లేదు ఎందుకని

  • @VRamesh-xx2io
    @VRamesh-xx2io 2 часа назад +2

    1,20000 లక్ష ఇరవై రుణమాఫీ కాలేదు నాది

  • @krishnakarkariveda3338
    @krishnakarkariveda3338 2 часа назад +2

    150k tesukunna total 165 ayindhi aena kaledu
    max andaru renewal chestharu 150k tesukunte 1 year lo 165k avuthadi

  • @BheemRaoPendur-r4d
    @BheemRaoPendur-r4d Час назад +2

    Epide bank dhgara unna 180000 Naku rle

  • @krishnakarkariveda3338
    @krishnakarkariveda3338 2 часа назад +2

    Bonus ledu em ledhu
    Govt ki evaru vadle posthaleru

  • @govindd5963
    @govindd5963 Час назад +1

    Anna
    Rs:50,000/- runa maafi
    Kaledu perlu savarinchina kuda kaledu, deenni gurinchi teliyajeyandi 8:21

  • @radhakrishnagoodhe4606
    @radhakrishnagoodhe4606 8 минут назад +1

    Prathi raithu ki 2lakhs varaku mafi annaru..
    Ipudu miru cutoff chesindi kutumbam mottaniki...
    Ma kutumbam motham kalipi tisukunna motham 2.2l
    Edi emina ila samardichadam correct kadu mallanna

  • @andesairam8521
    @andesairam8521 Час назад +1

    ఇనేడూ ఉంటే ఏమన్నా చెప్తారు చెప్తారా అన్న మీరు

  • @diyacomputerembroidery2199
    @diyacomputerembroidery2199 2 часа назад +2

    2,00,000, gati tu, tu tu

  • @varthyashankar1782
    @varthyashankar1782 Час назад +1

    ఏ లోకంలో ఉండిమాట్లాడుతున్నావ్

  • @andesairam8521
    @andesairam8521 Час назад +1

    అబ్బా మీరు ఏం చేస్తున్నారు అన్న

  • @kummaribalaiah7698
    @kummaribalaiah7698 Час назад

    పరమదరిద్రం పు, పరిపాలన,జబ్బలుగుద్దుకోవడంతప్ప, పరిపాలన,ఏరంగములోనైన,పేల్ , టైంపాస్ పరిపాలనచేస్తున్న,రేవంత్ రెడ్డి,పాలన,

  • @Kv.Dayakarrao
    @Kv.Dayakarrao 3 часа назад +3

    మల్లన్న టిఆర్ఎస్ పార్టీ కెసిఆర్ రైతులను... పట్టించుకోలేదనే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించారు ...
    ఎన్నికల హామీ రెండు లక్షల వరకు రుణ మాఫీ అని చెప్పింది కాంగ్రెస్. కానీ ఇప్పుడు రెండు లక్షలోపు వున్న వాళ్ళకే అంటున్నారు సిఎం రేవంత్ రెడ్డి
    అధికారంలోకి వచ్చి మొదటి విడత రుణ మాఫీ చేసే ముందు సిఎం, మంత్రులు మాట్లాడినా పాత వీడియోలు చూడు...
    రెండు లక్షల పైన వున్న వాటికి మేము చెబుతాం అన్నారు . రెండు లక్షల పైన వున్న డబ్బులు మీరు బ్యాంకుల్లో చెల్లిస్తే మిగిలిన రెండు లక్షలు మేము వేసి రైతుని రుణ విముక్తున్ని చేస్తాం అని కూడా చెప్పారు .
    మీరు చెప్పింది అబద్ధం రెండు లక్షల పైన వున్న పంట రుణాల లోన్ ఒక్క ఖాతా కూడా మాఫీ కాలేదు. మా సహకార బ్యాంక్ లో 45 శాతం మాత్రమే రుణ మాఫీ అయింది మిగిలిన 55 శాతం మంది రెండు లక్షల పైన వున్న రైతులే
    రైతులు సహకార బ్యాంక్, జాతీయ బ్యాంక్ లో పంట రుణాలు తీసుకుంటారు నాకు తెలిసి ముడు ఎకరాలు భూమి పైన వున్న ఏ రైతుకి రెండు లక్షల పైనే అప్పులు వుంటాయి
    అసలు ప్రభుత్వం చెప్పింది రైతులు పంట రుణాలు 40 లక్షల ఖాతాలు ఉన్నాయి 31 వేల కోట్లు డబ్బులు రుణమాఫీకి అవసరం అని అసెంబ్లీ సాక్షిగా చెప్పి బడ్జెట్లో కూడా పెట్టారు ..ఇప్పుడు 25 లక్షల మందికి20 వేల కోట్లు చేసారు ...
    మిగిలిన రైతుల పరిస్థితి ఏంటి?
    సిఎం ఇప్పుడు మాట మార్చి మాకు బ్యాంక్ వాళ్ళు తప్పుడు సమాచారం ఇచ్చారు అందులో దీర్ఘకాలిక రుణాలు వున్నాయి అని . పంట రుణాలు ఏవో,దీర్ఘ కాలిక రుణాలు ఏవో తెలియని స్థాయిలో బ్యాంకులు వున్నాయి , ప్రభుత్వానికి లిస్టు పంపారు అన్న మాట.. ఇది మేము నమ్మాలి
    ఒక్కసారి పాత వీడియోలు చూడు ప్రతీ మంత్రి రుణమాఫీ పై మాట్లాడారు ఆఖరికి స్పీకర్ గారు కూడా మాట్లాడరు...
    ఇన్నీ అబద్ధాలు దేనికి
    ఒక్క మాట మేము చెయ్య లేము,ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు రైతులకి క్షపన చెబుతున్నాం అంటే రెైతులు ఎంతో దయగల వాళ్ళు ఒక పంట తెగుళ్ళు వచ్చి పోయింది అనుకుని తృప్తి పడి బ్యాంకుల్లో లోన్ కట్టేసుకుంటారు
    ఒక్కటి మాత్రం నిజం మల్లన్న అనే వ్యక్తి ప్రజల తరపున వుండే వ్యక్తి అని చాలామంది నమ్మకం అదే కొనసాగించు మల్లన్న. రుణ మాఫీ విషయంలో కాంగ్రెస్ నీ వెనకేసుకొని రావద్దు

  • @dudalavenkatesh1756
    @dudalavenkatesh1756 2 часа назад +1

    2 lakhs above vallaku kavaa

  • @narsaiahu8742
    @narsaiahu8742 49 минут назад +2

    Thhuuuuu

  • @luckysudhikshavideos2147
    @luckysudhikshavideos2147 2 часа назад +1

    Mallana garu memu dec14ki loan vacchindhi mafi kaledhu date Dec 31varaku penchali pls Bank manager holidaylo vundadam valla late aeindhi pls talk to cm revanth reddy sir

  • @nadipisrinivasreddy5434
    @nadipisrinivasreddy5434 Час назад +1

    Naku 190000 undhi naku mafi kaledhu

  • @kotrangivenkatesh1477
    @kotrangivenkatesh1477 2 часа назад +1

    Tummala gare 2 lacks paina unte kattukondi kattina tarvata nen mafi chesta annaru ....mari nen paina 25k kattu kunna nadhi mafi avaledu eppudu nen hmm Cheyyani...E congress ni Elaa nammali......?

  • @nareshmekala1539
    @nareshmekala1539 3 часа назад +1

    Mallana gaaru namaste college fees re embrasement gurinchi adugu anna maa abbayi b,tech ayipoyee 1 years avuthundhi still we can't get certificates plzz anna avi relise cheyu manu

  • @sathyamjolam3283
    @sathyamjolam3283 2 часа назад +1

    Anna nenu 12 12 2018 9 12 2023 lone nenu runame podhena ina naku mafi kale

  • @krishnakarkariveda3338
    @krishnakarkariveda3338 2 часа назад +1

    Runa mafi kaledu ante chesindhi antavu ,
    2 lack kante ekuuva unte runa mafi ledhaa?

  • @krishnakarkariveda3338
    @krishnakarkariveda3338 2 часа назад +1

    150000 unna maku kaledu

  • @mahenderkondetikondeti325
    @mahenderkondetikondeti325 2 часа назад +1

    Kcr cheyaledu meeru kuda chayaledu yelamari

  • @ganeshThimmanagaram
    @ganeshThimmanagaram Час назад +1

    Sirclla lo endhuku chestaleru

  • @anithamadunuri5126
    @anithamadunuri5126 2 часа назад +1

    One lakh kaledhu maaku

  • @rajunani119
    @rajunani119 3 часа назад +2

    Bonus padutha levu ra ayya

  • @ravinderreddy8565
    @ravinderreddy8565 56 минут назад +1

    45000runamafi kaledhu

  • @upendarbayya7994
    @upendarbayya7994 2 часа назад +1

    Muchchatlu cheppoddu Anna
    First emi vagdanam chesirru Rythulandariki Runamapi annaru
    Kaani Tharwatha Oka Ration card meeda two lacks lopu varaku chesinaru
    Mundu cheppaleduga Ration card prathipadikina Runamapi chesthamani
    Joint familys lo pillalundi kooda Ration card leni Annadammulu chaala mandi unnaru mari vaari paristhithi emiti
    Malli tharuvatha emannaru two lacks kante ekkuvunnollu pyna unna mottanni kadithe Runamapi annaru adiledu
    Kaneesam Rythulandariki limits tho
    chesthe manchidi
    Ante chinna sannakaru Rythulaku Raton card lekapothe cheyaru
    Ration card unte pedda Bhoosamulakythe chestharu
    idi government panithanam
    inkosari ilanti videos cheyavaddu

  • @ThirupathiT-c6y
    @ThirupathiT-c6y 2 часа назад +1

    Anna 12000:11:21:23 kaledu

  • @gnaneshwerb1665
    @gnaneshwerb1665 2 часа назад +1

    నీ డపు అపు

  • @gudurusalarjangoud6646
    @gudurusalarjangoud6646 2 часа назад +1

    Anna Naku 150000 unnavi Aina kalaydu

  • @Lakhandeshay
    @Lakhandeshay 2 часа назад +1

    Lunch CM

  • @ChaithrabannaBannachaithra
    @ChaithrabannaBannachaithra Час назад +1

    Niko dhandam ra sami

  • @banothanil9676
    @banothanil9676 3 часа назад +1

    Anna madee 210000 untai 14000 pay chaisamu malla intrest avudee ani adee eppudu 198000 undi kale anna

  • @banothjaganmohan5539
    @banothjaganmohan5539 30 минут назад +1

    Anna nadi 2 runa mafi kalay du please

  • @jalandharreddy4399
    @jalandharreddy4399 Час назад +1

    Cheyaledu lopalavi

  • @shashikalakethireddy9598
    @shashikalakethireddy9598 Час назад +1

    No vagudu apandi

  • @chanduhalle3035
    @chanduhalle3035 3 часа назад +1

    180000 de maa urallounnai present minimum 100 rathuluunnaru TRS Kuda chaile Congress Kuda chesthale with date photo lo Kuda diagram juttamatalubandchaiandi meraina chaiandi

  • @babubangaram6882
    @babubangaram6882 34 минуты назад +1

    Anna chinna request... Meru media or scamgress person ha ? If u r scamgress person plz change your channel name anna

  • @chanduhalle3035
    @chanduhalle3035 3 часа назад +1

    Juttamatalu band chaiandi anni blackmail pani

  • @srinuvasreddy.eeluru4053
    @srinuvasreddy.eeluru4053 14 минут назад

    Mallana Nuve kuda Maripoinavle

  • @pogulavinay5514
    @pogulavinay5514 Час назад

    మీ ప్రభుత్వం వెస్ట్

  • @VasanthreddyVasanthreddy-t4s
    @VasanthreddyVasanthreddy-t4s 2 часа назад +1

    Jai kcr

  • @MallikK-kn1hx
    @MallikK-kn1hx Час назад +1

    Nuvu

  • @rajabapudurgam4645
    @rajabapudurgam4645 Час назад

    Anna Merantey abimanam ela matladoddu

  • @rajeshakargattu7204
    @rajeshakargattu7204 18 минут назад

    Runamafi kala

  • @srinurayini5209
    @srinurayini5209 Час назад

    bumulu.lenivariki.emistharu.adee.shepandi.

  • @diyacomputerembroidery2199
    @diyacomputerembroidery2199 2 часа назад +1

    Tu

  • @pagidipellychandram1337
    @pagidipellychandram1337 Час назад +1

    అయ్యా మల్లన్న నేను ఒక రైతుని నీకు ఒక విషయం చెప్తా గుర్తుపెట్టుకో 2లక్షల లోపు ఉన్నటువంటి రైతులు ఎవరికి కూడా రుణమాఫీ కాలేదు ఎందుకు కాలేదు అని అంటే రేషన్ కార్డులో భర్తకు భార్యకు సరి మూడు ఎకరాలు రెండు ఎకరాలు భూమి ఉంటది పాస్బుక్కులు ఉంటాయి వాళ్ళిద్దరికీ ఇక్కడ ఆఫ్ లోనే ఉంటది మూడు ఎకరాల పేరు మీద క్రాప్ లోను ఒక్కొక్కరికి లక్ష 70000 ఉంటది నా భార్యకు లక్ష 70000 నాకు లక్ష 80000 మాకు ఎకౌంటు మంచిగనే ఉంది మేము కడుతూనే ఉన్నాం తీసుకుంటూనే ఉన్నాం కానీ మా ఇద్దరికీ ఒక్కరికి కూడా రుణమాఫీ కాలేదు సరే మీరన్నట్టుగా రెండు లక్షల పైన ఇద్దరిదీ కలిపితే మరి మాకు ఒక్కొక్కరికి ఉన్నది లక్ష డెబ్బై వేలు మాత్రమే మాకు ఒక్కటే రేషన్ కార్డు మాకెందుకు కాలేదని వ్యవసాయ శాఖను అడుగుతే మీ భర్త ది భార్యది కలిపి మూడు లక్షల పైన ఉన్నది అందుకే కాలేదు 2లక్షల పైన ఉన్న లకు తర్వాత వస్తాయి మీకు ఏ ప్రాబ్లం లేదు అని చెప్పారు మరి ఇప్పుడైనా రావాలి కదా మాకు మరి ఎందుకు రాలేదు ఇప్పుడు చెప్పు

  • @Narshima-f2u
    @Narshima-f2u 8 минут назад

    120r.s. Kale

  • @chenimonikurumurthy9737
    @chenimonikurumurthy9737 3 часа назад +2

    అన్న మీ గ్రాఫ్ పడిపోయింది. మీరు మారిపోయారు.

  • @srinuvasreddy.eeluru4053
    @srinuvasreddy.eeluru4053 17 минут назад

    Anna Nuve Super Maths Chepuko anna

  • @rakeshnukala7366
    @rakeshnukala7366 3 часа назад +1

    Anna 80000 kale

  • @NareshKumar-ze7cf
    @NareshKumar-ze7cf 8 минут назад

    😂

  • @jimmarakesh690
    @jimmarakesh690 2 часа назад +1

    Emi rale
    Kcr beter

  • @chenimonikurumurthy9737
    @chenimonikurumurthy9737 3 часа назад +1

    రైతులను అడుగు చెప్పుతంగుతాది

  • @chenimonikurumurthy9737
    @chenimonikurumurthy9737 3 часа назад +2

    మీ జూట మాటలు తూ

  • @rakeshkumar-op7yx
    @rakeshkumar-op7yx 2 часа назад +2

    నీవేం చెప్పిన వాడు ఇవ్వడు మేము తీసుకోము... ని సుత్తి కొట్టడం ఆపు..

  • @chanduhalle3035
    @chanduhalle3035 3 часа назад +1

    Juttamatalu band chaiandi anni blackmail pani