ఎంత గొప్ప భక్తులమ్మా.. వీళ్ళ కథలు చెప్పి మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగించారు. అన్నీ అందుబాటులో ఉన్న కూడా పూజ చెయ్యలేని కాలం లో ఉన్నాము. ఏమీ లేకపోయినా, పూజ గురించి తెలియకపోయినా శివయ్య నే స్మరిస్తూ స్వామిని ప్రత్యక్షం చేసుకున్నారు. ఇలాంటి భక్తుల చరిత్రలు ఇంకా చెప్పండి తల్లీ
అమ్మ దీపం మొదట తులసమ్మ దగ్గర పెట్టాలా లేకపోతే ఇంట్లో దీపం పెట్టి తులసమ్మ దగ్గర పెట్టాలా? ప్లీజ్ చెప్పండి అమ్మ, అలాగే కామాక్షి దీపం కూడా రోజు క్లీన్ చేయాలా ప్లీజ్ దయచేసి చెప్పండమ్మా
Amma namaskaram Nitya pooja lo avahanan,asanam avanni meru chepparuga mari pooja antha ayyaka devudi photos ni kadapala udwasana cheppala amma Plz reply ivvandi plz ........
Amma : naaku oka question undi - ksheerabdi pooja aina tharvatha ma inti dog pramidalo vesina ghee motham thinnadi naaku chala negetive ga anipinchindi manasuki - emaina doshan untunda andi ? unte pariharam cheppagalaru.. Thanks.
Amma hemamalini gaaru 🙏,naku 20 to 15 days varaku extended bleeding untundi, recent gaa Pithapuram velthunnam appudappudu digambara nama smarana cheyali anipisthundi,ashocham 5 days n extended bleeding time lo cheyocho ledo Ani apukuntunnanu nama smarana pls cheppamma, digambara digambara Sri pada vallabha digambara, inka meeru pancha gavyam chepparu inka emyna options unnaya maaku gomayam ala em roju vaari gaa dorakav, Sri maathre namaha 🙏
దత్త సంప్రదాయంలో ఉన్న ఎవరి నామ స్మరణ చేసినా పరవాలేదు అండి. ఐతే మీరు urgent గా gynaecologist ni సంప్రదించండి. అన్ని రోజులు అలాంటి issue ఉన్నప్పుడు ఇలా neglect చేస్తే ఎలా అండి?
అమ్మ మా పాప కీ ఈ రోజు పిరియడ్ వచ్చింది నేను పూజ కీ అన్ని రెడీ చేసుకొని చెయ్యలేకపోయాను పొర్ణమి కీ 3 వ రోజు అవుతుంది పాప కీ ఆ రోజు నేను తులసి అమ్మ దగ్గర 365 ఒత్తు లు కాల్చి పూజ చేసుకొని ఉపవాసం ఉండొచ్చ అమ్మ ఇంట్లో అలా ఉండగా ఎలా పూజ చేస్తావ్ అంటున్నారు మా అత్త గారు ఆడపిల్ల నే కదా ఒక రూంలో ఉంచి ఎమ్ ముట్టుకోనివ్వకుండా ఈ మూడు రోజుల తరువాత ఇంట్లో కీ తీసుకుంటా అని అనుకుంటున్నా అమ్మ దయచేసి మీరు ఎమ్ చెప్తే అలానే చేస్తా మనసు మనసు లో లేదు అమ్మ మళ్ళీ ఆకరి సోమవారం అన్నారు కదా అప్పటికి నాకు బాగోదు అమ్మ నేను ఎమ్ చెయ్యాలి 😢
Amma namaskaram ee roju gudilo deepadanam chestundaga period vachesindi naku date 18 kani vachindhi emi dosham vastundo ani bhyanga undiemaina pariharam unda amma aa migilina puja samanlu emi cheyyali intlo peddavallu evaru leru amma cheppandi plz
అమ్మా నా కు ఒక సందేహం దయచేసి తీర్చేవారు. ల లలితా సహస్రనామ పారాయణ తరువాత ఫలస్రుతి చదువుతారు కదా ఫలస్రుతి లో అన్ని శ్లోకాలు చదవాల. లేకపోతే మొదటి నా లుగు శ్లోకాలు చదివితే చాల.
జయ్ శ్రీ కృష్ణ 🙏 అమ్మ మీరు మన ఛానెల్ లో భక్తుల చరిత్రలు చెప్తారు కదా నేను చూశాను పాండురంగడు భక్తుల గురించి, ఇంకా శివ భక్తుల గురించి మీరు వీడియోస్ చేసారు, అమ్మ నాకు ఆ పుస్తకాలు కావాలి అమ్మ ఎక్కడ దొరుకుతాయూ కొంచెం చెప్పగలరా ? అవి ఎక్కడ అమ్ముతారో చెప్పండి నేను అక్కడికి వెళ్లి కొనుక్కుంటాను, online lo లో ఉంటే లింక్స్ పెట్టండి అమ్మ నాకు కావాలి 🙏
కార్తీక మాసంలో పూజలు ఉపవాసాలు ఇంకా ఇంటి పనులతో ఎంత బిజీ గా ఉన్నా మా సందేహాలు తీర్చటం కోసం సమయం కేటాయిస్తున్నందుకు ధన్య వాదాలు! 🙏🙏
ఎంత గొప్ప భక్తులమ్మా.. వీళ్ళ కథలు చెప్పి మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగించారు. అన్నీ అందుబాటులో ఉన్న కూడా పూజ చెయ్యలేని కాలం లో ఉన్నాము. ఏమీ లేకపోయినా, పూజ గురించి తెలియకపోయినా శివయ్య నే స్మరిస్తూ స్వామిని ప్రత్యక్షం చేసుకున్నారు. ఇలాంటి భక్తుల చరిత్రలు ఇంకా చెప్పండి తల్లీ
శుభోదయం అమ్మ క్షిరాబ్దిద్వాదశి శుభాకాంక్షలు అమ్మ
చాలా మంచి సందేశం ఇచ్చారు అండి 👏👏👏 ఓం నమః శివాయ 🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏అమ్మ ధన్యవాదములు
Amma miru navvuthunte sakshathu lakshmidevila kanapaduthunaramma🎉🎉🎉
Naamaakaaram Andi chaala baaga vivarinchaaru 😮
ధన్యవాదములు అక్క 👣🙏🏽
OM NAMAHA SHIVAYA
Namasthe 🙏Amma kobbari deepam gurinchi ..ela cheyyalo cheppandi amma......
పౌర్ణమి రోజు దీప దానం ఏ సమయం లో చేయాలో 365 వత్తుల దీపారాధన ఎ సమయం లో చేయాలో pls చెప్పండి అమ్మా pls pls pls
Evening, night lo muttaiduvalu, adapillalu vaste pasupu baottu tamboolam ivvacha andi
అమ్మ దీపం మొదట తులసమ్మ దగ్గర పెట్టాలా లేకపోతే ఇంట్లో దీపం పెట్టి తులసమ్మ దగ్గర పెట్టాలా? ప్లీజ్ చెప్పండి అమ్మ,
అలాగే కామాక్షి దీపం కూడా రోజు క్లీన్ చేయాలా ప్లీజ్ దయచేసి చెప్పండమ్మా
🙏🙏🙏🙏🙏
kedareswara swamy vrathamu chesaka tharvatha roju kalisemu deepalu kondekkaka thiyyala ,puja cheyyagane thiyuachha please reply
❤❤❤❤❤❤❤❤❤hiiii ❤❤❤
Good morning Amma 🙏🙏😊
Amma naku oka 33pournami nomu udyapan chesukovacha friday nalla pusalu lakka jodulu ivvacha muttayiduvalu ku
Amma namaskaram
Nitya pooja lo avahanan,asanam avanni meru chepparuga mari pooja antha ayyaka devudi photos ni kadapala udwasana cheppala amma
Plz reply ivvandi plz ........
అద్దె ఇవ్వ కుండా దుఃఖపెట్టేవారినుంచి ,కోర్టు కి వెళ్లకుండా అద్దెడబ్బు తెప్పించు కోవడానికి ఏమైనా శ్లోకం vndaa దయ చేసి తెలుపగలరు
అమ్మ హేమగరు జవాబు ఇవ్వండి daya vnchandi
Katha Veera Arjun stotram
Amma rahukaladhipam gurinchi Okavideo cheyyandi thalli please Amma Ripley echaru kani video mathram chesthaleru andhari sandhehalu thirusthunnaru kani nake cheppadam ledhu endhuku Amma 🙏🙏
Miku rahukala dipam lo em sandehalu unayoo chepandi konchem
chesthanu
@@nandurihemamalini tqq Amma ❤🙏
Amma : naaku oka question undi - ksheerabdi pooja aina tharvatha ma inti dog pramidalo vesina ghee motham thinnadi naaku chala negetive ga anipinchindi manasuki - emaina doshan untunda andi ? unte pariharam cheppagalaru.. Thanks.
Amma ma babu ku 5years kani matalu ravu inka roju dakshinamurthy stotram vinpisthanu manchi parishkaram cheppandamma
అమ్మ కనకధార సొత్రం నిత్య దీపారాధన చేసుకునేటప్పుడు చదువుకోవ్వచ్చా.. లేదా లక్ష్మి పూజ చేసి చదవాలా.. ప్లీజ్ రిప్లై ఇవ్వగలరు దయచేసి
చెయ్యచ్చు
Bottu pedutunte tirigi vallu kuda pedutuntamma
Amma Wednesday day evenining tulasi puja cheyochha
😊
అప్పుడే చేయవచ్చు అండి.
Sreenivas garu meeru iddaru menatha menamama pillalla vuntaru..... Made for each other andi
వాళ్లిద్దరూ వదిన మరిది అండి.
హేమ అక్క భర్తగారికి శ్రీనివాస్ గారు సొంత తమ్ముడు అండి.
Plese remove your comment
Srinivas gaariki vadina autaaru.anna wife
365 vatullu ma vaari ki baabuki set laaga vayligichala only 365 vayligiztay saripotudha
మృత అశౌచం లో దృష్టి తీసుకోవడం పనికి వస్తుంద తెలుప గలురు
Amma hemamalini gaaru 🙏,naku 20 to 15 days varaku extended bleeding untundi, recent gaa Pithapuram velthunnam appudappudu digambara nama smarana cheyali anipisthundi,ashocham 5 days n extended bleeding time lo cheyocho ledo Ani apukuntunnanu nama smarana pls cheppamma, digambara digambara Sri pada vallabha digambara, inka meeru pancha gavyam chepparu inka emyna options unnaya maaku gomayam ala em roju vaari gaa dorakav, Sri maathre namaha 🙏
దత్త సంప్రదాయంలో ఉన్న ఎవరి నామ స్మరణ చేసినా పరవాలేదు అండి. ఐతే మీరు urgent గా gynaecologist ni సంప్రదించండి. అన్ని రోజులు అలాంటి issue ఉన్నప్పుడు ఇలా neglect చేస్తే ఎలా అండి?
@@indranik.s.s5221 past 12 yes gaa e samasyalu unnay,report wise everything normal bt I'm facing this issue,konni rojulu pitapuram lo appudappudu undi vasthunna ala namam cheyali anipisthundi kaani niyamalu theliyaledu,Sri maathre namaha 🙏
Amma date unnapudu karthika puranam vinavacha cheppandi.
అంత అవసరం ఏముంది అండి?
అమ్మ మా పాప కీ ఈ రోజు పిరియడ్ వచ్చింది నేను పూజ కీ అన్ని రెడీ చేసుకొని చెయ్యలేకపోయాను పొర్ణమి కీ 3 వ రోజు అవుతుంది పాప కీ ఆ రోజు నేను తులసి అమ్మ దగ్గర 365 ఒత్తు లు కాల్చి పూజ చేసుకొని ఉపవాసం ఉండొచ్చ అమ్మ ఇంట్లో అలా ఉండగా ఎలా పూజ చేస్తావ్ అంటున్నారు మా అత్త గారు ఆడపిల్ల నే కదా ఒక రూంలో ఉంచి ఎమ్ ముట్టుకోనివ్వకుండా ఈ మూడు రోజుల తరువాత ఇంట్లో కీ తీసుకుంటా అని అనుకుంటున్నా అమ్మ దయచేసి మీరు ఎమ్ చెప్తే అలానే చేస్తా మనసు మనసు లో లేదు అమ్మ మళ్ళీ ఆకరి సోమవారం అన్నారు కదా అప్పటికి నాకు బాగోదు అమ్మ నేను ఎమ్ చెయ్యాలి 😢
dooramgaa koorcho peithe pooja cheyyachhu andi ibbamdi ledu
@nandurihemamalini tq అమ్మ 🙏🙏🙏 అడిగిన వెంటనే సమాధానం చెప్పారు ధన్యవాదములు అమ్మ 😊😊😊
Amma namaskaram ee roju gudilo deepadanam chestundaga period vachesindi naku date 18 kani vachindhi emi dosham vastundo ani bhyanga undiemaina pariharam unda amma aa migilina puja samanlu emi cheyyali intlo peddavallu evaru leru amma cheppandi plz
Amma mangalavaram evarikaina kotha battalu pettadam kanee, theesukovadam kanee cheyyocha, dayachesi thelupagalaru🙏
Video విన్నారా అండి?
@indranik.s.s5221vinnanandi,nenu kothaga pujalu cheyadam nerchukuntunna, nenu Tamboolam ante aakulu, vakka arati pandu etc okate vastundemonanani, kothabattalu gurinchi adiganu
అమ్మా నా కు ఒక సందేహం దయచేసి తీర్చేవారు. ల లలితా సహస్రనామ పారాయణ తరువాత ఫలస్రుతి చదువుతారు కదా ఫలస్రుతి లో అన్ని శ్లోకాలు చదవాల. లేకపోతే మొదటి నా లుగు శ్లోకాలు చదివితే చాల.
జయ్ శ్రీ కృష్ణ 🙏
అమ్మ మీరు మన ఛానెల్ లో భక్తుల చరిత్రలు చెప్తారు కదా నేను చూశాను పాండురంగడు భక్తుల గురించి, ఇంకా శివ భక్తుల గురించి మీరు వీడియోస్ చేసారు, అమ్మ నాకు ఆ పుస్తకాలు కావాలి అమ్మ ఎక్కడ దొరుకుతాయూ కొంచెం చెప్పగలరా ?
అవి ఎక్కడ అమ్ముతారో చెప్పండి నేను అక్కడికి వెళ్లి కొనుక్కుంటాను, online lo లో ఉంటే లింక్స్ పెట్టండి అమ్మ నాకు కావాలి 🙏
Sare thappkaunda
@nandurihemamalini అయితే చెప్పు అమ్మ ఎక్కడ ఉంటాయి ఈ పుస్తకాలు
Gadapa daggara deepam a mukam ga undalo cheppandi amma koncham Mandi gadapa vaipu antunaru koncham Mandi thurpu mukam antunaru plz cheppandi amma
గోడవైపు దీపం పెడితే గాలి వచ్చినా కొండెక్కదు కదండీ.
2 months ki miscarriage అయింది.....food bags tesukuna Hanuman chalisa, రామ రక్ష చదివా... అయిన ఇలా ఎందుకు అయింది అమ్మ.....
ayyo,,,,,,chala badha kaligimdi,,,,meeru eeroju numchi shshtee devi sthothram cheyyamdi,,,,,,,alane garbharakshaambica sthothram cheyyamdi