ఇప్పటికీ వెండింగ్ మిషన్ లు లేని స్టేషన్ లు చాలా వున్నాయి, వాళ్ళు flatform టికెట్ కొని మళ్లీ ట్రైన్ లో journey ticket కొనాలా, అసలు నాకు ఒక డౌట్ just 10rs ticket journey vunna వాటికి కూడా flatform టికెట్ కొంటె ఆ journey కన్నా ఈ flatform టికెట్ కాస్ట్ ఎక్కువ వుంటుంది, అధి ఇది కలిసి తడిసి మోపెడు అవుతుంది, మన దేశంలో హ్యాపీ గా వుండాలి అంటే రెండే మార్గాలు కోట్లకు కోట్లు లూటీ అయినా చెయ్యాలి, లేదా పిచ్చి వాడిగా అయినా అయిపోవాలి, మామూలుగా మాత్రం bathakalemu...
మీకు పిచ్చా వెర్రా!?.... మోడీ ప్రజలకు సౌకర్యార్ధం ఏమీ చేయడు... ప్రతి దాని వెనుక మర్మం ఉంటుంది... మీకు కొంచెమైనా బుర్ర ఉందా!?... ప్లాట్ ఫాం తీసుకోవడానికి కౌంటర్ దాకా వెళ్ళినవాడు ఎక్కడి దాకా వెళ్ళాలో ఆ టికెట్ తీసుకోలేడా!?...
ప్లాట్ ఫారం టికెట్ కొనే బదులుగా డైరక్టుగా జర్నీ టికెట్ నే కొనేయచ్చుగా మరలా దీన్ని ఎందుకు కొనాలి? ఇప్పటికినీ సెల్ ఫోన్లు లేనివారు ట్రైన్స్ లో యంతోమంది ప్రయాణిస్తున్నారు. వాళ్ళ గతి ఏమికాను పైగా అందరికీ టచ్ ఫోన్ వాడడము రాదుగా అంతెందుకు స్టేషన్ లో అందరికీ టికెట్స్ దొరికేటట్టు కౌంటర్స్ పెంచమనీ చెప్పేది విడిచిన ఇలాంటి సొల్లు రూల్స్ పెడుతున్నారు
మీ తెలివి తెల్లారినట్లే ఉంది!! ప్లాట్ ఫాం టికెట్ మొబైల్ లో తీసుకోవటం తెలియని పెద్ద వారు పల్లె ప్రజలు ఉన్నారు వారి పరిస్థితి ఏంటి?? మీరు వెళ్ళి ఇస్తారా ??
టికెట్ తీసుకోవాలన్నా. ఫ్లాట్ ఫారం తీసుకోవాలన్న లైన్ లో వుండాలి.అ లా కాకుండా టికెట్ తీసుకునే లోపు Train వస్తె ఎక్కిన తరువాత వెళ్ళవలసిన స్టేషన్ కి 2nd class, Reservation tickets ఇస్తే బాగుంటుంది. ఫ్లాట్ ఫాం టికెట్ కి కూడా లైన్ వుంటుంది.
బహుశా ఇది ఇంతకు ముందు టికెట్ లేకపోతే with ఫైన్ collect చేసే వారు (train starting point to end point వరకు) అది కూడా TC ని బట్టి ఉండేది, బహుశా అది ఉండదేమో
Ippudu ika ewadu padite wadu train lo ekki local bus lo Laaga nilabadtharu. Ticket confirm aina kakapoina ekkochuga .over capacity toh bogies nindipotai 🤔
Idi already eppatnuncho undi, ippudu pracharam chesthunnaru, and dedicated platform ticket counters konni main stations lo mathrame unnai, chala thakkuvaga
ఇదే నిజమైతే జనాలకు, రైల్వే శాఖ కు లాభం, TC కి దూల తీరిపోతది పైగా ప్రస్తుతం ఉన్న విధానం వల్ల TC లకు వచ్చే అదనపు పైకంనకు అడ్డుతెర పడుతుంది, పైగా TC లు మరింతమందిని ప్రభుత్వం రిక్రూట్ చేసుకోవలసిఉంటుంది,తద్వారా ప్రభుత్వానికి కొంత భారం పడుతుంది
ఇలా నా చిన్నపుడు చేశా ఇది కొత్త ఎం కాదు నేను చాలా సార్లు చేశా ... Note:- TC అడిగే వరకు కాదు మనము TC నీ కలసి టికెట్ తీసుకోవాలి లేదా TC పెనిలాటి తో టికెట్ ఇస్తాడు
ప్లేట్ ఫారం టికెట్ 24 అవర్స్ అవైల బుల్ లో ఉండాలి ఆన్లైన్ లో కూడా ప్లేట్ ఫారం టికెట్స్ దొరకాలి అప్పుడే లాభం . పైన చెప్పినట్టఅయితే ప్లాట్ ఫామ్ టికెట్ కు కూడా లైన్ పెద్దదే ఉంటది కదా
UTS app tho railway station dagarlo kani , train lo kani book cheskolem.... Adi GPS error chupistadi....inti dagarey book cheskoni leda on the way lo cheskunna kuda prob vundadu...
ఈ న్యూస్ మరీ జోక్ గా వుంది, ఈ వీడియో చూసే ముందు ఎదో, బెనిఫిట్, సెంట్రల్ గర్నమెంట్ వాళ్ళు, పెట్టారు అనుకున్న, బట్ ఇది సిల్లీ గా వుంది, ఆ ప్లాట్ ఫామ్ టికెట్ తీసుకునే లోపు, ట్రైన్ టికెట్ తీసుకోలేరా, జనాలు,,.
DEAR TV9 న్యూస్ క్లారిటీ ఉంటేనే telecast చెయ్యండి. UTS app lo ticket booking చేసుకుంటే మళ్ళీ platform ticket ఎందుకు. అయినా ఆ UTS app ఒక worst app ఎందుకంటే మనము రైల్వేస్టేషన్ లో ఉండి ticket book చేయలేము. అసలు app ఎప్పుడు పనిచేస్తుందో railway వాళ్ళకే తెలియదు.
it will be helpful someehat because generally I will travel from chennai to eluru, most of the times i will make reservation to vijayawada and in vijayawada again i go to platform 1 and take ticket and again get go to platform 5 for my travel to eluru, due to this i am. Missing train also huge laugauge so now i can take platform ticket in chennai and in vijayawada i need not go platform 1 for unreserved ticket
తొక్కలా వుంది ఈ ఆప్షన్స్. ప్లాటుఫారం టికెట్ తీసుకొనేవాడు జర్నీ టికెట్ తీసుకోని వెళ్లాడా.
Entha Baga cheparu sir
ruclips.net/video/regeEqYN8bA/видео.html
🤭😂😄
😆😅😂🤣🤣🤣🤣🤣
g2
ఈ.వార్త తప్పు. రైల్వే శాఖ తో confirm చేసుకున్న తర్వాత news చౄప్పాలి
హ అవును
Ha avnu sir....am rail way employee.....ela fake news valla public pblm avtadi
@@sarumaddi3083 పబ్లిక్ ని ఇబ్బంది పెట్టడం ఈ డబ్బా ఛానల్ పని
అదే uts ఆప్ లోనే జర్నీ టికెట్ తీసుకుంటాడు... దానికి platform ticket ఎందుకు
Manadaggara dabbulu dengadaniki
Tte ki dorikithe ticket ledante paltfarm ticket journey close
Ekkada ekkindhi platform ticket tho telusthadhi kadha...good idea
ruclips.net/user/shortsWtgrwuhDzIQ?feature=sha
ఫ్లాట్ ఫాం టికెట్ తీసుకునే టైమ్ ఉంటే జర్నీ టికెట్ తీసుకోవచ్చు 👎
ప్లాటుఫామ్ టికెట్ మన యింట్లో తయారు చేసుకొని తీసుకొనిపోయి రైలు ఎక్కి తే సరిపోతుంది
@@nagababu1979 😂😂😂
దేశంలో ఏదయినా పిచ్చకుంట్ల ఛానల్ ఉంది అంటే అది tv9 మాత్రమే 😤😤😤
😀😀😀😀😀👌
నిజం బ్రో
వంశీ చాలా కరెక్ట్ గా టివి 9 గురించి చెప్పావు
Y bro
Vamshi pichhakuntla ane word ekkada vadutharu atp lona kurnool lona
ఫస్ట్ ప్లాట్ఫామ్ టికెట్, తర్వాత టీసీ వస్తే అసలు టికెట్, ఒక్క టికెట్ యే దండగ అనుకుంటే రెండు ఎందుకురా మాకు. డబ్బులు ఊరికే రావు రా..!
అమ్మ తల్లి, నీకు మీ tv9 కి బుర్ర ఉందా
కొంత మంది ఇప్పటికే టికెట్ లేకుండా వెళ్తున్నారు... ఇప్పుడు ఇక అసలు తీసుకోరు...
Me also
corect
central railway ki edoka loas tappa yem labam ledu
😁😆😅😂🤣🤣🤣
😀
Ah platform ticket tisukuni time lo train ticket tiskoleraa.
Dorkaali ka antha easy kaadu
Platform ticket app lo book chesukochu brother but journey ticket konalem
Super rrrrrrrrrrr 😆😆😆😆😆😆😆 punchhhh👊👊👊👊👊👊👊👏👏👏👏
@@lakshminarayana7279 journey tickets kuda chesukovachu ga .
UTS app lo passenger tickets kuda book chesukovachu.
Guntur station Lo Platform ticket 50RS
ఇప్పటికీ వెండింగ్ మిషన్ లు లేని స్టేషన్ లు చాలా వున్నాయి, వాళ్ళు flatform టికెట్ కొని మళ్లీ ట్రైన్ లో journey ticket కొనాలా, అసలు నాకు ఒక డౌట్ just 10rs ticket journey vunna వాటికి కూడా flatform టికెట్ కొంటె ఆ journey కన్నా ఈ flatform టికెట్ కాస్ట్ ఎక్కువ వుంటుంది, అధి ఇది కలిసి తడిసి మోపెడు అవుతుంది, మన దేశంలో హ్యాపీ గా వుండాలి అంటే రెండే మార్గాలు కోట్లకు కోట్లు లూటీ అయినా చెయ్యాలి, లేదా పిచ్చి వాడిగా అయినా అయిపోవాలి, మామూలుగా మాత్రం bathakalemu...
Super bro your reply
ప్లాట్ఫాం టికెట్ కోసం అయినా క్యూలో నిలబడాలి కదా
Platforms ticket lines are very small
ఇప్పుడు మరి తాజాగా ప్లాట్ఫారం టిక్కెట్ ధర ఎంత నిర్ణయిస్తారో.?
కరోనా టైం లో అస్సలు ట్రైన్ 🚂🚃🚃🚃🚃🚃🚃 ఎక్కేవాడే లేకపాయే 😂😂😂😂
మీకు పిచ్చా వెర్రా!?....
మోడీ ప్రజలకు సౌకర్యార్ధం ఏమీ చేయడు... ప్రతి దాని వెనుక మర్మం ఉంటుంది...
మీకు కొంచెమైనా బుర్ర ఉందా!?...
ప్లాట్ ఫాం తీసుకోవడానికి కౌంటర్ దాకా వెళ్ళినవాడు ఎక్కడి దాకా వెళ్ళాలో ఆ టికెట్ తీసుకోలేడా!?...
కరెక్టు ఇక్కడ ప్లాట్ ఫామ్ టికెట్ ట్రైన్ ఎక్కాక అసలు టికెట్ లాభమే కదా
ప్లాట్ ఫారం టికెట్ కొనే బదులుగా డైరక్టుగా జర్నీ టికెట్ నే కొనేయచ్చుగా మరలా దీన్ని ఎందుకు కొనాలి? ఇప్పటికినీ సెల్ ఫోన్లు లేనివారు ట్రైన్స్ లో యంతోమంది ప్రయాణిస్తున్నారు. వాళ్ళ గతి ఏమికాను పైగా అందరికీ టచ్ ఫోన్ వాడడము రాదుగా అంతెందుకు స్టేషన్ లో అందరికీ టికెట్స్ దొరికేటట్టు కౌంటర్స్ పెంచమనీ చెప్పేది విడిచిన ఇలాంటి సొల్లు రూల్స్ పెడుతున్నారు
రైల్వే బోర్డు లో రిజర్వేషన్లలో ఉద్యోగాలు సంపాదిస్తే ఇలాంటి ఆలోచనలే వస్తాయి.
One person can take. Tenplatformticketsandgivetotenpeopleandtheycantravel
సెంట్రల్ గవర్నమెంట్ నుండి సమాచారం తీసుకొని.... న్యూస్ చెప్పాలి మిరు టీవీ 9
అసలు టికెట్ లేకుండానే చాలామంది ప్రయాణిస్తున్నారు. ఇది ఇంకా మంచి ఛాన్స్ వాళ్ళకి.. ..
వీళ్ళు ఇప్పుడు చల్లానా మీద ఫోకస్ పెట్టినట్టు న్నారు
మీ తెలివి తెల్లారినట్లే ఉంది!! ప్లాట్ ఫాం టికెట్ మొబైల్ లో తీసుకోవటం తెలియని పెద్ద వారు పల్లె ప్రజలు ఉన్నారు వారి పరిస్థితి ఏంటి?? మీరు వెళ్ళి ఇస్తారా ??
చాలా బాగా చెప్పారండి 🤭🤭
@@nag_indra అంతేగా అంతేగా 🤷
ruclips.net/video/regeEqYN8bA/видео.html
Super Baga Chepparu Meeru
ప్రజలకు పనికి రాని వార్తలు చెప్పడం లో టీవీ9 ది మొదటి స్థానం
ఓ వైపు ప్లాట్ ఫామ్ టికెట్ ఇంకోవైపు మల్ల ట్రైన్ టికెట్ ఆ మంచిగున్నరురా గవ్నమెంట్ వాళ్ళు ఇంకా ఎన్ని రకాలుగా దోచుకుంటారు రా
Ee talanoppi enduku mundugane IRCTC app lo ticket book chesukoni journey cheydam manchidi
ఏ రాయైతే ఎంటి పల్లు ఊడగొట్టుకొడానికి
అమ్మో... మళ్ళీ పెట్రోల్ డీజిల్.... రేట్..పెరుగుతాయి...
దీనిలో గుడ్ న్యూస్ అమీ ఉంది టీవీ9 సోల్లు తప్పా
Ante adanamga platform ticket kuda chellinchalannamata🙃
చెత్త vedios పెట్టకండి రా
Platform tkt tho reserved bogi loki ekki, vallanu disturb cheyadanikaa??
ఈ సోదంతా ఎందుకు గాని మీ టీవీ 9 వాళ్ళే ప్రతిప్రయాణికుడికి ఉచితంగా ట్రైన్ ప్రయాణ సౌకర్యాలు కల్పించండి మీకంటూ బెటర్ 👍
అలా అంటే టీవీ9 ని మూసుకుని పోతారు
Platform ticket costs Rs.50/-.people have to pay extra in addition to journey ticket
ఇప్పుడు platform ticket ఒకటి ఎక్స్ట్రా గా ఖర్చు పెట్టాలా
Price of platform ticket?? Entha
When started all passenger trains
మేము దొరికితే మాకే నష్టం మీరు బాగానే ఉంటారు
టికెట్ తీయకూడదు అంట ఎదో
అంతా సోల్లే చెప్తారు 😒😒😒😒
మీకు నష్టం చేయడానికి టీవీ 9 ఇలాంటి పనికి మాలిన వార్తలు ప్రసారం చేస్తుంది
టిసిల గురించి టీవీ9 ఒక్కసారి కేర్ తీసుకోవాలి ఈ మధ్యకాలంలో చాలా పెటరేగిపోతున్నారు
A platform ticket price lu penchadaniki ee Natakallu
TC pattukunte Mi pere(TV9)chepta,
Mi Mobile No. Evvandi.
😂😂😂😂😂😂😂😁😁😁😁😅😅😅🤣🤣🤣🤣🤣🤣
ఈ ఛానల్ వాళ్ళు Rly. G.o.చెప్పాలి
Idi yella vundi ante 1+1 offer. Oka ticket konaleka chastunte 2 times. Yedisinattundi
deniki option pettalantey platform ticket kadu mobile app lone digital ticket yerpatu chestey saripptundi location on chesi
ATLAITHE TRAINS WORKERS KI SALARIES ELA ISTHARU
Ippudu total ticket cost = ticket cost + platform ticket cost.
టికెట్ తీసుకోవాలన్నా. ఫ్లాట్ ఫారం తీసుకోవాలన్న లైన్ లో వుండాలి.అ లా కాకుండా టికెట్ తీసుకునే లోపు Train వస్తె ఎక్కిన తరువాత వెళ్ళవలసిన స్టేషన్ కి 2nd class, Reservation tickets ఇస్తే బాగుంటుంది. ఫ్లాట్ ఫాం టికెట్ కి కూడా లైన్ వుంటుంది.
ఇకమీదట ప్లాట్ఫాం టికెట్స్ దొరకడం చాలాచాలా కష్టం అవుతుంది
Bogilu matram pencharu, general ki
ఈ విధంగా Reservation చేయించకొంటే extra charge వేస్తారా
బహుశా ఇది ఇంతకు ముందు టికెట్ లేకపోతే with ఫైన్ collect చేసే వారు (train starting point to end point వరకు) అది కూడా TC ని బట్టి ఉండేది, బహుశా అది ఉండదేమో
ప్లాటుఫారం టికెట్ ఎక్కడ తీసుకోవాలి.....కిరాణా షాప్ లోనా...??
Ippudu ika ewadu padite wadu train lo ekki local bus lo Laaga nilabadtharu. Ticket confirm aina kakapoina ekkochuga .over capacity toh bogies nindipotai 🤔
ప్లాట్ఫామ్ టికెట్ 10 రూపాయల చొప్పున రైల్వే
కి లాభం....వొక వెసులుబాటు ప్రయాణికులకు,
అదనపు ఆదాయం రైల్వే కి!!
రైల్ టికెట్ కౌంటర్ ఉద్యోగులుకి ఒక్కొక్కరికి ఒక్కో కేబిన్ ఉండాలి
వాల్ల స్టాఫ్ తొ మాట్లాడకుండా ఫోన్ మాట్లాడకుండా ఉండాలి
టికెట్ డిలివర్ టైం ఫాస్ట్ గ ఉండాలి
వళ్లు మట్లడుకొడనికి పాలితo నెను న పిల్లలతో ఓక రాత్రంతా రైల్వే స్టేషన్ లో గడపల్సివచింధి
Idi already eppatnuncho undi, ippudu pracharam chesthunnaru, and dedicated platform ticket counters konni main stations lo mathrame unnai, chala thakkuvaga
Correct decision
ALL GOVT EMPLOYEES ASKING THROUGH YOUR MEDIA REGARDING GENERAL TRANSFERS PLEASE
ఇదే నిజమైతే జనాలకు, రైల్వే శాఖ కు లాభం, TC కి దూల తీరిపోతది పైగా ప్రస్తుతం ఉన్న విధానం వల్ల TC లకు వచ్చే అదనపు పైకంనకు అడ్డుతెర పడుతుంది, పైగా TC లు మరింతమందిని ప్రభుత్వం రిక్రూట్ చేసుకోవలసిఉంటుంది,తద్వారా ప్రభుత్వానికి కొంత భారం పడుతుంది
Edhi only south central railway lo na leka southren railway lo kuda na 😳😳
Extra charges dobbataniki plan ..what an idea central government...
రేటింగ్స్ కోసం ఇంతలా దిగజారి అసత్య ప్రచారాలు చేయకండి. రైల్వే శాఖ మీతో చెప్పిందా????
Itay E platform tkt tho enta duram ina velipovach😛
Adchinattundi...platform ticket ki line unta...
Wrong information... please do check with railway department before publishing..
Ohk platform ticket teeskunte
TC ki fine veyatam easy avthadi
Ah platform ticket vunna place nundi fine vesthadu
🤣🤣🤣🤣joke of the day 🎂🎂
Good decession 👍
Best decision Alage passengers andhruki kurchoni prayaniche sowkaryamulu kaliginchavalasinadhiga boggilu ekkuva veyavalasindhiga koruchunnanu
TV9 you go in train for free and to shoot the news it's very good😂
Online lo pedithey thesukovachu ga🤔
Idhi ippudu cheppale eppatinundo undhi veluguloki ippudu vachhindhi
ఇలా నా చిన్నపుడు చేశా ఇది కొత్త ఎం కాదు నేను చాలా సార్లు చేశా ...
Note:- TC అడిగే వరకు కాదు మనము TC నీ కలసి టికెట్ తీసుకోవాలి లేదా TC పెనిలాటి తో టికెట్ ఇస్తాడు
Yavarina journey ticket tesukuntadu kani journey ticket kakunda 10rs extra paytti mari potada??😂😂
Adhedho online lone konela pedithe saripoddi ga
ఫ్లాట్ ఫేమ్ టికెట్ కూడా దొరక్కపోతే. ???
ఫ్లాట్ ఫార్మ్ టికెట్లు అక్కడ రోడ్ల మీద పంచుతూన్నార ఏంటి...
Woke up finally from deep sleep Indian railways
adhe app lo direct ticket ivochu kada
This is a Master plan to privatise the Railway Department due to show the losses by useless reasons.
Super decision
Facility adhirindi
Good thinking by Railways
Pass
ఈ వార్త వీడికెవడు చెప్పినాడో.....రైల్వే శాఖ వారినడిగితే ఈ వార్త చెప్పనోడిని చెప్పుతో కొట్టమన్నాడు.
Very Very good news
Good Joke la undi 😂😂
Nijam
Nice tq media
Platform ticket koni, AC compartment ekkesi, lopaka berth leka pothe AC compartment lo nunchuni journey cheyacha
Good News
Chennai nunchi Delhi ki platform ticket teesokoni vellavacha
ప్లేట్ ఫారం టికెట్ 24 అవర్స్ అవైల బుల్ లో ఉండాలి ఆన్లైన్ లో కూడా ప్లేట్ ఫారం టికెట్స్ దొరకాలి అప్పుడే లాభం . పైన చెప్పినట్టఅయితే ప్లాట్ ఫామ్ టికెట్ కు కూడా లైన్ పెద్దదే ఉంటది కదా
UTS app tho railway station dagarlo kani , train lo kani book cheskolem....
Adi GPS error chupistadi....inti dagarey book cheskoni leda on the way lo cheskunna kuda prob vundadu...
Tx for the info.
Railway ki poyekalam vachindhanta TC ki lancham alavatu chesthunara
Good decision
titel కి ఎలక్ట్రికల్ మిషన్స్ ఇవ్వాలి టికెట్ కొట్టడానికి హాల్టికెట్లను మిషన్ ద్వారా టికెట్ ఇవ్వాలి దాంట్లోనే టికెట్ ఇవ్వాలి
Aina platform ticket tiskovali anaa queue lo nichoval kada andhii
ఈ న్యూస్ మరీ జోక్ గా వుంది, ఈ వీడియో చూసే ముందు ఎదో, బెనిఫిట్, సెంట్రల్ గర్నమెంట్ వాళ్ళు, పెట్టారు అనుకున్న, బట్ ఇది సిల్లీ గా వుంది, ఆ ప్లాట్ ఫామ్ టికెట్ తీసుకునే లోపు, ట్రైన్ టికెట్ తీసుకోలేరా, జనాలు,,.
డబ్బులు. అక్కర్లేదు ప్రయాణికులదగర ఇంకా ఏ మి తీసుకోంటారొ
Is it TV9 news????
DEAR TV9 న్యూస్ క్లారిటీ ఉంటేనే telecast చెయ్యండి. UTS app lo ticket booking చేసుకుంటే మళ్ళీ platform ticket ఎందుకు. అయినా ఆ UTS app ఒక worst app ఎందుకంటే మనము రైల్వేస్టేషన్ లో ఉండి ticket book చేయలేము. అసలు app ఎప్పుడు పనిచేస్తుందో railway వాళ్ళకే తెలియదు.
it will be helpful someehat because generally I will travel from chennai to eluru, most of the times i will make reservation to vijayawada and in vijayawada again i go to platform 1 and take ticket and again get go to platform 5 for my travel to eluru, due to this i am. Missing train also huge laugauge so now i can take platform ticket in chennai and in vijayawada i need not go platform 1 for unreserved ticket
ఇలాంటి చెత్త వార్త కూడా ప్రసారం చేస్తారా?
Great news,great tv9
General booking open cheyandi sir
There is no official notice from railways
Mari platform ticket ki line vuntadi...complete ticketing system can change...