"Sudigali Sudheer’s Greatest Comedy Hits - Must See!"| Ramprasad, Srinu | Extra Jabardasth

Поделиться
HTML-код
  • Опубликовано: 28 ноя 2024

Комментарии • 87

  • @vijayakishorebabu8822
    @vijayakishorebabu8822 2 дня назад +22

    మంచిమనిషి, సహృదయుడు అయిన కృష్ణ గారిని ఈ విధంగా అవహేళన చేయడం చాలా దురదృష్టకరం. జబర్దస్త్ లో నీ నటన ను అంతో ఇంతో పర్లేదు అనుకునేవాడిని. కానీ ఈ వీడియో చూశాక నువ్వంటే ఉన్న సదభిప్రాయం పూర్తిగా పోయింది. సూపర్ స్టార్ కృష్ణ గారు తొలి సినిమాల్లో చేసిన స్టైల్ ను పట్టుకుని ఆయనను కించపరుస్తూ చేసిన నీ యాక్టింగ్ చూస్తుంటే నిజంగా చాలా బాధగా ఉంది. ఎన్టీఆర్, అక్కినేని ల టైం లో వారితో ఈక్వల్ గా, పోటీగా వెలుగొందిన నటుడు కృష్ణ. ఆయన సాహసం, నిజాయితీ, కలుపుగోలుతనం, అందరికీ సాయపడే గుణం ఆనాటి నటులు ఎవ్వరిలో ఆయన స్థాయిలో లేవు. ఆయన నట విశ్వరూపం ఊరుకుమొనగాడు, అగ్నిపర్వతం, ఈనాడు లాంటి ఎన్నో సినిమాల్లో ఉన్నాయి. చేతనయితే ఒక్కసారి ఆ డైలాగ్స్ చెప్పు. ఆ మహావిస్ఫొటనం లాంటి డైలాగ్స్ మీలాంటివారు ఎలాగూ చెప్పలేరు. కనీసం ఆయన మొదటి సినిమాల్లో నటన పట్టుకుని హేళన చేయడం మానుకోండి. ఇవాళ మహేష్ బాబు ని ఇష్టపడే మా తరం వాళ్ళం అందరం మొదటగా superstar కృష్ణ అభిమానులమే. ఆయన్ను కించపరుస్తూ నువ్వు చేసిన నటన కోట్లాదిమంది కృష్ణ, మహేష్ అభిమానుల గుండెలు మండించేలా ఉన్నది. ఎవడో రాసిన స్కిట్స్ చేయడం కాదు, ఆ స్కిట్స్ చేస్తే కోట్లాది అభిమానుల మనస్సు గాయపడ్తుంది అని గ్రహించుకోండి. ఇన్నాళ్లూ నీ స్కిట్స్ చూశాను. ఇకముందు చూడను. అంత చిరాకు వేస్తున్నది.

  • @asirwadsudha1572
    @asirwadsudha1572 2 дня назад +20

    దివంగతులైన క్రృష్ణ గారిని హేళన చేయడం సరికాదు

  • @kalyanrao5973
    @kalyanrao5973 4 дня назад +20

    జబర్దస్తీ గా మిమ్మల్ని తంతరు సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు

  • @sriramamurthyboddupalli2976
    @sriramamurthyboddupalli2976 6 часов назад +2

    super star krishna fans ap,tg fans jabardast teem ni house lo undakunda cheyyagalaru

  • @rsr9740
    @rsr9740 2 дня назад +13

    దీనికి జడ్జి గా వ్యవహరించే వాళ్ళని అనుకోవాలి
    మహా మనిషి కృష్ణ గారిని ఇంత అవమానిస్తారా

  • @RamiReddySreenu
    @RamiReddySreenu 5 дней назад +37

    ఇలా కృష్ణ గారిని అవహేళన చేస్తూ స్కిట్ చేయడం చాలా చాలా తప్పు. ఇలా చేస్తే కృష్ణా మహేష్ ఫ్యాన్స్ మిమ్మల్ని వెంటబడి తరిమి తరిమి కొడతారు

  • @shaikmohammed1769
    @shaikmohammed1769 4 дня назад +10

    Krishna Garu no 1 Actar

  • @narasimhagupta8461
    @narasimhagupta8461 День назад +5

    5:34 సూపర్ స్టార్ కృష్ణ గారి కాలిగోటి కీకూడా చాలా రుఈఎదవలు

  • @Sai-im7sb
    @Sai-im7sb 2 дня назад +5

    Supet star krishna ni imitate cheste guvva pagalakotham industry lo daring dashing mansu unna maharaju maa krishna ayana leru ane badha lo memu.. Our god superstar No1..

  • @srinivasch2653
    @srinivasch2653 День назад +6

    కృష్ణ గారు చల మంచివారు అయినా మీద ఇలా చేయిటం చాలా బాధాకరం

  • @SekharKodamala-bi7po
    @SekharKodamala-bi7po 3 дня назад +7

    కృష్ణ గారి డైలాగ్స్ వీడి వల్ల కాదు

  • @venkatfaraday
    @venkatfaraday День назад +2

    బొక్కలా ఉంది

  • @biology5454
    @biology5454 2 дня назад +9

    ఒరేయ్ లపూట్ గా కృష్ణ అంటే లెజండ్రి రా.తెలుసుకోండి

  • @mallamapallirajaprasad1955
    @mallamapallirajaprasad1955 6 дней назад +17

    Too bad ...too worst...

  • @srinivasboss32
    @srinivasboss32 5 дней назад +25

    దయచేసి మహా నటులను అవమానంగా చేసి చూపించడం అలాగే మహిళలను కూడా కించపరిచే విధంగా స్కిట్ చేయడం అవసరమా.

  • @GSPrakash1
    @GSPrakash1 8 дней назад +73

    అంత పెద్ద నటుడిని హేళన chestu skit cheyyatam సబబు కాదు.

    • @RajashekarBs-e6c
      @RajashekarBs-e6c 4 дня назад +4

      Krishna acting alaage ఉండేది.😅

    • @theveterans117
      @theveterans117 3 дня назад

      Too much, ban this program

    • @shobanbabu8648
      @shobanbabu8648 День назад +1

      Chandalamgaa vundi. Krishna garini helana chesinatlundi. Comedy maree digajaarindi. 👎

    • @NIKHILGAMER-y8s
      @NIKHILGAMER-y8s День назад

      Ur correct

    • @prasadravikoti7532
      @prasadravikoti7532 День назад

      Krishnagarini helana chestinte nagendra babu pitcha enjoying Anni skitlalo

  • @VittalSanthosh
    @VittalSanthosh День назад +3

    Fake comedy super star కృష్ణ గారిని హేళన చేసినట్టు ఉంది worst comedy

  • @kalyanrao5973
    @kalyanrao5973 4 дня назад +3

    సూపర్ స్టార్ కృష్ణ

  • @గ్యాంగ్లీడర్-వ9మ

    ఎప్పుడో స్కిట్ ఇదీ వేస్ట్

  • @mahidany6600
    @mahidany6600 4 дня назад +17

    చెప్పుతో కొట్టాలి yadavala కృష్ణ గారి డైలాగ్స్ తోనే మూవీస్ హిట్

    • @రాజాటెంకాయల
      @రాజాటెంకాయల 22 часа назад

      హెలో యాదవులు కాదు ఎధవలు అను మధ్యలో యాదవులనెందుకంటావ్ "యాదవులు " yadavala కాదు yedhavalu అను.. ఓకే

  • @rsr9740
    @rsr9740 2 дня назад +6

    బుద్ధి వుందా వీళ్ళకి

  • @sridharnagula5569
    @sridharnagula5569 2 дня назад +3

    Mahesh babu venni vadhalaku... industry lo thokku..

  • @ramanaramana3084
    @ramanaramana3084 2 дня назад +5

    Lutcha sudher

  • @MdMahamood-zs3wt
    @MdMahamood-zs3wt 7 дней назад +8

    Are krishna gari yakting correct ga cheyandi

  • @krishnappashivakumara2420
    @krishnappashivakumara2420 5 дней назад +9

    This is very bad. Don't try to imitate seniors.

  • @KukkalaKalyanChakravarth-zh6rj
    @KukkalaKalyanChakravarth-zh6rj 3 дня назад +1

    Superstar Krishna fans warning 🔥🤜🤜👊

  • @parupudiphanindra3126
    @parupudiphanindra3126 День назад +1

    Krishna gurinchi matlade arhata vellaki ledu

  • @narendermekala8515
    @narendermekala8515 День назад +2

    తప్పురా కృష్ణ గారు అంటే ఒక చరిత్ర ఆయనను ఈమిటేట్ చేస్తే గొప్ప అనుకుంటున్నావా

  • @AshokJellipalli
    @AshokJellipalli 2 дня назад +4

    ఎవడ్రా వీడు గోజ్జా లా వున్నాడు

  • @satyahousingresorts6365
    @satyahousingresorts6365 6 часов назад +1

    ఒరే Sannasi లు Sannasi script

  • @seshubabu692
    @seshubabu692 5 дней назад +8

    Krishna ni shame cheyyadam oka skit.

  • @NaniKumarYernam
    @NaniKumarYernam 5 дней назад +7

    చండాలం

  • @TKishore-h2p
    @TKishore-h2p 5 дней назад +5

    Krishna ntr anr lu thopu anevaallu vaari anukarana sigguga vunte vaallu pedda actors anadam yenduku

  • @udayaramaraochamiraju5718
    @udayaramaraochamiraju5718 3 дня назад +3

    This is a very bad skit. You should not disrespect the great actor for your nonsense fun. You people don't have common sense.

  • @subhampandit8798
    @subhampandit8798 2 дня назад +1

    Super 👌

  • @laxmankuruva5742
    @laxmankuruva5742 5 дней назад +7

    ramprasad abhimanla chetilo tannulu tintav

  • @jagannadharaoparupudi7606
    @jagannadharaoparupudi7606 День назад +1

    Yedchinattundhi

  • @mganapathirao9534
    @mganapathirao9534 4 дня назад +4

    Idiots.. Don't Repeat Once again

  • @meduriravindranath2023
    @meduriravindranath2023 3 дня назад +2

    Totally absurd. Nuisance... respect the senior actors. It's nothing short of vulgar comedy.... Naga Babu is laughing like a Buffon....

  • @DurganagarajuY
    @DurganagarajuY 4 дня назад +3

    Musti naakudukula musti sqipt😂😂😂😂

  • @gandrothusrinivas8166
    @gandrothusrinivas8166 3 дня назад +1

    😅

  • @mjcreations0079
    @mjcreations0079 2 дня назад +1

    Miku ila skit lu chese dhammu unnappudu, Pawan kalyan, chiranjeevi, allu arjun, lanu imitate chesi veyandi miru mogollu aithe..

  • @llllonlybhakti4184
    @llllonlybhakti4184 5 дней назад +2

    Seems wrong 😢

  • @prakashprakaeh2418
    @prakashprakaeh2418 День назад +2

    Ga bbu na kodaka

  • @prakashprakaeh2418
    @prakashprakaeh2418 День назад +2

    Mental meeku

  • @statusguru1431
    @statusguru1431 3 часа назад

    Asalu mahanatudu Krishna gaari dilogue s Telugu cinema industry lo single take lo goppa ga cheppe hero puttaledura moorkuda dilogue s to yenno cinema lu industry hit.telusa konni cinema lu telusukovaali meeru judges alluriseetaramaraju agniparvatam.eenaadu prajaraajyam simhasanam palnaati simham vajraayudam yennovandalu cinema lu yunnai Krishna gaari paata cinema lu chudandi Mee team mottam

  • @kiranariga4898
    @kiranariga4898 4 дня назад +3

    Ee vedhavalani ban cheyyali

  • @KrishnaGanta-n6d
    @KrishnaGanta-n6d 18 часов назад +1

    Too bad worst .

  • @samsonbavikadi4202
    @samsonbavikadi4202 3 дня назад +1

    Sad

  • @DawoodIbrahim-ud7gr
    @DawoodIbrahim-ud7gr 3 дня назад +2

    Ipuduu ardhamaiyendhee....krishna....ooo waste actor aneee,,,chrajeevii,,pavan kalyan,, balkrishna meeda kudaa oo thrill script chayandheee...

  • @bsrsreedhar239
    @bsrsreedhar239 День назад +1

    జనాల్లో నానాటికి కామెడీ సెన్స్ చచ్చిపోతుంది అనేదానికి కింది కామెంట్లు నిదర్శనం. కృష్ణ గారు పాపులర్ హీరో కాబట్టి ఆయనని ఇమిటేట్ చేస్తూ కామెడీ పండించారు. ఇందులో కృష్ణ గారిని కించపరిచే విషయం ఏముంది. ఈ స్కెట్ కృష్ణ గారికి ఇచ్చే గొప్ప నివాళి అనుకోవచ్చుగా.

  • @castereligionlessindia4751
    @castereligionlessindia4751 День назад +2

    యదవుళ్ళారా

  • @bantusrinivas193
    @bantusrinivas193 4 дня назад +3

    Luchaaaa naaa --------laraaa. Be careful..

  • @vijaykumarmathi5417
    @vijaykumarmathi5417 День назад +1

    Chetta, sollu, skit idi.

  • @swamy3229
    @swamy3229 4 дня назад +5

    Worst scrpit

  • @VenkataRamana-n5x
    @VenkataRamana-n5x 4 дня назад +2

    Née bondha

  • @kinneraRamkrishna
    @kinneraRamkrishna День назад

    😡😡😡

  • @borellisuresh9121
    @borellisuresh9121 2 дня назад

    Same Krishna la chesavu thankyou

  • @blesskavala
    @blesskavala 4 часа назад +1

    Too worst