5 రూపాయల ఖర్చుతో రంగుల్ని తయారు చేసి ముగ్గులు వేద్దాం అందంగా

Поделиться
HTML-код
  • Опубликовано: 12 дек 2024

Комментарии • 30

  • @Suryanarayanasuryana-xj2bk
    @Suryanarayanasuryana-xj2bk 10 месяцев назад +2

    సూపర్ కలర్ బ్రిలియంట్ ఐడియాస్ మేడం

    • @LuckyLachakka
      @LuckyLachakka  10 месяцев назад +1

      Tq very much Andi....tq for watching

  • @swapna6814
    @swapna6814 11 месяцев назад +3

    Brilliant idea madam 🎉🎉

    • @LuckyLachakka
      @LuckyLachakka  11 месяцев назад

      TQ very much Andi... happy sankranti .. TQ for watching & commenting

  • @sunandinigarden271
    @sunandinigarden271 11 месяцев назад +2

    Supper❤❤

    • @LuckyLachakka
      @LuckyLachakka  11 месяцев назад

      Tqq very much ... happy sankranti ...tq for watching & commenting

  • @chadalavadasujitha1954
    @chadalavadasujitha1954 2 дня назад

    Mari నీలం కలర్ kavali ante em cheyali

  • @manjusworldchittoor..1336
    @manjusworldchittoor..1336 2 дня назад

    Nice video maa 😊

  • @naresh-sd9kt
    @naresh-sd9kt 11 месяцев назад

    సూపర్ 👌👌👌👌👌👌👌👍👍👍

    • @LuckyLachakka
      @LuckyLachakka  11 месяцев назад

      TQ very much andi... happy sankranti ...TQ for watching & commenting

  • @vindhyaudayagiri3389
    @vindhyaudayagiri3389 11 месяцев назад

    Super video 😊😅😮

    • @LuckyLachakka
      @LuckyLachakka  11 месяцев назад

      Tqqq very much Andi ... happy sankranti ...TQ for watching & commenting

  • @rajalingammamidala997
    @rajalingammamidala997 11 месяцев назад +1

    Marketloonly1kg60rupeesmeruchesenadaanikarchuchaalayekkuva

    • @aradya_world2367
      @aradya_world2367 11 месяцев назад

      Avunu

    • @LuckyLachakka
      @LuckyLachakka  10 месяцев назад

      మార్కెట్లో దొరికే రంగులతో ముగ్గులు వేద్దాం అనుకున్నప్పుడు రంగులు సుద్దలు సుద్దలుగా పడుతుంది & 1 కేజీ 60rs రావచ్చు... కానీ ఇలా మీరు ట్రై చెయ్యండి మన ఇంట్లో మనం సొంతం గా చేసుకుంటే ఆ కిక్ వేరు కదా next year మీరు ఇలా ట్రై చెయ్యండి full ఎంజాయ్ చేస్తారు అండి ....TQ for watching & commenting

    • @LuckyLachakka
      @LuckyLachakka  10 месяцев назад

      Hello మేడమ్ మీరు ఈ వీడియో లో చూపినా విధంగా ట్రై చేయండి full ఎంజాయ్ చేస్తూ ముగ్గులు వేస్తారు...TQ for watching & commenting

  • @mandalabyme9262
    @mandalabyme9262 10 месяцев назад +1

    Avanti miku 5 rs vachayi ma

    • @LuckyLachakka
      @LuckyLachakka  10 месяцев назад

      సంక్రాంతికి నేల రోజుల పాటు వేసుకొనే ముగ్గు కి కలర్స్ తో ఇంట్లో ఇలా కనుక ట్రై చేస్తే 1 day కి 5rs లోపు తయారు చేసుకోవచ్చు అండి ....TQ for watching & commenting

  • @revathibvv874
    @revathibvv874 11 месяцев назад +4

    Copy video....from another channel

    • @LuckyLachakka
      @LuckyLachakka  11 месяцев назад

      Same ఇలాంటి video ని upload chesara....same అదే టైం కి చేసి ఉండవచ్చు .... happy sankranti andi ....TQ for watching

  • @karthikraja3911
    @karthikraja3911 11 месяцев назад +4

    You copied this video from other channel

    • @LuckyLachakka
      @LuckyLachakka  11 месяцев назад

      Same ఇలాంటి విడియో already ముందుగానే upload అయినదా.... good .....tq for watching Andi

  • @ksuneelakumari2908
    @ksuneelakumari2908 11 месяцев назад +3

    Waste off money

    • @LuckyLachakka
      @LuckyLachakka  11 месяцев назад

      డబ్బు లు దండగ ఎలా ...??

    • @ksuneelakumari2908
      @ksuneelakumari2908 11 месяцев назад

      రవ్వ ఎంత అదే రంగులు 5 rupees ki 1 colour వస్తుంది కదా రవ్వ కి తరువాత ఫుడ్ colurs కి కలిపి 100 అవుతుంది 100 కి ఎన్ని రంగులు వస్తాయి చెప్పండి sistet

    • @LuckyLachakka
      @LuckyLachakka  11 месяцев назад +1

      Hi sister
      1kg రవ్వ... 35
      3 రంగులు....15
      Total.....50 rs
      ఈ నెల మొత్తం ఇంటి ముందు ముగ్గులు వేశాం అనుకోండి.... చిన్న, పెద్ద ముగ్గులు కి 10 days కి 50rs అలా 30 days 150rs andi ... ఇంకో విషయం ఏంటంటే మనం ఇలా సొంతం గా చేసుకున్నాం అన్న హ్యాపీ ఉంటుంది ... మనం షాప్ లో తెచ్చిన రంగులు సుద్దలు సుద్దలుగా పడుతుంది అండి చిరాకు వస్తుంది ‌.‌., మీరు ఇలా ట్రై చేయండి sister ముగ్గు వేస్తున్నప్పుడు time తెలియకుండా ఎంజాయ్ చేస్తూ ముగ్గులు వేస్తాం sister .... happy sankranti andi..,tq for watching & commenting

  • @RamadeviBoddu-w5k
    @RamadeviBoddu-w5k 11 месяцев назад +3

    Waste of money

    • @LuckyLachakka
      @LuckyLachakka  10 месяцев назад

      డబ్బులు దండగ ఎలా....???