Good Team work👍 Excellent out Put 👏👏👏👏. Glory to God. 🙌. Congratulations 💐💐💐, May God continue to use you all for his Glory & Extension of his kingdom work. 🙏
వందనాలు బ్రదర్ దేవుడు మీ పట్ల చేసిన మేలులు మరచిపోకుండా ఈ పాట రూపంలో రాశారు అది మాకు బాగా అర్థమవుతుంది మీరు ఇంకా దేవుళ్ళు బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆమెన్ వీలైతే ఈ సాంగ్ ట్రాక్ సెండ్ చేయగలరా
Suresh sir.. Meeru ndd womens clg lo lecturer ga work chesevaaru kada sir, am one of ur student, ur mother's name is Suseela Teacher. She is also my teacher . Very glad to see you like this sir
నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము" - Psalm 103:2 నీ మేలులు వివరింపతరమా ప్రభువా నీ కృపలను నే మరువగలనా ఆదరించావు అగాపే ప్రేమతో ఆదుకున్నావు నీ జాలి మనసుతో - నీ జాలి మనసుతో 1. శోధనలే నన్ను వెన్నంటియున్నా బహు శ్రమలతో నేను సతమతమవుతున్నా నను ధైర్యపరచి నడిపించినావే నా హృదయవేధన తొలగించినావే | ఆదరించావు| 2. ఊహించలేని కార్యాలు ఎన్నో లెక్కించలేని పర్యాయములలో నా జీవితంలో జరిగించినావే నీ క్రుపతో నిత్యము దీవించినావే |ఆదరించావు| 3. మరచిపోలేని నీ మేలులెన్నో దయచేసినావు నా జీవితములో నీ ప్రేమకు సాటి లేదేమి ఇలలో నీ కరుణకు బదులు ఏముంది ధరలో |ఆదరించావు| రచన & స్వరకల్పన సురేష్ నిట్టల
ఎంత హాయిగా ఉందో
ఈ ఆధ్యాత్మిక సాహిత్య సంగీత స్వర గీతం.
అద్భుతం..
దేవునికే మహిమ..
Thank you brother :)
Glory to God
Praise the Lord from Canada 🇨🇦 🙏
Meaningful and Melodious song 🎵 with beautiful voices
Blessed by this song
Heartfelt Thanks to the entire team
Thank you so muchb:)
@@sureshnittala ..koop
LMK it lm
Nice song lyrics team work every thing fine mama
Wonderful and excellent Song Anna. Loved those lyrics ❤.. May God use you mightily more and more anna...
Thanks ra :)
Very Nice song and great lyrics and vocals
Thank u Bro Suresh
Thank you :)
Wonderful lines Bro ❤❤❤
We are looking to hear more songs From you
God Bless you Bro 🙌🏻🙌🏻🥰🥰❤️❤️🙌🏻🙌🏻🙌🏻🙌🏻
Thank you😊
Beautiful song brother Suresh! 👏🏽 Please produce more of this kind 👍🏼
Thank you brother :)
Graceful song 🛐🙏🏻
Thank you :)
Hi suresh , congratulations 👏🏻👏🏻👏🏻
Thank you :)
Beautiful melody n super lines anna 💜
Thanks ma :)
Super Song Anna
God bless you Abundantly
Thanks anna :)
Full song super exllents minings sister voice 👏👌
Thank you :)
Nice song Anna... 🙂
Thanks ra :)
Wonderful song Anna
Thanks tammudu :)
Chalabhagundi
Excellent Suresh 👍🎉
Thank you wesley :)
Wonderful song
Thank you :)
Good Team work👍 Excellent out Put 👏👏👏👏. Glory to God. 🙌. Congratulations 💐💐💐, May God continue to use you all for his Glory & Extension of his kingdom work. 🙏
Thank you brother :)
Super song tammudu na manasuku chala relief echindi God bless you Vijaya Sri akka from Ndd ❤️🙌
@@nakkavijayasree1277 Thanks akka 😊 Padu ee pata
@@sureshnittala 👍😀
Wounder ful song brother
Thank you :)
Congratulations Anna 💐
Thank you :)
So nice, meaningful
Thank you so much akka :)
Super song anna
Thank you ma :)
Wonderful✨😍
Thank you 😊
Congratulations tammudu. God bless you.
Thank you :)
Congratulations dear Chinni Babu
Thank you Bavagaru :)
Awesome Brother....🎉🎉🎉
Thank you so much 😀
వందనాలు బ్రదర్ దేవుడు మీ పట్ల చేసిన మేలులు మరచిపోకుండా ఈ పాట రూపంలో రాశారు అది మాకు బాగా అర్థమవుతుంది మీరు ఇంకా దేవుళ్ళు బాగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఆమెన్
వీలైతే ఈ సాంగ్ ట్రాక్ సెండ్ చేయగలరా
Thank you :)
@@sureshnittala track send cheyyagalaraa pls brother
Dear Suresh
Congratulations.melodious song
Babji
Thank you Babji :)
Suresh sir..
Meeru ndd womens clg lo lecturer ga work chesevaaru kada sir, am one of ur student, ur mother's name is Suseela Teacher. She is also my teacher .
Very glad to see you like this sir
Yes ma. Thank you :)
Song Telugu lo lyrics kavali sisters
నా ప్రాణమా, యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము"
- Psalm 103:2
నీ మేలులు వివరింపతరమా ప్రభువా
నీ కృపలను నే మరువగలనా
ఆదరించావు అగాపే ప్రేమతో
ఆదుకున్నావు నీ జాలి మనసుతో - నీ జాలి మనసుతో
1. శోధనలే నన్ను వెన్నంటియున్నా
బహు శ్రమలతో నేను సతమతమవుతున్నా
నను ధైర్యపరచి నడిపించినావే
నా హృదయవేధన తొలగించినావే
| ఆదరించావు|
2. ఊహించలేని కార్యాలు ఎన్నో
లెక్కించలేని పర్యాయములలో
నా జీవితంలో జరిగించినావే
నీ క్రుపతో నిత్యము దీవించినావే
|ఆదరించావు|
3. మరచిపోలేని నీ మేలులెన్నో
దయచేసినావు నా జీవితములో
నీ ప్రేమకు సాటి లేదేమి ఇలలో
నీ కరుణకు బదులు ఏముంది ధరలో
|ఆదరించావు|
రచన & స్వరకల్పన
సురేష్ నిట్టల