Abhimanavanthulu Songs - Eppativale Kaadura - Sarada - Anjali Devi - OldSongsTelugu - OldSongsTelugu

Поделиться
HTML-код
  • Опубликовано: 12 дек 2024
  • Watch S V Ranga Rao Sarada Anjali Devi's Abhimanavanthulu Telugu Movie Song With HD Quality
    Music : S P Kodandapani
    Lyrics : C Narayana Reddy
    Dasaradhi
    Kosaraju

Комментарии • 75

  • @ramanaraokuntamukkula
    @ramanaraokuntamukkula Год назад +2

    ఏమి సాహిత్యం !
    ఏమి సంగీతం !
    ఏమి అభినయం !
    జన్మ ధన్యమే ... అద్భుతం.

  • @raghurachapalem8785
    @raghurachapalem8785 Месяц назад

    అద్భుతమైన పాట రాసిన సినారె గారికి
    మనోరంజితమైన నాట్య విన్యాసాలు చేసిన శోభానాయుడు గారికి...
    వీనుల విందుగా గాత్రం అందించిన వాణీ జయరాం గారికి
    హృదయపూర్వక అభినందనలు శుభాభినందనలు శుభాకాంక్షలు

  • @varaprasadbalineni3628
    @varaprasadbalineni3628 4 года назад +12

    ఇది sri Hemanth గారి సమాచారం:
    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత నంది అవార్డు పద్మభూషణ్ అవార్డు గ్రహీత గారి అర్థవంతమైన డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన గీతానికి
    శ్రీ వెంపటి చిన సత్యం గారు కూర్చిన అమోఘమైన శోభ నాయుడు గారి అభినయం కాగా యస్.పి.కోదండపాణి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం సమక్షంలో మొదటి సారి వినసొంపుగా వాణి జయరాం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.

  • @ramachandrasrikantam5878
    @ramachandrasrikantam5878 4 года назад +10

    Sobha naidu's only film dance.
    Vani Jayaram's first telugu film song

  • @susheelag5923
    @susheelag5923 Год назад +3

    Madam vani jayaram garu e pata vintunte i cont controle my tears RIP madam

  • @SwatantraBharathiRameshTYP
    @SwatantraBharathiRameshTYP 4 года назад +5

    సాహిత్యం, సంగీతం, గానం, అభినయం
    సమపాళ్ళలో రంగరిస్తే,,అది,
    "ఎప్పటివలె కాదురా నాస్వామీ,,
    కళాకారులెవరో?

  • @lilone286
    @lilone286 Год назад +2

    First telugu song of late vani jayaram madam. both dancer and singer are no more.

  • @sivesh14
    @sivesh14 4 года назад +10

    Great singer vani jayaram making her debut in telugu singing for great kuchipudi dancer shobha naidu

  • @gurukh1931
    @gurukh1931 4 года назад +7

    పల్లవి :
    ఎప్పటివలె కాదురా.. ఎప్పటివలె కాదురా ..
    నా స్వామీ.. ఎప్పటివలె కాదురా
    ఈ ముద్దు ఈ మురిపెమే పొద్దు ఎరుగవు లేరా
    ఎప్పటివలె కాదురా.. నా స్వామీ ఎప్పటివలె కాదురా
    చరణం 1 :
    పున్నమి కళలన్నీ మోమున ముడిచి అమృతమాధురులు అధరాన దాచీ ఆ...ఆ...ఆ..
    పున్నమి కళలన్నీ మోమున ముడిచి అమృతమాధురులు అధరాన దాచీ
    నిన్నలేని రమణీయరూప నవనీతకాంతితో వున్నానురా
    అభినయం నాదిరా అనుభవం నీదిరా
    అభినయం నాదిరా అనుభవం నీదిరా
    కులుకు కులుకులో పలుకు పలుకులో లలితరాగములు చిలకరింతురా
    ఎప్పటివలె కాదురా..
    నా స్వామీ ఎప్పటివలె కాదురా....
    చరణం 2 :
    పదును చూపుతో మదనుని కవ్వించి చిగురునవ్వుతో వగలను రగిలించి.. ఆ.. ఆ..
    పదును చూపుతో మదనుని కవ్వించి చిగురునవ్వుతో వగలను రగిలించి.. ఆ.. ఆ..
    అందలేని ఆనందలోక నవనందనాల తేలించేనురా
    లాలనం నాదిరా పాలనం నీదిరా లాలనం నాదిరా పాలనం నీదిరా
    వసంతవేళల రసైకలీలల నిశాంతముల పరవశించేమురా
    ఎప్పటివలె.. ఎప్పటివలె కాదురా... నా స్వామి ఎప్పటివలె కాదురా
    పా ని స ని గసనిదమ మగసనిదగమగ రినిస
    స స రి రి గ గ రిగ రిగ గమ ని గ రి దమని
    ఎప్పటివలె కాదురా.. నా స్వామి ఎప్పటివలె కాదురా

  • @bhaskarshoury3627
    @bhaskarshoury3627 Год назад +1

    మా అమ్మగారి నృత్యం నభూతో న భవిష్యత్ ...పద్మశ్రీ శోభానాయుడు అమ్మగారికి ఇంద్ర సభలో నృత్య రాణుల సరసన స్థానం లభించే ఉంటుంది

  • @mukkamala1958
    @mukkamala1958 Год назад +6

    This was the first song of Smt Vani Jayaram that attracted me. Later I became her fan. May her soul rest in peace 🙏🙏

    • @adarshguptak
      @adarshguptak Год назад

      My first Vaniamma song is the chittaswaram in Brochevarevarura keertana in Shankarabharanam which I heard first time in 2001. Ever since, I listened to almost all her songs in Telugu, most famous ones in Kannada, Tamil and Hindi. Huge fan!🙏

  • @palakani2911
    @palakani2911 6 лет назад +3

    ఒక గొప్ప సాహిత్యం అద్భుత సంగీతం వెరసి మధురానూభూతి కలిగించే ఈ పాట చాలా బాగుంది

  • @hemanth7119
    @hemanth7119 7 лет назад +7

    అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత నంది అవార్డు గ్రహీత పద్మభూషణ్ అవార్డు గ్రహీత మన డాక్టర్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి అర్థవంతమైన శాస్త్రీయ గీతానికి శ్రీ వెంపటి చిన సత్యం గారు కూర్చిన అమోఘమైన శోభ నాయుడు గారి అభినయం కాగా యస్.పి.కోదండపాణి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం సమక్షంలో మొదటి సారి వినసొంపుగా వాణి జయరాం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.

    • @mohanrao868
      @mohanrao868 6 лет назад

      Adbutam

    • @palakani2911
      @palakani2911 6 лет назад +2

      Hemanth గారు మీకు సాయంత్రం శుభాకాంక్షలు హేమంత్ గారు ఈ పాట అన్ని వివరాలు చక్కగా తెలియపరచిన మీకు శతకోటి వందనాలు తెలియచేస్తున్నాను అద్భుత సాహిత్యం గొప్ప సంగీతం అందించిన ఈ పాట రాసిన గానం చేసిన సంగీతం సమకూర్చిన అందరికీ పాదాభివందనాలు

    • @hemanth7119
      @hemanth7119 6 лет назад +1

      Dr.PALAKANI K గారు మీ ఉన్నతమైన సంస్కారానికి శతకోటి ధన్యవాదములు

    • @palakani2911
      @palakani2911 6 лет назад

      Hemanth గారు మీకు కూడ అనంత కోటి ధన్యవాాలండీ

    • @namburinagaseshu137
      @namburinagaseshu137 5 лет назад +1

      నిజంగా అమోఘం గాత్రానికి తగ్గట్టు అభినయం

  • @gillbiesgmail
    @gillbiesgmail 9 лет назад +9

    The dancer in this song is the Kuchipudi dancer Sobha Naidu (aka Shobha Naidu) of the late Vempati Chinna Satyam's style.

  • @brkgandhi
    @brkgandhi 6 лет назад +6

    Great producer Mr Narasimha Rao naidu Bommadevara, produced this good film and lyrics and vani jayaram singing excellent.

  • @dramabhaskar9617
    @dramabhaskar9617 9 лет назад +12

    We are blessed , Smt Vani jayram ,Thanks for Kodandapani garu for introducing the grate singer to Telugu cine music

    • @jaihojagansite
      @jaihojagansite 4 года назад +1

      ఈ పాటలో తన నాట్యం తో మనకు ఆనందం పంచిన శ్రీమతి శోభా నాయుడు

    • @kamrankhan-lj1ng
      @kamrankhan-lj1ng 2 года назад

      Was it her first Telugu song?

    • @sailajeswari
      @sailajeswari 2 года назад

      @@kamrankhan-lj1ng yes

  • @balasubhakarpulidindi7425
    @balasubhakarpulidindi7425 Год назад +4

    Madam we missed your melodious and classy voice forever.

  • @dayakarreddyisanaka
    @dayakarreddyisanaka Год назад

    టివిలేని రోజుల్లో
    రేడియో లో ఎక్కువ గా
    వినిపించేది.
    శోభా నాయుడునాట్యం
    అద్భుతం
    ఈ సినిమా కి డైరక్టు చేసిన
    ఇవి రామిరెడ్డి వర్త్ వున్నా
    తర్వాత సినిమాలు చేయలేక
    పోవడం దురదృష్టం . 35 సం
    క్రితం ఓబస్సు ప్రయాణంలో
    ఆయన పరిచయమై మా
    బుచ్చిరెడ్డిపాళెం ( సినీ నిర్మాత
    AM రత్నం వూరు ) హై స్కూలు
    లో చదివానని . మాపెండ్స్
    ఆవూర్లో ఎలావున్నారని అడగడం
    ఈ పాటు వింటు
    గత స్మతులతో ఆనంద కరం❤

  • @adarshguptak
    @adarshguptak 7 лет назад +12

    Vani Amma's adbhuta gaatram and Kuchipudi dance composed by Sri Vempati Chinna Satyam!

  • @murthysen
    @murthysen 3 года назад +2

    See that Grandeur, mellifluous, heart moving and beautiful words used in this song. That's the uniqueness of Dr. C.Narayana Reddy garu. He's blessed with such a great creativeness and erudition. So rarely happens in one person.

  • @bhukyagopal1727
    @bhukyagopal1727 2 года назад +2

    Wonderfull performance of madam and also melodies voice of vaanijayaraam madam.

  • @srinivasyellambhotla-np7cm
    @srinivasyellambhotla-np7cm 10 месяцев назад +1

    Chinna age lo asbhyatha anukunnanu andam after 50s telustondi ❤❤❤

  • @gaddamlaxmaiah7782
    @gaddamlaxmaiah7782 Год назад

    అద్భుతమైన సంగీతం,గాత్రం.
    మరో శతాబ్దమైనా వినాల్సిందే.. 💐🙏🥗

  • @susheelag5923
    @susheelag5923 Год назад +2

    Hatsof you shobha naidu garu.but we r unlucky RIP madam

  • @gaddamlaxmaiah7782
    @gaddamlaxmaiah7782 Год назад +2

    అద్భుతమైన గాత్రసౌందర్యం
    అద్భుతమైన నర్తనం💐🙏🎉

  • @chakradharmallula4728
    @chakradharmallula4728 3 года назад +3

    Beautiful song 👌🏼 wonderfully sung 👌🏼👌🏼

  • @haripadubidri330
    @haripadubidri330 Год назад +3

    vaniji ,namo namaha.

  • @AbdulkalamPalagiri
    @AbdulkalamPalagiri Месяц назад +1

    Thanks.

  • @adhinaidu6965
    @adhinaidu6965 4 года назад +6

    Classical Dancer sri Sobha Naidu🌺🙏🌺

    • @srilakshmi7346
      @srilakshmi7346 4 года назад

      Sobha naidu gari atmaki shanti kalagalani aa devuduni prardisthunnanu

  • @bbjremmy
    @bbjremmy 11 лет назад +7

    Vani jayaram's first telugu song SUPER!!

  • @nrg1323
    @nrg1323 Год назад +2

    RIP Vani Jayaram dod 4/02/2023

  • @mohanmks15368
    @mohanmks15368 6 лет назад +7

    Hats off to Dr CNR 🙏👏

  • @kovalasuresh1997
    @kovalasuresh1997 5 лет назад +5

    Vani jayaram's first song in telugu films

  • @mandarapujejiprasad.m1469
    @mandarapujejiprasad.m1469 6 лет назад +5

    excellent song c.narayanareddy great

  • @54321271
    @54321271 2 месяца назад

    Great lyrics and Dance

  • @hussainappaporumamilla8661
    @hussainappaporumamilla8661 Месяц назад

    Wonderfull song and dance

  • @AmmuCreations
    @AmmuCreations Год назад

    0.75* speed lo chusthe ...manchi anubhuthi anipinchindhi ...

  • @adhinaidu6965
    @adhinaidu6965 5 лет назад +4

    Vanijayaram mottamodhati ganam

  • @chinnupandu2141
    @chinnupandu2141 3 года назад +1

    Shobha naidu gaara OMG 😂😱

  • @varshitsingarao2963
    @varshitsingarao2963 2 года назад +1

    Super song

  • @hussainappaporumamilla8661
    @hussainappaporumamilla8661 26 дней назад

    Adbhutham

  • @adhinaidu6965
    @adhinaidu6965 4 года назад +3

    Padmasri Dr SobhaNaidu Natyakala kelee

  • @NBK-de8lc
    @NBK-de8lc 5 лет назад +3

    Yeppatikiraavali ilanti movies &paatalu

  • @krishnareddypeddakama1243
    @krishnareddypeddakama1243 7 лет назад +2

    ఎప్పటివలెకాదురా... నా స్వామీ...

  • @krishnareddypeddakama1243
    @krishnareddypeddakama1243 7 лет назад +4

    eppativale kaaduraa... naa swamee...

  • @adhinaidu6965
    @adhinaidu6965 5 лет назад +2

    BhavaRangithamyna shahithyam.

  • @komaraiahkanakam5613
    @komaraiahkanakam5613 4 года назад +1

    Super performance 🎉

  • @ambasrinivasa4756
    @ambasrinivasa4756 4 года назад +1

    Super

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 5 лет назад +3

    SEEN FULL
    ON 12-5-2019

  • @narasingarao150
    @narasingarao150 5 лет назад +3

    Song e cinima lonidi, stars isthunnaru gani song writer,,music director, dancer names ivvatam ledu.ee vidhamga aithe kalakarulaku gurthimpu vundadu.idi pedda thappu ani naa abiprayam. Sorry to say this.

    • @SwatantraBharathiRameshTYP
      @SwatantraBharathiRameshTYP 4 года назад +1

      సినిమా'-అభిమానవంతులు,
      రచన-సి. నారాయణరెడ్డి గారు,
      సంగీతం-ఎస్.పి. కోదండపాణి గారు,
      గానం- వాణీ జయరామ్ గారు,
      నృత్య కల్పన- వెంపటి చినసత్యం,
      అభినయం- అభినయ సామ్రాజ్ఞి,
      శోభానాయుడు గారు,

  • @krishnareddy2803
    @krishnareddy2803 4 года назад

    వసంతవేళల రసైకలీలల.... ఎప్పటివలెకాదురా....

  • @ramsrimaiya2833
    @ramsrimaiya2833 2 года назад

    Shobha Naidu in action

  • @vishramchandra6613
    @vishramchandra6613 6 лет назад +1

    very nice performance

  • @bhaskarbitti6046
    @bhaskarbitti6046 5 лет назад +1

    Good

  • @kandulapochaiah7625
    @kandulapochaiah7625 Год назад +1

    మూగబోయిన గాన మంజరి😢

  • @pc4853
    @pc4853 4 года назад

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @mohanmks15368
    @mohanmks15368 7 лет назад +1

    Dr CNR sahityam amogham.

  • @kumarjain5213
    @kumarjain5213 4 года назад

    sobha body is not beauty.

  • @kondurupadma6511
    @kondurupadma6511 Год назад +2

    Super song