పని పాట లేని మాజీలు గురించి మాట్లాడుకోవడం టైం వేస్ట్
HTML-код
- Опубликовано: 5 фев 2025
- ప్రశాంతి రెడ్డి కామెంట్స్...
రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ప్రజల అదృష్టం...
రాష్ట్ర బడ్జెట్లో వైద్య రంగానికి ప్రత్యేకంగా 18 వేల 421 వందల కోట్లు కేటాయించిన ప్రభుత్వం...
కోవూరు సామాజిక ఆరోగ్య కేంద్రం లో నూతన భవనానికి ఐదు కోట్ల రూపాయలు కేటాయించిన ప్రభుత్వం...
ప్రజలందరికీ వైద్యులు అందుబాటులో ఉండాలని సూచించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి...