చాల బాగుంది కథ నాగరీకత అంటూ విచక్షణ కోల్పోతున్నారు ఎదురుదెబ్బ తగిలితే కానీ అర్ధము కాదు అప్పటికి అన్నీ చేయి జారిపోతాయి తల్లి తండ్రి చెప్పిన మాటలు పాతకాలం అనిపిస్తాయి ఏదయినా కానీ చాలాబాగా రాశారు రచయిత
Father decision of asking the daughter to look for a different appartment is very good but the girl's cunning reply to get her married is too bad Now it's high time to throw her out of their house. She seeing the later consequences of her staying out made her say that they should get her married. They should kick her out come what may
కథ యదార్థం, నేటి తల్లితండ్రుల మునుపటి తరాలకు పరిచయం లేని సరిక్రొత్త భయంకర సమస్య, parents కంటే ఎక్కువ చదివి సంపాదిస్తున్న ర్యాంకర్లు పెడుతున్న క్షోభ. వారి పుట్టుక పరిధి దాటి చేస్తున్న విష విన్యాసం. పేరెంట్స్ దురదృష్టవంతులు అంతే.........
చాల బాగుంది కథ నాగరీకత అంటూ విచక్షణ కోల్పోతున్నారు ఎదురుదెబ్బ తగిలితే కానీ అర్ధము కాదు అప్పటికి అన్నీ చేయి జారిపోతాయి తల్లి తండ్రి చెప్పిన మాటలు పాతకాలం అనిపిస్తాయి ఏదయినా కానీ చాలాబాగా రాశారు రచయిత
Tq🙏
కథ థీమ్ చాల బాగుంది కొత్తగా వుంది
Tq🙏
చాలా బాగుంది కథ...
Tq🙏
ఈ కాలం ఆడపిల్లకి సరైన కథ అండి👌👌👌
🙏
Kadh chala bagundi present yuvata ilane vunnaru yem chestam
Manchi message unna story
Tq🙏
నిజమేనండి ఇప్పటి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ వారి పిల్లల తోటి పడుతున్న ఇబ్బంది ఇది. ఒక్కోసారి తల్లిదండ్రులకి దారి కనిపించదు ఎలా పిల్లల్ని చక్కపెట్టాలని
👌👌👏🎉
Good story. Father’s decision is really appreciative. That’s all he could do at that point.
Tq🙏
Chala bagundi amma ❤
Ammailu, chadivi teerali
Buddi vastundi
Tq🙏
డి.కామేశ్వరిగారి సశేషంకథ చాలాబాగుంది. ఈనాటి ఆడపిల్లలు చదివి బాగుపడితే బావుణ్డ్. మీరు బాగా చదివారు.
Bagundhi story
Tq🙏
Good afternoon Lakshmi garu First like First comment
Thank you so much 🙂
Chala bagundi nice story andi 👌 tq andi Laxmi garu 🙏🌹♥️
థాంక్స్ శకుంతల గారు 🙏
Chaaaaala baundi same nenu anubhavisthuna but ammay tho kadu abhay tho
Ee story all'ready chadhivaruga
Super story
Tq🙏
అయినా బుద్ధి రాలేదు భావనకు.సశేషం పేరు చాలా బాగుంది.😅
🙏
All girls should listen the story expecting second part
😊
Already ee story chadhivaru aunty oka. 8 months back aunukunta.
👌👌👌
🙏
Siricharactorsuperiamimpresspinnigaru
Father decision of asking the daughter to look for a different appartment is very good but the girl's cunning reply to get her married is too bad
Now it's high time to throw her out of their house. She seeing the later consequences of her staying out made her say that they should get her married. They should kick her out come what may
అవునండి మీరు కరెక్ట్ గానే చెప్పారు
Ademitandi ala apesaru story