||రాం రాం యంటెనె రామమ్మా రాం యనకుంటెనె మళ్ళి మల్లమ్మ||రచన:శ్రీ నిర్మలానంద గవినోళ్ళ రాం రెడ్డి గారు..

Поделиться
HTML-код
  • Опубликовано: 13 дек 2024

Комментарии • 10

  • @kistappaupsmaddigatla9575
    @kistappaupsmaddigatla9575 Месяц назад +1

    సూపర్ , భాస్కర్ 🎉🎉

  • @Prasadmodel
    @Prasadmodel  9 месяцев назад +3

    రాం రాం అంటేనే రామమ్మ|రాం యనకుంటేనే మళ్లీ మల్లమ్మ
    మరపు తరుపనకానే|నిరతము మదిలోన|తరచి చదివితే మరిరాధమ్మ. ||రాం||
    దొంగలున్నారునీలో బాగమ్మ|నిన్ను భంగాము జేతురేజ్ఞానమ్మ|గంగయమునల నడుమ|బంగారు మేడలో సంగతెరగితే నీవే లింగమ్మ. ||రాం||
    చూపులలోపల పాపమ్మా |వ్యాపకమై వెలిగే రూపమ్మా|చూపును చేదరక|చూపులు చూచితే|చెప్పరానీదే పరంజ్యోత్యమ్మా.. ||రాం||
    నేను నీవన నే నీలమ్మ|తనకు తాను ఎవ్వరు గారే సాయమ్మ..|తాను తాను తానై యున్న| తత్వoబుకోని . నిన్ను నీలో నిలుపు లక్ష్మమ్మ. ||రాం||
    ఆలు పిల్లలు ధనమే అంతమ్మ|నీవు తలపోయే జగమంతా |సొంతమ్మా సలలిత ముగదోచే ఇలా బ్రాంతి వదిలితే|మలక లేనిదే పరమ శాంత. ||రాం||
    ఏడుకొండల పైకి ఎల్లమ్మ|సన్నదిడ్డితూరెటి మలుక|తిప్పమ్మ. ఏడుకొండల చివర మేడలో పల ముక్తి ముక్తి|చెడెగూడితే పరము నందమ్మా. ||రాం||
    పరిపూర్ణము నీవు కనకమ్మా|గురుతు తిరిగె యారకనేమహా |మారెమ్మా|నిర్వికార నిర్లిప్తమైనట్టి |నిరతశనందమే అయ్యమ్మ
    ||రాం||
    ధరలో ఆపరెడ్డి పల్లె సత్యమ్మ |ఆర్య రామదాసుని బ్రోచెనిత్యమ్మా.
    పరిపూర్ణమైయున్న|పదిరెండు పదహరు|జలదారుల చెవులపోశమ్మ. ||రాం||

  • @MaheshMahesh-st9gc
    @MaheshMahesh-st9gc 2 месяца назад +1

    🙏🙏👌👌

  • @eshwaraiahkamanaboina1733
    @eshwaraiahkamanaboina1733 10 месяцев назад +1

    లిరిక్స్ పెట్టండి పాటబాగుంది 👌🙏

    • @Prasadmodel
      @Prasadmodel  9 месяцев назад

      పెట్టిన చూడండి అన్న గారు

  • @Prasadmodel
    @Prasadmodel  2 месяца назад

    👇👇లిరిక్స్ పెట్టడం జరిగింది కింద👇👇

  • @rajashekargiramoni5572
    @rajashekargiramoni5572 10 месяцев назад +2

    భాస్కర్ స్వామి మీరు పాడిన పాట స్పష్ఠముగ వినబడటము లేదు.

    • @Prasadmodel
      @Prasadmodel  9 месяцев назад

      పెట్టిన చూడండి అన్న గారు

  • @shankaranandam1214
    @shankaranandam1214 10 месяцев назад

    Lyrics pettandi

  • @prahladaprahlada3160
    @prahladaprahlada3160 9 месяцев назад

    Anna Lyrics pettanna pls