బీర సాగు లొ ఎకరాకు 8 టన్నుల దిగుబడి / 8 tons yield per acre in ridge guard cultivation
HTML-код
- Опубликовано: 3 дек 2024
- బీర సాగు లొ ఎకరాకు 8 టన్నుల దిగుబడి / 8 tons yield per acre in ridge guard cultivation
#farming
#bridge #vegitables #dairyproducts #farm #manasedyam #viral #viralvideos
రైతు: కొండి కనకయ్య తనకు ఉన్నటువంటి 5 ఎకరాల వ్యవసాయ భూములో కూరగాయల సాగు చేస్తున్నారు, ఒక ఎకరం పందిరి సాగులో గత ఏడు సంవత్సరాల నుండి తీగజాతి కూరగాయలను పండిస్తున్న అని చెప్తున్నారు ప్రస్తుతం ఈ ఎకరం పందిరిలో బీరకాయను సాగు చేస్తున్నారు ఇప్పటివరకు 15 క్వింటాల్ దిగుబడి తీసామని ఇంకా నెలరోజుల వరకి దిగుబడి వస్తుందని మొత్తానికి ఎనిమిది టన్నుల వరకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు ప్రస్తుతం మార్కెట్లో ఒక కిలోకి 50 రూపాయల ధర ఉందని మొత్తంగా పెట్టుబడి చూసుకున్నట్లయితే ఎరువులకు కూలీలకు పురుగు మందులకు అన్నిటికి కలిపి రెండు లక్షల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని ప్రస్తుత 50 రూపాయల దర చివరి వరకు వచ్చినట్లయితే మొత్తం నాలుగు లక్షల వరకు ఆదాయం వచ్చే అవకాశాలు ఉందని అందులో ఖర్చులు పోను తనకు రెండు లక్షల వరకు ఆదాయం వస్తుందని చెప్తున్నారు.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే like చేయండి, subscribe మరియూ షేర్ చేయండి. మీ విలువైన సలహాలను, సూచనలను కామెంట్ ద్వారా తెలియజేయండి.......🙏🏻🙏🏻 ....🌾🌾జై కిసాన్🌾🌾.
ఆరుగాలం శ్రమించి,చెమట చుక్కలనే సేద్యముగా చేసి,మట్టిలోనుంచి అన్నం తీసి ఆకలి తీర్చే రైతన్నా నీకు వందనం. శ్రమించి చేస్తున్న సేద్యం నుండి వస్తున్న కష్టనష్టాలు,అనుభవాలను తోటి రైతులకు తెలియజేయడం. కొత్తగా వస్తున్న వ్యసాయ పద్ధతులను మరియు వ్యవసాయ యంత్ర పరికరాలను గురించి వివరించడం. ఈ ఛానల్ యొక్క లక్ష్యం. మా వీడియోలు నచ్చినట్లయితే like చేయండి, subscribe మరియూ షేర్ చేయండి. మీ విలువైన సూచనలను మరియు సలహాలను మీ కామెంట్ ద్వారా తెలియజేయండి.
@manasedyam
❤super raju
Super👌👌👌
Super raju
Hi... Raju garu super. Keep it up👍
Nenu me video chusi dairy start chedham anukunna grass kuda kothaki vachindhi anthalo ma amma garu chanipovadam tho agipoyanu grass undhi amminchagalaru
mee ammagaru chanipoyaru annaru idi chaala bhadakaram. thappakunda meeku naa vanthu sahayam chestanu brother . me address phone number details pampinchandi ..