భోగాపురం ఎయిర్ పోర్ట్ పనుల్లో 'విమాన వేగం' | Bhogapuram Air Port - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 16 июн 2024
  • భోగాపురం ఎయిర్ పోర్ట్ పనుల్లో 'విమాన వేగం' | Bhogapuram Air Port - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #bhogapuramairport #centralministerrammohannaidu #tv9telugu
    Credits : Durga

Комментарии • 185

  • @jesusslams9283

    అసలు రామ్మోహన నాయుడు నాలెడ్జ్ వున్నా వ్యక్తి అనుకున్నా కానీ భోగాపురం మీద కూడా తప్పుడు వ్యాఖ్యలు చేశాడు అంటే అతని మీదా చంద్రబాబు ఎంత ఒత్తిడి చేశాడ లేక అతను కావాలనే అలా మాట్లాడు తున్నాడో అస్సలు అర్ధం కావట్లేదు 😢😢😢😢

  • @prasads2894
    @prasads2894 28 дней назад +8

    మీరంతా ఎదుటివారి కష్టాన్ని మీదిగా చెప్పుకుంటారు ఇది మామూలే

  • @srinivasaraopiriya9643

    That is already in progress total credit goes to Jagan anna

  • @suvarnarajuathili5013

    Credit goes to one & only jagan anna 🙌

  • @Ganapathi-me6ky

    30% already work completed by Jagan government what is he doing there?

  • @HR_TV9
    @HR_TV9  +30

    ఆల్రెడీ జెట్ స్పీడ్ లో నడుస్తుంది వారం రోజుల కిందటే చూశాను... 2025 జగన్ మోహన్ రెడ్డి పూర్తి చేస్తారని ఆరోజు శంకుస్థాపన రోజు చెప్పారు అని లీగల్ ప్రాబ్లం లేకుండా తెచ్చారు అశోక్ గజపతిరాజు పౌర విమానయాన మంత్రిగా ఉన్నపుడు ఏమీ చేయలేదు... ఇప్పుడైనా పూర్తి చేయాలి ఇది జగన్ గారికి క్రెడిట్

  • @reddyvijiirnrharshaharsha7058

    Bogapuram airport ys Jagan mohan Reddy garu nirmincharu

  • @HariKumar-pg4ls

    Kuppam airport updates kosam CM Kuppam janalu aduru chestunaru

  • @pjr3847
    @pjr3847  +65

    ఆ జరుగుతున్న పనులు అన్ని జగన్ govt లోనే సిగ్గులేదా అధి టిడిపి వాళ్ళు చేశారు అని చెప్పడానికి

  • @solomon-jesus

    Mohan acount lo vesukondi

  • @ankireddy255

    Abdallu cheppali ante TDP valla tharuvate evaru aina

  • @HariKumar-pg4ls

    Alane Kuppam airport kuda speed cheyali

  • @Joshinka1612
    @Joshinka1612 21 день назад +2

    నెల్లూరు ఎయిర్పోర్ట్ ని త్వరగా పూర్తి చేయండి

  • @duvvadasurendra5675

    Sommu okadidi...soku okadidi...

  • @hussain5441

    Special status gurinchi adigite topic divert chesthundu mana central minister

  • @YarrabaleppuPavankumar

    That is ramanayudo sir TDP lo na devlopment it's your real hero

  • @eswarkotni7784
    @eswarkotni7784 День назад

    భోగాపురం ఎయిర్పోర్ట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్, సీ పోర్ట్ ,ఏపీఅభివృద్ధికిబంగారుబాట అందరు నాయకులు,కార్యకర్ లు, అభిమానులు, ఏపి ప్రజలు కోరిక నెరవేరే వేళ రనే వచ్చింది, జై ఆంధ్ర, జై హింద్ 🙏💐💐💐🙏🇮🇳🇮🇳🇮🇳🙏

  • @kotisubhramanyamandey4878

    అవును చాలా మందికి ఉపాధి వస్తుంది

  • @rameshchary4658

    Maa Warangal dhi kuda complete cheyandi bro

  • @JsrJon
    @JsrJon 28 дней назад +1

    ఏం వుండదు ప్రభుత్వాలు నాయకులు అధికారులు అంత 😅😅😅😅😅😅 పోలవరం ల. ప్రత్యేక హోధల నీరు కారిపోధి ఈ 5లో