సార్, నేను వైఎస్‌ఆర్ అభిమానిని. నేను చాలా కాలం క్రితం నుండి చెబుతున్నాను. చేసింది చెప్పుకోలేని దౌర్భగ్యం మన పరిస్థితి అని. కానీ సంబంధిత వ్యక్తులలో స్పందన లేదు. ఇది అజ్ఞానం కాదు, అహంకారం మరియు అతి విశ్వాసం. చూసారుగా జరిగిన విద్వంసం. చోట నుండి బడా రాజకీయ నేతల ఆరోపణలపై వారు స్పందించలేదు. వీళ్లేంటి బచ్చా గాళ్లు వీళ్లకు రెస్పాండ్ అవటం ఏమిటీ అని మీతిమీరిన విశ్వాసంతో, వారు స్పందించలేదు. చూసారుగా జరిగిన విద్వంసం. జగన్ అన్న యొక్క ప్రయోజన పథకాలను టీడీపీ ఎందుకు అమలు చేయలేదో వివరించడంలో విఫలమయ్యారు మరియు వాస్తవాలు మరియు గణాంకాలతో ఏదైనా నకిలీ/తప్పుడు ఆరోపణలను ఎదుర్కోవడంలో కూడా విఫలమయ్యారు/విస్మరించారు. ఆలస్యమైనా ఇప్పుడు వాస్తవాలు, లెక్కలతో కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే ఇన్ని ఆరోపణలతో జగన్ అన్నకు గురిపెట్టడం మంచో చెడో అయినా సానుకూలంగానే తీసుకోవాలి. ఎందుకంటే, అదృష్టవశాత్తూ, టీడీపీ ఆయనకు ఇప్పుడు ఒక్కొక్కటిగా ప్రతి ఆరోపణ వివరించే అవకాశం ఇస్తోంది. ఇది బాగుంది, మీకు తెలుసా. ఇప్పుడు AP ప్రజలందరికీ మరియు యావత్ భారతదేశానికి వాస్తవాలు తెలుస్తాయి మరియు ఆరోపణలు కేవలం వండిన ఫేక్ న్యూస్, ఇది జగన్ అన్న ఇమేజ్ మరియు గౌరవాన్ని పెంచుతుంది. ప్రస్తుత ప్రభుత్వంకు నిధులు లేవు, ఆదాయాన్ని ఎలా సమకూర్చుకోవాలి, ఎక్కడ ప్రారంభించాలి, దేనిని ప్రారంభించాలి, ఎప్పుడు ప్రారంభించాలి, మొదలైన ప్రశ్నలన్నీ వారిని పగలు మరియు రాత్రి వేధిస్తూనే ఉన్నాయి. ఏపీలో స్థానిక పార్టీల మధ్య రాజకీయ గొడవలు, అత్యాశలు చూస్తుంటే టీ దుకాణాలు, పాన్ షాపులు తప్ప మరేదైనా వ్యాపారాలు ప్రారంభించేందుకు ఏపీకి రావడానికి ఎవరూ సాహసించరు. కాబట్టి పనులు చెయ్య లేక 'బ్లేమ్ జగన్' అన్న నినాదం మాత్రమే ముందుకు తీసుకుని వెళుతున్నారు.
Meeru TDP lo cheri YCP ki jump ayyaru meeku dalithula meeda antha prema unte what about Dr Sudhakar and Driver Subramanyam. and Chandrayya appudu enduku mtladaledu every one know what type of politicion you are
Super powerful comments 🙏
Sir Namaste , Chala nijaalu cheppaaru Prathi zillaalaku vacchi YSRC P tharapuna prajallo avagaahana kalpinchaali .
Adenandi. Sampada Srusti ...
సార్ మీరు చాలా మంచోళ్ళు మీ ఇంటికి ఇలా మారిపోయారు డబ్బు కోసం మా దయచేసి జనాల కోసం మాట్లాడండి మీరు నిజాయితీగా ఉండాలి కోరుకుంటా
ధరలు పెరుగుదల పై కోర్ట్ లో కేస్ వేయండి గవర్నమెంట్ పై
సార్,
నేను వైఎస్‌ఆర్ అభిమానిని. నేను చాలా కాలం క్రితం నుండి చెబుతున్నాను. చేసింది చెప్పుకోలేని దౌర్భగ్యం మన పరిస్థితి అని. కానీ సంబంధిత వ్యక్తులలో స్పందన లేదు. ఇది అజ్ఞానం కాదు, అహంకారం మరియు అతి విశ్వాసం. చూసారుగా జరిగిన విద్వంసం.
చోట నుండి బడా రాజకీయ నేతల ఆరోపణలపై వారు స్పందించలేదు. వీళ్లేంటి బచ్చా గాళ్లు వీళ్లకు రెస్పాండ్ అవటం ఏమిటీ అని మీతిమీరిన విశ్వాసంతో, వారు స్పందించలేదు. చూసారుగా జరిగిన విద్వంసం.
జగన్ అన్న యొక్క ప్రయోజన పథకాలను టీడీపీ ఎందుకు అమలు చేయలేదో వివరించడంలో విఫలమయ్యారు మరియు వాస్తవాలు మరియు గణాంకాలతో ఏదైనా నకిలీ/తప్పుడు ఆరోపణలను ఎదుర్కోవడంలో కూడా విఫలమయ్యారు/విస్మరించారు. ఆలస్యమైనా ఇప్పుడు వాస్తవాలు, లెక్కలతో కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు.
ఒక రకంగా చెప్పాలంటే ఇన్ని ఆరోపణలతో జగన్ అన్నకు గురిపెట్టడం మంచో చెడో అయినా సానుకూలంగానే తీసుకోవాలి. ఎందుకంటే, అదృష్టవశాత్తూ, టీడీపీ ఆయనకు ఇప్పుడు ఒక్కొక్కటిగా ప్రతి ఆరోపణ వివరించే అవకాశం ఇస్తోంది. ఇది బాగుంది,
మీకు తెలుసా.
ఇప్పుడు AP ప్రజలందరికీ మరియు యావత్ భారతదేశానికి వాస్తవాలు తెలుస్తాయి మరియు ఆరోపణలు కేవలం వండిన ఫేక్ న్యూస్, ఇది జగన్ అన్న ఇమేజ్ మరియు గౌరవాన్ని పెంచుతుంది.
ప్రస్తుత ప్రభుత్వంకు నిధులు లేవు, ఆదాయాన్ని ఎలా సమకూర్చుకోవాలి, ఎక్కడ ప్రారంభించాలి, దేనిని ప్రారంభించాలి, ఎప్పుడు ప్రారంభించాలి, మొదలైన ప్రశ్నలన్నీ వారిని పగలు మరియు రాత్రి వేధిస్తూనే ఉన్నాయి. ఏపీలో స్థానిక పార్టీల మధ్య రాజకీయ గొడవలు, అత్యాశలు చూస్తుంటే టీ దుకాణాలు, పాన్ షాపులు తప్ప మరేదైనా వ్యాపారాలు ప్రారంభించేందుకు ఏపీకి రావడానికి ఎవరూ సాహసించరు. కాబట్టి పనులు చెయ్య లేక 'బ్లేమ్ జగన్' అన్న నినాదం మాత్రమే ముందుకు తీసుకుని వెళుతున్నారు.
Meeru TDP lo cheri YCP ki jump ayyaru meeku dalithula meeda antha prema unte what about Dr Sudhakar and Driver Subramanyam. and Chandrayya appudu enduku mtladaledu every one know what type of politicion you are
అయ్యా. జూపూడి. మాలలుగురిఞ్చ్. మాట్లాడు
అయ్యా ముందు ఆ తప్పుడు ప్రచారం చేస్తున్న పత్రికలకి టీవీ వారికి సన్మార్గంలో పెట్టేటట్లు ఏదైనా ఉంటే చేయండి