వీరు చెప్పే అదృష్ట జాతుకులు ఎవరంటే.. కుడి తొడపై పుట్టుమచ్చ ఉన్న మగవారికి, ఎడమ తొడపై పుట్టుమచ్చ ఉన్న స్త్రీ లకు అన్వయించబడతాయి..! మిగిలిన వృషభరాశి వాళ్ళ కు కాదు. కనుక వీటిని విన వద్దు, కంగారు పడవద్దు, కాలం తో ముందుకు సాగండి ధైర్యంగా! కాలం కాటేస్తే దానికి భగవంతుడే బాధ్యత వహిస్తాడు. మనం కాదు! మన తల రాత రాసిన వాడిదే తప్పు. ఎలా జరగాలో అలా జరుగుతుంది. కానీ, నా ప్రయోగం ఒకటి చెబ్తా... మన పేరుకు తగ్గట్టు రత్నం ధరిస్తే కొంత మేలు మాత్రం జరుగుతుంది. ఇది నా స్వానుభవం.. ఆనక మీ ఇష్టం! ఈ విజ్ఞానులు చెప్పేంత గొప్ప గానూ, హీనంగాను వృషభరాశులకు ఏమీ ఒరగదు !
ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ
ఓం నమ శివాయ ఓం 🙏🙏🙏
🙏🏻🙏🏻
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
ఓం నమః శివాయ ఓం
ఓం నమః శివాయ ఓం నమో నారాయణాయ నమః శివాయ గురవే
Namaskar guru guru
❤❤❤❤❤
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వీరు చెప్పే అదృష్ట జాతుకులు ఎవరంటే.. కుడి తొడపై పుట్టుమచ్చ ఉన్న మగవారికి, ఎడమ తొడపై పుట్టుమచ్చ ఉన్న స్త్రీ లకు అన్వయించబడతాయి..! మిగిలిన వృషభరాశి వాళ్ళ కు కాదు. కనుక వీటిని విన వద్దు, కంగారు పడవద్దు, కాలం తో ముందుకు సాగండి ధైర్యంగా! కాలం కాటేస్తే దానికి భగవంతుడే బాధ్యత వహిస్తాడు. మనం కాదు! మన తల రాత రాసిన వాడిదే తప్పు. ఎలా జరగాలో అలా జరుగుతుంది.
కానీ, నా ప్రయోగం ఒకటి చెబ్తా... మన పేరుకు తగ్గట్టు రత్నం ధరిస్తే కొంత మేలు మాత్రం జరుగుతుంది. ఇది నా స్వానుభవం.. ఆనక మీ ఇష్టం! ఈ విజ్ఞానులు చెప్పేంత గొప్ప గానూ, హీనంగాను వృషభరాశులకు ఏమీ ఒరగదు !
Super
Rythulaki matram chepparu em tintaru janalu
E maata vini vini vini vini vini.......... na juttu pandipoyindi.
గురువు గారు ఇప్పటి వరకు ఏ మంచి జరగడం లేదు V start రోహిణి నక్షత్రం
వేణు గాడు శపడుతుంది అంటున్నాడు మీరేమో పోతుంది అంటున్నారు
నీ రాత నీకైనా అర్థం ఔతుందా?
శపడుతుంది... ఏంటి అర్థం, నీ పిండాకూడు!