అమ్మా! మీరు చెప్పినట్లు కుండలినీ యోగమే కాక రకరకాల ధ్యాన యోగాలు నేర్పిస్తామని " యోగ సెంటర్లు" పెట్టే వారి ప్రచారం మోసపూరితం మీరన్నట్లు నిజంగా యోగ గమ్యాన్ని సాధించిన వారెవరూ ఇలాంటి యోగ సెంటర్ల పేరుతో వ్యాపారం చేయరు శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో చెప్పినట్లు ప్రాణ త్యాగ సమయం లో యోగ శక్తితో కనుబొమల మధ్య ప్రాణాన్ని ఆవేశింప జేసి బ్రహ్మ రంధ్రం ద్వారా బయటకు నిర్గమించి పరమాత్మలో ఐక్యం కావటం అనేది ఎంతో ఉన్నత స్ధితిని సాధించిన యోగులకు మాత్రమే సాధ్యం ఆ స్ధితి వెనుక సాధకుడు అంచెలంచెలుగా ఎంతో కష్టసాధ్యమైన సాధన చేసిన క్రమం ఉంది మనం పీల్చే గాలికి ప్రాణానికి మనస్సుకు విడదీయరాని సంబంధం ఉంది ప్రాణాయామ సాధన ద్వారా మనస్సును కట్టడి చేసి ఇంద్రియ నిగ్రహం సాధించ కలిగే యోగి మాత్రమే సిధ్ధిని పొందగలడు మనస్సును ఆలోచనా రహితం చేసి బుధ్ధిని పరమాత్మ యందు నిశ్చలంగా నిలపాలంటే యాంత్రికంగా చేసే యోగం ఫలించదు ఆ సాధనకు ఆత్మార్పణ బుధ్ధితో కూడిన భక్తి సాధన కూడా తోడు కావాలి లేకుంటే యోగ సాధనలో ఏర్పడే సిధ్ధుల వల్ల సాధకుడిలో అహంకారం ప్రవేశించి అతని ఆధ్యాత్మిక పురోగతి ఆగిపోతుంది ఏది ఏమైనా ఇంద్రియ నిగ్రహం పవిత్రత పరమాత్మ యందు భక్తి మోక్ష కాంక్ష వంటి గుణాలు ఉన్నప్పుడే కుండలినీ యోగం వంటివి కూడా తొందరగా సిధ్ధిస్తాయి కేవలం పుస్తకాలు చదివి ఎవరూ కుండలినీ యోగం అభ్యాసం చేయకూడదు సొంతంగా చేయాలని చూస్తే మొసలి ఉన్న కొలను లో దిగినట్లే పవిత్రుడైన సాంప్రదాయ గురువు పర్యవేక్షణ లో మాత్రమే అటువంటి యోగ సాధనలు చేయాలి
రెండు కనుబొమ్మల మధ్యలో ఉండే దానిని ఆజ్ఞా చక్రం అంటారు దానిని అంటారు దానిని చూసుకుంటూ మనము ధ్యానంలో నిమగ్నమై ఉంటే. దానిని మూడవ కన్ను కూడా అంటారు బ్రృతిలో మనసు లగ్నము చేసి ఉంటే అది చెయ్యగా చేయగా చేయగా కొన్ని సంవత్సరాలయిన తర్వాత మనకు గురువులు దర్శనం ఇస్తారు
చాలా అద్భుతంగా చెప్పారమ్మ. SSYoga అనే క్యాంపు లో చేరిన ఒక వ్యక్తి తనకు tension వదలిపోయిందని BP మాత్రలు మానేసి హార్ట అట్టాక్ వచ్చి చనిపోయాడు! ఈ వార్త పేపర్ లోకూడా వచ్చింది. ఈ క్యాంపు నడిపినవారు బ్రాహ్మణ జాతిని కించపరుస్తూ కూష్మాండ ఉపయోగాన్ని వివరించి ఈ దానం తమకే వచ్చేటట్టు బ్రాహ్మణులు చూసుకున్నారని fool చేసేరు.
Amma naku marriage ledu na tarwata varasullu leru naku pinda pradanam chayadaniki yavaru leru naku uttama lokam yala vastai thalli dini pi vedio chay amma
మేడం వారం రోజులు కాదండి జస్ట్ త్రీ డేస్ లో అని ఒక్కొక్కరి దగ్గర 25000 తీసుకుంటున్నారు గురువులు. కొండలని ఆక్టివేట్ చేస్తామని ఒక్క పర్సన్ దగ్గర 25000 తీసుకుంటున్నారు నేను ఆన్లైన్లో తీసుకుంటే 10000.
🙏ఎప్పుడు అయినా ఎల్లవేళలా చేసుకునే మంత్రం హరే రామ హరే రామ రావు రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే ఇంతకు మించిన మంత్రం వుందా 🙏జై శ్రీ రామ్
అమ్మా సత్యభామా దేవి మీరు చాలా విలువైన విషయాలు అందరూ ఆచరించే విధంగా చెప్పుచున్నారు కాని కొంచెం సరళమైన భాష వాడితే బంగారానికి పరిమళ మబ్బినట్లు ఉంటుంది అనుభవముతో ఈ మాట చెప్పాను 'ఆలోచించండి😊
@@Govindaseva raamudini Ram ani dyanistunnanu. 3 yrs nundi chestunna, last Tuesday sundarakanda vintu dyanam chesa appudu ugindi. Naaku emi ardham Kaaka tention padda, next day normal medication lo kuda ugindi, aa tarvata days lo only head ugindi, malli ninna ivallaa full body ugutundi
అమ్మా! మీరు చెప్పినట్లు కుండలినీ యోగమే కాక రకరకాల ధ్యాన యోగాలు నేర్పిస్తామని " యోగ సెంటర్లు" పెట్టే వారి ప్రచారం మోసపూరితం మీరన్నట్లు నిజంగా యోగ గమ్యాన్ని సాధించిన వారెవరూ ఇలాంటి యోగ సెంటర్ల పేరుతో వ్యాపారం చేయరు శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో చెప్పినట్లు ప్రాణ త్యాగ సమయం లో యోగ శక్తితో కనుబొమల మధ్య ప్రాణాన్ని ఆవేశింప జేసి బ్రహ్మ రంధ్రం ద్వారా బయటకు నిర్గమించి పరమాత్మలో ఐక్యం కావటం అనేది ఎంతో ఉన్నత స్ధితిని సాధించిన యోగులకు మాత్రమే సాధ్యం ఆ స్ధితి వెనుక సాధకుడు అంచెలంచెలుగా ఎంతో కష్టసాధ్యమైన సాధన చేసిన క్రమం ఉంది మనం పీల్చే గాలికి ప్రాణానికి మనస్సుకు విడదీయరాని సంబంధం ఉంది ప్రాణాయామ సాధన ద్వారా మనస్సును కట్టడి చేసి ఇంద్రియ నిగ్రహం సాధించ కలిగే యోగి మాత్రమే సిధ్ధిని పొందగలడు మనస్సును ఆలోచనా రహితం చేసి బుధ్ధిని పరమాత్మ యందు నిశ్చలంగా నిలపాలంటే యాంత్రికంగా చేసే యోగం ఫలించదు ఆ సాధనకు ఆత్మార్పణ బుధ్ధితో కూడిన భక్తి సాధన కూడా తోడు కావాలి లేకుంటే యోగ సాధనలో ఏర్పడే సిధ్ధుల వల్ల సాధకుడిలో అహంకారం ప్రవేశించి అతని ఆధ్యాత్మిక పురోగతి ఆగిపోతుంది ఏది ఏమైనా ఇంద్రియ నిగ్రహం పవిత్రత పరమాత్మ యందు భక్తి మోక్ష కాంక్ష వంటి గుణాలు ఉన్నప్పుడే కుండలినీ యోగం వంటివి కూడా తొందరగా సిధ్ధిస్తాయి కేవలం పుస్తకాలు చదివి ఎవరూ కుండలినీ యోగం అభ్యాసం చేయకూడదు సొంతంగా చేయాలని చూస్తే మొసలి ఉన్న కొలను లో దిగినట్లే పవిత్రుడైన సాంప్రదాయ గురువు పర్యవేక్షణ లో మాత్రమే అటువంటి యోగ సాధనలు చేయాలి
@@tanajihere706
మీకు శుభాశీస్సులు
జై శ్రీరామ్ 🙏🌹 శుభోదయం అండి🌹🙏
సాధన కోసం చాలా విపులంగా క్లుప్తంగా వివరించారు ధన్యవాదములు అండి🤝🙏
@@DurgajiParamata-hd2yj
మీకు శుభోదయం కుండలినీ యోగ సాధన వంటివి యూ ట్యూబ్ లో వివరించటం వీలుకాదు అది చాలా పెద్ద సబ్జెక్ట్
@@prabhakarsastrysastry1445 Ela cheyyakudadhu Anna vishayamni vivarinchru. Ani annanu andi 🙏
రెండు కనుబొమ్మల మధ్యలో ఉండే దానిని ఆజ్ఞా చక్రం అంటారు దానిని అంటారు దానిని చూసుకుంటూ మనము ధ్యానంలో నిమగ్నమై ఉంటే. దానిని మూడవ కన్ను కూడా అంటారు బ్రృతిలో మనసు లగ్నము చేసి ఉంటే అది చెయ్యగా చేయగా చేయగా కొన్ని సంవత్సరాలయిన తర్వాత మనకు గురువులు దర్శనం ఇస్తారు
జై శ్రీ కృష్ణ ❤🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌿
చాలా అద్భుతంగా చెప్పారమ్మ.
SSYoga అనే క్యాంపు లో చేరిన ఒక వ్యక్తి తనకు tension వదలిపోయిందని BP మాత్రలు మానేసి హార్ట అట్టాక్ వచ్చి చనిపోయాడు! ఈ వార్త పేపర్ లోకూడా వచ్చింది. ఈ క్యాంపు నడిపినవారు బ్రాహ్మణ జాతిని కించపరుస్తూ కూష్మాండ ఉపయోగాన్ని వివరించి ఈ దానం తమకే వచ్చేటట్టు బ్రాహ్మణులు చూసుకున్నారని fool చేసేరు.
శ్రీ రామ జయ రామ జయజయ రామ 🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🪔🍓🍓🍓🥭🥭🥭❤️❤️❤️🥰🥰🥰😍😍😍💐💐💐🌺🌺🌺🏵️🏵️🏵️🌾🌾🌾🌷🌷🌷🌻🌻🌻🌴🌴🌴🌹🌹🌹🌼🌼🌼🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹🏹
జై శ్రీ రామ్
నారాయణాయ విధ్మహే వాసు దేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోద్యాత్ గోవిందా గోవిందా ఏడు కొండల వాద వేంకట రమణా గోవిందా గోవిందా
ఓం నమో భగవతే వాసుదేవాయ
ఓం నమో నారాయణాయ
ఓం గోవిందాయ నమః
Baga chepparu thalli .
నమో వేంకటేశాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
గోవింద🌹🌹
జై శ్రీ కృష్ణ పరమాత్మ నె నమః
Jai sreeram 🙏 subhodayam Satya bhama talliki 🌺🌺🙏🙏
శుభోదయం తల్లి
జై శ్రీరామ్ 🙏♈శుభోదయం తల్లి🙏🙏
అమ్మా శుభోదయం 🙏🙏🙏🙏
Good morning amaa 🌞🙏🏼🚩 Krishnam vande jagadgurum 🙏🏼🚩❤
Jai shree Ram
Jai sri krishna 🌺🙏🙏🌺
ఓం
హరేకృష్ణ 😊❤
Baga cheppaavamma👌
Om namah shivaya satyabhama garu
Jai shree ram,shubhodayam amma 🎉
Jai shree krishna 🙏akka 🌺🌺
Jai sree ram ❤
Jai Sri Krishna Govinda Govinda 🙏🌿🌼
🙏🙏🙏 గోవిందాయ నమః💐💐💐
జై శ్రీ కృష్ణ 🙏🙏🙏
hare Krishna Jai sriram 🙏🙏🙏
Jai Sriram
Jai Sriram
Jai Sriram
Hare kridhna
Jai sriram govindhayanamaha 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤
"సత్యభామ" తల్లికి శుభోదయం 🌹🌹🙏
జై శ్రీరామ్ ♈🙏 శుభోదయం అన్నయ్య గారు🌹🙏
మీకు కూడా శుభోదయం ప్రసాద్ గారూ!
@@DurgajiParamata-hd2yj
జై శ్రీరామ్ 🌹🌹🙏
శుభోదయం అమ్మా 🌹🙏
@@prabhakarsastrysastry1445
పూజ్యులు "శ్రీ ప్రభాకర శాస్త్రి గారికి" శుభోదయం 💐🙏
@@prabhakarsastrysastry1445 jai sreeram 🙏 shubhodayam andi🙏🙏
🙏అమ్మ
Ram Ram
అద్భుతం
🙏🙏 jai sri ram
Hare krishna
Jai Srimannarayana🙏🙏
Hare krishna Hare Rama
Jai shree Ram akka
Tqu so much🤝 Amma
🙏🙏🙏
Thanks 🙏🙏
అమ్మ నమస్కారం 😢😢 ఒక్కసారి మీతో మాట్లాడాలి అమ్మ ప్లీజ్ 😢😢😢🙏🙏
Namaste 🙏 andi naku okay chinna doubt undhi
Bagavathgeetha evading chadava vachaa ennis days lo complete cheyali
Amma naku marriage ledu na tarwata varasullu leru naku pinda pradanam chayadaniki yavaru leru naku uttama lokam yala vastai thalli dini pi vedio chay amma
🙏🙏👌👌👌
మేడం వారం రోజులు కాదండి జస్ట్ త్రీ డేస్ లో అని ఒక్కొక్కరి దగ్గర 25000 తీసుకుంటున్నారు గురువులు. కొండలని ఆక్టివేట్ చేస్తామని ఒక్క పర్సన్ దగ్గర 25000 తీసుకుంటున్నారు నేను ఆన్లైన్లో తీసుకుంటే 10000.
Akka sadguru gurinchi chepandi please
అమ్మా మంత్రముల లో కెల్లా ఉత్తమ మంత్రం ఏది, ఎటువంటి నియమ నిబంధనలు లేకుండా నిత్యం చేసుకునే మంత్రం ఏది చెప్పండి🙏🙏🙏
@@tanajihere706 మంచిది శుభమస్తు🙏🙏🙏
@@sreekanthb3855 శివాయ గురవే నమః, శివాయ గురవే నమః, శివాయ గురవే నమః 🍊🙏🙏🙏
🙏ఎప్పుడు అయినా ఎల్లవేళలా చేసుకునే మంత్రం
హరే రామ హరే రామ రావు రామ హరే హరే
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
ఇంతకు మించిన మంత్రం వుందా
🙏జై శ్రీ రామ్
@@VijayaLakshmi-cb5es శివాయ గురవే నమః, జై శ్రీరామ్ 🙏🙏🙏
Chala bagaa chepparu thalli 🌹❤
అమ్మా సత్యభామా దేవి మీరు చాలా విలువైన విషయాలు అందరూ ఆచరించే విధంగా చెప్పుచున్నారు కాని కొంచెం సరళమైన భాష వాడితే బంగారానికి పరిమళ మబ్బినట్లు ఉంటుంది అనుభవముతో ఈ మాట చెప్పాను 'ఆలోచించండి😊
Iskon gurinchi cheppamma
Amma matti kundanu puja tho avahanam cheyala kundanu ekkada pttali pooja mandiramlo na cheppagalaru
Amma marugumandhu gurinchi chaalaa mandiki avagaahana ledu bhayamestundi mandu ante kaasta vivarinchagalaru plz
Amma dyanam lo naaku shariram antha ugutundi. Nenu correct gane chestunnana Ani doubt vastundi pls cheppandi
అలా శరీరం ఉగకూడదు, నిశ్చలంగా కూర్చోవాలి, ఎవరిని ధ్యానం చేస్తున్నారు?
@@Govindaseva raamudini Ram ani dyanistunnanu. 3 yrs nundi chestunna, last Tuesday sundarakanda vintu dyanam chesa appudu ugindi. Naaku emi ardham Kaaka tention padda, next day normal medication lo kuda ugindi, aa tarvata days lo only head ugindi, malli ninna ivallaa full body ugutundi
కుటుంబ సభ్యుల మీద స్నేహితుల మీద ప్రేమ పెంచుకోవచ్చా తల్లి సత్యభామ చెప్పండి
pindakoodu 😅😅
Jai Shree Ram 🙏🙏🙏
Jai Sri krishna
జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏🙏
అమ్మ శుభోదయం.🙏🙏🙏
Jai Shree Ram
🙏
🙏🏻🙏🏻🙏🏻
Jai Shree Ram