మీలాంటి నాయకుడిని ప్రజలు ఎందుకు పట్టించు కోరో నాకు ఇప్పటికీ అర్థము కాలేదు.నిజాలు నిర్భయంగా స్వేచ్ఛగా మాట్లాడే మీ లాంటి వారిని దూరం పెడతారు.అధి మా కర్మ బాగుపడే అవకాశం లేదు మీరు ఎంత తాపత్రయ పడినా. నారాయణ గారు మీరు నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇప్పుడు కూడా. ప్రజల కోసం పని చేస్తున్నందుకు
Ntr garu anr garu chirajeevi garu satyannarayana garu vajrala donga cinimalu chesaru avi manchi msgs isthunnatt3na naryana garu Inka gurukulam lo entho mandhi chanipoyaru dhani kosam spandhonchara asalu
అది సినిమా కదా నిజం కాదు కదా. మరీ మీకెందుకు అంత దురద మీలాంటివాళ్ళు సినిమాలా గురించి మాట్లాడకూడదు ప్రభుత్వం పెట్టిన పథకాల గురించి మాట్లాడాలి అంతేకాని అర్ధరాత్రి సినిమా కెళ్ళి సచ్చినాదాని గురించి ఇంత గొడవ అవసరమా......
హైడ్రా కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పెళ్ళీడుకు వచ్చిన యువతల కన్నీరు మీకు కనిపించలేదు.
చిన్నపిల్లలు చదువులకోసం గురుకులాల్లో చనిపోయిన పిల్లల గురించి కొట్లాడండి అన్న మేము వున్నాం
సినిమా కు పోయి చస్తే ఇంత రచ్చ నా
good analysis Narayana Garu
బాయ్కాట్ స్మగ్లర్ మూవీస్
Karect chepparu
Narayana garu johar🙏
Sir meer human resourecs..
Super sir
అయ్యో నారాయణ గారూ ఇప్పుడు వచ్చారేంటి సార్ అంతా అయిపోయింది
🙏👏
Chicken narayana nuv waste ley ..velli kfc chicken tinu😂😂😂
Nuvu waste
ప్రస్తుతం కొన్ని సినిమా లు తప్ప మిగిలినవి అసలు సినిమాలే కావు. వేరు పేరు ఎమైన పెట్టుకోవచ్చు
మీలాంటి నాయకుడిని ప్రజలు ఎందుకు పట్టించు కోరో నాకు ఇప్పటికీ అర్థము కాలేదు.నిజాలు నిర్భయంగా స్వేచ్ఛగా మాట్లాడే మీ లాంటి వారిని దూరం పెడతారు.అధి మా కర్మ బాగుపడే అవకాశం లేదు మీరు ఎంత తాపత్రయ పడినా. నారాయణ గారు మీరు నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇప్పుడు కూడా. ప్రజల కోసం పని చేస్తున్నందుకు
Ntr garu anr garu chirajeevi garu satyannarayana garu vajrala donga cinimalu chesaru avi manchi msgs isthunnatt3na naryana garu
Inka gurukulam lo entho mandhi chanipoyaru dhani kosam spandhonchara asalu
వరస్ట్ మూవీ