Social Activist Krishna Kumari Fired On Telugu Television Shows | Jabardast | Bigg Boss | Tree Media

Поделиться
HTML-код
  • Опубликовано: 29 сен 2024
  • For Your Business Promotions
    CONTACT : 7799-789-788
    Tree Media Channel is Completely Entertainment Hub..
    Please Subscribe
    #treemedia
    Follow Us On
    Website : treemedia.in/
    Facebook : / treemediafilm
    Twitter : / treemedianews
    Social Activist Krishna Kumari Fired On Telugu Television Shows | Jabardast | Bigg Boss | Tree Media
    #AnasuyashekharmasterPromo #Anchoranasuta #ShekharMaster #Starmaa #Krishnakumari
    #TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel

Комментарии • 350

  • @mrsazamschoice3129
    @mrsazamschoice3129 3 месяца назад +9

    Jabardast మొదట్లో చాలా బావుండేది.చిన్న పిల్లలు బాగా అలవాటు పడిపోయారు.ఇది రాను రాను చాలా ఉల్గర్గ,హైపర్ ఆది లాంటి వాళ్ళు వచ్చాక బూతు సినిమాకి,జబర్దస్త్ కి తేడా లేకుండా పోయింది.

  • @prasannalakshmi3341
    @prasannalakshmi3341 3 месяца назад +4

    అనసూయ పిల్లలు ఏమనుకుంటారో తల్లి గురించి😢😮

  • @ramsingh539
    @ramsingh539 3 месяца назад +5

    Please bring some guidelines and rules to the broadcasters

  • @shailuchinthakunta8696
    @shailuchinthakunta8696 3 месяца назад +2

    Correct ga chepparu,Mam

  • @vvskondapalli7676
    @vvskondapalli7676 3 месяца назад +3

    Madam we are vexed with these dirty tv shows like jabardast, extra jabardast, junior dramas etc. In crucial times.

  • @arunaravipati8729
    @arunaravipati8729 3 месяца назад +3

    100 రైట్ మీరు చెప్పేది కరే క్ట్ లేడీ స్ బట్టలు ఉద్లేదు

  • @SreenivasuluKuppe
    @SreenivasuluKuppe 3 месяца назад

    డబ్బులు ఇస్తే dress విప్పి చూపిస్తాం అని ఒప్పుకుంటేనే ఇలాంటివి జరుగుతాయి.బ్రతుకు కోసం కొంతమంది,బలుపు కోసం కొంతమంది.ఈమె రెండవ కేటగిరి.

  • @padmasri4117
    @padmasri4117 3 месяца назад +41

    జబర్దస్తు లో
    ఆరోగ్యపు హాస్యం
    లేదు. ...వెకిలి
    వేషాలు మురికి
    డైలాగులు. ...
    Ban చేయమని
    ప్రార్ధన

  • @pabbarajudurgadevi6557
    @pabbarajudurgadevi6557 3 месяца назад +196

    జబర్ దస్త్ బాన్ చేయండి.అ సహ్యంగా వుంటోంది.

  • @mnrlifestyle1757
    @mnrlifestyle1757 3 месяца назад +135

    జబర్దస్త్ అందరికి బూతులు సహజం అనేలాగా అలవాటుచేసేసింది.
    అలాంటి భాషను బయట వాడుతున్నారు కూడా

  • @jayanthimukka5767
    @jayanthimukka5767 3 месяца назад +58

    అనసూయకు ఎలాగూ బుద్ధి లేదని తెలుసు.. ఆ శేఖర్ కు ఏమైంది?

    • @komarasattiraju2983
      @komarasattiraju2983 3 месяца назад +7

      వాడికి పిచ్చి పట్టింది

    • @srilu888
      @srilu888 3 месяца назад +6

      Evari koasam.....Money kosam😂😂😂😂

    • @mmuralidhar4019
      @mmuralidhar4019 2 месяца назад

      Shekhar master guda ee madhya baaga rechhipotunnadu. Baaga famous ayyindu kada.

  • @radhakrishnasharma5730
    @radhakrishnasharma5730 3 месяца назад +68

    బుల్లి తెర షోస్ కూడా సెన్సర్ ఉంటే బాగుంటుంది. మరి చెత్తగా చేస్తున్నారు.

  • @narasimhasharma.v7619
    @narasimhasharma.v7619 3 месяца назад +10

    జబర్దస్త్ చుడాలి అంటే చాలా అసహ్యంగా ఉంటోంది దయ చేసి బంద్ చెయ్యండి

  • @vrsnreddy7236
    @vrsnreddy7236 3 месяца назад +29

    అనసుయా ఒక పెద్ద
    దానికి కావలసినది డబ్బు
    ఎ పని అయినా చేస్తాది
    దాని మొగుడు కి కుడా కావాల్సింది
    డబ్బులు

  • @bellapusatyanarayana8619
    @bellapusatyanarayana8619 3 месяца назад +44

    అనసూయ గురించి అందరికి తెలుసు, శేఖర్ మాస్టరు మీద మంచి అభిప్రాయం ఉంది. ఆయన ఇటువంటివి మాన్కుంటే మంచిది.

  • @boyalakuntlasreedevi1700
    @boyalakuntlasreedevi1700 3 месяца назад +101

    ఎంత నిక్కచ్చిగా చెప్తారండీ మీరు. హాట్స్ఆఫ్!👏🏻👏🏻.

  • @Sree-er2je
    @Sree-er2je 3 месяца назад +11

    భరితెగించారు, ఆ షో నీ బ్యాన్ చేయండి, అనసూయని అరెస్ట్ చేయండి

  • @sugunamanne5472
    @sugunamanne5472 3 месяца назад +15

    ఈ అనసూయ యూటుబేలో కూడా ఎక్స్పోజింగ్ ఎక్కువ. ఈమెకి పిల్లలు లేరా. ఈప్రభావంముందు ఆ పిల్లల మేధ పడుతుంది కదా.

  • @Shrilakshmisairealestates
    @Shrilakshmisairealestates 3 месяца назад +10

    అనసుయ సంపదించేదే బట్టలిప్పి... ఇది ఇప్పుడు కోత్తేమీ కాదు

  • @ramsingh539
    @ramsingh539 3 месяца назад +22

    Anasuya is married women but she is crossing all limits. Please take action on her

  • @parvateesamenukoti3374
    @parvateesamenukoti3374 3 месяца назад +50

    చాలా బాగా చెప్పారు అమ్మ

  • @vvskondapalli7676
    @vvskondapalli7676 3 месяца назад +17

    దానికి సిగ్గు yemiti. సిగ్గు అనసూయ ని చూసి paripotundi. అది బట్టలు విప్పి chalasarlu చూపించినది

  • @Vivek0511A
    @Vivek0511A 3 месяца назад +30

    తెలుగు భాషకి అర్థమే మార్చేసింది జబర్దస్త్

  • @slsma1999
    @slsma1999 3 месяца назад +11

    Starting లో 2, 3 episodes చూసాము...ఒక్కళ్ళుగా చూడటానికి కూడా అసహ్యమనిపించి మానేశాము దరిద్రమైన show... ఛీ.. ఛీ

  • @sunnambheemaiah2183
    @sunnambheemaiah2183 3 месяца назад +4

    రాజకీయ నాయకులు బట్టలిప్పి నటించే వాళ్ళకు జనాలను మోసం చేసి బతికీ వాళ్లకు రాజకీయ నాయకులు సన్మానం. అవార్డులు ఇస్తున్నా దరిద్రపు వ్యవస్థ వున్నంత కాలం ఇలాంటి వారే వుంటారు

  • @gopich6226
    @gopich6226 3 месяца назад +7

    కొవ్వెక్కి బలిసి కొట్టుకుంటున్నారు చాలామంది స్త్రీలు గడవక ఇష్టంతో ఆ పని చేస్తుంటారు వీళ్ళ కొవ్వు బలిసి ఒకటి ఇద్దరు చాలక వికృతి చేష్టలు చేస్తున్నారు జనాలు చూస్తున్నారు అది మన కర్మ వాయా వర్షం మర్చిపోతున్నారు

  • @shashikalamodumudi-ro2fp
    @shashikalamodumudi-ro2fp 3 месяца назад +39

    Chala bagha chepparu Madam, 100% you are correct.

  • @lattalasnmurthy1806
    @lattalasnmurthy1806 3 месяца назад +6

    వినోదించడానికి.. బూతులతోకుాడిన కార్యక్రమమే ఆధారమా? మనపిల్లలు మనచర్యలను సమర్ధనచేస్తారా! ఏదైతేనేం...ఆర్ధికంగా బలపడుతున్నామన్న...ఆలోచన ఉండచ్చు...
    సమాజానికి మన సమర్పణ..ఇదా????
    మేలుచేయకపోతే మౌనంగా ఉండండి.. సంతోషం! సెలబ్రిటీలుగా చలామణి ...! సుద్దులు వినిపించకండి. ప్లీజ్ సమాజాన్ని బాగుచేయకండి ఈవిధంగా!!!!
    శరీరం లో ఏఅవయవాలు దాచుకోవాలో మనపిల్లలకుఅలవాటుచేద్దామా? ఆ అర్హత మనం ముందు పొందు దామా!!!!

  • @ManoharRayadurgam
    @ManoharRayadurgam 3 месяца назад +47

    డబ్బులు. ఇస్తే నీకు ఓపిక ఉంటే మొత్తం చూపిస్తారు

    • @chintadakala4683
      @chintadakala4683 3 месяца назад +3

      Night kooda kalasi padukuntaru. Veellu

    • @laxmiram8857
      @laxmiram8857 3 месяца назад +3

      Khachitham ga chupistharu.any doubt .barithegincharu m....

    • @samsungm3087
      @samsungm3087 3 месяца назад

      Yes madam

    • @vamsi8669
      @vamsi8669 3 месяца назад

      లేదు బ్రో అనసూయ ఏం చూపించటం లేదు

  • @komarasattiraju2983
    @komarasattiraju2983 3 месяца назад +7

    వీళ్లిద్దరిని ఇలాంటి ఎపిసోడ్స్ చేయకుండా నిరోధించాలి. బహిష్కరించాలి కూడా

  • @kvr8137
    @kvr8137 3 месяца назад +6

    జబర్దస్త్ చండాలంగా ఉంది

  • @medayhalsreenivasa5364
    @medayhalsreenivasa5364 3 месяца назад +22

    100% correct andi, anchor's (kondaru) dabbu kosam emi kavalante adhi chestaru.

  • @tadepallymahalakshmi4392
    @tadepallymahalakshmi4392 3 месяца назад +11

    Web series lo చూపించే బెడ్ సీన్స్ బంచేయాలి.దీనికి కూడా సెన్సార్ వుండాలి.

  • @n.vijaykumar4557
    @n.vijaykumar4557 3 месяца назад +10

    మీరు బాగా చెప్పారు అమ్మ. కాని వారు మారరు.

  • @medidianasuya6034
    @medidianasuya6034 3 месяца назад +5

    U really spoke the truth mam. They use unparliamentary language. Very worst program

  • @saradajaya6372
    @saradajaya6372 3 месяца назад +22

    Excellent madam 👌 👏 👍..very well said 👏

  • @venkateswararaojosyula6871
    @venkateswararaojosyula6871 3 месяца назад +12

    మీరు చెప్పింది పక్కా నిజం

  • @marupeddisaroja1246
    @marupeddisaroja1246 3 месяца назад +4

    What are such people going to teach our future generations with such shameless acts

  • @umarani828
    @umarani828 3 месяца назад +9

    Dhee program andulo dance takkuva extra activity ekkuva idi kuda ban chesi padeyyali

  • @d.ch.e
    @d.ch.e 3 месяца назад +34

    100% right .

  • @PK-nv4on
    @PK-nv4on 3 месяца назад +35

    అనసూయ ఎప్పుడూ ఏదో రకంగా మీడియా లో కనిపించాలని అనుకుంటుందేమో ! రకరకాల విన్యాసాలు తో పిక్స్ వస్తుంటాయి.

    • @chintadakala4683
      @chintadakala4683 3 месяца назад +3

      Mottram ippi choopiste inka baguntundi. Sreereddiki veelaaki teda emaina vundaa?

  • @sumagunde9587
    @sumagunde9587 3 месяца назад +3

    Baga cheparu meadeam

  • @d.ch.e
    @d.ch.e 3 месяца назад +14

    This anchor is so decent in dressing n using words .nice ma n what mam said is right. Pillalani homework’s study hrs ayyaka kuchuni quiz programmes chuseyvaallam n try to answer those questions potipadi. Those are memorable moments

  • @victoriasuhasini6205
    @victoriasuhasini6205 3 месяца назад +3

    Ban jabardast all vulgour dialogues ,dangerous for future generations

  • @prasadbandaluppi9042
    @prasadbandaluppi9042 3 месяца назад +2

    100%right🎉🎉🎉🎉

  • @Shiridi_7303
    @Shiridi_7303 3 месяца назад +18

    Please stop like that shameless activities

  • @srinusagiri3641
    @srinusagiri3641 3 месяца назад +3

    హాస్యం చేయోచుగాని సందేశాత్మాకం కావాలి

  • @ramayyasvp9817
    @ramayyasvp9817 3 месяца назад +10

    Close Jabar dust program n take legal action on all people's who ever involved in this show..

  • @swapnamasireddy3195
    @swapnamasireddy3195 3 месяца назад +7

    Avunandi meeru cheppedi 100%correct andi, jabardast chammakchandra vachhina tarvata adavallameeda ghorati ghoranga punchulu modalayyai,meeranattu directer s em cheptey cheyyali,kani cheppevallaki lekapoina chesevallaki vundali

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 3 месяца назад +6

    ఆ ప్రోమో లో ఉండేది. ఒరిజినల్ ప్రోగ్రాం లో ఉండదు. అది ప్రమోషన్ కోసం మాత్రమే. 😅😅

  • @sailajav564
    @sailajav564 3 месяца назад +10

    Wow mam, your absolutely correct.Such programes will affect the growing children.

  • @JagadeeswariTadinada
    @JagadeeswariTadinada 3 месяца назад +6

    Anasuya mari bariteginchindi.

  • @jupudivenkataramamohan6093
    @jupudivenkataramamohan6093 3 месяца назад +1

    Madam, I doubt the integrity of sensor board. Whether it works?

  • @lakshmivasireddy3100
    @lakshmivasireddy3100 3 месяца назад +1

    Jabrdasthi pograme cansile chayalli pillalu bagupadutharu

  • @santhoshdiddi5868
    @santhoshdiddi5868 3 месяца назад +4

    Please anasuya ni vippaneyandi chaala sexy ga vuntadhi😢😢... 😂😂😂

  • @BhimsinghMurray
    @BhimsinghMurray 3 месяца назад +8

    సి సిగ్గులేని ని నీతిలేని మా మానవులు

  • @madhuri539
    @madhuri539 3 месяца назад +13

    Tv shows ki sensor vundali

  • @itsmeramsuni9902
    @itsmeramsuni9902 3 месяца назад +4

    డబ్బులు ఎలా వస్తాయి బాన్ చేస్తే. విలువలు ఉన్న ఛానల్ కదా

  • @Sravanammk
    @Sravanammk 3 месяца назад +9

    Chinna pillalu chooste problem .tv lu intlo untai aapadam kashtam. Youth padai potundi kadandi

  • @Annurradha
    @Annurradha 3 месяца назад +11

    Yes so true. Explained in Perfect words memu TV tisesi 15 years aindi.

    • @isushiman
      @isushiman 3 месяца назад +1

      Correct ye but your kids already found a way or not Zara chudandi

    • @harindarrao4467
      @harindarrao4467 3 месяца назад +1

      Good work 👍

    • @Annurradha
      @Annurradha 3 месяца назад +1

      They learned to play shuttle. I'm a sports person in my college days.so I used to play with them.Now they r working as software engineers. And they had a great habit of watching movies like gundamma kadha,mayabazaar. I used to say that if anybody wants to find a real Sense of humour they must watch those movies

  • @raovisweswara4429
    @raovisweswara4429 3 месяца назад +3

    రాజకీయ నాయకుల కన్నా వీళ్ళు నయం.
    వ్యవస్థలూ అంతే!

  • @kanchanachowdary9011
    @kanchanachowdary9011 3 месяца назад +4

    Dabbu ivvakundane bikini vesukoni peduthundhi ame don't care annattu vuntudhi ame anni vadhi lesindhi

  • @vasanthareddykoneru9409
    @vasanthareddykoneru9409 3 месяца назад +4

    Anasuya nu anchor and actress gaa stop cheyyadam better.dress code ni limit cheyyaali

  • @sreeramulupvss5976
    @sreeramulupvss5976 3 месяца назад +3

    Ee TV digajari poyindi

  • @sweswarupini9732
    @sweswarupini9732 3 месяца назад +5

    Big boss, vulgarity ni penchi chupinche web series ni enduku ban cheyatledu. manushulu relations ni vadilesi fake love relations ki importance ichi family ni disturb chesukuntunappudu vaatiki opposition ga enduku fight cheyatledu...

  • @pradyujhansi4093
    @pradyujhansi4093 3 месяца назад +4

    CPI Narayana Big Boss programme apali ani ante ayananu comment chesaru

  • @sandyasandya9417
    @sandyasandya9417 3 месяца назад +17

    Baga matladaru mam

  • @sravani27
    @sravani27 3 месяца назад +5

    Malli support chesukuntadhu, adhi ma Career, apane cheyali ani andarini thidathadhi...

  • @munagavalasaprabhavathi1797
    @munagavalasaprabhavathi1797 3 месяца назад +10

    Madam meku pedda fan ayipoyanu❤

  • @vanipamisetty7825
    @vanipamisetty7825 3 месяца назад +3

    Chaala baaga cheppaarandi

  • @nagasai9tha217
    @nagasai9tha217 3 месяца назад +3

    Yes it's true

  • @srilatha1boppana375
    @srilatha1boppana375 3 месяца назад +11

    Correct madam 👌

  • @shilajaraj7800
    @shilajaraj7800 3 месяца назад +6

    Corrrect ga .chepparu madam m.directerlaki akka chelli undara kuturlu undara .

  • @psbypgr
    @psbypgr 3 месяца назад +5

    One community hero' s encouraging more exposing for easy money.

  • @venkatalakshmi2314
    @venkatalakshmi2314 3 месяца назад +1

    Cirrectgha chepperu E Avunedi yesss E Anasuyamunda valla na bartha vadilpoyedu EYedava Anasuya munda chesina veshyalu valla TV AnSuya kisame mari darunanuga Battalu lekunda a boddukrinda saree abhabbha chala TV E Anasuya ne Chusthu akariki vadikesi poyedu e yedamunda main E Anasuyani BF lo pettukomabasi danni dantilo kuda dabhhulu bane vasthyai kadandi danikante sigghuledu guttugha chesukomabasi plz ma family lo kontggamandi E Anasuya valla kuda nashnamyipothunnaru mentalga cheppalekapothunnanu

  • @jyothikudaravalli4801
    @jyothikudaravalli4801 3 месяца назад +8

    We r living in society
    Not in forest

  • @venkatreddy3566
    @venkatreddy3566 3 месяца назад +7

    Chala baga cheparu. Medam

  • @ramadevimedi6835
    @ramadevimedi6835 3 месяца назад +4

    That show wil be band in maa tv

  • @kanakadurgaraorepuri4084
    @kanakadurgaraorepuri4084 3 месяца назад +7

    Madam baga chapparu e pogram ban chyinchandi

  • @virachandraraosunkaranam6526
    @virachandraraosunkaranam6526 3 месяца назад +3

    అమ్మా, స్త్రీ లని వాళ్ళ ఇష్టం వత్చినట్టు ఉండొచ్చు అని సుప్రీం కోర్ట్ చెప్పిందని ఒకావిడ సెలవిచ్చింది మర్చిపోయారా.

    • @NageswararaoVemuri-i9k
      @NageswararaoVemuri-i9k 3 месяца назад

      Vastra dharana vishayamu lo BHARATEEYA law YELA vindaloo, YELA vundakudado, ane DAANI meeda oka CHARCHA jaragali. BALANCED dress code design KAAVALI. CENTRAL GOVT. SOULD BE TAKEN action on this dress code, law is must.

  • @karanamsagarmurthy6354
    @karanamsagarmurthy6354 3 месяца назад +1

    I don't know how the visionary Ramoji Rao promoted this Jabardasth.TV channels should have responsibility towards society. One more such show is Big boss

  • @priyankasai846
    @priyankasai846 3 месяца назад +2

    Manam vall kutumbhnni poshiarunnma andi vallani anadabiki ledu kada mari manaki enduku andi .manapani manam chesukundm evari life valladi evari life ki Valle response

  • @laxmiyeluri5965
    @laxmiyeluri5965 3 месяца назад +4

    నిజమేనండి....

  • @SyedNasirameen
    @SyedNasirameen 3 месяца назад +20

    Interview antey ila undali hatts of mam

  • @rajarapuswamy
    @rajarapuswamy 3 месяца назад +7

    డబ్బే ముఖ్యం. ఏమైనా చేస్తారు ఆడవారు

  • @jagannadharao2439
    @jagannadharao2439 3 месяца назад +3

    We dont watch TV even for five minutes per day. So is the quality now.

  • @durgagayathri4413
    @durgagayathri4413 3 месяца назад +4

    What their family is doing😢😢,

  • @arunakadari9128
    @arunakadari9128 3 месяца назад

    Anasooyanu industry nundi ban cheyyandi please ,rechchipotundandi,choodaleykapotunnamu 🙏🙏🙏🙏🙏😡😡😡😡😡🙆🙆🙆🙆🙈🙈🙈

  • @venkataraoyarlagadda2922
    @venkataraoyarlagadda2922 3 месяца назад +1

    Daaniki ollubalisi kottukuntundi musalidaaniki dasaraa ante idee

  • @chimmyworld07
    @chimmyworld07 3 месяца назад

    Kapil sharma show lo chusara mam entha healthy comedy untadi. Veellu nerchukovali vallani chusi.

  • @laxmiram8857
    @laxmiram8857 3 месяца назад

    Tv serials maree chasthunnaru heavy jewelry heaven sarees kutra lo Kullu .....thu.asalu serial chusi dadapu twenty yrs Indi daridram chudaleka .aadallu ni chusthe doku vasthondi.

  • @Dmr11350
    @Dmr11350 3 месяца назад

    Super madam dikkumalina shows siggu eggu Leni shows money iste enta daridram ga ayina digajarutaru ala encourage chestunnaru tv channels vallu

  • @padinarannaidu5456
    @padinarannaidu5456 3 месяца назад

    అమ్మా!
    జబర్దస్త్, నాగార్జున రియాలిటీ షో, వెబ్ సీరీస్ వంటి బూతులు ప్రజలపై రుద్దుతున్నారు.
    యిది మన కర్మ. అందుకనే కుటుంబాలు కూలిపోతున్నాయి.యువత చెడిపోతున్నారు.సమాజం నాశనం అయిపోతుoది.
    సైఖియాట్రిస్టులు ప్రమాదాలు చెబుతున్నారు.
    కాని భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారు ఈ ఫోనులు యువత/ కుటుంబాలను నాశనం చేస్తాయి,జాగ్రత్త అని 25 సంవత్సరాల క్రితమే బోధించారు. " Not information technology,transformation technology
    కావాలని చెప్పేరు. సత్యం ధర్మం శాంతి ప్రేమ అహింస వంటి మానవత్వపు విలువలను పిల్లలకు చెప్ప మన్నారు.భారత భాగవత రామాయణాది కధలు అందులోని మంచిని పిల్లలకు వివరించాలి.
    అప్పుడు వారిలో మంచి నాటబడుతుంది.వారికి ఈ సమాజానికి వారు ఉపయోగ పడతారు.

  • @NarayanYeligapu
    @NarayanYeligapu 3 месяца назад

    Acting antu double meeing dialogues hot exposed reality dance, comedy shows eevi youth nee chinnapillalani chedipovadaniki evi karanalaga vunnai

  • @rajeshwarreddy1358
    @rajeshwarreddy1358 3 месяца назад

    జబర్దస్త్ అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీ నీ బన్ చేయాలి,e addi chese over action kampu ga undi,daridram Telugu programs,double meaning and kampu progrems e daridram apalema,వెళ్ళాను కంట్రోల్ చేసేవాడు లేరా..

  • @gowthamisree3785
    @gowthamisree3785 3 месяца назад +3

    Priya madam aethe super ga cheptharu inka 😂😂

  • @pratavssrmurthy
    @pratavssrmurthy 3 месяца назад

    అమ్మా మీరు వాళ్ళ పోకడలు గురించి ప్రశ్నించకండి, వాళ్ళ పాతివ్రత్యం ప్రశ్నించారని, మీపై కామెంట్స్ చేస్తారు.

  • @jeevanbhojarajsomana2559
    @jeevanbhojarajsomana2559 3 месяца назад

    Krishna Kumari garini Ela kalavali Anchor madam. Maa organisation ki special guest ga pila vali Ani vundi madam

  • @venkatupdates8885
    @venkatupdates8885 3 месяца назад +3

    Chala Baga cheppinaru

  • @ratnampeddipaga8530
    @ratnampeddipaga8530 3 месяца назад

    సామాజిక విషయాల మీదే కాకుండా
    రాజకీయ వింత పోకడల మీద కూడా
    మీ గళం విప్పాలి తల్లి...