Sir...గుడి వద్ద అకామిడేషన్... అష్ట తీర్థాలకు తిరగడానికి ఆటో ఖర్చులు తెలుగు మాట్లాడేవాళ్లు ఉంటారా బస్సు...గుల్బర్గా నుంచి హైదరాబాదు ఉంటుందా... మీ నెంబర్ సర్...plz
Thank you so much Guru garu, nenu Gangapuram vellinappudu akkada kontha mandini teethala guruchi adiganu kaani evaru sare samadanam cheppaledu. Meeru chala clear ga vivarinchi chopincharu. Sri Gurulu vaaru anugrahite eesaari vellunappudu anni teertalu darshinchu kovali anukuntunnanu. Thank you so much again. Jai Guru Datta 🙏🙏🙏
తామర పువ్వు అందు కుఃదీ. నరహరి కవి. గారు. నీజమే కాదా. నేను. ఈ మధ్య పారయణం. చెయ్యడం మొదలు పెట్టాను ఆండీ. ఇప్పుడు ఈ వీడియో స్. చూడడం. నా అద్రష్టం. గి బావిస్తున్నా
Today I read the same chapter in Gurucharithra and now I happened to see your video .. feeling very blessed and thanks for the videos and showing them clearly to people who are wishing to visit the place
Marvelous presentation, Shripad, 25 👍 Looks so amazing! 💯 Greetings from South Korea! 🎵 Appreciate the visit, thank you so much Friend! Have a great evening! All the best!
Very nice presentation. kalleshawara darshanam and ashta theertha including manmadha theertham are excellent and blissful. Today we visited Sri Guru Datta Ashramam. Sridharaghatta-Bommanahal mandalam Anantapuram district. It's very serene and have positivel vibes. May be elaborated by Guru garu.
Sri Guru Datta Ashramam Sridharaghatta-Bommanahal is 31.6 kms from Ballari Karnataka. On the way we cross Bommanahal, Uddhehal, Rangapuram camp and reach Sridharaghatta. Time required for travel was 62 minutes.
అష్టతీర్దాలు చేసే మార్గం స్వయంగా స్వామి వారు ఇప్పటికి నడుస్తున్న మార్గం దత్త బక్తులు దయచేసి అష్ట తీర్థలు చేసేప్పుడు ఆ విషయాన్నీ గుర్తుంచుకొని చేయాలనీ నా విజ్ఞప్తి 🙏🙏🙏 Jai Gurudeva Datta🙏🙏🙏
నమస్కారం శ్రీపాద్ గారు కల్లేశ్వర పూజ చేసిన వ్యక్తి నరకేసరి.నరహరి శర్మ గారు కుష్టు వ్యాధి నివారణ కోసం శ్రీగురువు వద్దకు వచ్చిన వ్యక్తి.ఆయనకు శ్రీశైలంలో తామరపూవు వచ్చింది.నరకేసరి గారు కాదు.అయితే మీరు అష్ట తీర్థాల గురించి మంచి సమాచారం ఇచ్చారు.ధన్యవాదాలు
మీరు అన్నట్టుగా శ్రీఎక్కిరాల భరద్వాజగారి శ్రీగురుచరిత్రలో నరకేసరి అనే వ్రాయబడిఉంది... కానీ హిప్పరగిలో కవియొక్క వంశస్థులతో మాట్లాడినప్పుడు వారు స్పష్టంగా నరహరికవి అనే చెప్పారు... వారి ఇంటిమీదకూడా నరహరికవి నివాస్ అనే వ్రాయబడి ఉంది గమనించగలరు... నా కళ్ళెదుట ఉన్న సాక్షాలను త్రోసిపుచ్చలేను కదా... శ్రీగురుచరిత్రలో ఎక్కడా కూడా శిరోల గ్రామంలోని భోజనపాత్ర గురించిన ప్రస్థావనలేదు... కానీ నిజానికి అది ఉందికదా... నేను ప్రత్యక్షంగా చూసి, మరియు అక్కడివారితో మాట్లాడిన విషయాలనే తెలియజేస్తున్నాను. ఎవరినీ బాధపెట్టాలన్నది నా ఉద్దేశము కాదు... ఇంటింటికి దత్త నామం చేర్చాలన్నదే నా ప్రయత్నం.. ఎవరికైనా ఏమైనా తప్పుగా అనిపిస్తే క్షమించగలరు 🙏🌹అవధూత చింతన శ్రీగురుదేవ దత్త🌹🙏
Sir ashtatheerdhallo snanam chesaka akkadunna templs ki direct vellocha snanam chesina dress tho ni , without changing dress, okavela change cheskuni matrame vellalante akkada change ki rooms untaya ladies ki
అష్టతీర్థాలలో స్నానం చేసాక మొట్టమొదటగా కల్లేశ్వర ఆలయ దర్శనం చేసుకుంటాము. సాధారణంగా అప్పటికే మనం ధరించిన వస్త్రాలు ఆరిపోతాయి.. ఐనాకూడా మీరు బట్టలు మార్చుకోవాలంటే మీ హోటల్ లేదా ఆశ్రమం రూముకి వెళ్ళి మార్చుకోగలరు... ప్రత్యేకంగా చేంజింగ్ రూములు లేవు
మా ఛానెల్ లో కేవలం దత్త క్షేత్రాలకు సంభందించిన వివరాలు మాకు తెలిసినంత వరకు భక్తులకు అందిస్తాము... మీ వ్యక్తిగత విషయాలు మీరే చూసుకోవలెను... శ్రీ గురుదేవా దత్త 🙏
నమస్తే మా అదృష్టం వలన మీరు. పెట్టిన మూడు వీడియోలు చూసాను. నేను స్వయంగా యాత్ర. చేసిన భావం కలుగుతోంది . అనేక ధన్యవాదాలు . జై గురు దత్త 🙏🙏🙏
సర్వం శ్రీదాత్తనుగ్రహం
సర్వం శ్రీదత్తార్పితం
ద్రాం దత్తాత్రేయాయ నమః 🙏
@@ShripadOfficial saptaha parayana chesthey aa gudilonry pqdukovala roju
Sir...గుడి వద్ద అకామిడేషన్...
అష్ట తీర్థాలకు తిరగడానికి ఆటో ఖర్చులు
తెలుగు మాట్లాడేవాళ్లు ఉంటారా
బస్సు...గుల్బర్గా నుంచి హైదరాబాదు ఉంటుందా...
మీ నెంబర్ సర్...plz
Temple kisi koncham duram lo sangamam daggara untai accomdation ki
Avadutha ashramam, chille maharaj ashramam inka unnai andi, google lo phn nmbrs untai search cheyandi, present summer kadandi ashtatheertalu water levu, varshalu paddaka velthe baguntundi, ippudu vellina swamy darshanam cheskovachu but aa velthi untundi ashtatheertalu darshinchaledani
Jai Gurudeva Datta 🙏🔥🙏💚🕉️🧘♀️🧘♂️😌
చాలా బాగా చూపించారు చూపిన మీకు చూసిన మాకు జన్మధన్యం! అనంతకోటి ధన్యవాదములు జై శ్రీ గురుదత్త!
సర్వం శ్రీదత్త అనుగ్రహం
సర్వం శ్రీదత్త పాదార్పితం
ద్రాం దత్తాత్రేయాయ నమః 🙏
Jai sri guru deva datha
Sri guru datta! Jaya guru datta!
Thank you so much Guru garu, nenu Gangapuram vellinappudu akkada kontha mandini teethala guruchi adiganu kaani evaru sare samadanam cheppaledu. Meeru chala clear ga vivarinchi chopincharu. Sri Gurulu vaaru anugrahite eesaari vellunappudu anni teertalu darshinchu kovali anukuntunnanu. Thank you so much again. Jai Guru Datta 🙏🙏🙏
తామర పువ్వు అందు కుఃదీ. నరహరి కవి. గారు. నీజమే కాదా. నేను. ఈ మధ్య పారయణం. చెయ్యడం మొదలు పెట్టాను ఆండీ. ఇప్పుడు ఈ వీడియో స్. చూడడం. నా అద్రష్టం. గి బావిస్తున్నా
Jai gurudatta sri gurudatta
Today I read the same chapter in Gurucharithra and now I happened to see your video .. feeling very blessed and thanks for the videos and showing them clearly to people who are wishing to visit the place
సర్వం శ్రీదత్తానుగ్రహం
సర్వం శ్రీదత్త ఆశీర్వాదం
ద్రాం దత్తాత్రేయాయ నమః 🙏
Meeru dattu nilaga meedattabakthi pranamalu manasutho chusi avalaki telustundi swami Sharanam
Jai Gurudatta Shree Gurudatta 🌷🙏🏼
🎆🎆🙏🙏🙏🎇🎇
like 👍
Beautiful Sharing 👌👌
lovely Place 👍👍
Wow Super 😍
Thank you sir ☺️🙏... I will stay connected
Hi shripad garu very good sharing 👍 Chala manchi video share chesaru tq 👍 temple Chala bagundhi 👌🙏🙏🙏🌹🌺 Very nice 👍 lk 👍✅👈
Thank you andi 😊🙏
Jai Gurudatta
Jai guru Datta 🙏
🙏🌹అవధూత చింతన శ్రీగురుదేవ దత్త🌹🙏
Tq u
Jai guru deva datta 🙏 🙏
Saved Dattu Dandekar’s number. Thanku
Sir Guru deva dhatta 👣🙏🌺🌺🌺🌺🌺🌺
Jai srigurudathha🙏🙏🙏
🙏 ద్రాం దత్తాత్రేయాయ నమః 🙏
Gurudev datta🙏🙏
Jai guru dev
చాలా బాగుంది స్వామి
😊🙏 Jai Guru Datta 🙏
Clear explain chesaru Sir thank you
Shri Gurudev Datta 🙏
చాల థాంక్స్ అండీ.
శ్రీ పాద రాజం శరణం ప్రపద్యే. 🙏🙏
🙏🌹ద్రాం దత్తాత్రేయాయ నమః🌹🙏
Marvelous presentation, Shripad, 25 👍
Looks so amazing! 💯
Greetings from South Korea! 🎵
Appreciate the visit, thank you so much Friend!
Have a great evening! All the best!
Thank you my friend... See you soon
Om Sai Ram
Om dhram daytatreyaya namaha
🌹ఓం సాయి రామ్ 🌹🙏🙏🙏
ద్రాం దత్తాత్రేయాయ నమః 🙏🌹🙏
Wow what a beautiful place to visit I enjoy your video Your city is very beautiful perfectly presented my friend full support
Thank you my friend... will connect soon 😊
Nice video sharing good afternoon
Good Afternoon... Thank you 😊🙏
Chuyến khám phá du lịch cùng bạn rất thú vị, tôi luôn cổ vũ cho bạn chúc bạn luôn mạnh khỏe, like 23
Thank you my friend ❤️😊🙏
@@ShripadOfficial plz rrply ivvandi nen veldham anukuntunna single im 28yrs women saptaha akkada parayana chesthey roju nyt temple loney padkovala
@@ViswaTejeswariMata Meru Nanduri Srinivas ani Oka channel vunthadi akadha chudandhi clear ga cheputharu guru garu motham process
Sir మీ జీవితం ధన్యమ్మాయింది qq🙏🙏🙏🙏🙏🙏
దిగంబర🌹 దిగంబర 🌹శ్రీపాదవల్లభ దిగంబర🌹🙏
wow chaala baaga explain chesaru 👌👌
starting lo sun rays highlight !! super video , thanks for sharing
Thank you 😊🙏
Jai guru datta
శ్రీపాదరాజం శరణం ప్రపధ్యే... జై గురు దత్త 🙏
Very nice presentation. kalleshawara darshanam and ashta theertha including manmadha theertham are excellent and blissful.
Today we visited Sri Guru Datta Ashramam. Sridharaghatta-Bommanahal mandalam Anantapuram district. It's very serene and have positivel vibes. May be elaborated by Guru garu.
Please send location
Sri Guru Datta Ashramam Sridharaghatta-Bommanahal is 31.6 kms from Ballari Karnataka. On the way we cross Bommanahal, Uddhehal, Rangapuram camp and reach Sridharaghatta. Time required for travel was 62 minutes.
Namskaram sir you're videos are too much good thanksfor you jai gurudhatha 🍎🇳🇪
Jai guruvgariki
శ్రీపాదరాజం శరణం ప్రపధ్యే... ద్రాం డత్తాత్రేయాయ నమః 🙏.
Thank you so much 😊
Nice sharing brother , explain super
Thank you 😊🙏
Super sir..
Nice lk
Thank you 😊🙏
Chalabaga chapparu andi 🙏🙏
Thank you 😊🙏
Maa Adrustam swami ఛాలా బాగా chupincaru asta teertalu mem గానుగాపూర్ vellamu kani ఇవి తెలవలేదు next time తప్పకుండ chustamu aa దత్తుడి అనుగ్రహం తోటి
Wonderful share
Great upload
Thank you 😊🙏
@@ShripadOfficial plz reply ivvandi
జై గురు దేవ దత్తా . శ్రీ నృసింహ సరస్వతి స్వామి మహారాజ్ కి జై
Jai Guru Datta 🙏
nice sharing
Thank you so much ❤️☺️🙏
Like done... 👌👌
Thank you sister 😊🙏
అష్టతీర్దాలు చేసే మార్గం స్వయంగా స్వామి వారు ఇప్పటికి నడుస్తున్న మార్గం దత్త బక్తులు దయచేసి అష్ట తీర్థలు చేసేప్పుడు ఆ విషయాన్నీ గుర్తుంచుకొని చేయాలనీ నా విజ్ఞప్తి 🙏🙏🙏
Jai Gurudeva Datta🙏🙏🙏
Wonderful share and channel friends
Liked and joined full support here 👌👍👍👍
Thank you my friend... Be Happy Always 😊🙏
Tq sir🙏
🙏 అవధూత చింతన శ్రీగురుదేవ దత్త 🙏
TQ sir
అవధూత చింతన శ్రీగురుదేవ దత్త
సర్వం శ్రీ గురుదత్తాత్రేయం
🙏 అవధూత చింతన శ్రీగురుదేవ దత్త 🙏
Very nice and beautiful video 😍
Thank you 😊🙏
First 2 theerthaalu clear ga choopinchandi dhayachesi..
Swamy, meeru cheppina manikarnika kundam, kasi visweswara lingam unna gudi, beema amaraja nadhi ghat road ki left side untundhi.
అవునండి... అవి గురుచరిత్ర 49 వ అధ్యాయంలో చూపిస్తాను
Bagunnadi
Chuu da lani appatti nunchi anukuntunnamu
Vellirandi... Sree Guru aashirwaadam labhistundi
Thank you 😊🙏
ok good 👍
Thank you 😊🙏
Sripadarajam saranam prapadyae
Jai Guru Datta 🙏
🙏🙏🙏
🕉️🙏💐🕉️💐🕉️🙏💐🕉️🙏💐🕉️
Master namaskaram
🙏🌹అవధూత చింతన శ్రీగురుదేవ దత్త🌹🙏
Gaangapuram nundi e theerthaalu chaala doorama cheppandi
లేదు... దగ్గిరే
Hummmm 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🤝🤝👌🏻👌🏻👍👍👍👍👍
Thank you sister 😊🙏
🎉
Kalleshwaram vellinapudu thelabhishekam chesaka. Sanam cheyyala andi ple reply
నవగ్రహాల సేవ చేసిన వారు అందునా శని రాహు కేతవుల సేవించించో స్నానం చేయడం మంచిది
Sir ashta teerthalalo snanam tarvata manam dharinchina battalu akkade vadileyali antaru.. Ala cheyala
ledu... alaa cheyanakkaraledu
Hello sir. Manaki intrest vundi opika vunte.. naduchukuntu asta theeratha yatra cheyagalama? Cheppandi naku cheyalani vundi, swamy varu nadichina margam lo.
Ashta teerthaalu mottham 5 km .... Nadavaalanukunte nadavavacchu
@ShripadOfficial ok sir. 5 kms ante okay.. nadusthanu. Jai guru datta 🚩
8th pournami and grahanam vundi gangapur ki povacha gudi open chaesthara chaeppandi
8వ తా నాడు పొర్ణమి కాబట్టి విపరీతమైన రద్దీ ఉంటుంది... ఆలయం తెరిచే ఉంటుంది... Jai Guru Datta 🙏🙏🙏
chaala bavundi andi video clarity ga explain chesaru, meeku yenta amount ayyindi? akkada vaalu ye ye bhasa lo matladataru? cheppandi koddiga.
Telugu, Hindi, kannada, Marathi matladataru... ippudu auto vaallu 800-1000 teesukuntunnaaru
@@ShripadOfficial tq for reply sir.
800 for each person?
So beautiful sharing great work excellent video good luck 😍
Thank you my friend 😊🙏
medi padhukalu mivadha dorutaya sir
Ledandi
🙏🙏🙏🙏🙏🙏🙏
Jai Guru Datta 🙏
Auto charges entha tiskunar
ఇప్పుడు ఎంత ఉందో తెలియదు
నమస్కారం శ్రీపాద్ గారు కల్లేశ్వర పూజ చేసిన వ్యక్తి నరకేసరి.నరహరి శర్మ గారు కుష్టు వ్యాధి నివారణ కోసం శ్రీగురువు వద్దకు వచ్చిన వ్యక్తి.ఆయనకు శ్రీశైలంలో తామరపూవు వచ్చింది.నరకేసరి గారు కాదు.అయితే మీరు అష్ట తీర్థాల గురించి మంచి సమాచారం ఇచ్చారు.ధన్యవాదాలు
మీరు అన్నట్టుగా శ్రీఎక్కిరాల భరద్వాజగారి శ్రీగురుచరిత్రలో నరకేసరి అనే వ్రాయబడిఉంది... కానీ హిప్పరగిలో కవియొక్క వంశస్థులతో మాట్లాడినప్పుడు వారు స్పష్టంగా నరహరికవి అనే చెప్పారు... వారి ఇంటిమీదకూడా నరహరికవి నివాస్ అనే వ్రాయబడి ఉంది గమనించగలరు... నా కళ్ళెదుట ఉన్న సాక్షాలను త్రోసిపుచ్చలేను కదా... శ్రీగురుచరిత్రలో ఎక్కడా కూడా శిరోల గ్రామంలోని భోజనపాత్ర గురించిన ప్రస్థావనలేదు... కానీ నిజానికి అది ఉందికదా... నేను ప్రత్యక్షంగా చూసి, మరియు అక్కడివారితో మాట్లాడిన విషయాలనే తెలియజేస్తున్నాను. ఎవరినీ బాధపెట్టాలన్నది నా ఉద్దేశము కాదు... ఇంటింటికి దత్త నామం చేర్చాలన్నదే నా ప్రయత్నం.. ఎవరికైనా ఏమైనా తప్పుగా అనిపిస్తే క్షమించగలరు
🙏🌹అవధూత చింతన శ్రీగురుదేవ దత్త🌹🙏
Sir ashtatheerdhallo snanam chesaka akkadunna templs ki direct vellocha snanam chesina dress tho ni , without changing dress, okavela change cheskuni matrame vellalante akkada change ki rooms untaya ladies ki
అష్టతీర్థాలలో స్నానం చేసాక మొట్టమొదటగా కల్లేశ్వర ఆలయ దర్శనం చేసుకుంటాము. సాధారణంగా అప్పటికే మనం ధరించిన వస్త్రాలు ఆరిపోతాయి.. ఐనాకూడా మీరు బట్టలు మార్చుకోవాలంటే మీ హోటల్ లేదా ఆశ్రమం రూముకి వెళ్ళి మార్చుకోగలరు... ప్రత్యేకంగా చేంజింగ్ రూములు లేవు
Accomdation information link pettandi
ruclips.net/video/nwf_BNSdp8A/видео.html
పైన ఇచ్చిన వీడియో లింక్ ద్వారా aa video description box check చెయ్యంది .. phone number akkada ఇచ్చాను
Mottam auto charges entha ayinay
Appatlo 800/- ... ippudu yentho teliyadu
🙏 అవధూత చింతన శ్రీగురుదేవ దత్త 🙏
Total budget anta undachu sir
Cheppadam kashtam Datta 🙏 meeru akkadinundi bayaluderatharu, etuvanti hotel lo untaaru, ekkada bhojanam chestharu, ennirojulu untaaru, enthamandi velthunnaaru.... veetanniti meeda Mee budget aadhaarapadi untundi
@@ShripadOfficial single ga pota asramam lo undali anukuntuna sir
Temple lo nidra cheyadaniki untundha
Untundi.... Description box lo icchina number ki munduga information ivvali
Night temple mundu r sangamam lo padukovadam safe ee na andi.... evaraina padukuntara . Please reply
నేను ఒంటరిగా వెళ్ళినప్పుడు తప్ప కుటుంబంతొ ఉన్నప్పుడు సంగమంలో కానీ మఠంలో కానీ నిద్ర చేయలేదు... మీరు అక్కడి పూజారులని అడిగి తెలుసుకోగలరు
Sir First time vellinapudu nidrachesii ravala lekapote 1week undii beksha cheyala lekapote beksha kii epudu aina vellochaa
మీ ప్రశ్నలన్నిటికి ఒక్క వారం రోజుల్లో రాబోయే వీడియోలో సమాధానం ఉంది.. దయచేసి అప్పటివరకు ఆగండి.
ద్రాం దత్తాత్రేయాయ నమః 🙏
where to Stay in Gangapur
There are about 50 hotels and 25 Ashrams in Ganugapur.... You can chose the one you like after going there
@@ShripadOfficial thanks sir
@ShripadOfficial 28yrs old women nen single ga velli akkada 1 week saptaha parayana chedham anukuntunna chesthey nyt daily temple loney padkovala
మా ఛానెల్ లో కేవలం దత్త క్షేత్రాలకు సంభందించిన వివరాలు మాకు తెలిసినంత వరకు భక్తులకు అందిస్తాము... మీ వ్యక్తిగత విషయాలు మీరే చూసుకోవలెను... శ్రీ గురుదేవా దత్త 🙏
మదుకరి గురించి తెలపండి
Thappakunda
First 2 thirthalu chupaledhu
How much time.......all theertha darshanam?
2 hours
Sir dattu ki Telugu vachha
Vacchu... Ganugapur lo andaru Telugu maatlaadataaru
Tq
Meku motham complete ga enni hours aiyindi complete ga 8 teertham lu chudadaniki
4 hours
🌅☘️💐🙏
Jai Guru Datta 🙏
Sir, ఆటో పర్సన్ ఫోన్ నెంబర్ ఇవ్వండి
ఆ ఆటో అతను ఇప్పుడు అక్కడ లేడు
Please give me autowala
Description box lo auto driver number icchanu chudandi... Jai Guru Datta 🙏
Jai Gurudev Datta 🙏🙏🙏🙏🙏
Jai guru datta
Shri Gurudeva Datta 🙏
🕉️🙏💐🕉️🙏💐🕉️🙏💐🕉️🙏💐🕉️
Jai guru Datta