Hai బాబాయ్ గారు ❤🙏పియానో రాదు కానీ అని స్మైల్ bale ఉంది బాబాయ్ మీరు మనసుపెట్టి నేర్చుకుంటే ఎంత సేపు ఏదయినా నేర్చేసుకుంటారు మీరు ❤️నిజంగా గ్రేట్ 25 ఇయర్స్ తర్వాత కరెంటు రావడం నిజంగా ఇంత అద్భుతమైన గంధర్వ మహాల్ ఉంది అంటే నమ్మలేకపోతున్నా చాలా చాలా బాగుంది దీన్ని చెక్కు చెదారకుండా చూసుకుంటున్న వారికీ హృదయ పూర్వక నమస్కారాలు 🙏🙏❤️❤️ 100 సంవత్సరాలు అంటే మాములు విషయం కాదు అప్పటి కట్టడాలు డిజైన్ 👏🙏🙏🙏❤️ ఇప్పటివలకి అస్సలు రాదు emo ఇలా కొన్ని సినిమాలకి ఎక్కడుకో వెళ్తారు shoot కోసం అస్సలు మన ఇండియా లో చాలా ఉన్నాయి అస్సలు మీరు ఇంకా ఇలానే మాకు తెలియినవి చూపిస్తూ నేర్పిస్తూ ఉండండి బాబాయ్ ❤️thanku
హయ్ ప్రేమ్ బాబు. గంధర్వ మహల్ ని చాలా బాగా చూపించారు, అప్పటి కట్టడాలు ఎంత అందంగా ఉన్నాయో,గొడవర్తి నాగేశ్వర రావు గారికి 🙏, మహల్ ని ఇప్పటి వరకు నిర్వహించిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, మాకు ఇంత మంచి వీడియో పెట్టడం మీకు 🙏
పెద్దలు ఇచ్చిన ఇంటిని ఇప్పటికీ చెక్కు చెదరకుండా మెయింటైన్ చేయడం చాలా గొప్ప విషయం ప్రేమ్ గారు. గంధర్వ మహల్ ని చూస్తుంటే నిజంగా చాలా గొప్పగా గర్వంగా ఉంది. ఓల్డ్ ఇస్ గోల్డ్.
Hi బాబాయి గంధర్వ మహల్ చాలా అద్భుతంగా ఉంది కానీ లోపల గదులు పూర్తిగా చూపించలేదు ఎందుకని బాబయి ఆ బాల్కనీలు కూడా చూపించలేదు అయినా ఒక అద్భుతమైన కట్టడాన్ని చూపించారు చాలా బాగుంది❤❤❤
Hi Prem garu 🙏 Eituvanti Mahal nenu cinema lo artificial ga arrange chesinavi choostontamandi. Ee Gandharwa Mahal iethey nijamga devathale vachhi ee Mahal nirminchara annatu vundhandi. Mana India lo eilanti kalathmaka myna bhavanthulanu eila maintenance chestonna variki Dhanyavadhamulandi✊🇮🇳🙏 Miku Piyano play Cheyadam radhani schoollo Chinna pilla vadila (Nenu home Work cheyaledu miss) Navvuthu chepparu choodandi appudu Naku kooda chala navvochesindandi😂😂. Miru yedhayna twaraga nerchuko galarani Naku anipistondhandi, Piyano kooda nerchesukondi All the best TQ 💐🙏
బాబాయ్ గారు చాలా బాగుంది. మహాల్
Tq Amma
🙏చాలా మంచి వీడియో చూపించారు. ఇంకా మాకు తెలియని విషయాలు మీ ద్వారా తెలియ పరచండి🙏🙏🙏👌👌
😊 బాబాయి గారు 👌🏼👌🏼🙏🏼🙏🏼👋🏼👋🏼👋🏼
Hai బాబాయ్ గారు ❤🙏పియానో రాదు కానీ అని స్మైల్ bale ఉంది బాబాయ్ మీరు మనసుపెట్టి నేర్చుకుంటే ఎంత సేపు ఏదయినా నేర్చేసుకుంటారు మీరు ❤️నిజంగా గ్రేట్ 25 ఇయర్స్ తర్వాత కరెంటు రావడం నిజంగా ఇంత అద్భుతమైన గంధర్వ మహాల్ ఉంది అంటే నమ్మలేకపోతున్నా చాలా చాలా బాగుంది దీన్ని చెక్కు చెదారకుండా చూసుకుంటున్న వారికీ హృదయ పూర్వక నమస్కారాలు 🙏🙏❤️❤️ 100 సంవత్సరాలు అంటే మాములు విషయం కాదు అప్పటి కట్టడాలు డిజైన్ 👏🙏🙏🙏❤️ ఇప్పటివలకి అస్సలు రాదు emo ఇలా కొన్ని సినిమాలకి ఎక్కడుకో వెళ్తారు shoot కోసం అస్సలు మన ఇండియా లో చాలా ఉన్నాయి అస్సలు మీరు ఇంకా ఇలానే మాకు తెలియినవి చూపిస్తూ నేర్పిస్తూ ఉండండి బాబాయ్ ❤️thanku
Tq andi
చాల బాగా వుంది తమ్ముడు
Tq sister
Super Prem Garu❤
Tq
హయ్ ప్రేమ్ బాబు. గంధర్వ మహల్ ని చాలా బాగా చూపించారు, అప్పటి కట్టడాలు ఎంత అందంగా ఉన్నాయో,గొడవర్తి నాగేశ్వర రావు గారికి 🙏, మహల్ ని ఇప్పటి వరకు నిర్వహించిన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, మాకు ఇంత మంచి వీడియో పెట్టడం మీకు 🙏
Tq Amma
Super babai garu.. Ippatiki intha jagartha gaa chusukuntunnaru vaari kutumbaniki maa namaskaralu ❤❤❤tq. For your video 🎉🎉🎉
Tq amma
పెద్దలు ఇచ్చిన ఇంటిని ఇప్పటికీ చెక్కు చెదరకుండా మెయింటైన్ చేయడం చాలా గొప్ప విషయం ప్రేమ్ గారు. గంధర్వ మహల్ ని చూస్తుంటే నిజంగా చాలా గొప్పగా గర్వంగా ఉంది. ఓల్డ్ ఇస్ గోల్డ్.
Tq
చాలా చాలా బావుంది మహల్.👌
Tq
చాలా చాలా బాగుంది ప్రేమ్ గారు 👌🤝❤️❤️
Tq
చాలా బాగుంది అన్నయ్య మహల్ చెక్కుచెదరకోకుండా చాలా అద్భుతంగా ఉంది మహల్ గంధర్వ మహల్ అద్భుతంగా ఉంది సూపర్ వీడియో అన్నయ్య 👌👍
Tq Amma
Hi బాబాయి గంధర్వ మహల్ చాలా అద్భుతంగా ఉంది కానీ లోపల గదులు పూర్తిగా చూపించలేదు ఎందుకని బాబయి ఆ బాల్కనీలు కూడా చూపించలేదు అయినా ఒక అద్భుతమైన కట్టడాన్ని చూపించారు చాలా బాగుంది❤❤❤
Tq family vallu unnaru
సూపర్ 👌
చాల చాల బాగుంది అండి
Tq
Chala bagundi Babai Garu
Tq
Godavari jillalo prathi okkati okaa adbhutham Babai garu 👌🏻 🙏🏻 alanti adbhuthalaloo e Gandarva mahal okkati excellent video Babai garu 👌🏻🙏🏻❤❤❤
Tq andi
Prema Garu showed Gandharva Mahal very well and explained it very well.
Tq andi
చాలా బాగుంది బాబాయ్ గారూ
Tq
Hi babai Ee mahal chala adbhutham ga vundhi beautiful mahal manchi videos pedutunnaru Babai ❤👌👍 💯years 👏👏👏
Tq Amma
Furniture ,wood, supar vundi babai tq 🙏🙏🙏
Tq Amma
Chala baga unnadi babai garu 👌👌👌
Tq
Very nice
Thanks
Hi babai gandharvamahal chala bagundhi families unnandukemo mothham clear ga chupinchinattu anipinchaledu but sooooper ga undhi tc bye babai
Tq amma
Challah bagundi babai garu thankuu babai garu 🙏🙏🙏👌🏻👌🏻👌🏻
Tq
Super video brother ❤
Thanks ✌️
Very nice looking gandharva ma hall piyano old movies lo laga super video good message 👌❤👌
Thank you so much
Chalaa bagundi andi,1st time chustunna
Tq
Chala bagundi
Tq
Nice video.s babai TQ soooooo much ❤🎉
Welcome 😊
Hi Prem garu...super video🎉🎉
Tq
Super 👌
Thank you
👌👌👌
Super mahal🎉🎉
Tq
Super premgaru hàr hàr mahadheva hàr hàr gange I
Tq
Nice 👍🙂
Thanks 😊
Hi Premgaru Gandharva Mahal exalent andi,poorvam kutumbalu alane undevi,Bandar lo maenttini gurthu chesaru,madi barma teku,rose wood tho archilu,sarambilu,undevi,Godavrthi famili hands up poorvikula nu gouravinchatame G.Mahal nukapadatam ante.🙏💐💐
Tq andi
Hi sir mi video 's anni kala bagunnai murari movie lo heroin house video thiiyandi sir please 🥺🥺
Tq
Hi andi congrats 👍🥰🌺
Tq
Meeru Narsapur yn college chupinchandi memu akkade chadivamu akkada ma tatha gari vigraham vundi grandi venkatareddy naidu garu
Sure
ఇది మీ ఇల్లు లాగానే ఉంది కదా మీ వదిన గారి టేస్ట్ బాగుంది
Tq andi
Hi babai garu ❤❤❤❤❤❤❤🎉🎉🎉
Tq
Hi Prem garu 🙏
Eituvanti Mahal nenu cinema lo artificial ga arrange chesinavi choostontamandi. Ee Gandharwa Mahal iethey nijamga devathale vachhi ee Mahal nirminchara annatu vundhandi. Mana India lo eilanti kalathmaka myna bhavanthulanu eila maintenance chestonna variki
Dhanyavadhamulandi✊🇮🇳🙏
Miku Piyano play Cheyadam radhani schoollo Chinna pilla vadila
(Nenu home Work cheyaledu miss)
Navvuthu chepparu choodandi appudu Naku kooda chala navvochesindandi😂😂. Miru yedhayna twaraga nerchuko galarani Naku anipistondhandi, Piyano kooda nerchesukondi All the best TQ 💐🙏
Tq for valuable comment. Noted ur submissions. Tq
@GodavariVibes51 🙂😊
paryataka sakha ki ivvatame better lekapothe maintenance adhiripothudhi...motham 25 rooms ante maatala....bodi.... intiki rendu roomuluntene yethi thooskoleka saavali...alantidhi indha pedha intini maintenanace ante mamooluga undadhu.
Yes 🙌
Ma ammammagari ooru achanta
❤❤❤❤👌👌👌👌👌🙏👌👌👌🙏🙏🙏👌👌😍😍😍😍
Chala bagundi
Tq