మన గోవు గోస వింటారా || Udaya Bhanu || Udaya Bhanu Vlogs || Strikers
HTML-код
- Опубликовано: 14 окт 2024
- #UdayaBhanu #UdayaBhanuVlogs #Strikers
మన గోవు గోస వింటారా || Udaya Bhanu || Udaya Bhanu Vlogs || Strikers
Follow Me On :
Instagram - / iamudayabhanu
Facebook - / iamudayabhanu
Do Subscribe for more Entertainment :-
/ @itsmeudayabhanu
Please don't forget to like share comment and subscribe
Keep supporting!
ఎందరో మహానుభావులు...వారిలో గోమాత & భూమాత సంరక్షకులు శివకుమార్ గారికి, మెహబూబ్ గారికి, వైద్యం చేసే జహంగీర్ కి, సేవకులు, సంరక్షకులు, దాతలు అందరికి పేరు పేరునా హృదయపూర్వక నమస్కారాలు...👏👍👌🙏
అలానే మంచి content చేయడమే కాక మనందరం ఆలోచించేలా చేసిన 'భాను' గారికి ప్రత్యేక అభినందనలు...👏👍🙏
RUclips లో కొత్తగా content తీసుకువస్తున్నారు, సామాజిక బాధ్యతతో ఆలోచిస్తూ, ఆలోచింపచేస్తూ inspire చేస్తున్నారు. Hats off భాను గారు
Nijam 👍
@@kethanasri9874 thank u
Anduke bhanu garu miru ekkava vedios regular ga pettandi
Yes great udya bhanu garu❤
Full attitude person.money iche vallathone matladutundi
కోటి కోటి ప్రణామాలు శివకుమార్ గారు,మరియు గో శాల స్తలమిచ్చి ఆదర్శంగా నిలిచిన ముస్లిం సహోదరుని కి ఆ గోవిందుని అశీశులు ఉండాలి అని వేడుకుంటున్నాను
ఉదయభాను గారు మీకు ఈ వీడియో తీసినందుకు ధన్యవాదాలు గోవులను రక్షిస్తున్న ఆ ఇద్దరు ధన్య జీవులకు హృదయపూర్వక పాదాభివందనాలు
మంచి ప్రోగ్రాం చేసిండ్రు ఉదయభాను గారు. గృదయాలను కదిలించే మాటలు, సన్నివేశాలు చిత్రికరించారు.❤
మీ మాటలు మంచి ఆలోచనలు వచ్చేలా చేస్తున్నాయి, ప్రేరణ కలుగుతుంది. ఈలాంటి సామాజిక అవగాహన వీడియోలు ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు భాను మేడమ్
Melanti celebrities elanti programs chesthunte santhosham ga undi
Bhanu ne manchi badyathakala మనసుకి ని సంస్కారానికి వందనం
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి గోవుల కోసం ఒక పాలసి తీసుకు రావాలి కోటి ఆవులను ప్రతీ సంవత్సరం పెంచడానికి నిధులు ఇవ్వాలి ప్రతి నియోజకవర్గం లో 500 ఎకరాలు గో శాల ల కోసం ఇవ్వాలి వాటి ద్వారా వచ్చే ఆవు పేడ ను రైతులకు ఉచితంగా ఇవ్వాలి 130 కోట్ల జనాభా కు సేంద్రియ వ్యవసయం ద్వారా ఆహారం ఇవ్వాలంటే దేశి గోవు ద్వారా నే సాధ్యం గోవుకు జాతీయ హోదా ఇవ్వాలి జాతీయ జంతువు గా ప్రకటించాలి
BNhanu gariki 🙏🙏🙏
ఉదయ బాను గారు మీకు🙏🙏🙏🙏🙏❤❤అంతె మీకు ఏమి చెప్ప లేను👌👌👌👌🙏🙏🙏
శివ కుమార్ గారికి మరియు మహబూబ్ గారికి మీరు చాలా మంచి పని చేస్తున్నారు, మీకు ధన్యవాదాలు సర్, ఉదయభాను గారు మీరూ చాలా మంచి వీడియో తీశారు, మీకు ధన్యవాదాలు మేడం
Love u bhanu bangaram ♥️♥️♥️🌹🌹🌹♥️♥️♥️
సూపర్ మేడం గారు మిమ్మలనీ చిన్నప్పటినుండి tv లో చూస్తున్నాను మీరు చాలా గ్రేట్ మేడం.. ఆవులు అంటే నాకు కూడా చాలా ఇష్టం అవును పెంచాలి అనీ ఉంది but స్థలం లేదు ఆవులు ఉండే అంత స్థలం ఉంది కానీ, మేపుకు వెళ్లే అంత స్థలం మా ఊరిలో లేదు.. మాది మల్లెటూర్ కానీ అన్ని పొలాలు పత్తి చెన్లు తోటలు ఉంటాయి.. ఆవులు బర్రెలతో మెత్తకు వెళ్లవు.. బర్రె మెషిన ప్లేస్ లో ఆవు మేయ్యదు
నాకు చాలా ఆవులను సదలి. గోఅదరిత వ్యవసాయం చేయాలనీ. ఉంది
చేయండి అన్న చాలా ఆరోగ్యం కదా చేయడం ద్వారా చేసి ముందు ఒకసారి విజయ్ రామ్ గారి వీడియోస్ చూసి తరువాత ఆయనకి ఫోన్ లో మాట్లాడండి
Vizag lo Vijay ram gari five days program vundi contact avandi
ఈ రేట్ల వ్యవసాయం చేస్తే నాయనా పురుగుల మందు తాగాలి
And but eayduku Amma mana Telugu muddu
Me every video ki rply isthanu Bt e video chusaka bhada tho em comment cheyalo ardam kavatledu jai gomatha .. dhevudu varam isthe nakuda oka cow ni penchukovali ani undi bhanu garu 😍😍❤️❤️❤️
Bhanu garu is a real celebrity.. every video is inspiring. Every video u give message to society. Eye opening videos. Hatsofff bhanu garu...
ప్రతీ నియోజకవర్గం లో కనీసం 500 ఎకరాల్లో దేశి గోవులను పెంచాలి
Yes
yes. all things
అవును❤
Yes
Yes
శివకుమార్ గారికి ధన్యవాదాలు, చాలా మంచి చేస్తున్నారు. నేను ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టాను, కానీ నా దగ్గర ఉన్న ఆవు అనారోగ్యం తో చనిపోయింది. ఇప్పుడు నాకు ఒక ఆవు కావాలి. ఇవ్వగలరా?
Abhaa chalaa manchi massage unna vedio Akka edhi.
Etlanti manchi pani chesthunna andhariki Heartful ga TQ you so much to all❤️🙏🙏
Great job Siva Kumar gaaru!!!!! And hats off to UDAYABHANU FOR taking time to help these all Govulu!!!!
Hope brother SIVA would get all the need he needs from all of us.
JHAHANGIR BHAI IS THE ONLY DOCTOR FOR ALL THE COWS!!!!’❤
Abba edchesamu bhanu garu a దేవుళ్ళకి 🙏🙏🙏
Shiva Kumar garu & mahaboob garu meru chasa seva nijamaiana manavatham, udaya banu garu meru chasina vlog chusi iana govulu ni himsincha kunda vundali...
Aray Bhanu eelaanti programs chaala cheyyali 🙏 AA bhagavanthudu more more energy ivvalani korukunta
Chala inspiring ga vundhi Bhanu garu,great.Govula rakshakulandhariki maa padhabhi vandhanalu.
🙏🏻🙏🏻🙏🏻🙏🏻jau gow mataji🙏🏻🙏🏻🙏🏻
Ikkada Seva chesukune chance vaste bagundu..Jeevitham danyosmi🙏 Nice Akka
Chala great andi ...shatha koti namaskaralu meeku..shiva kumar garu
Thanks madam..mee paina gowravam perigipothundhe madam
Udayabhanu garu meeku ❤
Sivakumar Gariki padabhivandanam
Ee video chusaka naku mimmalni amma ane anipistundi..... Entha manchi video chesaru meru..... Govulu ante sakala devullu unte nilayam... Alanti jeevulni manam kaapadali
❤❤❤❤❤soooper udaya akka concept soooper. Gomathala guronchi baaga cheppavu❤❤❤
Bahnu i agree with you its true ande 💯💯💯 mana gomatalu nu kapadukovale ne manasu bangaram ra talle god bless u take care 😊👍💐💐💐👏👏👏
Very nice video and tq u Bhanu garu ,Shiva Kumar garu and brother God Venkateshwara swami will give u more strength and prosperity
Very nice volge super madam bhanu garu
Govu seva eppudu goppade.gomatha raksha sarvajagat raksha.Gomatha long live
ఆవు దూడకి అలా పాలు సీసాతో పడుతుంటే ఒక తల్లి ప్రేమ ఎంత చూపించాలో అలా ఉన్నావు ఉదయభాను ఇలాగే ఉండాలి ఇలాంటి కార్యక్రమాలు చేయాలి
Really i love this video mam . Meeru entha manchi videos thisthunaru prathi okari gurinchi baga alochinchi andariki ardham ayela chesthunaruu I love u bhanu garu confirm ga nakku cow ni penche chance and place unte I definitely do it . Thank you so much for uploaded this beautiful and eye opening video
Udaya Meru devudu tho interview chesinattu anipinchindi congratsmemmalni govullu anni aseervadhisthai
Love you so much Bhanu garu. Thank you so much for showing this video andi from Padmasri.
Chala great andi young generation ki ilanti videos nd matalu chupinchi awareness penchali
Very good interview madam and also explained values of Cow. Thank you very much All GOPALAS and You and your team.
!!Thank you so much, ma bangaru bomma ❤Intha manchi video andhariki chupinchinaduku 🙏
Hats off udayabhanu garu 🙏 chala chala chala manchi video chesaru Thankyou 😊
Akka 🎉🙏miru yentha adarshanga nilusthunaro ytb lo thelusthundi,chusthunam,,thokkabadinde lechi nilabadiddi akka,miru grate akka🙏🙏
Uday bhanu ji, really thanks a lot for sharing this video, hats off to both the care takers ...❤
Chala manchi pani chesta vunnaru akka, Thank you soo much, I am inspiring from you.
శివ కుమార్ గారికి మరియు మహబూబ్ గారికి మీరు చాలా మంచి పని చేస్తున్నారు, మీకు ధన్యవాదాలు
గోమాతను భూమాతను రక్షిస్తున్న శివ కుమార్ గారికి పాదాభివందనాలు 🙏
Udyabanu manchi talented anchor. Ame ku manchi future undalani korukuntunnamu govulanu Rakshinchatam bagundi prati okka Ritu oka avunu teesukovali.
Me smile ki nenu pedha fan medom, Goreti venkanna garu oka pata padutuunte A video miru chala emotional ayyaru
Hats off to you Bhanu akka, we loves you, please do like this motivational videos, Jai Gomatha,Jai Bharath to 🙏🙏🙏🙏
అవును నిజమే అండీ ❤🙏🙏🙏🙏🙏
Udayabanu garu u are really good and kind heart Hope after watching ur video vth humanity all people stop killing cows goats hens etc
మంచి సందేశం 🎉
super భాను అక్క సూపర్
Mahaanu bhavudu siva gariki sathakoti namaskaralu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Kanta tadi pettincharu
Chalamandiki inspreshonga undi video
Bhann ante something special
Beautiful video hats off to all those people
ముస్లిం పెద్దాయనకు వందనాలు 🙏🙏❤️❤️
Video chusthunte chala happy anipinchindhi love you bhanu mam❤
అన్ని ఆవులు పోషణ ఓకే చోట కస్టమ్. ప్రతీ రైతు కి ఆవులు గొప్ప తనము చెప్పి పోషణ కూ ఇవ్వాలీ. జై గోమాతా.
Nice Vedio andi. Hats off to you for
శివ కుమార్ గారి లాంటి వాళ్లు ఉన్నందువల్లే ఈ భూమి మీద కొంచెం అయినా మానవత్వం ఉంది ఆ గోమాత లు ఆశిస్సులు ఇలాంటి వాళ్ళకి ఎప్పుడూ ఉంటాయి
ఎలాంటి videos చెయ్యండి banugaru ❤❤ చాలా bagunnai
ఉదయభాను గారికీ జైశ్రీరామారక్షా 🚩🚩🌹🌹🙏
Udaya bhanu garu ❤❤❤❤
Bhanu garu prakruti pai meku vunna avagahana , asakhi adbutam
Super Banu garu excellent 🎉
Very great shivkumar sir
Udaya bhanu nuvvu super ante super anthe❤❤❤❤❤
🙏🙏🙏shathakoti dandalu Andi
Hat's off to this great video.
Super sir meku padabi vanddanam
మంచి ప్రోగ్రామ్ చేసినందుకు ధన్యవాదాలు 🙏
Hi akka Meru chala great keep it up
శత కోటి వందనాలు శివ గారు మీకు
Great subject bhaanu garu
Very inspiring madam ❤
Excellent ..... Bhanu...
Super bhanu garu🎉
Bhanu garu super video andi
Maa kaa doodh movie chusaka ee video vachindandi chala happy ga undi😊
❤❤❤❤❤❤❤❤
Hi andi chala manchi vedio chesaru 👍👍
Great shivakumar garu
Super bhanu ❤❤
Super inspiring program mam😊
జై జై గోమాత జై శివకుమార్ గారు 🙏🙏
Jai gomata god bless you nice volge super madam god bless you
సూపర్ శివ గారు,గ్రేట్ సర్❤❤❤
Very much eye opener video. Thanks Akka. Rightly said its always misconceptions that all muslims eat beef, being muslim I have never ever ate beef in my life till now.
👏👏👏👏🙏🙏
unbelievable
Andariki sathakoti 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
thanks anna
good luck
Thanks akka
Great message
Shivakumar gaariki&mahaboob gaariki❤❤❤❤❤ 22:51 22:58 23:01 ❤
శివ గార్కి రాష్ట్ర ప్రతి అవార్డ్ ఇవ్వాలి
Ma lagadhuda ki lampiskin virus vachindhi dhiniki solution chepara
Thank you so much sir
Great Anchor
Om govuluki jai ❤❤❤❤❤❤❤