హరవిలాసం #4 | HaraVilasam | Garikapati Narasimha Rao Latest Speech | Pravachanam 2021

Поделиться
HTML-код
  • Опубликовано: 17 мар 2021
  • #Garikapati Narasimha Rao latest speech on Haravilsam.
    జీవితంలో ఎదురయ్యే కష్టాలు బస్టాండుకు వచ్చే ఆర్టీసీ బస్సుల్లాంటివే వస్తాయి పోతాయి ఎలాగో చెప్తూ ధైర్యాన్నిచ్చే ప్రసంగం.
    "హరవిలాసం - కిరాతార్జునీయం" అను కావ్యంపై మహా సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
    #Pravachanalu #DifficultiesInLife #HowToFaceChallenges #HowToLeadLife #Kiratarjuneeyam #Arjuna #Shiva
    Join WhatsApp Group: rebrand.ly/62b11
    Subscribe & Follow us:
    RUclips: bit.ly/2O978cx
    Facebook: bit.ly/2EVN8pH
    Instagram: bit.ly/2XJgfHd
    గతంలో ప్రసారం చేయబడ్డ ప్రసంగాలు:
    దాశరథి శతకం: bit.ly/2AZXcQ0
    కాళహస్తి శతకం: bit.ly/2zSVRtE
    భ్రమరాంబతత్వం - bit.ly/2XnWyms
    సాయి బాబా - ఏకాదశ సూత్రాలు - bit.ly/2WviaOx
    ప్రాచీన భారతీయ వైజ్ఞానికత - bit.ly/3derNGP
    శాంతి సూక్తం - bit.ly/3fVzrbE
    పురుష సూక్తం - bit.ly/3czkz0t
    శివ పంచాక్షరీ స్తోత్రం - bit.ly/3dSgkxf
    కార్తీక దేవతాతత్వం - bit.ly/3bxcoAb
    రామకృష్ణ వివేకానందులు-సనాతన ధర్మపరిరక్షణ - bit.ly/2Z6HyvZ
    మొల్ల రామాయణం - bit.ly/2X30wke
    నిత్యజీవితంలో వేదాంతం - bit.ly/2WD2mJX
    మనీషా పంచకం - bit.ly/3fQZhx8
    హరవిలాసం - bit.ly/2XU0JbJ
    ఒత్తిడి - నివారణ సూత్రాలు - bit.ly/2yOynFL
    విద్యార్థులకు విజయ సందేశం - bit.ly/3dN4Pa9
    భర్తృహరి సుభాషితాలు - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2LzaZOY
    జాషువా పద్యానికి పట్టాభిషేకం - bit.ly/2X2ZCEo
    దేవీ అపరాధ క్షమాపణ స్తోత్రం - bit.ly/3664BIO
    శ్రీరామతత్వం - bit.ly/2WAM2Jv
    విరాటపర్వం - bit.ly/3cylgqE
    తెలుగు సాహిత్యం - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2WyF07Z
    వినాయక కథ - తాత్విక బోధన - bit.ly/2T7MA7z
    About:
    BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
    Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
    He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
    He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
    #SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
    As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
    His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Комментарии • 135

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  3 года назад +29

    బ్రహ్మశ్రీ డా. గరికిపాటి నరసింహారావు గారి మరిన్ని ప్రసంగాల కొరకు Subscribe & Follow:
    RUclips: bit.ly/2O978cx
    Facebook: bit.ly/2EVN8pH
    Instagram: bit.ly/2XJgfHd

  • @gajularadhakrishnaiah5290
    @gajularadhakrishnaiah5290 2 года назад +5

    తెలుగు భాష పై గురువు గారికి ఉన్న అభిమానమునకు తెలుగు భాషకు పట్టిన దుర్గతికి గురువు గారు ఎంతో బాదపడుతున్నారు. వారికి వందనములు.

  • @srinivasaraokandikuppa5170
    @srinivasaraokandikuppa5170 3 года назад +7

    గురుదేవా మీ ధారణ అనితర సాధ్యము.ఓం నమః శివాయ.

  • @dattatreyinistala1219
    @dattatreyinistala1219 11 месяцев назад

    Guruvugaru meeru nindu nurrellu aarogyam ga undaligodessbless Youanytime dattatreya njstala

  • @padmajadevaguptapu7494
    @padmajadevaguptapu7494 Год назад

    Hara hara Mahadev

  • @user-ff7jg7ne6b
    @user-ff7jg7ne6b 14 дней назад

    Super wonderful pravachanam

  • @vanisri8180
    @vanisri8180 Год назад

    Guruvugaariki Namaskaaram 🙏🙏🙏🙏🙏 Balu Pata,Me Mata Antey Naku Chaalaa Ishtam Sir,Me Pravachanalu Adbhutham Maha Jnani Yadhardham Matadutharu GuruvuGaru Society Lo Chedu Eakkuvga vundi, Moodhanammakalu Eakkuvga Perigipothunnyi Me Matalu Vini Aienaa,Prajalu Marali marali marali

  • @nvslakshmi6716
    @nvslakshmi6716 2 месяца назад

    ఓం నమశ్శివాయ 🙏

  • @bharathigangavajula9951
    @bharathigangavajula9951 Год назад

    శ్రీ గురుభ్యోన్నమః

  • @rajuraj8989
    @rajuraj8989 2 года назад +4

    ఓం నమఃశివాయ 🙏🙏🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @tvnrsarma5323
    @tvnrsarma5323 2 года назад +1

    “Sri Matreyanamaha”, “Sri Matreyanamaha”, “Sri Matreyanamaha” ……Guruvugariki Namaskaramulu….

  • @venkeyvenkey2550
    @venkeyvenkey2550 28 дней назад

    Jay Shri Ram Jay Jay Ram

  • @dattatreyinistala1219
    @dattatreyinistala1219 10 месяцев назад +1

    Guruvugariki namaskaralu🎉🎉🎉🎉

  • @GNR9345
    @GNR9345 3 года назад +14

    నమో నారాయణాయ 🙏

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 2 года назад +2

    కృష్ణం వందే జగద్గురుమ్ 🙏

  • @praveenkumar.b9822
    @praveenkumar.b9822 2 года назад +1

    JAI SHRI RAMACHANDRAMURTHI

  • @sspatil2772
    @sspatil2772 2 года назад +1

    Life's valuable survival guidelines for satisfactory lifetime lifestyle......, ಧನ್ಯವಾದಗಳು smart phone ಸಾರ್ಥಕ್ಯ...

  • @arunakumarianaparathi4886
    @arunakumarianaparathi4886 3 года назад +6

    Meeru cheppe prathi maataku chala ardam vuntundi.

  • @kirand726
    @kirand726 2 года назад +1

    గురువు గారికి ధన్యవాదాలు

  • @nnrao1836
    @nnrao1836 2 года назад +1

    Matrudevobhava is Good prayer of Garikipati For all pravachanamulu

  • @creativeperspectives2712
    @creativeperspectives2712 3 года назад +5

    Great discourse. Excellent.

  • @dhanalaxmi6587
    @dhanalaxmi6587 Год назад

    JAI SRI RAM GURUGHAARU🙏🏻🙏🏻Allam Dhanalaxmi

  • @GNR9345
    @GNR9345 3 года назад +4

    నమః శివాయ 🙏🙏

  • @Bhawvani45
    @Bhawvani45 3 года назад +1

    ఓమ్ నమశ్శివాయ🙏🙏🙏🙏🙏

  • @psnmurthy4877
    @psnmurthy4877 2 месяца назад

    Namaskaramandi

  • @ahaunlimitedsatisfaction
    @ahaunlimitedsatisfaction 2 года назад +3

    46:21 - ముక్కంటి మూడోకన్ను నిప్పుకు నెలవు . నిప్పు అనేది నిలువుగా ప్రయాణించే లక్షణం కలిగినది కనుక ఔచిత్యం దెబ్బతినకుండా మన పూర్వీకులు శివుని అగ్ని నేత్రాన్ని నిలువుగా చిత్రించారు ,వర్ణించారు.

  • @narayananarayana3750
    @narayananarayana3750 2 года назад

    Garikapatigarikipadabivandanam

  • @minnit8690
    @minnit8690 2 месяца назад

    🙏🙏

  • @royalse56
    @royalse56 2 года назад

    🙏 namaskaram guruvugaru adbhutanga vivarincharu

  • @ahaunlimitedsatisfaction
    @ahaunlimitedsatisfaction 2 года назад +3

    24:14 - జల అభిషేకం నుండి పొందాల్సిన విషయ జ్ఞానం ఒకటి ఉంది .
    ఈ సృష్టిలో మొట్టమొదట జీవానికి మూలం జలం ( నీరు) .
    ఆ నీటిని భూమి యందు ప్రవేశ పెట్టావు గంగాధరా ! నా పుట్టుకకు కూడా అదే జీవం కారణం కదా ! అది నీ దగ్గరనుండే కదా నాకు అందింది . కాబట్టి నా లోని జీవ శక్తి మేర నీకు నన్ను అర్పించుకుంటున్నాను ఈ జల రూపంలో ఆని కృతజ్ఞత చూపించడమే జల అభిషేక ఆంతర్యం.

  • @ginkalamadhu4267
    @ginkalamadhu4267 Год назад

    Miss ga arjunudu annaru karnudu swamy

  • @srinivasaraochalla5357
    @srinivasaraochalla5357 Год назад

    GURUBHYO NAMAHA, OME NAMAH SHIVAYA,OME NAMO NARAYANAYA,OME SRI MATRE NAMAHA, PUJYA GURUVULU SRI GARIKAPATI NARASIMHA RAO GARIKI MARIYU CHAGANTI KOTESWARARAO GARIKI NAA HRUDAYAPOORVAKA NAMAH SUMANGALILU. OME NAMO KALIKRISHNA BHAGAWAN.JAGANMATA SRI SITAMAHALAXMI SAMETHA AWATHAR SRI SRI SRI NIMMALA VENKATA SUBBARAO SIDDI SADGURU MAHARAJAYA NAMAHA OME. OME SRI GANESHAYA NAMAHA, OME SRI SHIRIDI SAI NADHAYA NAMAHA, OME VENKATESHAYA NAMAHA, OME SRI SURYANARAYANAYA NAMAHA, OME SRI SUBRAHMANYA SWAMIYE NAMAHA, OME SRI NAGENDRAYA NAMAHA, OME SRI DURGA DEVIYE NAMAHA, OME SRI MAHALAXMI DEVIYE NAMAHA, SAMASTHA STHREE DEVATHALLARA,KANNATHALLI THANDRULARA, ATTAMAMALLARA,KARUNINCHI, KAAPADANDI SWAMY, OME SRI SWAMIYE SARANAM AYYAPPA,SARANAM SARANAM AYYAPPA, OME SRI SWAMIYEI SARANAM AYYAPPAA. JAI SRI RAM, JAI JAI SRI RAM, JAYA JAYA SITA RAM, JAYA JAYA JANAKI RAM.JAI VEERA HANUMAN, JAI SRI VEERA BHAKTHA HANUMAN. JAI BHARATH MAATHAKI, JAYAHO BHARATH MAATHA, BHARATH MAATHAKI JAI, VANDHEMATHARAM, JAI JAWAN ,JAI KISAAN, CARINA WARRIORS ANDARIKI NA NAMAH SUMANGALILU.

  • @kirand726
    @kirand726 2 года назад

    , గురువు గారికి ధన్యవాదాలు

  • @seshkumarmunipalle1054
    @seshkumarmunipalle1054 2 года назад

    🙏🙏🙏

  • @sandhyakodali7695
    @sandhyakodali7695 Год назад

    🙏🙏🙏🙏

  • @sujathaananthuni5546
    @sujathaananthuni5546 2 года назад

    Namaskaram 🙏

  • @sivohamshivoham
    @sivohamshivoham 3 года назад +6

    శ్రీ గురుభ్యో నమః
    మననాత్ త్రాయతే ఇతి మంత్రః (పదే పదే వల్లె వేయటం వలన రక్షించే శక్తిని ఇస్తుందో అదే మంత్రం ) అని శాస్త్రం చెపుతున్నది...
    భక్తితో శ్రద్ధతో భావంతో ఒక్క అక్షరమైనా జపం చేస్తే చాలు జ్ఞానం / సిద్ధి కలుగుతుంది... కానీ అది వద్దు మనకి.. ఎంతసేపు అరచేతిలో వైకుంఠం కోసం తాపత్రయం...
    వేదాలు ఉపనిషత్తులు చదివి అర్థం చేసుకోలేమనే మనకి వ్యాసుల వారు పురాణాలు ఉపపురాణాలు ఇచ్చారు అవి అందరికీ సులువుగా అర్థం అయ్యేలా వేద ఉపనిషత్తుల సారం మొత్తం అందేలా ఇచ్చారు.. సూక్షంలో మోక్షం అన్నట్టు...
    అయినా అవి కూడా చదివే ఓపికా తీరికా లేవు మనకు.. కనీసం వాటిని కొని ఇంటిలో పెట్టటానికి కూడా ఆలోచించం..
    రామాయణం భారతం భగవద్గిత కొనుక్కొని ఇంట్లో పెట్టండి... మీ మనువడో మునిమనువరాలో తాతయ్య ఏమిటి ఇవి అని అడిగితె కనీసం అప్పుడైనా ఒక్క శ్లోకమో పద్యమో మంత్రమో తీసి చదివి వారికి చెప్పండి...
    మనం బాగుంటే చాలదు మన వంశం మొత్తం బాగుండాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటేనే మన జాతి మానవ జాతి సమస్త సృష్టి బాగుంటుంది...
    నేను చెప్పింది చాలా సాధారణం గా అనిపించవచ్చు కానీ ఫలితం చాలా పెద్దగా శాస్వతంగా ఉంటుంది..
    హుండీ లలో కానుక వెయ్యొద్దు, ఆ డబ్బుతో ఒక పురాణమో లేదా మహానుభావుల చరిత్ర పుస్తకం కొని ఇంట్లో ఉంచండి.. కుదిరితే ఆ పుస్తకాలనీ వీలైనన్ని పంచండి...
    అలాగే గోవులకి బాహ్మణులకు బీదలకి దానం చెయ్యండి...
    మనం హుండీలో కానుకలు వెయ్యమని లెక్కపెట్టి కొబ్బరికాయలు కొట్టమని పేదవారిని దోచుకుని దేవాలయాలు కట్టమని భగవంతుడు చెప్పలేదు...
    సర్వేజనాః సుఖినో భవంతు 🙏🙏
    శ్రీ మాత్రే నమః

    • @yasodakuchimanchi5234
      @yasodakuchimanchi5234 3 года назад +1

      Mee suuchana Chala bavundi

    • @sivohamshivoham
      @sivohamshivoham 3 года назад

      @@yasodakuchimanchi5234 ధన్యవాదములు
      అంతా లలితా పరాభట్టారిక ఆజ్ఞ 🙏🙏

    • @vanisri8180
      @vanisri8180 Год назад +1

      Nizam Andi 🙏🙏🙏

    • @sivohamshivoham
      @sivohamshivoham Год назад +1

      @@vanisri8180 thanks andi

  • @gopikrishna9352
    @gopikrishna9352 Год назад

    🙏🙏🙏🙏🙏🙏

  • @sujathaananthuni5546
    @sujathaananthuni5546 2 года назад

    Namaskaram 🙏🙏🙏

  • @jadav.vishu94
    @jadav.vishu94 3 года назад +1

    True spoke person

  • @santhakumari1355
    @santhakumari1355 3 года назад +1

    Namaskaram guruvu garu 🙏🙏🙏

  • @GNR9345
    @GNR9345 3 года назад +4

    శ్రీమాత్రే నమః 🙏

  • @hpanamgipalli
    @hpanamgipalli 2 года назад

    Ending is excellent guruvu garu

  • @manjunathsastry974
    @manjunathsastry974 3 года назад +11

    Thatha garu vandhanam 🙏

  • @vanajac3830
    @vanajac3830 3 года назад +5

    🙏🙏🙏🙏🙏👌👌👌

  • @truthseeker2327
    @truthseeker2327 3 года назад +6

    🙏🙏🙏🙏🙏

  • @RajaSekhar-wj6cq
    @RajaSekhar-wj6cq Год назад

    Very nice

  • @ompathiraju
    @ompathiraju 2 года назад +2

    Jai JanaSena Jai Hind.

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 2 года назад

    శ్రీ గురుభ్యోనమః 🙏

  • @skguntur
    @skguntur 2 года назад

    PRANAMALU….

  • @trinadhy5610
    @trinadhy5610 3 года назад

    Namahsivaya

  • @kilambisrinivas5995
    @kilambisrinivas5995 2 года назад

    ఓం నమో నారాయణాయ 🙏

  • @jagadishprasad8805
    @jagadishprasad8805 2 года назад

    Namaskaram guru

  • @dwarakanadh5299
    @dwarakanadh5299 2 года назад

    🙏🌷🙏

  • @asmadgurubhyonamahajaisree5555
    @asmadgurubhyonamahajaisree5555 2 года назад

    Asmad gurubhyo namaha

  • @subrahmanyam.mmajeti1689
    @subrahmanyam.mmajeti1689 Год назад

    🙏🙏🙏🙏🙏🍎🍎🍎🍎

  • @gowreeswarammavelamala6502
    @gowreeswarammavelamala6502 3 года назад

    Om

  • @kanakadurgajkr5575
    @kanakadurgajkr5575 3 года назад +1

    Namaskaram Guruvugaru , nakoka sandeham undi, bhagavantudu ee pavitrudu nene apavatrudu nene antadu kada alantappudu samantaka mani asuchi tho takina vallu chala kashtalu paddaru enduku

  • @esuanisetti6737
    @esuanisetti6737 2 года назад +1

    Nice

  • @raghunadharao9973
    @raghunadharao9973 3 года назад +7

    భాష అనేది సంస్కృత పదము. భాష ను తెలుగులొ "నుడి" అంటారు.
    ఆంధ్ర భాష అంటె తెలుగు మరియు సంస్కృతముల యొక్క అధ్భుతమైన కలయిక.
    ముందు తెలుగుకి సంస్కృతమునకు భేదం మనలో చాలా మందికి తెలియదు.
    ఏది తెలుగు పదమో ఏది సంస్కృత పదమో మనము తెలుసుకొనె పరిస్థితి ఈ నాడు లేదు.
    సంస్కృతము అధ్భుతమైన భాష .. సంస్కృతం లొ పద సంపద అనంతం..ఇదే దీని వైశిష్ట్యం.
    తెలుగు అజంత భాష .. అందము లో తెలుగు నుడి ని మించింది లేదు.
    ఈ విషయం లో తెలుగు సంస్కృతము కంటే గొప్పది.
    అజంత భాష యొక్క వైశిష్ట్యం తెలియాలంటె ఉదాహరణకి
    రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ.......
    రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................
    ఇలా ఒక్క ముక్కలో ఎక్కడా ఆగకుండా వ్రాయవచ్చు. వందల వేల వాక్యములు ఒకే వాక్యములో వ్రాయవొచ్చు..
    దీనికి తోడు పద సంపద తోడైతే (ఆ పద సంపద సంస్కృతమునకే సొంతము) అధ్భుతం..
    ఆ అధ్బుతమే మనము ఈ నాడు తెలుగు అని అనుకుంటున్న ఆంధ్ర భాష.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------
    Bhaasha is a Sanskrit word. The language is called "Nudi" in Telugu.
    Most of us do not know the difference between Andhra Language Telugu and Sanskrit.
    Andhra language is a combination of Telugu and Sanskrit.
    Sanskrit is a wonderful language. It’s vocabulary is infinite. This is its main feature.
    Telugu is vowel ending Ajanta language ..no language could beat and surpass Telugu in beauty.
    Greater than Sanskrit in this regard.
    For example to know the feature of Ajanta language
    "రాముడు ఒకడు ఉన్నాడు అని అనుకున్నాను అని అనుకున్నావేమొ......."
    could be written in one stretch as
    "రాముడొకడున్నాడననుకున్నానననుకున్నావేమొ................................"
    This can be written without stopping anywhere in a single piece.
    Hundreds of thousands of sentences can be written in a single sentence.
    If you add infinite vocabulary to it (that vocabulary belongs to Sanskrit) it is unbelievably wonderful.
    That Wonder is the Andhra language that we think is Telugu today.
    ----------------
    In English In Sanskrit In Telugu(classical) In Andhra
    Language Bhaashaa Nudi Bhaasha
    Wheel Chakram Gaanu/Tiragali Chakramu
    Mind Manas Ullamu /Yada Manasu
    Salute Namaskaarah Dandamu Namaskaaramu
    Thanks Dhanyawaadah Mangideelu Dhanyawaadamu
    Sun Sooryah Proddhu Sooryudu
    Moon Chandrah Nela Chandrudu
    King Raja Redu/Dora Raju
    Queen Rani Dorasani Rani

  • @ramaprasadm4268
    @ramaprasadm4268 3 года назад +12

    Please update balence part of saagaraghosha padyakaavyam after 10 th part. Thank you sir

  • @annearavinda8902
    @annearavinda8902 Год назад

    🕉️🌹🌿🔱🕉️🌹🌿🔱🕉️🌹🌿🔱OM NAMAH SHIVAYA 🔱 OM NAMAH SHIVAYA 🔱 OM NAMAH SHIVAYA 🔱 OM NAMAH SHIVAYA 🔱 OM NAMAH SHIVAYA 🔱 OM NAMAH SHIVAYA 🔱🌿🌹🕉️🔱🌿🌹🕉️🔱🌿🌹🕉️🔱🌿🌹🕉️

  • @VR-1962
    @VR-1962 2 года назад

    🕉️🕉️🕉️🕉️💓🙏💓🕉️🕉️🕉️🕉️

  • @shivakumarkandem5894
    @shivakumarkandem5894 Год назад

    Alzheimer’s 18:21 guruvugaaru

  • @PNB2489
    @PNB2489 2 года назад

    అర్జునుడు నరుడు ఆయన జన్మకి కారణం భూభారం తగ్గించడం అందుకే అలా చేశాడు.

  • @bathinenijanakirajeswari8019
    @bathinenijanakirajeswari8019 3 года назад +1

    Sir, koncham guruvu gariki SRI RAMADASU movie lo DASARADHI song lo, last ramula vari gurinchi chepparu dani artham cheppamani guruvu gariki chepparu, maku telusukovalani vundi

  • @shasikiran3
    @shasikiran3 Год назад

    31:20

  • @krishnasujata185
    @krishnasujata185 3 года назад

    1

  • @ramsivaji7356
    @ramsivaji7356 Год назад

    పబ్లిక్ అప్పీల్. నేను ప్రతి కామెంటేటరకు పెట్టే రిప్లై కామెంట్ ను మార్క్ చేసి లిస్టౌట్ చేసి, రిమూవ్ చేస్తున్నారు యుట్యూబ్ వారు, ఆవిధముగా యుట్యూబ్ వారు ప్రజలకు నిజము తెలియనీయకుండా కిరస్తానీ యేజెంట్లకు సహాయ పడటము, దేశద్రోహం, యూట్యూబను బ్యాన్ చేయాలి, ప్రత్యామన్యాయము రావాలి.
    జై భారత్ మాతా.

  • @vanajac3830
    @vanajac3830 3 года назад

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌😊😊😊😊

  • @naramsettisarada1756
    @naramsettisarada1756 2 года назад

    Mk

  • @kvrao7353
    @kvrao7353 3 года назад +2

    Please provide mobile number of above great personality...

  • @surendranathchaparala6614
    @surendranathchaparala6614 3 года назад +1

    చాలా అర్ధవంతముగా ఉంది మీ వ్యాఖ్యనం. ఏమి అనుకోనంటే ఒక ఇంగ్లీష్ పదం కరెక్ట్ చెయ్యాలి. మీకు ఎలా పంపించాలి?

  • @avrkkoundinya8021
    @avrkkoundinya8021 3 года назад +2

    32:14 35:07 52:46 55:39 1:00:58 1:11:10 1:21:33

  • @ChippagiriIndira
    @ChippagiriIndira 3 года назад

    7

  • @ramavasu9079
    @ramavasu9079 3 года назад +1

    Swamy,Ye bhashpalularani vaniki gurinchi mee visleshana ?

  • @chakalivijayudu8603
    @chakalivijayudu8603 2 года назад

    Sir maa annaki 2 times Babu putti చనిపోయాడు.marriege అయి 11 years అవుతుంది.అసలు దేవుడు vunnada...నాకు సమాధానం చెప్పండి స్వామి

  • @JVS-wp9pg
    @JVS-wp9pg 2 года назад

    గురువు గారు! నిజంగా ప్రజలు మతమర్పిడికి రోగాలు పోతాయి అంటే ఈ పిచ్చి ప్రజలు నమ్ముతున్న పరిస్థితి.

  • @bhairimaruthivenkatasubrah6895
    @bhairimaruthivenkatasubrah6895 Год назад +1

    aayana chebuthunnadi హరవిలాసం, RTC BUS లాటి హెడ్డింగ్స్ ఏమిటీ ? Why don't you use better words.

  • @lovekush9103
    @lovekush9103 3 года назад +5

    జీవుడు వెరు - దేవుడు వెరు - Don’t misguide people

    • @lkh3426
      @lkh3426 3 года назад

      Sorry bro!
      Adi Sankaracharya was guided Only one Advatham( god+Universe)
      Sects of Schools
      1) advatham
      2) Devitham
      3) vishita advatham...You said 2 one.
      Mr.Sankaracharya was argued n opinions objections with logic,rational mind.....
      Have any doubts read Geeta,n bhagavatm...

    • @anjaneyuluravuru8420
      @anjaneyuluravuru8420 3 года назад +2

      జీవుడు వేరు దేవుడు వేరు అయితే దేవుని సర్వవ్యాపకత్వానికి అర్థం ఉండదు.

    • @lkh3426
      @lkh3426 3 года назад

      @@lovekush9103 Ramakrishna Paramahamsa!
      Swami vivekanda.

    • @lkh3426
      @lkh3426 3 года назад

      @@lovekush9103 Even the creator will not make a foolish person happy......Hitopadesha(1.56)

    • @lovekush9103
      @lovekush9103 3 года назад

      @@lkh3426
      Ramakrishna Paramahamsa \ Swami vivekanda. \ ramana Maharshi / sai baba /Swami vivekanda. are saints

  • @babysarojinikodali6330
    @babysarojinikodali6330 2 года назад

    Po p0p0p0

  • @nimushakavisnmurtisarma8940
    @nimushakavisnmurtisarma8940 8 месяцев назад

    ఆర్యా, కొన్నిసార్లు ఆడియో తమ వాచా స్థాయి తక్కవుగా ఉంటోంది. లాప్టాప్ లో వినికిడి సాధన కావలసి ఉంటోంది. చెవులకు అంట మంచిది కాదనుకుంటా. దయచేసి తేరగా వస్తే నీ మొగుడు తో సమానం గ కావాలి అనుకుంటారు అనుకోవద్దు. నమః.

  • @GNR9345
    @GNR9345 3 года назад +8

    నమః శివాయ 🙏🙏

  • @vidyasagarchitta7593
    @vidyasagarchitta7593 Год назад

    🙏🙏

  • @lakshmipvs2957
    @lakshmipvs2957 2 года назад

    🙏🙏🙏🙏

  • @swaroopyadavprince458
    @swaroopyadavprince458 3 года назад +2

    🙏🙏🙏

  • @mythilimithu965
    @mythilimithu965 2 года назад +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @pbalu9457
    @pbalu9457 3 года назад +1

    🙏🙏🙏🙏🙏

  • @krishnaprasuna8785
    @krishnaprasuna8785 3 года назад +5

    🙏🙏🙏

  • @PushpakInfra
    @PushpakInfra 3 года назад +2

    🙏🙏🙏

  • @ramamohanpalle532
    @ramamohanpalle532 3 года назад +1

    🙏🙏🙏

  • @narahariambala8913
    @narahariambala8913 3 года назад +1

    🙏🙏

  • @kishanyadav1189
    @kishanyadav1189 3 года назад +1

    🙏

  • @kishanyadav1189
    @kishanyadav1189 3 года назад +1

    🙏

  • @prathapkarri352
    @prathapkarri352 3 года назад +1

    🙏🙏🙏

  • @saidulujangili7282
    @saidulujangili7282 2 года назад

    🙏🙏🙏

  • @deepthipydimarri212
    @deepthipydimarri212 3 года назад +3

    🙏🙏🙏🙏

  • @avyukthandakhil8761
    @avyukthandakhil8761 3 года назад

    🙏🙏🙏

  • @nagavallieducationalinstit4545
    @nagavallieducationalinstit4545 2 года назад

    🙏🙏🙏

  • @ramvarun5196
    @ramvarun5196 3 года назад

    🙏