సార్ నాకు 2018లో పెళ్లి అయింది నా భార్యకు 2020 ఏప్రిల్ లో డెలవరి (సిజెరియన్)అయి బాబు పుట్టాడు 2020ఆగష్టు 26 తెల్లవారుజామున ఫిట్స్ వచ్చాయి. 2018 నుండి 2020 వరకు ఫిట్స్ లేవు, మా అత్త వాళ్ళని అడిగితే ఆమెకు అంతకు ముందు కూడా ఫిట్స్ లేవు అంటున్నారు. ట్రీట్ మెంట్ తీసుకుంటు ఉన్నాము ఇప్పటికి కూడా ఆమె Levera 500mg , ఆక్సిటోల్ 150mg ట్యాబ్ లెట్స్ వాడుతున్నది అయినా ట్యాబ్లెట్స్ వేసుకోవడం మరచిపోతే ఫిట్స్ వస్తాయి. ఇప్పుడు ఆమెకు రెండవ నెల గర్భం ఆమె వాడే మందుల ప్రభావం ప పుట్టబోయె బిడ్డ మీద ఉంటుందా ? దయచేసి మాకు పరిష్కారం చెప్పగలరు
Yem avvadu Pillalaki kaani fits unna vallani Tention pettakudadhu main ga Health problem undhi ane alochana lekunda chusukondi thanu yenta free ga unte anta baga medisin kuda pani chestundi
I admitted my father to his hospital. All the doctors and staff of this hospital are extremely money-minded. If you're visiting their hospital, they will make sure to admit you as an in-patient and bill at least 50 thousand. If you don't seem to be admitted in the hospital, they will terrorize you saying that you have a big health issue. Knowing this, no patient will visit their hospital. I don't wish even my enemy to visit this hospital!
Naku fits ledhu kani recent ga 3month s back vachidhi malli October 15 /2024 NIGHT 2time s vachindhi my age 24 hospital ki pothe mind left side problem undhi ani cheparu tablets echaru dhadhapu radhu kani vasthe malli randi ani cheparu 5 type s tablets echaru please reply me sir
నమస్కారం డాక్టర్ గారు. నాకు గత ముపై సంవత్సరాలుగా ఫిట్స్ వస్తున్నాయి(రి ఫేక్టరీ) AIIMSలో ట్రీట్ మెంట్ చేయించుకుంటున్నాను.Lacoset, Oxetol, sodium valporate, Nexito, olanzapin, Mycophenolate Mofetil, Clobazam tablets వాడిస్తున్నారు. ప్రతిసారీ పవర్ పెంచుతున్నారు తప్పితే ఇంకేమీ చేయడం లేదు. ఇన్ని సంవత్సరాలు మందులతో బ్రతకడం వరక్తిపుడతుంది. నాకేదైనా మంచి సలహా చెప్పండి. 😢
నమస్కారం నాకు చిన్నప్పుడు తలకు దెబ్బ తగిలింది బ్రెయిన్ వెనకాల దానికి కారణంగా నాకు ఫిట్స్ వస్తున్నాయి నేను ఇప్పటికి మందులు టెన్ ఇయర్స్ అయింది కంట్రోల్ అవడం లేదు ఎమ్మారై స్కానింగ్ బ్లడ్ క్లాత్ అయింది చెప్పారు దానికి ఆపరేషన్ చేయమంటే చేయలేదు మందులు ఇంకా వాడుతున్నాను మాట స్పష్టంగా రావడం లేదు నిల్చున్న బాడీ షేక్ అవుతుంది అప్పుడప్పుడు భయం భయంగా అనిపిస్తుంది కొందరు డాక్టర్లు మందులతో తగ్గుతుంది అని చెప్తున్నారు ఎన్ని మందులు వాడినా అది తగ్గడం లేదు ఇప్పటికీ నా ఈ 30 ఇయర్స్ 11 ఇయర్స్ ఉన్నప్పుడు హెడ్ కి ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదు నాకు సొల్యూషన్ చెప్పగలరా
Anna naku fits unnaee 14years nundi vaduthunna kaani 5years nundi koddiga better Asalu raledhu fit Kaani fit vachhe mundu naku Telusthundi doctor ku cheppanu tablet echharu adhi vesukoni silent ga Koddisepu kurchunta normal avuthanu ks hyd dr praveen kumar Badha daggara chupinchukunna Naku best anipistundi
Good explanation sir
సార్ నాకు 2018లో పెళ్లి అయింది నా భార్యకు 2020 ఏప్రిల్ లో డెలవరి (సిజెరియన్)అయి బాబు పుట్టాడు 2020ఆగష్టు 26 తెల్లవారుజామున ఫిట్స్ వచ్చాయి. 2018 నుండి 2020 వరకు ఫిట్స్ లేవు, మా అత్త వాళ్ళని అడిగితే ఆమెకు అంతకు ముందు కూడా ఫిట్స్ లేవు అంటున్నారు. ట్రీట్ మెంట్ తీసుకుంటు ఉన్నాము ఇప్పటికి కూడా ఆమె Levera 500mg , ఆక్సిటోల్ 150mg ట్యాబ్ లెట్స్ వాడుతున్నది అయినా ట్యాబ్లెట్స్ వేసుకోవడం మరచిపోతే ఫిట్స్ వస్తాయి. ఇప్పుడు ఆమెకు రెండవ నెల గర్భం ఆమె వాడే మందుల ప్రభావం ప పుట్టబోయె బిడ్డ మీద ఉంటుందా ? దయచేసి మాకు పరిష్కారం చెప్పగలరు
Yem avvadu Pillalaki kaani fits unna vallani Tention pettakudadhu main ga Health problem undhi ane alochana lekunda chusukondi thanu yenta free ga unte anta baga medisin kuda pani chestundi
Thank you sir 🙏
Tq sir మంచి ఇంపర్మేషన్ ఇచ్చారు ధన్యవాదాలు
Very good information Dr garu thank you sir
I admitted my father to his hospital. All the doctors and staff of this hospital are extremely money-minded. If you're visiting their hospital, they will make sure to admit you as an in-patient and bill at least 50 thousand. If you don't seem to be admitted in the hospital, they will terrorize you saying that you have a big health issue. Knowing this, no patient will visit their hospital.
I don't wish even my enemy to visit this hospital!
Fits ki medicines 3years vadana doctor garu
Sir nidralo vastundhi. Em cheyali please sir
Sir Meedhi Hyderabad lo Yekkadaina Hospital undha sir @sairathnasuperspeciality
Sir Naku Cool andFever vallu fits vasthundi Sir please Help me 🙏😓
Hospital ekkada sir
మాకు విశాఖపట్నం అవకాశం ఉంద
❤
Thq sir 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
Maa varu ki 14 years mundhu vachindhi fits mali ephudhu vachindhi ami chayali sir
Naaku last 3months ku ok sari vachhinthi sir
Good. Sar. 🙏
Tq sir
Please hospital address chapadie sir
Sir Naku cool valla vachindhi
🙏🙏
Naku fits ledhu kani recent ga 3month s back vachidhi malli October 15 /2024 NIGHT 2time s vachindhi my age 24 hospital ki pothe mind left side problem undhi ani cheparu tablets echaru dhadhapu radhu kani vasthe malli randi ani cheparu 5 type s tablets echaru please reply me sir
Vachetapudu chetha kadhu kallu thiruguthae naluka korukunta
నమస్కారం డాక్టర్ గారు. నాకు గత ముపై సంవత్సరాలుగా ఫిట్స్ వస్తున్నాయి(రి ఫేక్టరీ) AIIMSలో ట్రీట్ మెంట్ చేయించుకుంటున్నాను.Lacoset, Oxetol, sodium valporate, Nexito, olanzapin, Mycophenolate Mofetil, Clobazam tablets వాడిస్తున్నారు. ప్రతిసారీ పవర్ పెంచుతున్నారు తప్పితే ఇంకేమీ చేయడం లేదు. ఇన్ని సంవత్సరాలు మందులతో బ్రతకడం వరక్తిపుడతుంది. నాకేదైనా మంచి సలహా చెప్పండి. 😢
Clobazam it's not good
You go kimes Sita mam
Kims ఎక్కడ వుంది@@sirsir351
నమస్కారం నాకు చిన్నప్పుడు తలకు దెబ్బ తగిలింది బ్రెయిన్ వెనకాల దానికి కారణంగా నాకు ఫిట్స్ వస్తున్నాయి నేను ఇప్పటికి మందులు టెన్ ఇయర్స్ అయింది కంట్రోల్ అవడం లేదు ఎమ్మారై స్కానింగ్ బ్లడ్ క్లాత్ అయింది చెప్పారు దానికి ఆపరేషన్ చేయమంటే చేయలేదు మందులు ఇంకా వాడుతున్నాను మాట స్పష్టంగా రావడం లేదు నిల్చున్న బాడీ షేక్ అవుతుంది అప్పుడప్పుడు భయం భయంగా అనిపిస్తుంది కొందరు డాక్టర్లు మందులతో తగ్గుతుంది అని చెప్తున్నారు ఎన్ని మందులు వాడినా అది తగ్గడం లేదు ఇప్పటికీ నా ఈ 30 ఇయర్స్ 11 ఇయర్స్ ఉన్నప్పుడు హెడ్ కి ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదు నాకు సొల్యూషన్ చెప్పగలరా
5:45 5:46 5:48
Anna naku fits unnaee 14years nundi vaduthunna kaani 5years nundi koddiga better Asalu raledhu fit Kaani fit vachhe mundu naku Telusthundi doctor ku cheppanu tablet echharu adhi vesukoni silent ga Koddisepu kurchunta normal avuthanu ks hyd dr praveen kumar Badha daggara chupinchukunna Naku best anipistundi
Reply chepara
Good information sir
🙏🙏🙏