వేటకు వేళాయే...! | Big News Debate with Murthy | AB Venkateswara rao YSRCP | TV5 News

Поделиться
HTML-код
  • Опубликовано: 26 сен 2024
  • వేటకు వేళాయే...! | Big News Debate with Murthy | AB Venkateswara rao YSRCP | TV5 News
    Watch TV5 News LIVE : • Video
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

Комментарии • 75

  • @vanimannepalli9071
    @vanimannepalli9071 3 месяца назад +20

    చట్టం, న్యాయం కూడా డబ్బు కు అమ్ముడుపోతే ఇక దేవుడా నీవే దిక్కు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajyalakshmimalempati2989
    @rajyalakshmimalempati2989 3 месяца назад +5

    True. It was truly agonizing 🙏🏼

  • @RamannaK-e2k
    @RamannaK-e2k 3 месяца назад +2

    సెల్యూట్ సార్,🎉

  • @devinilayam2734
    @devinilayam2734 3 месяца назад +4

    ఓంనమఃశివాయ మూర్తిగారు నిజాంగా ఒకేఒక్కడు మూర్తి ఇంత భయంకరమైన ప్రవృత్తి కలిగివున్న అరాచక ప్రభుత్వ చర్యకు ఎంతో సేవ చేయగలిగిన ఇలాంటి నీతి, నిజాయితీ కలిగిన ఒక ఆఫీసర్ని ఎంత ఇబ్బంది పెట్టాలో అంత ఇబ్బంది పెట్టారు. హుందాగా ఆ పోస్టుకి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా తమ మీద మోపబడ్డ అభియోగాన్ని నిరూపించుకుంటూ సాగిన మీ ప్రయాణానికి హల్ట్సోఫ్. మీకు అభినందనలు. ఎప్పుడు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ శుభఘడియలు చూసాం ఆలూరి బాల వెంకటేశ్వరరావు గారు. ఎంతమందికొ మీరు మార్గదర్శకులు. నీతి, నిజాయితీకి ఎప్పుడు ఓటమి ఉండదు, dhyryamtho, స్తేర్యంతో, ఎదుర్కోవటం ఇది యువ officerski దిక్సూచి మీ ఈ పోరాటం. మీరు మన తెలుగుజాతికే గర్వకారణం. కులాన్ని చూపేట్టి ఆధారాలు లేని ఆరోపణలతో పైశాచిక ఆనందాన్ని అనుభవించిన వారికి కమ్మకులంలో పుట్టటం గర్వకారణం ఈ తెలుగుగడ్డకు ముద్దుబిడ్డవయ్యారు.నందమూరి తారకరామారావు గారు తెలుదేశం పార్టీ పెట్టి చరిత్ర సృష్టించారు అలాగే మీ పోరాటం ఆ స్థాయిలో ఉంది అనిపించింది ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ABV Sir. YOU ARE GREAT. All India Services ke meeru garvakaaranam. ఓంనమఃశివాయ.

  • @babjiballa1683
    @babjiballa1683 3 месяца назад +8

    ఇలా సర్వీసులో నష్టపోయిన కాలపరిమితిని తిరిగి విధులు నిర్వహించే విధంగా చట్టములో మార్పులు తీసుకొని రావాలి. సుప్రీం కోర్టు ఆ విధంగా కూడా తన సర్వీసులో నష్ట పోయిన కాలాన్నికూడా తిరిగి ఇచ్చేవిధంగా తీర్పు ఇచ్చి ఒక నూతన ఒరవడికి తెరలేపి ఉండి వలసింది.

  • @SaiSai-bi1sv
    @SaiSai-bi1sv 3 месяца назад +4

    You are the real hero sir

  • @srinivasareddysankepally2991
    @srinivasareddysankepally2991 3 месяца назад +4

    మీరు చేసిన పోరాటం గొప్పది .చివరికి మూర్ఖుని మేడలు వంచిన నేపథ్యం శ్లాఘ నీ యము.

  • @babjiballa1683
    @babjiballa1683 3 месяца назад +4

    ఆంధ్రప్రదేశ్ లోనికి మరో మూడు రోజులలో సన్నగా చిన్నగా ప్రవేశించనున్న సన్నటి నున్నటి *చన్నీటి పన్నీటి రుతుపవనాలు.* ఆ రుతుపవనాలు తరువాత ఆంధ్రలో లెక్కింపు పవనాల హోరు, క్రొత్త ప్రభుత్వం జోరుతో *మంచి జోష్ తో 04-06-2024 ఖుషీ కాబోతున్న ఆంధ్రప్రదేశ్.*

  • @tenumbutgowri4493
    @tenumbutgowri4493 3 месяца назад +7

    సత్యమేవ జయతే. నరరూప రాక్షసుడు ఐన జగన్ రెడ్డిని ముఖ్యమంత్రి పదవిలో ఉండగా అవినీతి విషయంలో ఎదిరించి పోరాడి ఆఖరిక్షణంలో విజయం సాధించిన వెంకటేశ్వరరావుకి శుభాకాంక్షలు. చెడుకు పతనం మంచికి వికాసం తప్పదు.

  • @arcotsrinivas7865
    @arcotsrinivas7865 3 месяца назад +2

    ABV sir, hats of to you sir. You are really a true fighter. You are an inspiration to others especially it is a great lesson to the IAS and IPS officers.

  • @asromstudio5952
    @asromstudio5952 3 месяца назад +11

    టిడిపిలో మంచి పొజిషన్ ఉంటుంది మీకు

  • @akarapuravikumar6585
    @akarapuravikumar6585 3 месяца назад +14

    సెల్యూట్ సర్

  • @anithaatluri5721
    @anithaatluri5721 3 месяца назад +8

    Jagan Mohan Reddy marugujju laga kanipistunnadu

  • @Satyamgardens
    @Satyamgardens 3 месяца назад +1

    నిజాయితీ గావుండీ ఎవరికి తలవంచక యూనిఫాం రిటైర్ అయిన మీకు అభినందనలు

  • @satyabalagangadhartilakgan3354
    @satyabalagangadhartilakgan3354 3 месяца назад +10

    వచ్చే ప్రభుత్వంలో ఆయనే మన తదుపరి హోం మంత్రి

  • @mallikarjunaraotiruveedhul7892
    @mallikarjunaraotiruveedhul7892 3 месяца назад +1

    Great Daring Officer Sir

  • @habeebsahebbadeghar1858
    @habeebsahebbadeghar1858 3 месяца назад +1

    Solute solute salite solute sir. Tq tq tq tq tiger.

  • @sitaramayyapasalapudi1185
    @sitaramayyapasalapudi1185 3 месяца назад +3

    పోలింగ్ రోజున ఇండిపెండెంట్ అభ్యర్థి తరుపున ఏజెంట్ లను పెట్టలేదు

  • @someswararaosaripalli70
    @someswararaosaripalli70 3 месяца назад

    I felt same feeling sir❤

  • @jettyjairam6619
    @jettyjairam6619 3 месяца назад +5

    5 సంవత్సరాలనుండి సత్తాయించి చివరి రోజు అనుకున్నట్లు గానే ఏబీవీ కి పోస్టింగ్ ఇచ్చి రిటైర్ చేశారు హేట్సోఫ్ టూ ఏబీవీ ఫైట్ ఫర్ జస్టిస్ జెట్టి జైరామ్

  • @sudhatamma2643
    @sudhatamma2643 3 месяца назад

    Presently society needs people like you 🙏🏾🙏🏾🙏🏾

  • @ramakrishna-kp6km
    @ramakrishna-kp6km 3 месяца назад

    Great & Excellent &Extraordinary I p S

  • @DurgaprasadRaoDhulipala
    @DurgaprasadRaoDhulipala 3 месяца назад

    Salute sir.

  • @murthyrn4175
    @murthyrn4175 3 месяца назад

    Very good dicision take to AP Governament .God will give to you for willing. so you have to take action to immdtly to C.m. jagan bad C.m. TKS verry good God bless for your family and Relations to support. Once again TKS to selute to you.

  • @PbaburaoBabura-vc5dh
    @PbaburaoBabura-vc5dh 3 месяца назад

    Abv sir ❤💐💐💐🇮🇳🇮🇳🇮🇳🇮🇳 jai hind

  • @SanmukhaRao-h8r
    @SanmukhaRao-h8r 3 месяца назад +1

    Victom is end of the Edges

  • @RAMACHANDRARAOSOMU
    @RAMACHANDRARAOSOMU 3 месяца назад +3

    Namaste abv.sir.oka.syco.cm.ki.murkhatvani.eduroddi.nilabadi.ap.pourshaniki.nilutuaddam.jai.abv.rao.garu.namaste.fake.ycp.ki.miru.sarina.samadanam.cheppagalarani.asistunannu.

  • @murtysarvayoutube3120
    @murtysarvayoutube3120 3 месяца назад +1

    🙏🙏🙏👏👏👏👌👌👌

  • @SRISRI.4689
    @SRISRI.4689 3 месяца назад +2

    నమస్తే ఎబివి సార్ రేపు 4 తరువాత మీకు మళ్ళీ కొత్త పవర్ మిమ్మల్ని ఎతుకుంటు వస్తుంది... సైకో 420 లకు తడిసిపోయే టైం దగ్గర పడింది ... జయహో ఎబిన్ సార్❤

  • @ramakrishna-kp6km
    @ramakrishna-kp6km 3 месяца назад

    A B V is Great Gentlemen

  • @jayakothalanka1888
    @jayakothalanka1888 3 месяца назад

    చాల సంతోషం😂

  • @parthasarathyboggala540
    @parthasarathyboggala540 3 месяца назад

    Atrocious inhuman A punishment extended to an Honest Police Officer by the Cruel And indisciplined State Government…Sir You are a Role Model to Many Officers Juniors and colleagues and contemporaries. God Bless you with Good Health and Peace of Mind 🎉🎉🎉

  • @Nagaraj-nr6fn
    @Nagaraj-nr6fn 3 месяца назад

    Sir,primarily mee kutumbaniki dhanyavadanamulu.Nenu mee lage govt tho poradi job pondi unnanu.A B V gariki namasthe.

  • @srinivasmalyala7962
    @srinivasmalyala7962 3 месяца назад

    సర్ నమస్తే సర్ మీ సస్పెన్షన్కు కారణములు ఉండొచ్చు సార్ ఎందుకంటే ఆ శాడిస్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన పాపాలను ఇప్పుడు మీరు ఫ్రీగా కొత్త ప్రభుత్వంలో మీకు ఒక పవర్ఫుల్ అధికారం వస్తుందని జగన్ గాని మీ ఆలోచనల ద్వారా జైలుకు పంపించి దుష్టులను శిక్షించే దానికి జగన్ గాని ప్రభుత్వంలో దేవుడే మిమ్మల్ని ఉద్యోగం చేయనేలేదు ఇప్పుడు మీరు ఫ్రీడమ్ సార్ మీ సలహాలు ఇస్తూ కొత్త ప్రభుత్వానికి అండగా మరియు మీకు ఏది రూపంగా హోమ్ మినిస్టర్ రావాలని కోరుకుంటున్నాను సార్ మీ అభిమాని నమస్కారం

  • @vundyalaphanisheakerreddy2055
    @vundyalaphanisheakerreddy2055 3 месяца назад

    I rate this program 9/10 super

  • @durganath1160
    @durganath1160 3 месяца назад

    Even my sister suffered a lot in this government. She was working as a CRT principal. She always followed the rules which made the local MLA angry. He used his power, and kept her a side for these all five years.

  • @aarushgaming5561
    @aarushgaming5561 3 месяца назад

    🙏🙏🙏🙏🙏

  • @manikishore4225
    @manikishore4225 3 месяца назад +1

    God is great 🙏

  • @choutapallijacobrichards9870
    @choutapallijacobrichards9870 3 месяца назад

    Sir hats off sir u will come back dgp in tdp government

  • @mandavaramesh6365
    @mandavaramesh6365 3 месяца назад

    Where are sunil, savangam and other cs s

  • @aravind2023-wj6vr
    @aravind2023-wj6vr 3 месяца назад

    A B V gaari nijayiti ki salute

  • @computerworld-x5h
    @computerworld-x5h 3 месяца назад

    Sir gari ki manchi unna stanam CBN garu ivvaalani request please

  • @mvgapparao1071
    @mvgapparao1071 3 месяца назад

    Namskaram Respected Venkateshwar Rao garu,
    My salutations at your feet Sir !
    As a gentleman from my native place Nuzvid ,you have made us all from Nuzvid very proud of you Sir.
    What you have proved to world is " TRUTH AND HONESTY NEVER FAILS"
    May God Bless You Always. I hope and I am quite sure your knowledge and character will be upheld by Sri Nara Chandra Babu Naidu garu by entrusting you with a Prestigious Post in the NDA government to be formed from 5th June 2024.
    Wishing you the very best Sir
    M V Gautam Apparao

  • @pbkvprasad1163
    @pbkvprasad1163 3 месяца назад

    Real kondaveeti simham. Great fighter. Fought against biggest villains

  • @HonestWorldDetails
    @HonestWorldDetails 3 месяца назад

    I hope CBN will take him into government

  • @vundyalaphanisheakerreddy2055
    @vundyalaphanisheakerreddy2055 3 месяца назад

    Dgp sir join cbn govt as special adviser

  • @PatapartySudhkar
    @PatapartySudhkar 3 месяца назад +1

    Abvenkvenkteswarao meeporatamlo vijayamsadhina verrudu meevijayaaniki johaar

  • @Nagaraj-nr6fn
    @Nagaraj-nr6fn 3 месяца назад

    Sir,central govt ki kuda avamaname peddalaku kanuvipp kavali.

  • @sivanagaraju1789
    @sivanagaraju1789 3 месяца назад

    Don't worry sir, god is great...

  • @SanmukhaRao-h8r
    @SanmukhaRao-h8r 3 месяца назад

    Dharmo. Rakhshita Rakhsa Ha

  • @PavanKumar-cf9qh
    @PavanKumar-cf9qh 3 месяца назад

    పోస్ట్ ఏంటి మా వెంకటేశ్వర రావు గారికి (ఏబీవీ) గారికి చంద్రబాబు గారు..... SORRY SIR WE CAANT WAIT 😀 మాకు మీ లాంటి అధికారుల నాశనం అయ్యిపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో బాగుచేయవలసిన అవసరం, ఆవశ్యకత ఉంది

  • @payboynani3416
    @payboynani3416 3 месяца назад

    🤷🤷

  • @payboynani3416
    @payboynani3416 3 месяца назад

    Sy

  • @akkinenivenkatratnam9132
    @akkinenivenkatratnam9132 3 месяца назад

    పోరాడితే పోయేదేమీ లేదు, సంకెళ్లు తప్ప--ఇందుకు మరో ఉదాహరణ AVB,IPS. భవిష్యత్తులో IPS లకు ఇది ఒక TEXT BOOK. Long live with good health.All the best.

  • @machavarapukumar6343
    @machavarapukumar6343 3 месяца назад

    Abv ki jarigina anyanki next government nyayam cheyali tagina hodato varni chudali deenki karanamina jaglak govt ki tagina buddhi chepali

  • @durgaprasadvanka4755
    @durgaprasadvanka4755 3 месяца назад

    Sir edhi me varikena every one of the equality of people

  • @lakshmimanapragada3375
    @lakshmimanapragada3375 3 месяца назад

    Nayatpwrham pravichalanti padham na deeraaha
    Tanu anukunna siddhantamu nundi venakafugu veyani dheeruulu Sir
    Meeru entomandiki spoortidaatalu

  • @paleruchennakesavarao6124
    @paleruchennakesavarao6124 3 месяца назад

    Boch music🥵🥵🥵

  • @ramachandrulaprabhakar7080
    @ramachandrulaprabhakar7080 3 месяца назад

    AP lo unna IAS AND IPS OGGICERS SIGGURO TALADIBCHUKOVALI CS NI IAS ANATANIKI SIGGUGA UNDIH

  • @PosalaDarbar
    @PosalaDarbar 3 месяца назад

    Sir meemmalani iebbandi pettina vallanu aevarini vadaladdu sir mee career nasanam chesina valla andari paina praivatega case veyandi .Nastapariharamki kuda beyandi.C B N garu aedo avakasam istharu sir .

  • @prabha.0815
    @prabha.0815 3 месяца назад +1

    ABV SIR YOU ARE GREAT SIR🙏💐🙏

  • @samuelpadal2317
    @samuelpadal2317 3 месяца назад

    ప్రజలు నొక్కారు బటన్.వైసిపి.ఇంటికే.

  • @Subha-lh5uh
    @Subha-lh5uh 3 месяца назад

    Highcourt judgement reserve cheyadam yemito..? ఒకసారి ప్రజలు ఆలోచించాలి...ఇక్కడ నాకు justice delayed is justice denied కనపడుతోంది..అదే ఒక వారం ముందు ఇచ్చి ఉంటే...సమాజానికి, న్యాయానికి, సంబంధిత వ్యక్తికి కూడ 100% న్యాయం చేసినట్లు ఉండును...కాని అలా జరుగలేదు..రాబోయే రోజులలో కేంద్ర లో పెద్దలు ఈ వ్యవస్థ ని కూడ ప్రక్షాళన చేయడంలో దృష్టి పెట్టాలి..Justice delayed is justice denied అన్న దానికి అర్థం ..వ్యర్థం కాకూడదు..ఇదే మా ప్రార్థన..అభ్యర్థన..ఆత్మసాక్షి అనేది ఉంటే...సంబంధిత వ్యక్తులు ఆత్మావలోకనం చేసుకోండి...

    • @sushmakillari3429
      @sushmakillari3429 3 месяца назад

      Suspend chesina vaalla tappu kana padatledaa miku. One week late gurinchi matladutunnare . Emi justice andi medi

    • @Subha-lh5uh
      @Subha-lh5uh 3 месяца назад

      @@sushmakillari3429 suspend chesina వాడు గురించి అందరికీ తెలిసిందే...వాడలా పేట్రేగి పోవడానికి కారణం...ఈ వ్యవస్థ లే కదా...కనీసం న్యాయం చేసే అవకాశం వచ్చినపుడైనా....delay చేయకుండా ఉంటే బాగుండేది...

  • @VenkateshpusaalaVenkatesh
    @VenkateshpusaalaVenkatesh 3 месяца назад +1

    You are our inspiration sir .... with happy tears

  • @dunnasrinivas966
    @dunnasrinivas966 3 месяца назад

    Sir please come back 🙏👍♥️u