అంతా బాగుంది గాని జయ గారు ఇద్దరు భార్యల గొడవ పోయి ఇంకా పోలేదు అండి రమా గారు చెప్పే కథల్లో ఇద్దరు గాని ముగ్గురు గాని భార్యలను రాజుగారు దగ్గర పెట్టుకొని వాళ్ళ ఆలనా పాలనా వాళ్లకు పుట్టిన బిడ్డలను చూసుకుంటున్నారు ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మొగోళ్ళు ఉంచుకునే దానికే విలువ ఎక్కువ ఇచ్చి కట్టుకున్న పెళ్ళాం పిల్లల్ని రోడ్డు మీద వదిలేసి వెళుతున్నారు అలా కష్టాలు పడే వాళ్ళలో నేను ఒక దాన్ని కానీ రామ గారు మీరు చెప్పే కథలు చాలా బాగుంటాయి మాకు ఉండే డిప్రెషన్ లోకి మీ కథలు వింటూ చాలా హ్యాపీగా ఉంటున్నాను థాంక్యూ రామ గారు❤❤
Story bagundi

Story baagundhandi
Reposted story