Madam i am also vhysyas madam and i am classical dancer mam i am composing for this song mam now it's completed mam i like all your songs JAI VASAVAMBHA I AM ONE CHILD I HAVE 13 YEARS MAM
నమస్తే మేడం మీరు పాడిన పాట చాలా బాగుంది మాకు కూడా నేర్పించండి సోమవారం రోజు మాకు నేర్పించండి పాట చాలా చాలా మీరు పాడుతుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది🙏🙏
I pray to arya vyshya kula dematha penughonda janma roping.alankara roopini. Dharma swaroopnini.hista daya payakarrinni. Akilandeswari sarweswari ashi parashakti arya vyshya kula devatha .keep p all your 103 ghotras parivar happy healthy peacefully still and forever walk on red gulab flowers path in their golden age of golden life success in each and every step in their future dreams of future life.by blessings from jai kusummamba. Jai kannikambha. Our world adyatmic pure society. Sree shiva prasad.k.om sai shiva.
*🙏జై వాసవి మాత🙏*
స్వాగతమూ స్వాగతమూ వాసవాంబికా... సుస్వాగతమూ కులదేవత కన్యకాంబికా...(2)
ముజ్జగములనేలు తల్లి వాసవాంబికా
మమ్మేలగా రావమ్మా కన్యకాంబికా
వాసవాంబికా తల్లి కన్యకాంబికా
స్వాగతమమ్మా సుస్వాగతమమ్మా
చరణం: 1
ఆర్య వైశ్య కుల దేవీ స్వాగతమమ్మా
మహాలక్ష్మి మహాకాళీ వేగమె రామ్మా( ఆర్యవైశ్య)
సరస్వతీ మాతవమ్మ వాసవాంబికా
పూజింతుము రావమ్మ కన్యకాంబికా
వాసవాంబికా తల్లి కన్యకాంబికా
స్వాగతమమ్మా సుస్వాగతమమ్మా
చరణం: 2
బాజాభజంత్రీలతో స్వాగతమమ్మా
బంగారు తేరుమీదుగా ఊరేగి రావమ్మా (భాజా)
భక్తితోడ భజన చేతుము వాసవాంబికా
భుక్తి ముక్తి దాయినివే కన్యకాంబికా
వాసవాంబికా తల్లి కన్యకాంబికా
స్వాగతమమ్మా సుస్వాగతమమ్మా
చరణం: 3
కోలూ కోలన్న తో స్వాగతమమ్మా
ఘల్లు ఘల్లు గజ్జెలతో వేంచెయమ్మ (కోలూ)
జయ జయ జయ జయ జయ జయ వాసవాంబికా
జయమునొసగవే తల్లీ కన్యకాంబికా
వాసవాంబికా తల్లి కన్యకాంబికా
స్వాగతమమ్మా సుస్వాగతమమ్మా
చరణం: 4
మంగళాంగి మోహనాంగి స్వాగతమమ్మా
హారతిచ్చి వేడెదము వేగమే రామ్మా ( మంగళాంగి )
ముగ్ధ మనోహరీ దేవి వాసవాంబికా
మణిద్వీప వాసినివే కన్యకాంబికా
వాసవాంబికా తల్లి కన్యకాంబికా
స్వాగతమమ్మా సుస్వాగతమమ్మా"2"
🎼🌷🎼🌷🎼🌷
రచన మరియు రాగాన్ని సమకూర్చినవారు విదుషి. శ్రీమతి పామడి నాగమణి మనోహర్ 🎤🎤 గానం వాసవి సిస్టర్స్ smt. పామడి నాగమణి మనోహర్ మరియు శ్రీమతి గరకపాటి జయలక్ష్మి వెంకట్ 🙏🙏🙏
Chala bagundhi
Padutulaku
స్వాగతము స్వాగతము కన్యకాంబిక సుస్వాగతం కుల దేవత కన్యకాంబిక🙏🙏
చాలా బాగా పాడారు....
Super akka 🙏🙏🌷👌
Very very nice song madam chala chala chala bagndimadam ❤😊🎉
వాసవాంబిక తల్లి కన్యకాంబిక స్వాగతమమ్మా స్వాగతమమ్మ🙏🙏
SALUTE TO VASAVI MATA SONG VERY PLECENT AND INSTRUMENTS Music IS FINE THANKS to SCRIPT WRITER AND TEAM LADEYES WHO PARTICIPATED THANKS
Super singing mam🎉
Super songs mam
Music itself very highlight mam superb song mam
both of your voices are excellent
Very nice super song madam ❤
Super chala bagunde mam
Swagathamu swagathamu vasavamba nice song for welcoming sree vasavi matha 🙏🏻🙏🏻 Jai sree vasavi matha 🙏🏻🙏🏻
Jai vasavi, jai sai ram, madam your sai bhajan class is very nice and easy to learn thanks a lot
కుల దేవత వాసవి అమ్మవారి పాటలు ఎంతో కమనీయం గా ఉన్నాయి.
Very much pleasing to listen , welcoming Vasavi mata 🙏🙏
Akka,,chaalaa baagundi ,,, song tq so much ,,,akka,ennisaarlu vinna kudaa again nd again vinalanipistundi,,,tqqqq akka
Tysm
madam your voice is very melodious
Veena sound is mesmerizing, we welcomed our vasavi matha with this song on HSR LAYOUT vasavi jayanthi
Chalabagundi mam naku chala chala nachindi👌👌👌👏👏🙏🌹
🙏🙏🙏🙏🙏👌🌷
Very nice song Maam....suuupppeeerrrr
Too devotional, excellent harmony of the tune ,background music & chorus
superb fantastic
Super mam
Nice song.tq for posting.
*🙏జై వాసవి మాత🙏*
స్వాగతమూ స్వాగతమూ వాసవాంబికా... సుస్వాగతమూ కులదేవత కన్యకాంబికా...(2)
ముజ్జగములనేలు తల్లి వాసవాంబికా
మమ్మేలగా రావమ్మా కన్యకాంబికా
వాసవాంబికా తల్లి కన్యకాంబికా
స్వాగతమమ్మా సుస్వాగతమమ్మా
చరణం: 1
ఆర్య వైశ్య కుల దేవీ స్వాగతమమ్మా
మహాలక్ష్మి మహాకాళీ వేగమె రామ్మా( ఆర్యవైశ్య)
సరస్వతీ మాతవమ్మ వాసవాంబికా
పూజింతుము రావమ్మ కన్యకాంబికా
వాసవాంబికా తల్లి కన్యకాంబికా
స్వాగతమమ్మా సుస్వాగతమమ్మా
చరణం: 2
బాజాభజంత్రీలతో స్వాగతమమ్మా
బంగారు తేరుమీదుగా ఊరేగి రావమ్మా (భాజా)
భక్తితోడ భజన చేతుము వాసవాంబికా
భుక్తి ముక్తి దాయినివే కన్యకాంబికా
వాసవాంబికా తల్లి కన్యకాంబికా
స్వాగతమమ్మా సుస్వాగతమమ్మా
చరణం: 3
కోలూ కోలన్న తో స్వాగతమమ్మా
ఘల్లు ఘల్లు గజ్జెలతో వేంచెయమ్మ (కోలూ)
జయ జయ జయ జయ జయ జయ వాసవాంబికా
జయమునొసగవే తల్లీ కన్యకాంబికా
వాసవాంబికా తల్లి కన్యకాంబికా
స్వాగతమమ్మా సుస్వాగతమమ్మా
చరణం: 4
మంగళాంగి మోహనాంగి స్వాగతమమ్మా
హారతిచ్చి వేడెదము వేగమే రామ్మా ( మంగళాంగి )
ముగ్ధ మనోహరీ దేవి వాసవాంబికా
మణిద్వీప వాసినివే కన్యకాంబికా
వాసవాంబికా తల్లి కన్యకాంబికా
స్వాగతమమ్మా సుస్వాగతమమ్మా"2"
🎼🌷🎼🌷🎼🌷
రచన మరియు రాగాన్ని సమకూర్చినవారు విదుషి. శ్రీమతి పామడి నాగమణి మనోహర్ 🎤🎤 గానం వాసవి సిస్టర్స్ smt. పామడి నాగమణి మనోహర్ మరియు శ్రీమతి గరకపాటి జయలక్ష్మి వెంకట్ 🙏🙏🙏
Supar song sistars
Jai vasavi matha.. 🙏🙏🙏
🙏🙏🙏
అమ్మవారు వచ్చినారు వుంది మేడం ఈ పాట🙏🙏🙏🙏
Ī
Song Chala 🎵 Bagundi Beautiful Song
Very nice song Mam. Thank you very much for giving us this song.
జై వాసవి super composition
Good welcome k. P. Ammavari song
జై వాసవి మాత నేను ఒకసారి లలిత పారాయణం చేశాను
Jai Vasavi mam such a beautiful song mam blessed to have a guru like u
Ultimate song
Chaalaa Baagundi mam song..🙏🙏🙏👌
Very melody song and super song madam👌👌👌👌🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷
Chala bagundi madam
Nice song madam .,melodious
very nice songs
Jai Vasavi 🙏.....
Beautiful
Tamil
Super aunty
Nice song and singing 👏👏
🙏🙏
Jai Vasavi
Excellent song sisters
Jai vasavi mathake jai
Aww such a pleasant song. Marvelous singing mams👌👌👌
Jaimathadi.jai jai vasavi matha
Beautiful welcome song for vasavi amma
Nice to hear Vasavimatha song
Excellent dedication towards vasavi matha
Amma super I am your group admin purnima
One of my favorite song very Blessed to here those song's
This kind of service you are rendering to vasavi matha you are really 🙏blessed..
Very good day me patalatho start avuthade mam tq
Very nice 🙏🙏🙏🙏🙏
Madam i am also vhysyas madam and i am classical dancer mam i am composing for this song mam now it's completed mam i like all your songs
JAI VASAVAMBHA
I AM ONE CHILD I HAVE 13 YEARS MAM
Very nice song mam,
చాలా బాగా పాడారు,సంగీతం అద్భుతo గా ఉంది,,,
🎉🙏🙏
Bagundi 👌
జై వాసవీ
జై వాసవి జై జై వాసవి 🙏🙏
లిరిక్స్ పెడితే మాకు నేర్చుకోవడానికి చాలా బాగుంటుంది
Veena nadam chala bagundi
We need lyrics of all songs songs are very beautiful
Nice song
Lovely songs
Jai vasavi!!!
Very nice
Super song mom
Superb akka
Wow superb mam
Lovely singing and awesome songs. Also please send the English lyrics for this song
Plz send the lirics mam,so nice song thank you for the god ,giving such a teacher .jai vasavi
I loved this song mam
Super song i like it
Jai vasavi jai jaivasavi
I'll defnetly learn this song 👌👌
Manchi comments yichi mammalni protsahinchina mee andarki thanks 🙏
Amma atlane enlish lyrics vese useful ga unnu 🙏
Very nice song
Sweet singing
Wonderful madam
Nice madame
Sooooooper madam
Jai Vasavi Kanyaka Parameswari Devi Namah💐💐🌼🌼🌹🌹🙏🙏
Jaivasavi
Jai vasavi to vasavi sisters ammavari swagatham swagatham song chala chala bagudi
Nice song madam 🎻🎸🎺🎷🪘🥁🎹🎶🎼🎵
Song exordenary ga vundi andi..... vibration s వస్తున్నాయి.... music chala bhavundi....
Mi voice tho vasavi sahasranamam vinalani vundi please please please please 🙏🙏🙏🙏🙏
Madhura
👌👌👌🙏🏻🙏🏻🙏🏻
Nice ma'am
Super super madam
Plesent to hear and also to ring tone also 💖💖💖💖💖💖
నమస్తే మేడం మీరు పాడిన పాట చాలా బాగుంది మాకు కూడా నేర్పించండి సోమవారం రోజు మాకు నేర్పించండి పాట చాలా చాలా మీరు పాడుతుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది🙏🙏
Lovely song n singing
Please send lyrics if possible 🙏🙏🙏
Unnay gaa
🙏🙏
chala chala bagunthi
Jai Vasavi ipata lirics poorthiga pettandi please
Jai vasavi
I pray to arya vyshya kula dematha penughonda janma roping.alankara roopini. Dharma swaroopnini.hista daya payakarrinni. Akilandeswari sarweswari ashi parashakti arya vyshya kula devatha .keep p all your 103 ghotras parivar happy healthy peacefully still and forever walk on red gulab flowers path in their golden age of golden life success in each and every step in their future dreams of future life.by blessings from jai kusummamba. Jai kannikambha. Our world adyatmic pure society. Sree shiva prasad.k.om sai shiva.
Super mam, challa bagavunthi
Tamil lyrics please🙏
Song chala bagundi mam lyrics pettandi please