ఏపీలో జరిగిన ఎన్నికల పై రజినీకాంత్ అనాలిసిస్ | Rajinikanth Exclusive Show - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 26 сен 2024
  • ఏపీలో జరిగిన ఎన్నికల పై రజినీకాంత్ అనాలిసిస్ | Rajinikanth Exclusive Show - TV9
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #RajinikanthVellalacheruvu #apelections2024 #elections2024 #tv9telugu

Комментарии • 1,3 тыс.

  • @brahmaprakash-m6y
    @brahmaprakash-m6y 4 месяца назад +24

    మన రజినీకాంత్ ఎలా మాట్లాడుతున్నాడు అంటే థాయిలాండ్ లో మసాజ్ చేసే అమ్మాయిలు ఎవడు ఎక్కువ డబ్బులు ఇస్తే వారి వైపే మాట్లాడుతాయి, అచ్ఛం అలాగే మాట్లాడుతున్నాడు రజినీకాంత్

  • @rangaraotappita7862
    @rangaraotappita7862 4 месяца назад +172

    గత 30 సంవత్సరాలుగా టీవీ9 న్యూస్ ఒక్కటే చూసేవాడు ఇప్పుడు మీ ఛానల్ చూడ్డానికి దరిద్రంగా ఉంది ఉంది

    • @KarriSrinivasarao-z6g
      @KarriSrinivasarao-z6g 4 месяца назад +10

      Yes yes

    • @kingkotla
      @kingkotla 4 месяца назад +6

      E TV petyi ne 20 years avthundi nevvu emo 30 years antunnav great 👍

    • @chadaramjaganmohanrao3393
      @chadaramjaganmohanrao3393 4 месяца назад +1

      EMI NUVVU PACHA KALLA THO CHUSTHUNNAVAA

    • @remallivijaykumar9046
      @remallivijaykumar9046 4 месяца назад +1

      ఎందుకు. మీ పచ్చ ఛానల్ నాలుగు ఉన్నయి సరి పొడవటం లేదా విను

    • @ganeshrao7526
      @ganeshrao7526 4 месяца назад

      *ANDHRAPRADESH Lo CUNNING CBN & Marriage STAR PAWALA KALYAN & BJP BATCH 90 to 108 Assembly Seats & 10 to 16 Parlament SEATS Geluchukoni 2024 Elections Win Avuthundhi* 🤣🤣🤣
      *EKA* _JAIL JAGAN_ *PRABHUVU CHALLANI Deevena Latho Dialogue Cheppukoni Valla intlo FAN Vesukoni & Bedsheet Kappukoni HAPPY ga Padukovachu Next 5 Years*
      🤗😂🤗

  • @venkatanagendrabandaru7484
    @venkatanagendrabandaru7484 4 месяца назад +65

    Rajini kanth is honest fellow .. teesukunna dabbulaku nyayam chestunnadu ..

    • @balaveeranagadasaradhkanur7501
      @balaveeranagadasaradhkanur7501 4 месяца назад +5

      100% nyayam chesthadu, no doubt 🤷

    • @devisadhu1294
      @devisadhu1294 4 месяца назад +1

      😂

    • @HK-vy9ix
      @HK-vy9ix 4 месяца назад +1

      ఏమన్నా డైలాగ్ ఏసినావా...రజనీకాంత్ ముఖ చిత్రం - అది కూడా కరెక్టే కదా సార్..

    • @Nag..143
      @Nag..143 4 месяца назад

      😂

  • @ramasatyammadireddy5088
    @ramasatyammadireddy5088 4 месяца назад +254

    మీ సపోర్ట్ మాత్రం వైసీపీ కీ ఇది రాష్ట్రము మొత్తం తెలుసు 🤷‍♂️🤷‍♂️

    • @kuridesuryakantham
      @kuridesuryakantham 4 месяца назад +1

      6:17 😊

    • @King-un3nf
      @King-un3nf 4 месяца назад +3

      13 media channels 30 years nunchi pacha ugravadhulake support echindi kadha

    • @kumarsubrahmanyam5990
      @kumarsubrahmanyam5990 4 месяца назад +1

      Correct 💯
      Aana vedu maradu

    • @King-un3nf
      @King-un3nf 4 месяца назад +1

      @@kumarsubrahmanyam5990 bro 30 years nunchi 13 channels tho pacha ugravadhulu valla caste valaki hero lu chesaru paniki Rani vedavalani heros cgesaru

    • @redmiresmi5921
      @redmiresmi5921 4 месяца назад

      ❤❤🇸🇱🇸🇱🇸🇱🇸🇱🌹ఆవును

  • @narraganesh9312
    @narraganesh9312 4 месяца назад +156

    Ts లో తెరాస ని kuda అలానే అనుకున్నారు ఏమైంది కెసిఆర్ ని ఓడించారు. గ్రామస్తులే కెసిఆర్ ను ఓడించారు

    • @AhmedsCorner
      @AhmedsCorner 4 месяца назад +2

      Telangana vallu chesina tappu AP vallu cheyaru. Ippud adey Telangana gramastulu edustunnaru, KCR ee kavali ani. Lol sabha elections lo chudandi results.

    • @rangojuraju7004
      @rangojuraju7004 4 месяца назад

      అక్కడ యాడా వటములేదు.. ఇక్కడ సంతోషస్తారు

    • @humanityisgreaterthanrelig3118
      @humanityisgreaterthanrelig3118 3 месяца назад

      ​@@AhmedsCorner😂😂 0 ra

  • @eswarrock244
    @eswarrock244 4 месяца назад +80

    ఉద్యోగులుని, నిరుద్యోగుల గురించి చెప్పారా, వాళ్ళని ఎందుకు వదిలేసావ్....🎉

  • @g.r.smurthy2542
    @g.r.smurthy2542 4 месяца назад +195

    రజనీకాంత్ సార్ ప్రభుత్వానికి అనుకూలంగా దండోరా వేస్తున్నారు* జూన్ 4 తర్వాత మళ్లీ మీరు ప్రజలకు మీ ముఖం చూపిస్తూ వార్తలు చదవాల్సివుంది సార్

  • @vibes8066
    @vibes8066 4 месяца назад +28

    నెగెటివ్ వోట్ లేదా...జూన్ 4 న తెలుస్తుంది

  • @mallikarjunarapkotha2309
    @mallikarjunarapkotha2309 4 месяца назад +170

    రజనీ కాంత్ నీకు తప్ప ఏపీ లో అందరికీ తెలుసు

    • @karumurimanikanta9262
      @karumurimanikanta9262 4 месяца назад +16

      bayya vedi mataluu chusthunte bayam ga undhi.. jagan vasthe I will shift permenatly to Hyderabad

    • @swarupaadarsh9578
      @swarupaadarsh9578 4 месяца назад +12

      Ok meeru vellipondi mem happy ga untam jagan is cm 🎉❤

    • @VadagaGopi
      @VadagaGopi 4 месяца назад +8

      KAMMAga velipivachu

    • @gsgs8185
      @gsgs8185 4 месяца назад

      ​@@VadagaGopiA1 kodi kathi jaglak reddy gadi pellani neenu 16 months daily denganu. Tuglak reddy gadi chellini Pebas gadu,A1 jail reddy gadi ammani kachara gadu lotus pond loo daily denguthunnaru ra lafoot ga..😂

    • @ramakrishnarajana5006
      @ramakrishnarajana5006 4 месяца назад +9

      Kulapichi produ ap gorrelu ki

  • @Bharadwajdae
    @Bharadwajdae 4 месяца назад +219

    సాక్షి కి xerox లాగ మీ మాటలు ఉన్నాయి... 5yrs wait చేశారు, ఇంకొక 20days wait చెయ్యండి తెలుస్తుంది... ఛానల్ ఉంది కదా అని మాట్లాడటం లాగ ఉంది... Payment ముట్టలేదా 🤣🤣🤣👍

    • @bvajrampaulbvajrampaul5044
      @bvajrampaulbvajrampaul5044 4 месяца назад +13

      మీరు కూడా20రోజులు ఆగండి దిమ్మదిరిగి బోమ్మ కనిపిస్తుంది కూటమికి

    • @n.v.v.satyanarayana9764
      @n.v.v.satyanarayana9764 4 месяца назад

      ఇంకా కొన్ని గొర్రెలు 🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑🐑 మైమరచి పోయి నమ్ముతూనే ఉన్నారు గొడ్డలితో ఏసేసి గుండె పోటు అని ప్రచారం చేశారు కోడి కత్తి గులకరాయి ప్లాన్ ను ఇంకా నమ్ముతున్నారు

    • @skbandari
      @skbandari 4 месяца назад +3

      BJP support chese mundu fake news spreading on Hindu and Muslim people think about life

    • @pvsatish3216
      @pvsatish3216 4 месяца назад +5

      జై జగన్

    • @GuruGolla-ec7ki
      @GuruGolla-ec7ki 4 месяца назад +4

      Abnవైసీపిగెలుస్తుందనిచెబుతుందా?

  • @RANGA123-99
    @RANGA123-99 4 месяца назад +12

    4,42,000 Postal ballot votes
    14,00,000 un employees votes ఎవరికి వేసింటారంటారు? మరి వారి కుటుంబ సభ్యుల ఓట్లు,మిత్రుల ఓట్లు ఎక్కడకి పోయింటాయో ఆ భగవంతునికే ఎరుక మనకేమీ తెలియదన్నో!!

  • @sirisiri8868
    @sirisiri8868 4 месяца назад +123

    రజనీకాంత్ గారు మీరు కే ఏ పాల్ గారితో ఇంటర్వ్యూ చేసుకోండి మీకు ఎందుకు రాజకీయాల గురించి

  • @venkateswarlumurthy3625
    @venkateswarlumurthy3625 4 месяца назад +26

    నేను పేదవాడిని నేను ఎటువైపు నిలబడ్డాను చెప్పానా మా ఊర్లో చాలామంది ఇలాగే పేద వారే ఆ పేద వారందరూ ఎటువైపు నిలబడ్డారో చెప్పనా....కూటమి❤

  • @yvhrao
    @yvhrao 4 месяца назад +8

    మీ మాటలు నమ్మటానికి జనాలు అమాయకులు కాదు. జర్నలిజానికి కొంతయినా విలువ ఇవ్వండి.

  • @MSB719
    @MSB719 4 месяца назад +22

    తరువాత టార్గెట్ నీ ఛానెల్ ఏ!

    • @ramamanoharababusettem6475
      @ramamanoharababusettem6475 4 месяца назад +3

      Results vachchaaka Pachcha-party pichcholla paristhit yenti.
      Chan.ba-Sena loni BANISALA paristhiti yenti ?

  • @cheeliajay2150
    @cheeliajay2150 4 месяца назад +117

    జై తెలుగుదేశం 💪

  • @vasupsps680
    @vasupsps680 4 месяца назад +59

    టీవీ 9నీ జర్నలిజం అంటారా

  • @Lucky69999
    @Lucky69999 4 месяца назад +78

    నువ్వొక జర్నలిస్టవా నీకు analasys చేయడం వచ్చా

  • @gurramsreeramulu7776
    @gurramsreeramulu7776 4 месяца назад +5

    బాబూ రజనీకాంత్ ! మీ చానెల్ ను అనేక మంది విడిచి పెట్టి చాలా కాలమైంది. ఎందుకు బాబు ప్రజా వ్యతిరేక విషయాలను హైలైట్ చేస్తారు ?

  • @MrRaj200
    @MrRaj200 4 месяца назад +16

    This analysis is not correct. I voted in my village. I live in the city. In both places, I enquired about the village voting and they said they voted for Alliance.

  • @suribabupilla9881
    @suribabupilla9881 4 месяца назад +17

    టీవీ9 వైఎస్ఆర్సీపీ కి సపోర్ట్ చానల్ అని అందరికీ తెలిసిన విషయమే

  • @Bangaru502
    @Bangaru502 4 месяца назад +26

    ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారు ఓట్లకు ముందు హడావిడి చేసిన 14 వేల కోట్ల రూపాయలు జనాలకి ఇస్తున్నాడా లేక లండన్ వెళ్ళిపోతున్నాడా ఏ విషయం మాకు మీరు క్లారిటీ ఇవ్వగలరు కొంచెం అయోమయంగా ఉంది ఈ విషయంలో

    • @GuruGolla-ec7ki
      @GuruGolla-ec7ki 4 месяца назад

      ఎక్క డికీవెళ్ళడు మళ్ళీ అసెంబ్లీ లో పాగా వేస్తాడు

  • @tulasidas8703
    @tulasidas8703 4 месяца назад +51

    జై తెలుగుదేశం జైజనసేన జై బిజెపి కూటమిదే విజయం తధ్యం ముఖ్యమంత్రిగా శ్రీ చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేస్తారు ఇది పక్కా నిజం అవుతుంది.🎉❤

    • @hrpb6732
      @hrpb6732 4 месяца назад +2

      Ys Jagan

    • @magulurisudhakararao4068
      @magulurisudhakararao4068 4 месяца назад

      Elections ముందు జట్టు తరువాత జుట్టు జుట్టు పట్టుకొని నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటారు.

    • @GuruGolla-ec7ki
      @GuruGolla-ec7ki 4 месяца назад

      ​@@magulurisudhakararao4068ఇది కరెక్ట్

    • @venkatalaxmiSatti-mx2ev
      @venkatalaxmiSatti-mx2ev 4 месяца назад

      .l​@@magulurisudhakararao4068

  • @vempatirambabu6495
    @vempatirambabu6495 4 месяца назад +18

    ఒకప్పుడు టీవీ9 అని అందరు లైక్ చేసే వాళ్ళు ఇప్పుడు వైసీపీకి సపోర్ట్ చేయడం వల్ల చూడడానికి విరక్తి పోతుంది చీ

  • @polaganiseetharamulu5936
    @polaganiseetharamulu5936 4 месяца назад +7

    Any analysis BUT NEXT CM CBN 🌹

  • @NAGESWARARAOGORU
    @NAGESWARARAOGORU 4 месяца назад +30

    Jay. Tulugu. Dasm

  • @Nenunaadesamindia
    @Nenunaadesamindia 4 месяца назад +4

    🇮🇳నేను నా దేశం 🙏
    ✍️ ఆంధ్రప్రదేశ్ లో దయచేసి శాంతి, భద్రతలను కాపాడండి.
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారులు, IAS, IPS, అధికారులారా!నమస్కారములు 🙏
    ✍️అయ్యా! ఆంధ్రప్రదేశ్ ప్రజలను, ప్రజాస్వామ్య హక్కులను దయచేసి కాపాడండి.
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి గారికి మరియు, IAS, IPS, లకు ఒక ప్రార్ధన 🙏
    ✍️ అయ్యా!. దయచేసి మీరందరూ భారత రాజ్యాంగం మీకు కల్పించిన హక్కుతో మీ విధులను ఎటువంటి ఆపేక్షకు ఆకర్షణ కాకుండా, తనా, మనా, అనే బేధం లేకుండా భారతదేశ అభివృద్ధి, భారతదేశ ప్రజల శాంతి భద్రత, దేశ పౌరుల భవిష్యత్ కోసం మిమ్ములను నియమించటం జరిగింది. దయచేసి మీరందరూ 100% నిస్పక్షపాతంగా మీ కర్తవ్యంను మరచిపోకుండా నిర్వర్తిస్తారు అనే నమ్మకం దేశ ప్రజలందరికి ఉంది.
    ✍️ అయ్యా! భారత దేశానికి రాజకీయ వ్యవస్థలు ప్రధానం కావచ్చు, కానీ మంచి రాజకీయ వ్యవస్థను భారతదేశ ప్రజలకు అందిచటానికి భారతదేశ రాజ్యాంగం కల్పించిన IAS, IPS, ప్రభుత్వ అధికారులదే ప్రధాన పాత్ర ఉంటుంది.ఎందుకంటే కూని కోరులు, అవినీతి పరులు,సంఘ విద్రోహ శక్తులు, వీరందరూ, ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని భారతదేశ రాజకీయ వ్యవస్థలోనికి రావటానికి ప్రయత్నం చేస్తారు. వీరిని నియంత్రణ చేయాలంటే మీ ప్రభుత్వ అధికారులకే సాధ్యం. అందుకే దయచేసి మీరందరు ఎన్నికల సమయంలో ఒక్క క్షణం రెప్పపాటు వేసినా కూని కోరులు, అవినీతి పరులు, దేశ ద్రోహులు, భారతదేశ రాజకీయాలలోనికి వచ్చి, దేశ ప్రజల శ్రమను, భారతదేశ అభివృద్ధికి ఆటంకం కలిగించటానికి 100% అవకాశం ఉంటుంది. దయచేసి నా అభ్యర్థను మన్నించి మీ సేవలో భారతదేశ ప్రజలందరూ ప్రశాంత జీవితానికి మీ సహాయం అందిస్తారు అనే నమ్మకం భారతదేశ పౌరునిగా 100% నాకు వుంది.
    ✍️ చివరిగా ఎన్నికల అధికారులు, IAS, IPS, ప్రభుత్వ అధికారులారా! ఒక నిజం 👇
    ✍️IAS, IPS, అధికారులారా! ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం కొన్ని రాజకీయ పార్టీలు వారి స్వార్థం కోసం, ఆంధ్రప్రదేశ్ లో అలజడులు సృష్టిస్తున్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని తక్షణమే అదుపులోనికి తీసుకుని ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు స్వేచ్ఛగా జీవించే వాతావరణం తీసుకుని రావాలని భారతదేశ పౌరునిగా మిమ్ములను ప్రార్ధిస్తున్నాను. 🙏
    ✍️ దయచేసి ఆంధ్రప్రదేశ్ లో ప్రజా స్వామ్యాన్ని కాపాడండి. 🙏 ధన్యవాదములు
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    🙏ధన్యవాదములు 🙏
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల
    శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    మీ భారతదేశ పౌరుడు
    🙏✍️✍️🙏🙏qqq🙏🙏q🙏🙏q🙏✍️

  • @Viratkohli01895
    @Viratkohli01895 4 месяца назад +61

    Volunteers played a crucial role in rural areas

  • @naravarimanju
    @naravarimanju 4 месяца назад +9

    టిడిపి గవర్నమెంట్ ఏర్పడుతుంది,
    నీ ఛానల్ లో చూస్తా....
    వెయిటింగ్....
    జూన్ 4..🎉🎉

  • @Kharga2023
    @Kharga2023 4 месяца назад +3

    జరిగింది ఎలక్షన్ అని చాలా మంది భావిస్తుండొచ్చు..కాని నిజానికి జరిగింది చుండూరు .. కరంచేడు లాంటి దాడి. ఆరోజు ట్రాక్టర్లలో మారణాయుధాలతో వచ్చారు ..ఈ రోజు ఖరీదైన కార్ లలో డబ్బు సంచులతో వచ్చారు. వాహనం ఏదైనా లక్ష్యం మాత్రం ఒక్కటే .. అణగారిన బడుగు జీవి మాతో సమానంగా బ్రతకటమేంటనే అహంకారం.
    వాళ్ళ పిల్లలు కూడా మనపిల్లల్లా ఇంగ్లీష్ మీడియం లో చదవడమేంటి? మనకు వంగి వంగి నమస్కారం పెట్టాల్సిన వాళ్ళు తలెత్తుకొని బతకటమేంటి. మన హీరో లకు జై కొడ్తూ మన సినిమాలకు కటౌట్ లు కడ్తూ బతకాల్సినోళ్లు ..వాళ్ళ బ్రతుకు వాళ్ళు చూసుకోవడమేంటి?
    ఇలాగే పోతే మనతో సమం అంటారు .. మనపిల్లల్నే సంబంధం అడుగుతారు. దీన్ని మొగ్గలోనే ఆపాలన్న కసి ....
    వెరసి వికృతమైన దాడి.
    ఘోరమెంటంటే ... సరైన సారా దొరకడం లేదనో ...అవసరం లేని/మనది కానీ రాజధాని లేదనో ప్రతిఘటించాల్సినోళ్లే శత్రువుల పావులయ్యారు. జిల్లాకు బాబా సాహెబ్ పేరు పెడితే ఉరు తలబెట్టిన మూకకు చేతికర్రలయ్యారు.

  • @DilipcheDilip-wr3ox
    @DilipcheDilip-wr3ox 4 месяца назад +160

    తెలుగుదేశం వాళ్ళు డౌట్ పడాల్సిన పనిలేదు. కచ్చితంగా టిడిపి గవర్నమెంట్ ఫాంమ్
    చేస్తుంది. డోంట్ వర్రీ

    • @SubbaReddyGangula
      @SubbaReddyGangula 4 месяца назад +2

      Q

    • @yenugulaadinarayana6991
      @yenugulaadinarayana6991 4 месяца назад +10

      మీరు పగటి కలలు కనండి పర్లేదు వచ్చేది వైసిపి ప్రభుత్వం

    • @charantej5641
      @charantej5641 4 месяца назад +1

      😂😂

    • @ConfusedGriffon-xz3bk
      @ConfusedGriffon-xz3bk 4 месяца назад

      ​@Amaravathi3hey vindhyavali ela unave

    • @yenugulaadinarayana6991
      @yenugulaadinarayana6991 4 месяца назад +5

      మీరు కూడా మెసేజ్ డిలీట్ చేయవద్దు జూన్ 4న ఫలితాలు చూసి అప్పుడు చేద్దురు పక్కా వైసిపి విన్ రాసిపెట్టుకోండి

  • @tadalahanuma
    @tadalahanuma 4 месяца назад +2

    రజనీ కాంతం....మా జగనన్న virus అలానే చెప్పాలి...వాస్తవం చెప్పలేరు....

  • @lankasatishsatish8843
    @lankasatishsatish8843 4 месяца назад +27

    ఇంత నీచం గా తయారైఇంది టీవీ9పరిస్థితి.

  • @yaddanapudibrahmam7521
    @yaddanapudibrahmam7521 4 месяца назад +2

    14000 ల కోట్ల రూపాయలు money ట్రాన్స్ఫర్ గురించి చెప్పు రా మొన్నటివరకు చంద్ర బాబు నాయుడు అన్నారు 14వ తేది డబ్బులు వెయ్యమన్నారు అది ఇంకా మొదలు పెట్ట లేడు

  • @chravikumar1406
    @chravikumar1406 4 месяца назад +6

    ఆడపిల్ల గాని మగపిల్ల గాని అన్నట్టువుంది news

  • @sridhararaosanapala3991
    @sridhararaosanapala3991 4 месяца назад +6

    What about employees and unempoyees

  • @sganeshbgmi
    @sganeshbgmi 4 месяца назад +116

    మాకు జగన్ గెలిస్తే చాలు ఎన్ని సీట్లు వస్తాయి అని అనవసరం...🥳🥳
    మేమంతా జగనన్న కే వేసాము ✅

    • @azzubhai8533
      @azzubhai8533 4 месяца назад

      Velli jagan gani mo$@ gu$#

    • @ramamurthynoubathula6062
      @ramamurthynoubathula6062 4 месяца назад

      175 / 175 vastaye

    • @rajuveni9153
      @rajuveni9153 4 месяца назад +2

      Maaku dabbu isthe chaalu abhivrdhi vaddu

    • @dhanarjanrao7051
      @dhanarjanrao7051 4 месяца назад

      వైసీపీ గెలవదు ఇది పక్క రాసుకో సాంబ

    • @sganeshbgmi
      @sganeshbgmi 4 месяца назад +1

      @@dhanarjanrao7051
      అవునా సరేలే...వెల్లి సదువు పో🤣🤣

  • @rameshbabutammareddy8912
    @rameshbabutammareddy8912 4 месяца назад +2

    బాబూ రజనీ కాంత్ గారు మీ పేరు జర్నలిజం లో 😅)మీ పాత్ర సువర్ణ అక్షరాలతో లిఖించవచ్చు 😂

  • @pspkfanikkadagowrisankar5087
    @pspkfanikkadagowrisankar5087 4 месяца назад +3

    Apara yerri puspam ysrcp Paytm batch lo nv number one kantham nv museyu ne notiki talam

  • @kovuruannajaiah2327
    @kovuruannajaiah2327 4 месяца назад

    ఒకప్పుడు మీఛానల్ చూసేవాళ్ళం ఇప్పుడు దరిద్రం గా తయారు ఆఇంది ఇప్పుడు నిజాలే చెప్పటలేదు

  • @NagNalabothu
    @NagNalabothu 4 месяца назад +12

    CBN will be CM

    • @challagopal3847
      @challagopal3847 4 месяца назад +1

      CBN's political career is completely expiring from 04th June because YSRCP wins a minimum of 155 MLAs and 24 MPs.

    • @dk1901
      @dk1901 4 месяца назад +1

      @@challagopal3847 CBN raakapote ayanaq career kaadu poyedu Andhra mottam munigipoddi

    • @challagopal3847
      @challagopal3847 4 месяца назад

      @@dk1901 Jagan is the best asset for AP State development. Jagan is just simply super.

    • @dk1901
      @dk1901 4 месяца назад

      @@challagopal3847 Avnu kulaala kumpatlu pedtamlo, Ganjaayi drugs busines cheytamlo, kalti madhyam ammatamlo, sand, mine ,land mafia cheytamle, butula ministers rowdys ni cabinet lo pettukotamlo, Ladies ni sexual ga tittinchatamlo, Amaravatini nasanam cheytamlo, Companies ni paaripoyela cheytmlo, identi ani adigina prajalanu police lato vedhinchi champatamlo, kakshalu arrest lu allarlu adigina vaalla sonta babai ni narikinatlu champinchatamlo simply super

  • @SatyanarayanaMuppera
    @SatyanarayanaMuppera 4 месяца назад +1

    TV.9రజనికాంతుగరునిజలుచపటంనెర్చుకొండి

  • @VanakalaramaraoVanakalaramarao
    @VanakalaramaraoVanakalaramarao 4 месяца назад +5

    జై జగన్ సీఎం సీఎం సీఎం సీఎం సీఎం సీఎం 135/21

  • @namburirammohanrao
    @namburirammohanrao 4 месяца назад +2

    మీ ఆలోచన ప్రకారం వైసిపి రావాలి ఆ మాటలు చెప్పించుకోవడం అటువంటి వారిని డిబేట్ కి పిలుస్తారు

  • @sairamvangaveeti3843
    @sairamvangaveeti3843 4 месяца назад +3

    Wait and see

  • @n.v.v.satyanarayana9764
    @n.v.v.satyanarayana9764 4 месяца назад +1

    బాబు మీ సాచీ 2 లో ఇలాగే ఉంటుంది వైకాపా పాజిటివ్ ఓటా ఎక్కడ బాబు అందరూ తిడుతూ ఉంటే ప్రతిపక్షాలు వ్యతిరేక ఓటు తేవలా అక్కర్లేదు జనాలను అంత హింసించడం వల్ల ఆటోమేటిక్ గా ప్రజలంతా ఏకం అయ్యారు.
    చెల్లి ఎందుకు దూరం అయ్యింది చెప్పండి బాబాయ్ ను గొడ్డలితో ఏసేసి గుండె పోటు అని ప్రచారం చేశారు కోడి కత్తి గులకరాయి ప్లాన్ కాకపోతే ఈ సారి శవం దొరకలేదు

  • @venup-oj8lk
    @venup-oj8lk 4 месяца назад +30

    Rajanikanth velli counting kuda chesava endi 😂

  • @ramanareddy7094
    @ramanareddy7094 4 месяца назад

    Correct point

  • @naveensharma.8794
    @naveensharma.8794 4 месяца назад +61

    Non ఆంధ్ర voters అందరూ టీడీపీ కి వెయ్యలేదు...అందులో కూడా వైసీపీ వాళ్ళు ఉంటారు...ఇంకో విషయం నాన్ ఆంధ్ర ఓటర్లు అందరూ ఒకే నియోజక వర్గానికి చెందిన వారు కాదు.. వాళ్ల వాళ్ల నియోజక వర్గం 2-3 లక్షల ఓట్లలో వీళ్ళ ఓట్లు యెన్ని??? గెలుపు ఓటములు ఏలా నిర్దేశిస్తారు..???
    మరో పక్క 2.30 లక్షల వాలంటీర్ రూపంలో ఓటర్లు వైసీపీ కి బలం...

    • @Vishwajit1999
      @Vishwajit1999 4 месяца назад +2

      Sar sarle urko 😂 saddheyali Inka

    • @sateeshlakhineni3665
      @sateeshlakhineni3665 4 месяца назад

      Volunteers andaru jagan ki veyyaru..twenty lslhs govt employees jagan ki veyyaru

  • @muvva_venkatanu
    @muvva_venkatanu 4 месяца назад +1

    Will see on june 4th...

  • @mrsocialstudies4217
    @mrsocialstudies4217 4 месяца назад +30

    Supper

  • @venkateshguthikonda
    @venkateshguthikonda 4 месяца назад +1

    తెలంగాణ లాగా గ్రామీణ ప్రాంత ఓటర్లు ప్రతిపక్షానికి వేస్తారు

  • @Infinitelynobody
    @Infinitelynobody 4 месяца назад +13

    రజనీ గంధం ఇక నీ ఛానెల్ మూసుకోవటమే తరువాయి...

  • @అహమస్మి
    @అహమస్మి 4 месяца назад +1

    TDP =120 to135 MLA. JANASENA=16 to18 MLA. BJP=6 to 8 MLA. కూటమికి 22 to 24 MP Already Dicided by People of AP.

  • @rameshssc3493
    @rameshssc3493 4 месяца назад +1

    టీవీ9 జగన్మోహన్ కొనుక్కున్నాడు ఏంటి ఈ విధంగా వార్తలు చెప్తున్నారు

  • @Bangaru502
    @Bangaru502 4 месяца назад +6

    ముద్రగడ ఇంకా బ్రతికి ఉన్నా చచ్చినట్టు లెక్క

  • @harishollu4280
    @harishollu4280 4 месяца назад +1

    ఓటింగ్ శాతం ఎంత పెరిగితే అంత నష్టం వైసిపికి

  • @Amarbbsrvlogs
    @Amarbbsrvlogs 4 месяца назад +7

    Rajanikanth gadiki clarity ledu anduke 3x3 anedi

  • @Vijayyadala43
    @Vijayyadala43 4 месяца назад +32

    మా వాళ్లు hyd నుంచి వచ్చి మరి వైఎస్సార్ సీపీ కి ఓటు వేశారు 🎉🎉🎉🎉

  • @taranginitarak6491
    @taranginitarak6491 4 месяца назад

    టీవీ9 ఛానల్ ని ఆంధ్రప్రదేశ్లో బ్యాన్ చేస్తే మంచిది

  • @biddikar7
    @biddikar7 4 месяца назад +1

    Sir meeru చెప్పింది కరెక్ట్ కాదు...

  • @shaikgaffar6400
    @shaikgaffar6400 4 месяца назад +5

    Currect sir.

  • @Jagan_Mosapu_Yeddy
    @Jagan_Mosapu_Yeddy 4 месяца назад +2

    BYE BYE THUGLAQ JAGAN. Raastraniki patina JAGAN dharidhram thondharaga vadalabothondhi

  • @jagadeeshk8654
    @jagadeeshk8654 4 месяца назад +15

    Enduku బాబాయ్ మరో 20 days ...opika pattu

    • @ramamanoharababusettem6475
      @ramamanoharababusettem6475 4 месяца назад +3

      Yes..
      Ayithe,😂
      Nuvvemaipothaavo bretharuuu !
      Results vachchaaka Pachcha-party pichcholla paristhit yenti.
      Chan.ba-Sena loni BANISALA-pillaSainikula paristhiti yenti ?

  • @daddanapichirangareddy8623
    @daddanapichirangareddy8623 4 месяца назад

    Good comments

  • @shaikgaffar6400
    @shaikgaffar6400 4 месяца назад +10

    Rajani Kanth garu your
    Analysis is currect.
    Vote vesi vachinavadu nijam
    Cheppadu 90%.

  • @vamsikorsipati3080
    @vamsikorsipati3080 4 месяца назад +1

    జగన్ ఎం మంచి చేశాడని మీరు జగన్ గెలుస్తాడు అని చెప్తున్నారు సర్ పర్మినెంటుగా ఉండేలా రాష్ట్రానికి ఒక ప్రాజెక్టు అయినా తెచ్చడా యువతకి ఒక పర్మినెంటుగా ఉండే ఒక్క జబ్ ఇవ్వగలిగాడా ఎటువంటి అభిరుద్ది లేకుండా ఎలా చేప్తున్నారు సర్ జగన్ మళ్లీ గెలుస్తాడు అని కొంచమన్నా సెన్స్ ఉండాలి

  • @thinkpositive627
    @thinkpositive627 4 месяца назад

    రజనీకాంతం వార్తా ఛానల్ వారికి మేము ఓటు వేసినది కూడా తెలుసు😂😂😂

  • @ravinderreddy198
    @ravinderreddy198 4 месяца назад +4

    2023 lo telagana result same chepinadu

  • @krishnagopalasetty1086
    @krishnagopalasetty1086 4 месяца назад

    ఇంతకీ ఏమంటారు బద్రి గారు ✌️✌️😊

  • @rajyalaxmi88
    @rajyalaxmi88 4 месяца назад +7

    Jai cbn Jai tdp Jai NTr

  • @samsonsamson9866
    @samsonsamson9866 4 месяца назад +1

    జై జగన్ మోహన్ రెడ్డి గారు

  • @Bangaru502
    @Bangaru502 4 месяца назад +2

    Maa votlau vere vunnayi
    -Sajjala😅😅

  • @sudhakar14343
    @sudhakar14343 4 месяца назад +4

    నిజం మాట్లాడారు 👌👌👌👌

  • @tadipatrijanam
    @tadipatrijanam 4 месяца назад +1

    The best CM జగన్ మోహన్ రెడ్డి గారు

  • @tridharafashions5913
    @tridharafashions5913 4 месяца назад +33

    Palle kadilindi

  • @sasmacroskala4279
    @sasmacroskala4279 4 месяца назад

    Great analysis tdp

  • @ranivsn8711
    @ranivsn8711 4 месяца назад +8

    Rajani sir. Good analysis. We like your presentation so much

  • @vemuhoney2086
    @vemuhoney2086 4 месяца назад +11

    Jagan anna ravali

  • @velpularajakumar2100
    @velpularajakumar2100 4 месяца назад

    డోలు ఒకటే తక్కువైందిరా స్వామా !! ఇలాంటి కూడు తినకపోతే ఏమవుతుందిరా బాబు !!

  • @l.gopalakrishnal.gopalakri1093
    @l.gopalakrishnal.gopalakri1093 4 месяца назад +6

    Nenu jagan garike vesa

  • @lightstudio3030
    @lightstudio3030 4 месяца назад

    Super

  • @ravinderreddy8206
    @ravinderreddy8206 4 месяца назад +3

    Hyd nudi vellinavallalo Ysr vallukuda unnaru

  • @gvnaidu-dt6nu
    @gvnaidu-dt6nu 4 месяца назад +1

    నీపేళ్ళాన్నేడెన్గా కూటమే గెలస్తుదిరా

  • @shalemraju-believer7818
    @shalemraju-believer7818 4 месяца назад +4

    జై జగన్ సిఎం మళ్ళీ మళ్ళీ

  • @lakshmineela1196
    @lakshmineela1196 4 месяца назад +2

    అసలు మీ ఛానల్ సాక్షి కి B ఛానల్ లా మారింది మీకు సిగ్గు గా లేదా

  • @jananiphysiotherapychodava4049
    @jananiphysiotherapychodava4049 4 месяца назад +4

    Babu me news కుళ్లిన కొబ్బరి చిప్ప లాగా వుంది.....

  • @bantupallinarendra2004
    @bantupallinarendra2004 4 месяца назад +2

    Ready ga vundu raja

  • @vijaybhaskarkandula
    @vijaybhaskarkandula 4 месяца назад +5

    Jai జగన్

  • @BJRao-to3lw
    @BJRao-to3lw 4 месяца назад +5

    జై తెలుగు దేశం. జై చంద్రబాబు.

  • @MKK117
    @MKK117 4 месяца назад +1

    Meru cheppedi antha thappu,June 4th varaku wait cheyandi.

  • @dsuresh7849
    @dsuresh7849 4 месяца назад +12

    Jagan is king. I trust Jagan

  • @spakkeervalli4067
    @spakkeervalli4067 4 месяца назад +11

    Advance Congratulations 🎊 continue 2nd time Cm ys jagan mohan reddy

  • @vinay_ff_gaming
    @vinay_ff_gaming 4 месяца назад

    Jaichandrababugaru
    Jailokeshanna j
    Jaijaichandrababu

  • @deepikalandsurveyor1468
    @deepikalandsurveyor1468 4 месяца назад +12

    ముగ్గురు కలిసి కూటం పెట్టి ఒక నాయకుడిని సింహాన్ని ఓడించడానికి ఎన్ని కుట్రలు చేసినప్పుడు అప్పుడే వైఎస్ఆర్సిపి జగన్ మోహన్ రెడ్డి గారు విన్ అయినట్టు.... ముగ్గురు కలిసి ఒక్కడి మీద పోరాటం చేసి కులపిచ్చితో బూట్లు వేసే చాలా మంది డబ్బుతో ఓట్లు వేసి చాలామంది ఈసారి గట్టిగా జగన్మోహన్ రెడ్డిని సీఎం సీట్ నుంచి దించాలన్న తపనతో వీళ్ళు చేసే కుట్రలు పన్నిన పరవాలేదు ఆంధ్రాలో నుంచి లేకుండా హైదరాబాద్ పారిపోయిన వాళ్లందర్నీ బస్సు లేసి తీసుకువచ్చి ఓట్లు వేయించారు 😂😂😂 అక్కడే జగన్మోహన్ రెడ్డి గెలిచినట్టు ఒక్కడి కోసం ఎంత

    • @tadalahanuma
      @tadalahanuma 4 месяца назад +1

      అమ్మ బాబాయ్ ఆలనా

  • @tsrinivas1448
    @tsrinivas1448 4 месяца назад

    ❤❤❤

  • @Satyadammu-fo3pq
    @Satyadammu-fo3pq 4 месяца назад +4

    దక్షిణాది రాష్ట్రం లలో పటిష్టం కావడానికి బిజెపి రాష్ట్రంలో బలమైన పార్టీగా పటిష్టం అయ్యేందుకు తీవ్ర ప్రయత్నం లో రాష్ట్రం లోతిరోగామనదిశలో వున్న టిడిపి జనసేన లతో కూటమికట్టి ముందుకు పొతే గెలుపు ఓటమిలు ఎలావున్నా 2024 ఎన్నికలతదానంతరం రాష్ట్రము లో టిడిపి జనసేనాలను సమ్మిలిత పరుచుకొని బల మైన శక్తిగా రూపొందించ వచ్చని బిజిపి వ్యూహం

    • @GuruGolla-ec7ki
      @GuruGolla-ec7ki 4 месяца назад

      బిజేపీ నిబాబుగారే తొక్కి పడవేయటంఖాయం

  • @prasad283
    @prasad283 4 месяца назад +5

    Yes rajini garu మీరు correct గా చెప్పారు

  • @venubabu1171
    @venubabu1171 4 месяца назад

    మొత్తానికి వైసీపీ గెలుపు కోసం చాలా తాపత్రయ పడుతున్నారు

  • @devrajtdp2480
    @devrajtdp2480 4 месяца назад

    ✌️✌️✌️