Allu Arjun Updates : అల్లు అరెస్ట్‌పై నేతల మధ్య మాటల తూటాలు | Telangana Politics - TV9

Поделиться
HTML-код
  • Опубликовано: 13 дек 2024

Комментарии •

  • @Reddimallapurnachandar
    @Reddimallapurnachandar Час назад +2

    చనిపోయిన వారికి ఎవర్రా బాధ్యులు ఉన్నోడికో న్యాయం లేని వానికి న్యాయం వెరీ గుడ్

  • @onepluslatest
    @onepluslatest 49 минут назад +2

    రేవంత్ ....తెలంగాణ రాజకీయాల్లో సంచలనం
    అసాధ్యం అనుకున్న దాన్ని ... సుసాధ్యం చేశారు
    వైఎస్ఆర్
    &
    చంద్రబాబు ....కేసీఆర్ ను రాజకీయంగా దెబ్బతియాలి అని చూశారు
    కానీ
    అది వాళ్ళ వల్ల కాలేదు
    నియంతృత్వ/నిరంకుశ/కుటుంబ పాలనకు
    ప్రాణం అడ్డేసి పోరాడి
    కేసీఆర్ ను & అతని కుటుంబాన్ని ఓడించి
    మడత పెట్టీ కింద కూర్చో బెట్టారు
    అలాంటి
    వ్యక్తికి
    మరో సారి ....పార్టీని గెలిపించుకోవాలి
    అని ఆలోచిస్తారే తప్పా...ఎవరో ఫిల్మ్ యాక్టర్ ను అరెస్టు చేయమని చెప్పే సంకుచిత భావం
    ఉండవు
    అంత తీరక లేదు ......
    ఇది తెలిసే రేవంత్ విషం కక్కటానికి క్యూ కడుతున్నారు
    అయినా
    ప్రజల దీవెనలు ఉన్నంత వరకు .... వీళ్లవి
    కొండను చూసి అరిచే కుక్కలాగే ఉంటుంది
    అరిచి అరిచి మీరు చావాల్సిందే .... రేవంత్ కు ఏమీ అవ్వదు
    ఇక్కడ మాట్లాడే వాళ్లకు మైండ్ పనిచేస్తుందా ?
    అరేయ్
    ఎప్పుడు రాజకీయమేనా.....మీరేమి మనుషులా రా బాబు
    థియేటర్ దగ్గర ఒక మహిళ చనిపోయింది
    సినిమా యాక్టర్ అనాలోచిత నిర్ణయం వలన
    మీ ఇంట్లో మీ భార్య /అక్క /చెల్లె /తల్లి చనిపోతే ఇలాగే కుస్తారా ?
    మీలాంటి స్వార్థ రాజకీయ నాయకులను ఏమీ చేసినా తక్కువే
    అసలు ప్రభుత్వానికి ఏంటి సంబంధం
    అక్కడ
    ఒక మహిళ చనిపోతే ....ఆమె భర్త ( విక్టిమ్)....FIR రిజిస్టర్ చేశారు
    దానికి
    అనుగుణంగా పోలీసు అరెస్టు చేశారు
    ఇందులో
    ప్రభుత్వానికి
    సిఎం కు ఏంటి సంబంధం ?
    ఇందులో రేవంత్ కలుగజేసుకొని ఉంటే పోలీసు ఇంటికి వచ్చి లాక్కొని వెల్లె వారు
    అక్కడ
    సీన్ అలా ఉందా ?
    నింపాదిగా కాఫీ తాగుతూ....పోలీసు తో జోకులు వేస్తూ పోయి పోలీసు కార్ లో కూర్చున్నారు
    (
    ఇది
    పక్కా పబ్లిసిటీ స్తుంట్ ...
    మోహన్ బాబు తన రాబోయే సినిమా ప్రచారం కోసం కల్పిత ఘటన సృష్టించి మీడియా లో ఉండాలి అని కోరుకున్నారు
    ఇది
    చూసి తాము ఏమీ తక్కువ తిన్నాం
    మనము ఒక అరెస్టు ట్రెయిల్ వేద్దాం అని
    పోలీసు బతిమాలి పిలిపించుకొని ...అరెస్టు చేయించుకున్నారు అని జనం మాట్లాడుకుంటున్నారు ....
    నిజం ఏంటి మనకు తెలీదు.
    )
    కాఫీ టైముకి లోపలికి పోయి .. టీ టైమ్ కి బయటకు వచ్చారు
    ఇందులో
    ఎవరికి వచ్చిన కష్టం ఏంటి ?
    ఒక మహిళ చనిపోతే
    కేసులు ...
    విచారణ
    శిక్ష ... జాంతనై అనటానికి ఇది రాచరికం కాదు
    కచ్చితంగా చట్టం ఒక ప్రొసీజర్ ను ఫాలో అవుతుంది
    నీకేంటి రా నొప్పి.....
    ఈ దేశంలో ఇప్పటికీ చట్టబద్ధ పాలన ఉంది అని జనం నమ్ముతున్నారు
    మీకు
    అలా ఉన్నట్టు లేదు .....
    చట్టం ఎవరికైనానా ఒకటే .... ఇది గుర్తు పెట్టుకోండి
    మీరు
    అంటున్నట్టు .... తెలంగాణ ప్రభుత్వానికి మీలా ఉత్తి పుణ్యానికి ఆరోపణలు చేసే సమయం ఓపిక లేవు

  • @vedkammari5969
    @vedkammari5969 2 часа назад +3

    Hydra walls loss ayindi congress motham ni bokala petandi

  • @tandursatyanarayana9024
    @tandursatyanarayana9024 Час назад +1

    Reventhu reddy chala thapucheshaddu Cong Attavoo TG Bhachvoo

  • @adi567majjari5
    @adi567majjari5 Час назад +1

    Orini a lady chanipoyina roju evariki bada leda ra swomy. Eda unaru inni rojulu🙏🙏

  • @kalwaprashanth2618
    @kalwaprashanth2618 Час назад

    Telangana Home minister Revanth sir kada... Mare Police will listen T CM Sir