చాలా ఘనమైన చరిత్ర ఉంది మీ రాజుల భోజన శాలకు.. తరాలుగా జనాల క్షుద్భాధ తీరుస్తూ.. అంతులేని సంతృప్తి కలిగించే మీ కుటుంబ సభ్యులు ధన్యులు! హేట్సాఫ్ రాజుగారి కుటుంబం!! 🙏🙏
I used to have my lunch at this mess everyday while I was in Tanuku. Tasty andhra meals with a homely n neat n clean ambience at a very reasonable price. Above all wonderful customer service and Raju garu is a nice man and greets everybody with affection.. I still remember one of the staff advising me “ sir meeru pappu lo neyya eskondi, chala suitable ga untadi “. Ha ha.. My best wishes to this mess and I strongly recommend this mess for tasty homely food and a wonderful experience…
Entho maryada ga aapyayanga madladtunnaru Raju garu....Intha goppa samskaram gala vyakthulu ee rojulo kanapadatam chala aarudu....Aayana matladina vidhanam chala baagundi... Hyderabad lo hotel owners ela untaro andariki telisinde
Mee manchi manusu mee maata theeru chustuntune maa kadupu nindi poyindhi raju garu. Mee kutumbam yeppudu happy ga ye lotu lekunda undali. Anna daata sukhibhava🙏🙏🙏🙏🙏 Following great values. Very rare cases we see this type of persons. No words to speak.
మంచి రుచికరమైన పాకశాస్ర్రం మన వారికి పరిచయం చేస్తున్నారు. ధన్యవాదములు శ్రీకాంత్ గారు. నిజంగా కష్టమర్లే మా దేవుళ్ళు అని ఆ హోటల్ యజమాని రాజు గారు నిరూపించారు.వారి మాటల్లోలే తేలింది.
I visited this place. As he said, aa food thinna taruvatha "annadatha sukhibhava" ani analanipistundi. He is soo nice to customers. He greets us like a family member.
మంచి భోజనం చేయడం కోసం ఎదురు చూస్తూ ఉంటాం ఎక్కడికెళ్లినా మంచి భోజనం కావాలని అనుకుంటారు మీరు చూపించే వాడిని కూడా మంచి భోజనాలు అరిటాకు ఆరోగ్యానికి మంచిది తెలుగింటి అత్తా కోడళ్ళ రుచులు ఛానల్ నుంచి
నేను బాబాయి అని ప్రేమగా...పిలిచే. మా బాబాయి.. హోటల్ ఇది...నేను మా అమ్మ ఇంట్లో బోజనం లా అనుభూతి చెందుతా..ఇది...మా అమ్మమ్మ గారి ఇల్లు లాంటి ప్రదేశం ...ఎక్కడ.. తెలుసా.. మన తణుకు లో...అవును మన తణుకు లో....
Truly admire your Passion for Food and reaching out to every corner and nook of the Telugu states. Special reason for this admiration is that you cover the hotels and restaurants which are rural, interior and which are under-rated but, they are very famous in their respective areas. Good Job and Keep it Up!!! Still a long way to go. BTW, I am from VZM and thoroughly enjoyed your show at Sri Lakshmi hotel, Vizianagaram. Hope you still remember the Chicken Joint... :-)
Please do not differentiate between Caste and Creed. Anyone who is passionate about Food and Service can start their business to reach out to every common people. Sorry but, this is all about Passion for Food and not about people pertaining to one community. Thanks.
@@rajaguthi8833 ఇప్పుడంటే జానాభా పెరిగి , ముడిసరుకుల లోటు వలన ఎవరైనా ఆకలిగొని వస్తే పెడుతున్నారు. కాదు అనడం లేదు. బట్ పూర్వం రోజులు వేరు బ్రదర్. రాజులు ధనికులు. ఏం ఆశించకుండా పొట్ట నిండే దాకా పెట్టేవారు. ఎవరైనా సరే, తృప్తిగా పెట్టడం వారికే చెల్లింది. ఇప్పుడు అదే వ్యాపారం అయింది. బెండప్పారావ్ RMP సినిమాలో ఆహుతి ప్రసాద్ రాజుగారి కారెక్టర్ చూడండి. ఊరకనే చూపియరు కదా అలా. కులాలు, వర్గాలు పక్కన పెడితే తమ్ముడు చెప్పిన మాట మాత్రం నిజం.
నేను చాలా సార్లు తిన్నాను మా స్వ గ్రామం తణుకు ప్రక్కన రేలంగి కావడం తో అమృతం లాంటి భోజనం చేసేవారం నేనైతే రాజ్ విలాస్ లో కూడా భోజనం బిర్యాని కూడా తిన్నాం
Your comments are always mouthwatering and coverage is very impressive dear. One request please also cover the people who are struggling for success so that many more within the vicinity approach their stalls and help out in increasing their sales. Nice videos
Thank you so much Srikanth Garu ..Naa request ni manninchi e video chesinanduku.. Amulya mess video chusi chala chala happy feel ayyanu... Thank you Thank you So much...
super bro maa tanuku vachara good alage maa west godhawarilo chala chottla manchi Adiripoye Ruchikaramaina Restaurants unnai visit chesi video cheyyandi brother thank you
Raju garu and his family runs this mess with passion and service to give Quality food with taste at very affordable price. It is best places in tanuku and surrounding places. Thank you Raju garu and his family. All the best.
నమస్తే సర్..మాది తణుకు..మేము కుటుంబ సమేతంగా వచ్చాము. నిజంగా మీ భోజనం మాకు చాలా బాగా నచ్చింది...హోమిలీ మీల్స్
ఆంధ్రప్రదేశ్ లోని మంచి మంచి food అంతా మీరే తింటున్నారు శ్రీకాంత్,life అంటే నీది
మా తణుకులో మా సత్తి బాబు గారు అమూల్య మెస్ veg meals తర్వాతే
ఏ హోటల్ మిల్స్ అయినా సూపరో సూపర్ వీడియో తీసి నందుకు చాలా థాంక్స్ శ్రీకాంత్ అన్న
Sir ee hotel tanuku lo eikkada vundhi
@@sripadavisweswarasarma1052 govt hospital daggara jockey showroom pakka street shankar vilas paina
నేను చాలా సార్లు తిన్నాను, రుచి అద్భుతం, చాలా పద్ధతిగా వడ్డిస్తారు
చాలా ఘనమైన చరిత్ర ఉంది మీ రాజుల భోజన శాలకు.. తరాలుగా జనాల క్షుద్భాధ తీరుస్తూ.. అంతులేని సంతృప్తి కలిగించే మీ కుటుంబ సభ్యులు ధన్యులు! హేట్సాఫ్ రాజుగారి కుటుంబం!! 🙏🙏
ఓనర్ రాజు గారు చాలా మంచిగా మాట్లాడారు money కోసం కాకుండా మంచి పేరు కొసం పోరాడుతున్నారు
I used to have my lunch at this mess everyday while I was in Tanuku. Tasty andhra meals with a homely n neat n clean ambience at a very reasonable price. Above all wonderful customer service and Raju garu is a nice man and greets everybody with affection.. I still remember one of the staff advising me “ sir meeru pappu lo neyya eskondi, chala suitable ga untadi “. Ha ha..
My best wishes to this mess and I strongly recommend this mess for tasty homely food and a wonderful experience…
రాజుగారు చెప్పేవిధనం బాగుదండి శ్రీకాంత్ గారు. భోజనం అంటే రాజులు తరవాతే 👌👌👌👌👌👌👌
భోజనం అంటే రాజులు తరవాతే kadhu mr. !? pettevadu manasuni batti untadhi
మీరు సూపర్ అండీ, ఆ చెప్పే తీరు నోరు ఊరిస్తుంది అన్ని చోట్లకి వెళ్లి తినగలడం మీ అదృష్టం మిత్రమా👌
Shortly Kamal Shiva hotel
Entho maryada ga aapyayanga madladtunnaru Raju garu....Intha goppa samskaram gala vyakthulu ee rojulo kanapadatam chala aarudu....Aayana matladina vidhanam chala baagundi... Hyderabad lo hotel owners ela untaro andariki telisinde
కాకినాడ సుబ్బయ్య హోటల్ ని మించిపోయినట్టు ఉంది.. మీ expressions చూస్తే.. Must visit one 👌
రాజు గారు
మీ వ్యక్తిత్వం మీ ఆదర్శాలు మంచివి
ఎక్కువ సంపాదన మీద ఆశా లేదు
మీ లాంటి వాళ్ళు అరుదు
Hotel ambiance super
Continuously manchi songs chanting
Agarbathi & sambrani smell
Eppudu vellin adhe neatness
Addiripoye meals
All time favorite food
Definitely I must taste food at amulya mess during my trip to Rajahmundry. I can't control my self after seeing 22 varieties in the leaf.
Mee manchi manusu mee maata theeru chustuntune maa kadupu nindi poyindhi raju garu. Mee kutumbam yeppudu happy ga ye lotu lekunda undali. Anna daata sukhibhava🙏🙏🙏🙏🙏
Following great values. Very rare cases we see this type of persons. No words to speak.
మంచి రుచికరమైన పాకశాస్ర్రం
మన వారికి పరిచయం చేస్తున్నారు.
ధన్యవాదములు శ్రీకాంత్ గారు.
నిజంగా కష్టమర్లే మా దేవుళ్ళు అని ఆ హోటల్ యజమాని రాజు గారు నిరూపించారు.వారి మాటల్లోలే తేలింది.
I visited this place. As he said, aa food thinna taruvatha "annadatha sukhibhava" ani analanipistundi. He is soo nice to customers. He greets us like a family member.
రాజుగారి మర్యాద,తగ్గింపు మాటకారి తనం మీకు మీరే సాటి. నలుగురి కడుపు నింపే మీకు మా ధన్యవాదాలు
కింద ఉన్న శంకర విలాస్ కూడా చాలా బాగుంటుంది టిఫిన్ చేయడానికి 👌👌
ఆట వెలది పద్యము : తంగిరాల వీధి, తణుకులో ఉన్నట్టి అరటి యాకు నందు సురుచి గాను భోజ నమ్ము పెట్టు రాజు గారును వంద వత్సరాలు బతక గలరు
ఆట వెలది పద్యము : తంగిరాల వీధి, తణుకులో ఉన్నట్టి అరటి యాకు నందు సురుచి గాను భోజ నమ్ము పెట్టు రాజు గారును వంద వత్సరాల పైన బ్రతక గలరు
చాలా బాగుంది Sir
@@balakrishna_jagarlamudi231 ధన్య వాదములు బాల కృష్ణ గారు
Excellent andi 👏🏻
@@ravinunna1168 రవి గారు ధన్య వాదములు
Food is awesome and ultimate taste in traditional manner, service is awesome n cleanliness is superb n hygienic......
CONGRATS SRIKANTH GARU, FOR INTRODUCING "AMULYA MESS TANUKU ".
Nenu antu tanuku vaste ikkade bhojanam chesta. God bless you raju garu
Really like temple atmosphere & devotional feeling Hearty congratulations to Amulya mess and I wish you all the success 🙌👍
Commitment tho , istam tho oka pani chesthey elane vuntundhi. Great Raju gaaru.
Mee Godavari vallu lucky people enjoying healthy food
మంచి భోజనం చేయడం కోసం ఎదురు చూస్తూ ఉంటాం ఎక్కడికెళ్లినా మంచి భోజనం కావాలని అనుకుంటారు మీరు చూపించే వాడిని కూడా మంచి భోజనాలు అరిటాకు ఆరోగ్యానికి మంచిది తెలుగింటి అత్తా కోడళ్ళ రుచులు ఛానల్ నుంచి
నేను బాబాయి అని ప్రేమగా...పిలిచే. మా బాబాయి.. హోటల్ ఇది...నేను మా అమ్మ ఇంట్లో బోజనం లా అనుభూతి చెందుతా..ఇది...మా అమ్మమ్మ గారి ఇల్లు లాంటి ప్రదేశం ...ఎక్కడ.. తెలుసా.. మన తణుకు లో...అవును మన తణుకు లో....
Super Amulya mess.
అరటిఆకు భోజనం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది
Raju garu cheppindi 100 % true super food & respect
Vegetarian meal super 🙏🙏 Raju garu ki 🙏🙏
Anna ! You are one and only person in Andhra gifted with having tasty dishes !
చక్కటి హోటల్ చూపించారు మిత్రమా👌👍
ఎన్నో వంటకాలు రుచి చూస్తున్నావు బ్రదర్ , సూపర్ నువ్వు
అన్నా గోవావరి లో ఉన్నావా సూపర్ వీడియో 👌👌👌
100 percent fact is eating tasty and healthy food and enjoying nature money is secondary eat healthy live healthy
Visited couple of times here...Very tasty and hygienic. One of the best place in tanuku for veg meals.
Superga unatadi bhojanam Chala baguntafi
Nenu chesanu bhojanam
Truly admire your Passion for Food and reaching out to every corner and nook of the Telugu states. Special reason for this admiration is that you cover the hotels and restaurants which are rural, interior and which are under-rated but, they are very famous in their respective areas. Good Job and Keep it Up!!! Still a long way to go. BTW, I am from VZM and thoroughly enjoyed your show at Sri Lakshmi hotel, Vizianagaram. Hope you still remember the Chicken Joint... :-)
భోజనం పెట్టాలి అంటే రాజుల తర్వాతే అన్న ఎవరైనా...
Please do not differentiate between Caste and Creed. Anyone who is passionate about Food and Service can start their business to reach out to every common people. Sorry but, this is all about Passion for Food and not about people pertaining to one community. Thanks.
అవునండి నిజం చెప్పారు👌👌👌👌
@@rajaguthi8833 💯
Yes
@@rajaguthi8833 ఇప్పుడంటే జానాభా పెరిగి , ముడిసరుకుల లోటు వలన ఎవరైనా ఆకలిగొని వస్తే పెడుతున్నారు. కాదు అనడం లేదు. బట్ పూర్వం రోజులు వేరు బ్రదర్. రాజులు ధనికులు. ఏం ఆశించకుండా పొట్ట నిండే దాకా పెట్టేవారు. ఎవరైనా సరే, తృప్తిగా పెట్టడం వారికే చెల్లింది. ఇప్పుడు అదే వ్యాపారం అయింది. బెండప్పారావ్ RMP సినిమాలో ఆహుతి ప్రసాద్ రాజుగారి కారెక్టర్ చూడండి. ఊరకనే చూపియరు కదా అలా. కులాలు, వర్గాలు పక్కన పెడితే తమ్ముడు చెప్పిన మాట మాత్రం నిజం.
Chala bavuntadhi amulya mess Bojanam. nenu tinnanu👌👌
Godavari delta అధిత్యం.Raju Garu అదిత్యం
So many times I visited,best meals hotel in andhrapradesh
Good to see the owner on the floor instead of sitting at the counter 👏
Meedi chala Manchi Manasu Ayya.God bless you and your family.
Bojanam aithee super 😋😋😋😋😋😋😋
Receiving super unntadii
నేను చాలా సార్లు తిన్నాను మా స్వ గ్రామం తణుకు ప్రక్కన రేలంగి కావడం తో అమృతం లాంటి భోజనం చేసేవారం నేనైతే రాజ్ విలాస్ లో కూడా భోజనం బిర్యాని కూడా తిన్నాం
సూపర్.హోటల్
Your comments are always mouthwatering and coverage is very impressive dear. One request please also cover the people who are struggling for success so that many more within the vicinity approach their stalls and help out in increasing their sales. Nice videos
Thank you so much Srikanth Garu ..Naa request ni manninchi e video chesinanduku.. Amulya mess video chusi chala chala happy feel ayyanu... Thank you Thank you So much...
Hi
@@rajvarma1325 Hai Annayya
thanks for mentioning udupi hotel....they are pioneer s in veg dishes....
అమ్మో... అందరూ మాటకారులే😂😂😂😂 భలే చెప్తున్నారు.. కెమెరా ఫియర్ లేదు అస్సలు👍👍👍 nice video.. address noted 👍
నా స్నేహితులను కలవడానికి తణుకు వెళ్తే మేము అక్కడే భోజనం చేస్తాము. వెరీ నైస్ వెజ్ మీల్స్.
Owner chala great
Thank for sharing Amulya Hotel video bro 🙂 Reason behind 99/- price 👌👌
All introductions lo hand baaga tippestunnaru bro.
We ordered catering food from amulya mess and we are from tanuku they and their food taste awesome
LOVELY SIR
Hygienic food, decent place, good hospitality ... Dr. PLN Patel, Hyderabad.
డాక్టర్ పటేల్ గారు,
మీరెప్పుడు ఈ హోటల్ కి వెళ్ళార్రు.
In Hyd where.. plz mention full details with address
@@rahulmukheera5933 not in hyd bro it's in tanuku west godavari a.p
Thank you Anna Veg food chupinhinaduku.Raju Garu so great chala baga explain chesaru vari traditional food gurinchi.the 👌👌👌👍👍👍👍
Very traditional food.Happy i am from tanuku and visited this place and had this food
Good information, next time Tanuku vellinappudu tinali
Raju gaaru meeru kshemanga vundali. Andhariki bojanam pettali.👌
super bro maa tanuku vachara good alage maa west godhawarilo chala chottla manchi Adiripoye Ruchikaramaina Restaurants unnai visit chesi video cheyyandi brother thank you
Raju garu and his family runs this mess with passion and service to give Quality food with taste at very affordable price. It is best places in tanuku and surrounding places. Thank you Raju garu and his family. All the best.
Super ,commercial ga ledhu.....hope they will get all the success
Thanks brother,my village near tanuku,3 km.faraway.I like food in Amulya mess.please go and take a vedieo in chitturi heritage, Tanuku.
Iam from Tanuku I love tanuku 👌
99 RS ki quality food with many number of items.👏👏👏👏
తణుకు వెళ్లినపుడు అక్కడే నేను భోజనం చేస్తాను పక్కా వెజ్ మీల్స్
Namshkaram..and....danyavadamulu...chala...happy
అది ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయం
Very nice. Thank you for sharing. Rajugariki Thanks for providing such nice veg meals with so many varieties.
I have Lunch in amulya mess whenever I go to Tanuku , very good and tasty food
i am from Tanuku but never tried....i will try now
Mem akkade tintaam....taste super..entaina ma tanuku kada☺😀
Super mess in tanuku 👌👌👌
Raju Garu,Super andi!. Surely we will visit your hotel whenever we visits Tanuku.
జన్యున్ సూపర్
Hi Anna
Please try Ramu mixture @ nidadavole, I swear you will be mesmerized with the taste.
Traditional & tasty food best hotel in TANUKU
exllent sir....we are too away... all the best...
Food super untundhi
Pesara mukkala biryanina nenu india mottham lo ekkada chudale bro
Thank you for showing our Native area peoples Hospitality.
I tried this it's really superb
Love from tanuku ❤❤❤
👌👌👌👌 Kuwait
Best food in Tanuku 👌👌👌
వాళ్ళు చెపుతుంటే కడుపు నిండిపోతుంది బ్రో 😍
Anna video ragane like kottala...Share Chayyaaaalaaaaaaaa
Welcome to Tanuku మండపేట స్వీట్స్ మీద ఒక వీడియో చెయ్యండి
Arati Akku 🍃 lo thinantha feel , SILVER plate lo thina kuda raadhu 😀
Finally in tanuku.. Explore more in West godavari dist srikanth bhayya
Good information thank you from kakinada.
Anna memu vellamu super ga untundi
Super bro..enthayna Telugu vari bhojanam 😋👌
Yes
Nenu Vellanu Nijam ga Temple lo Tintunattu Untundi akkada
Friendly Treatment
Perfect meals
Best hotel in Andhra Pradesh
Love from tanuku.....
🇮🇳🇮🇱