LAW or GRACE? Telugu Christian Short film

Поделиться
HTML-код
  • Опубликовано: 12 дек 2024

Комментарии • 323

  • @UCVCMINISTRIES
    @UCVCMINISTRIES  4 года назад +17

    If you want UCVC Videos in English, Hindi, Tamil, Kannada and Malayalam... please visit and subscribe UCVC INDIA MINISRIES youtube channel..
    ruclips.net/channel/UCMvfwNruV2g_SKLMVshP3_w

    • @SuryaSujayJai
      @SuryaSujayJai 2 года назад

      Can I have contact details

    • @vsnraju139
      @vsnraju139 Год назад

      అరే ఈ పనికిమాలిన వాదం ఎందుకు రా..
      కుర్రాళ్ల కి ఇలాంటి పులకా మాటలు చెప్పి చర్చ్ ల కి పిలిసి వాళ్ల టైమ్ తినేయకండి రా..
      వాళ్ళు ఏంజయి చేసె టైమ్ ఏంజయ చేస్తూనే జీవితం లో ఎదుగుతారు..
      మి పనికిమాలిన షార్ట్ ఫిల్మ్లు వాళ్ల కెరీయర్ కి ఏమాత్రం ఉపయోగ పడవు , ఆనందపరచలేవు
      ఓ పనిజేయండి రా.. పరమగీతం మీద ఓ షార్ట్ ఫిల్మ్ చేయండి రా.... 😂😂😂

  • @jesuschrist328
    @jesuschrist328 4 года назад +19

    ప్రభువు మిమ్మల్ని అభిషేకించి, ఇంకా బహు బలంగా వాడుకుంటూ అంతం వరకు ఆయనలో స్థిరపరచును గాకా ఆమేన్ 🙇‍♂️.
    🙏 ప్రైస్ ద లార్డ్.

  • @deevenadatti3780
    @deevenadatti3780 4 года назад +27

    THIS IS POSSIBLE ONLY WITH HELP OF THE HOLY SPIRIT TQ SO MUCH UCVC TEAM FOR YOUR EFFORTS MAY GOD OPEN THE EYES OF THE PEOPLE WHO WERE BLINDED. WE ARE WAITING FOR EVEN MORE VIDEOS AS THESE....

  • @angeljoy2951
    @angeljoy2951 4 года назад +9

    PRAISE GOD
    It's very useful information.

  • @KrishnaKrishna-ru6lx
    @KrishnaKrishna-ru6lx 4 года назад +7

    6వ ప్రశ్నకు పాస్టర్ గారి ఎక్సప్రెషన్ బాగుంది.. ఈ షార్ట్ ఫిల్మ్ చూసి సబ్బాతును ఆచరించే వారు మారాలని క్రిస్తుకృపను పొందుకోవాలని ప్రభు పేరిట బతిమాలుకొనుచున్నాను...........
    థాంక్యూ బ్రదర్స్. దేవుడు మిమ్మును తన ఆత్మతో నడి పించును గాక. వందనాలు.

  • @stephenchinni8038
    @stephenchinni8038 2 года назад +2

    Praise the lord Annayya wonderful message and information thanks Annayya God bless you

  • @uyyuruanusha5367
    @uyyuruanusha5367 Год назад +3

    🙏 Brother
    మీ ప్రయాస ప్రభువు నందు వ్యర్థం కాలేదు ఈ సబ్బాతు గురించి నేను చాలా కన్ఫ్యూజన్ లో ఉంటే ఈ వీడియో నాకు కనిపించింది..చాలా బాగా అర్థం అయ్యింది..ఇతరులకు కూడా చెప్పే కృప నాకు కలిగింది..దేవుడు సబ్బాతు ఆరాధికులను కూడా రక్షణ లోకి నడిపించును గాక..! Amen Amen 🙏

  • @gracehosanna5747
    @gracehosanna5747 4 года назад +6

    Praise to lord brother,chala clarity ga chepparu bro devudu meku chala krupanu icharu god bless you brooo

  • @christinavijaykumar5190
    @christinavijaykumar5190 4 года назад +5

    My so many questions are answered from this short movie

  • @gnyanagayatri8460
    @gnyanagayatri8460 7 лет назад +24

    పాపానికి నాకు ఏ సంబంధము లేదు
    పాపానికి నాపై ఏ అధికారము లేదు
    పాపానికి నాకు ఏ సంబంధము లేదు
    పాపానికి నాపై ఏ అజమాయిషి లేదు
    నా పాపములు అన్ని నా ప్రభువు ఏనాడో క్షమియించి వెయ్సాడుగా
    మరి వాటినెన్నడును జ్ఞాపకము చేసికొనను అని మాత యిచ్చాడుగా
    నేనున్నా నేనున్నా నా యేసుని కృప క్రింధ
    నే లేను నే లేను ధర్మశాస్థ్రం క్రింధ
    1.కృప ఉందని పాపం చెయొచ్చా-అట్లనరాదు
    కృప ఉందని నీతిని విదువొచ్చా-అట్లనరాదు
    కేప ఉందని పాపం చెయ్చ్చా-అట్లనరాదు
    కౄప ఉందని నీతిని విడువొచ్చ-No
    కృప అంటే License కాదు,కృప అంతే Freepass కాదు,పాపాన్ని చేసేందుకు
    కృప అంతే దేవుని శక్తి,క్ర్ప అంటే దేవుని నీతి,పాపాన్ని గెలిచేందుకు
    Grace is not a license to sin
    it's the power of god to overcome
    2.కృప ద్వారా ధర్మశాస్తరనుకు మృతుడను అయ్యా
    కృప వలన క్రీస్తులో స్వాతంత్రం నే పొదితినయ్యా
    కృప ద్వరా ధర్మశాస్తరనుకు మృతుడను అయ్యా
    కృప వలనే క్రీస్తులో స్వాతంత్రం
    క్రియల మూలముగా కాదు,కృపయే నను రక్షించినది,నా భారం తొలగించినది
    కృప నన్ను మార్చెయ్సినది,నీతి సధ్భక్తులతోడ బోధించినది
    Grace took away burden from me
    and taught me to live righteously
    3.పాపానికి మృతుడను నేనయ్యా-హల్లెలూయా!
    కృప వలనే నాకు యిది నాకు సాధ్యం అయ్యిందిరా భయ్యా!
    పాపానికి మేతుడను నేనయ్యా-హల్లెలూయా!
    కృప వలనే నాకు యిది నాకు సాధ్యం!
    కృపను రుచి చూచి నేను,దేవునికే లేబడుతాను,పాపానికి చోటివ్వను
    పరిశుద్ఢత పొందిన నేను,నేతి సాధన్ములుగానే దేహం ప్రభుకర్పింతును
    Yield your bodies (members)unto the Lord
    as instruments of righteousness
    4.ధర్మశాస్త్రం పాపం అయ్యిందా-అత్లనరాదు
    ధర్మశాస్త్రం వ్యర్ధం అయ్యిందా-అత్లనరాదు
    ధర్మశాస్త్రం పాపం అయ్యిందా-అత్లనరాదు
    ధర్మశాస్త్రం వ్యర్ధం అయ్యిందా-No
    ధర్మశాస్త్రం కొంతకాలమేగా,ధర్మశాస్త్రం బాలశిక్షయేగా,ప్రభునొద్దకు నడిపేందుకు
    క్రీస్తొచ్చి కృప తెచ్చెనుగా,ధర్మశాస్త్రం నెరవేర్చెనుగా,మనలను విడిపించేందుకు
    Law has led people to Christ
    Now Grace will make us conquerors

  • @gandhalathikkaswamy3384
    @gandhalathikkaswamy3384 2 года назад +1

    Vandhanalu anna.chala bhagachepavu anna.
    Sabhath gurinchi devuniki mahimma.kalugunugaka
    Amen

  • @sammichael3305
    @sammichael3305 Год назад +1

    SIN WAS THERE MUCH BEFORE ENTRY OF THE LAW. NICE MESSAGE,, ITS AN EYE OPENER TO THE CHRISTIANS.

  • @isaackola2516
    @isaackola2516 4 года назад +1

    Annayya vandanalu ,Annayya mee friend's friend ee debate tarwata malli satyam loki vachada

  • @angeljoy2951
    @angeljoy2951 4 года назад +5

    Many people are not understanding the truth...😢😭
    Even though we must pray for the people who not understanding the truth.
    This vedio is very useful for Understanding the truth.
    Glory to GOD.

  • @arunak3041
    @arunak3041 9 лет назад +11

    praise the Lord brother,
    thank you so much, I learn so much information in your short movies. I don't know Jesus before 2years. now I know little bit. I search for Jesus testimonies in RUclips, god show your short movies. thank u so much brother.

  • @naveenprakash7712
    @naveenprakash7712 8 лет назад +2

    excellent brother me video mammalni purthiga marccesindi, na jivitanni koda thanks brother.

  • @kalyankiranb
    @kalyankiranb 10 лет назад +11

    Thank you brothers for another nice eye opener. Praise the Lord!

  • @nandininandini7235
    @nandininandini7235 Год назад

    Thank you soo much brother's
    Naku kuda ela jarigindi kani devini krupa nu batti nenu tappincchukunnanu " praise the God "
    Ilaanti videos inka chala thiyyali brother's

  • @remediesbyjaya
    @remediesbyjaya 7 лет назад +5

    excellent very happy to see this video, God bless you

  • @ranig1078
    @ranig1078 10 лет назад +7

    nice shortfilm. thanks a lot for ur true message delivery...keep going on. god bless u..

  • @narasimhamurthybolla7806
    @narasimhamurthybolla7806 Год назад

    Samastha Ghanata Mahima Prabhavamulu
    Mana Devuniky chellunugaaka..amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Foodnature123
    @Foodnature123 2 месяца назад

    ఇటువంటి వీడియోలు ప్రజలందరూ చూడాలని ప్రార్ధించండి 🙏

  • @kalyanchakravarthykudumula6446
    @kalyanchakravarthykudumula6446 10 лет назад +7

    Super message brother, Great is the Grace of our GOD.
    And 3 persons acted very nice.
    Questions are excellent.

  • @yejjalaprajwala
    @yejjalaprajwala 9 месяцев назад

    Really superb video bro chaala chakkaga vivarinchi chepparu with reference evaru aitey intha varaku patha nibandana follow avutunnaro ee video chudagane oka clarity vachhi untadi ippudu
    any way thanks 🙏 for your information bro
    Praise the lord 🙏✝️

  • @deena6800
    @deena6800 2 года назад

    Super ga chepparu devunike mahima kalugunu gala🙏🙏amen

  • @prameelaithabathula8044
    @prameelaithabathula8044 2 года назад +1

    Praise the lord brother 🙏🙏
    Mi short films chustanu I like your video s

  • @bhavyavalli9545
    @bhavyavalli9545 7 лет назад +6

    thank you so much Anna!!! thanks for the references.! Praise GOD!!!

  • @evangelinegurram6878
    @evangelinegurram6878 4 года назад +1

    Anna prabhuvu meku inka inka vaakya gnaanaanni ichi inka anekamandhini mee dwara nadipinchunu gaaka. God bless you Anna.

  • @riderofroasting
    @riderofroasting 3 года назад

    Glory To Almighty Jesus
    Super Film

  • @sandhya9527
    @sandhya9527 4 года назад +4

    మీరు ఒక్కసారి దేని గురించి ఐన video చేస్తే దాని గురించి మళ్ళీ ఎవరు నోరు విప్పలేరన్న.god bless u to win more soles.

  • @paulsudhakarnatsarim6696
    @paulsudhakarnatsarim6696 9 лет назад +6

    My Dear brothers & Sisiters... Do we then nullify the law through faith? May it never be! No, we establish the law.Romans 3:31.
    True Faith is the faith which must lead to obedience to the Law of God.... Jesus, paul kept the sabbath..... Sin is breaking the law.... Do u mean Obedience to the law is decieving ??? You people didnt understand the writings of Paul... we are only decieved by keeping man made traditions christmas, easter, Good Friday..... Speaking aganist the law is SIN....

  • @sujikannajessie5052
    @sujikannajessie5052 2 года назад

    Dyvuniki vandanalu dyvuniki stothram kalugunu gaka amen chala great bro Dyvudu meku enka dyvuni jaenam eachhe bala parachali na praddana

  • @ramlakshmi3700
    @ramlakshmi3700 3 года назад

    Chala baga chaparu annaya wonderful m.s.g athayadinalo uanamu manamu🇦🇨🇦🇨🇦🇨

  • @ganshraj
    @ganshraj 10 лет назад +4

    really extraordinary brother.it is so much of help to me for know about knowledge of bible.tank u

  • @DeepikaDeepika-hi2rg
    @DeepikaDeepika-hi2rg 7 лет назад +3

    this short films are not short films these are blessed by God mainly to the team of this short film I am really thankful to you guys if you are in Vijayawada I want to meet you people thank you guys and price the lord with the blessing of God

  • @jesusalive8870
    @jesusalive8870 6 лет назад

    Thanq so much for wonderful message brother

  • @kagithasanthibabu4560
    @kagithasanthibabu4560 9 лет назад

    good one brother. holy ghost leading to all truth, the truth will free us. now the time to know the truth through us. go ahead, god bless u, praise jesus

  • @nissevuyyal628
    @nissevuyyal628 5 лет назад +2

    My every dout cleard on law through this wonderful shot film

  • @Ajaykumar-tn3xs
    @Ajaykumar-tn3xs 6 месяцев назад

    Excellent

  • @keerthanaprincess3351
    @keerthanaprincess3351 11 месяцев назад

    Nice Message brother

  • @mangayadav6210
    @mangayadav6210 4 года назад +2

    Wow Super

  • @daslakavath658
    @daslakavath658 6 лет назад +1

    Wonderful short film thank you brother s👌👌👌

  • @swathi.swathiswathi892
    @swathi.swathiswathi892 7 лет назад +1

    Every second you pray to Jesus is an Sabbath day for a true believer of Christ

  • @vishakadurgam439
    @vishakadurgam439 4 года назад

    Really great brother tq so much..... 🙇‍♀️🙇‍♀️🙇‍♀️🙇‍♀️tq Jesus

  • @shobhabha4399
    @shobhabha4399 5 лет назад +1

    Wow awesome brother

  • @jainkumari4085
    @jainkumari4085 3 года назад

    Br vanddanalu meeru teesena Short film chala Aatmya ngga vunnae kabatte nadochinna manave prakatana grandda vevararna este maakentto. Meluchasenavaaravttaru place Br prakatana grandda vivarana Short film teeste Aatmya vishayalu eynno grahinchu kunttamu MA manavi mannestarane prabhu naddu santho shestunaamu vanddanalu🙂🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lathin7720
    @lathin7720 4 года назад +3

    పరిశుద్ధ సంఘపు దినము ఏది???
    1. అదివారము ఆరాధన రోజు లేక పరిశుద్ధ సంఘపు రోజు అని పరిశుద్ధ గ్రంధమందు ఒక్క వచనమైననూ చూడగలమా?
    2. అదివారము పరిశుద్ధ పరచబడిన రోజు అని పరిశుద్ధ గ్రంధమందు ఒక్కవచనమైననూ చూడగలమా?
    3. అదివారము జీవనోపాధి అయిన పని మానుకొనమని పరమతండ్రి ఒక్కమాట అయిననూ చెప్పినట్లు చూడగలమా?
    4. అదివారము యెహోవాకు ప్రతిష్టిత దినమని పరిశుద్ధ గ్రంధమందు చూడగలమా?
    5. వారము వారము అదివారము పరిశుద్ధ సంఘపు దినమని పరిశుద్ధ గ్రంధమందు చూడగలమా?
    6. విశ్రాంతి దినము ఆదివారమా? శనివారమా? (మత్తయి 28:1)
    7. విశ్రాంతి దినము శనివారము అయితే మెస్సియా అదివారమునకు మార్చినట్లు ఒక్క వచనమైననూ చూడగలమా? (మత్తయి 5:17,18)
    8. ఒకవేళ అపోస్తులు అయినను ఆరాధన దినము విశ్రాంతి (శనివారము) దినము కాదు అదివారము అని చెప్పినట్లు పరిశుద్ధ గ్రంధమందు ఒక్కవచనమైననూ చూడగలమా?
    9. ప్రభువు చనిపోయి తిరిగి లేచిన తరువాత విశ్రాంతి దినము కొట్టివేయబడి అదివారము ఆరాధన దినముగా స్థిరపరచినట్లు పరిశుద్ధ గ్రంధమందు ఒక్కవచనమైననూ చూడగలమా?
    10. దేవుని చేవ్రాత అయిన పది ఆజ్ఞలలో 4వ ఆజ్ఞ అయిన విశ్రాంతి (శనివారం) దినమును మాత్రమే దేవుడు కొట్టివేసినట్లు పరిశుద్ధ గ్రంధమందు ఒక్కవచనమైననూ చూడగలమా?
    11. దేవుడు నియమించిన విశ్రాంతి దినమున జీవనోపాధి అయన పని లేక వ్యాపారము చేయుట పాపమా? కాదా? లేఖనం చూడండి. (1 యోహను 3:4 ; లేవి 23:3,4)
    12. దేవుడు ఆరాధన దినముగా నియమించినది వశ్రాంతి దినమా? లేక అదివారమా? (లేవి 23:3,4)
    13. యేసు సమాజ మందిరమునకు (ఆరాధనకు) వెళ్ళినది విశ్రాంతి దినమునా? లేక అదివారమా?(లూకా 4:16)
    14. మనకు మార్గము ఎవరు (యోహను 14:6)
    15. మనము ఎవరు నడిచినట్లు నడుచుకొన బద్ధులమైయున్నాము? (1 యోహను 2:5,6)
    16. యేసు చెప్పినది చేయకపోతే కల్గే భయంకర నష్టము ఏమిటి (అ.కా. 3:22, 23)
    17. దేవుడు బైబిలునందు అందరికి దేవుడా? లేక ఇశ్రాయేలియులకేనా? అయితే విశ్రాంతి దినము మనుష్యులందరికా? లేకా యూదులకేనా? (యెషయ 66:23)
    18. ఆదివారము ఆరాధన రోజు అని దేవుడు నియమించాడా? లేక మనుష్యులచేత నియమించబడినదా?
    19. దేవునికి ప్రతిష్టితమైనది ఘనమైనది, మనోహరమైనది విశ్రాంతి దినమా? లేక ఆదివారమా? (యెషయా 58:13)
    20. ప్రభువు దినము ఆదివారము అని పరిశుద్ధ గ్రంధమందు ఒక్కవచనమైననూ చూడగలమా? నేను ఇప్పటికిని మనుష్యులను సంతోషపెట్టు వాడనైతే మెస్సియ దాసుడను కాకపోదును (గలతీ 1:10) మరిమీరు?
    21. మార్కు 2:27 ; 1 కొరింధి 11:9 ఈ వచనముల భావము ఏమిటి?
    22. మత్తియి 24:20 ఈ వచన భావము ఏమిటో చప్పగలరా?
    23. ప్రభువు దినము ఏది? (మార్కు 2:28 ; ప్రకచన 1:10) మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములు అని బోధించుచు నన్ను వ్యర్ధముగా ఆరాధించుచున్నారు.... (మార్కు 7:7-9)
    గమనిక:- మీరు పై విషయములను పరిశీలించి పరిశుద్ధ సంఘపు దినము అదివారమని ఋజువుచేసిన యెడల మేమును ఆదివారము ఆరాధన దినమని ప్రకటిస్తూ ఆ రోజు దేవునిని ఆరాధిస్తాము.

    • @navyanidumolu5575
      @navyanidumolu5575 3 года назад +1

      Superb sir..🙏🏻

    • @krishnachikkala3709
      @krishnachikkala3709 2 года назад

      విశ్రాంతి దినం పాటించమని క్రొత్త నిబంధనలో ఒక్కసారైనా లేదు, ఆలాంటప్పుడు, విశ్రాంతి దినం ఎందుకు పాటించాలి, విశ్రాంతి దినాలను మాన్పిస్తానని దేవుడు చెప్పాడు కదా

    • @aderlabalakrishna4747
      @aderlabalakrishna4747 7 месяцев назад

      Shalom

    • @tharunmarkjohnkottagulli
      @tharunmarkjohnkottagulli 2 месяца назад +1

      ఆదివారం, శనివారం అని కాదు ప్రతి రోజూ ఆరాధించాలి వ్యక్తిగతంగా . అయితే సహవాసం కూడా విశ్వాసికీ అవసరం. సమాజము గా కూడుకొనుట మానుకోకూడదు అని వాక్యం చెప్తుంది... దీని మూలంగా క్రీస్తు పునరుద్ధించబడిన దినం నా అందరు వారానికి ఒక్కసారి అయినా కూడలని ఉద్దేశం తప్పించి విశ్రాంతి దినం అని కాదు

  • @chiranjeevigarnepudi3514
    @chiranjeevigarnepudi3514 8 лет назад +1

    Praise the Lord brothers..! Really its a great help for me even though I am not following Sabbath :) Thank you very much the Holy Spirit God :) May God bless you All :)

  • @telugusamvadam8628
    @telugusamvadam8628 6 лет назад +2

    Excellent movie exposing false ideas about Sabbath! God bless you brothers!

  • @attiliajay5014
    @attiliajay5014 10 лет назад +5

    Shalom brother's.....
    i'm really enjoy this short film.
    God bless your team..

  • @vallurikeerthanaissaq...7363
    @vallurikeerthanaissaq...7363 2 года назад

    Praise the lord.. 🙏🙏

  • @chinnanavooru8868
    @chinnanavooru8868 6 лет назад +1

    Praise the Lord

  • @usha1778
    @usha1778 2 года назад

    God Bless U brother..,..

  • @newtube6137
    @newtube6137 5 лет назад +1

    excellent

  • @yarlagaddasusanna9138
    @yarlagaddasusanna9138 4 года назад +1

    praise the lord brother

  • @Vijoyd0007
    @Vijoyd0007 8 лет назад +2

    7th day ministries should watch this movie..Good questioning

    • @dilipjudy6105
      @dilipjudy6105 7 лет назад +1

      Vijay Vijju brother.. if u r really under the Grace means.. the Grace will make you to fallow the God's characters... God said, I'm perfect so you too be perfect.

  • @mkausalya5190
    @mkausalya5190 4 года назад +3

    Subscribed please do all your videos in Tamil brother.

  • @jaji33
    @jaji33 5 лет назад +4

    You have done it again brothers with God's help 🙏😇 may y d bless you

  • @manimadara8497
    @manimadara8497 Год назад

    Praise the Lord Anna ma mamayya same ilage saturday visranthi dinamu ani vaadistaaru .rakaalo saturday aradinchevaru matrame ethabadatharu antunnaru

  • @ramlakshmi3700
    @ramlakshmi3700 3 года назад

    Super brother 🇨🇮🇨🇮

  • @suneethapalaparthi4511
    @suneethapalaparthi4511 7 лет назад

    nice ..... inspirational film

  • @PremKumar-pi3re
    @PremKumar-pi3re 8 лет назад +1

    very good....keep it up...bro...as per word of god...i learnt lot of lessons through this short film

  • @lokeshm7725
    @lokeshm7725 10 лет назад +6

    i like this short film not only this all short films by grace because they are saying about bible and warning about all false messages

  • @bro.timothyyahwehministry436
    @bro.timothyyahwehministry436 6 лет назад +4

    brother...మీ యాక్టింగ్...సూపర్ బ్రదర్స్

  • @rajasekhar6453
    @rajasekhar6453 10 лет назад +2

    Yes Praise to Jesus,God bless you

  • @zaneyrick
    @zaneyrick 8 лет назад

    Praise be to our Lord and King JESUS, the truth always wins. Thanks for an amazing video brothers, GOD lead you guys to make such an amazing video. Thanks be to GOD, Amen.

  • @pasupuletishanthi380
    @pasupuletishanthi380 4 года назад

    Excellent brother

  • @peddigarineeraja1887
    @peddigarineeraja1887 5 лет назад

    Super explanation Anna

  • @gopalalluri
    @gopalalluri 8 лет назад +3

    Does Hebrews 4.9 refers Sabbath Rest??
    Let us look at Hebrews 4, because it does refer to the seventh day rest. Hebrews 4:1-11, explains how God limits a certain day of rest so man can cease from his own works, as God did from his. As a matter of fact, in verse 9, the Greek word for "rest" is "sabbatismos", which means "a keeping of the sabbath". This is the only occurrence of this word in the entire scripture. So Hebrews 4:9 specifically states, "There remaineth therefore a [keeping of the sabbath] to the people of God!" Some assume that this "rest" is the heavenly rest, but he speaks of this rest as a present state: "we do enter into rest," (verse 3), which is not consistent with a future heavenly rest.
    A closer look at Hebrews 4
    Verse 1 speaks of "his rest," which means God's rest. Verse 3 speaks of this same "rest," and then quotes from the Old Testament in which God says "my rest." So far, this is speaking of the same "rest," but this chapter has not defined this "rest." yet. But it does in the verse 4:
    Hebrews 4:4, "For he spake in a certain place of the seventh day on this wise, And God did rest the seventh day from all his works."
    So, the rest spoken of in Hebrew 4, so far, is the seventh day rest, the sabbath. Continuing, verse 5 says, "And in this place again, If they shall enter into my rest." Notice it says "again." It is speaking of the same seventh day rest. Verse 6 says, "therefore it remaineth that some must enter therein." This is speaking about some who must enter into his rest, which remains.
    Verse 7 begins, "Again, he limiteth a certain day," and then speaks about David. This verse is showing how God "again" limits the seventh day as a holy day. Verse 8 speaks about Joshua.
    Now verses 9-11 speak of the "rest" for the bondservants of Christ in the New Testament age. Let us briefly summarize Hebrews 4 so far. The "rest" spoken of is God's rest, which is the seventh day, the same day God rested on at creation. Verse 5 says "again," and speaks of the seventh day again. Verse 6 says, "it remaineth," and explains how the seventh day remains. Verse 7 says, "Again, he limiteth a certain day," and is speaking about the seventh day sabbath.
    Verse 5: "again."
    Verse 6: "it remaineth."
    Verse 7: "again."
    Now, how does verse 9 begin? "There remaineth"! Remains what?
    Hebrews 4:9, "There remaineth therefore a rest to the people of God."
    There is only one rest spoken of in Hebrews 4. The seventh day rest. If this "rest" is a new heavenly rest, or if this rest is our rest in Jesus, then how could it "remain"? For something to remain, it must have been in existence before! It is obvious that the "rest" that remains is the seventh day rest. And remember, the Greek word for "rest" in verse 9 is "sabbatismos", which means "a keeping of the sabbath". This is the only occurrence of this word in the entire scripture. So Hebrews 4:9 specifically states, "There remaineth therefore a [keeping of the sabbath] to the people of God!"
    However, just so there is no confusion as to what "rest" is spoken of in the above verse, verses 10 and 11 clarify what this rest is:
    Hebrews 4:10-11, "For he that is entered into his rest, he also hath ceased from his own works, as God did from his. Let us labour therefore to enter into that rest, lest any man fall after the same example of unbelief."
    Notice it is speaking of "his rest," which is defined throughout Hebrews 4 as the seventh day. And verse 10 itself explains this rest as ceasing from ones own works as God did from his! Dear reader, how did God cease from his own works? By resting on the seventh day! And if we are to rest from our own works as God did from His, then how do we do that? By resting on the seventh day as well! Just like the fourth Commandment says (Exodus 20:8-11). And don't forget that Hebrews 4:11 commands us to enter into this same rest that God, David, and Joshua entered into, which is no other than the seventh day Sabbath of the Lord!

    • @dilipjudy6105
      @dilipjudy6105 7 лет назад

      gopal alluri thank you bro for clear information.. this is my what's app number+965-97379115.. please give me your number

  • @charlesisaac3853
    @charlesisaac3853 8 лет назад

    anna you are the GIFT OF god thanks for good messages

  • @glorytogod5072
    @glorytogod5072 4 года назад +1

    Next next anedi miku baaga alavaatu sir

  • @sandhyamekala9356
    @sandhyamekala9356 4 года назад +6

    Can u explain matt 24:20?
    The words of Jesus about the tribulations in the last days?
    Acts 17:2,3 Paul kept the Sabbath
    Acts 18:4 Paul reasoned with jews and greeks on every sabbath for 1 and 1/2 year...
    They didnt meet on every resurrection day.
    The Greeks also kept Sabbath not just the Jews
    Isaiah 66:22,23
    Sabbath will be kept in heaven
    Gen 2:1,2,3
    God did three special things for Sabbath
    1. He Himself rested from all His work
    2.blessed the Sabbath
    3. Sanctified the Sabbath
    Observation : Sabbath was established before sin came into the world .
    How can the Sabbath be abolished when Jesus died for sins.
    Exodus 16- God did not rain manna on the Sabbath. This was even before He gave the commandments
    Purpose of the Sabbath:
    1. REMEMBER our Creator who made heaven and Earth.
    Exodus 20:8-11
    God wants everyone to remember Him, not only the jews
    Man FORGOT the only commandment that GOD commanded to REMEMBER.
    Can u explain Daniel 7:25?
    Here it talks about someone who speaks against the Most High, who thinks to change TIMES AND LAWS.
    In the law(10 commandments) the only commandment related to time is Sabbath.
    TIMES AND LAWS is clearly the attacking of Sabbath in the last days.
    What is the holy nation?
    Israel
    The holy city in holy nation?
    Jerusalem.
    Holy place in Jerusalem?
    Sanctuary.
    The Sanctuary had holy and most holy place.
    In the Most Holy place inside the ark of covenant the 10 commandments were placed.
    Of all the 10 commandments only the Sabbath commandment has the holy in it.
    Its a holy day.
    Revelation 14:12 - The third angels message ended with these words:
    Here are they that keep the COMMANDMENTS of God and the FAITH of Jesus.
    FAITH WITHOUT WORKS IS DEAD
    JOHN 14:15 if ye love me keep my commandments
    Daniel 9
    Daniel fasts and prays in his old age to understand a vision.
    Brothers, kindly fast and pray that you understand the scriptures as God wants you to. Dont make ur own interpretations.
    We are accountable to God.
    2 timothy 2:15
    STUDY to show thyself APPROVED unto GOD a workman that needeth NOT to be ASHAMED....
    ISAIAH 8:20 to the law and to the testimony : if they speak not according to this word, it is because there is no light in them.
    Is it okay to observe any day? Can the clay question the Potter?

    • @padmarickylexi2512
      @padmarickylexi2512 4 года назад +1

      Absolute correct

    • @dilipjudy6105
      @dilipjudy6105 4 года назад +1

      Sandhya Garu.. Good Explanation.. They don't no Whole Bible.. Just they will look only New Testament books.

    • @gnaneswarikolathuru8030
      @gnaneswarikolathuru8030 4 года назад +1

      Mathew 24:20 explained at 13th minuite have a look please sister

    • @raviprasad5067
      @raviprasad5067 4 года назад +1

      the more u write , more the correct u r ??
      please try to change sister
      i will pray for u

    • @sandhyamekala9356
      @sandhyamekala9356 4 года назад +1

      @@raviprasad5067 The sabbath is the seal of God... Study the Bible brother... Verify it with the scriptures... Specially the study of books of Daniel and revelation is very important these days... SUNDAY WORSHIP is the mark of the beast... Sabbath is the seal of God
      Both Cain and Abel claimed to worship God....
      Abel worshipped in God's way
      But cain worshipped his way...
      We may claim to worship the true God like Cain...
      But are we worshipping in a way God wants us to..
      Soon THE NATIONAL SUNDAY LAW WILL come in the form of Laudato Si or climate sunday.... It is the mark of the beast... Please study it, ask God earnestly... Be open to correction

  • @sagarnallabayi1110
    @sagarnallabayi1110 5 лет назад +1

    Wonderful message dear brothers God bless you

  • @rishishinde8339
    @rishishinde8339 7 лет назад +4

    Bro film on Grace and prosperity teaching pls

  • @vijaychildoflivinggod8633
    @vijaychildoflivinggod8633 8 лет назад +1

    in short time i will contact you Mr.John Raj and Gampala Ananda Babu. Some of them i visited already those who commented below.

  • @nareshkaruna3061
    @nareshkaruna3061 10 лет назад +1

    Very good.
    Nice video

  • @paulsudhakarnatsarim6696
    @paulsudhakarnatsarim6696 9 лет назад +3

    when was sunday keeping started ??? No Law can be added after the testator dies.... When was New Testament Come into effect ???? After Jesus death nothing can be added... Many say We worship on sunday to honour the resurrection of Jesus... But Beloved Nothing can be changed after Jesus Death.... Jesus Never Changed Even His Law never changed

    • @manognamanu2827
      @manognamanu2827 7 лет назад

      e video lo valuu law marindhi ani chepatledhu but modify iendhii ani chepthunaru plzz try to understand properly
      what they r saying

    • @paulsudhakarnatsarim6696
      @paulsudhakarnatsarim6696 7 лет назад

      Hi brother ne peru emiti give your email address

  • @sharonujwala6247
    @sharonujwala6247 4 года назад

    Praise the lord brother

  • @KennyPrashanth
    @KennyPrashanth 8 лет назад +1

    excellent brothers ...

  • @suryasuryakiran8246
    @suryasuryakiran8246 7 лет назад +1

    god bless you bro:- best and good short film

  • @arunsaintly1
    @arunsaintly1 7 лет назад +2

    Could someone make it clear.. Do we need to follow the 10 commandments or not now?? If we should not follow the 10 commandments then what about "honor thy mother and father" commandments?? Does this also stands abolished?

    • @naveenvamshi
      @naveenvamshi 6 лет назад +1

      Thou knowest the commandments, Do not commit adultery, Do not kill, Do not steal, Do not bear false witness, Honour thy father and thy mother. And he said, All these have I kept from my youth up. Now when Jesus heard these things, he said unto him, Yet lackest thou one thing: sell all that thou hast, and distribute unto the poor, and thou shalt have treasure in heaven: and come, follow me.
      Luke 18:20‭-‬22 KJV
      bible.com/bible/1/luk.18.20-22.KJV
      This is what Jesus said! He kept all the commandments.
      Matthew 22:37-40 New International Version (NIV)
      37 Jesus replied: “‘Love the Lord your God with all your heart and with all your soul and with all your mind.’[a]38 This is the first and greatest commandment. 39 And the second is like it: ‘Love your neighbor as yourself.’[b] 40 All the Law and the Prophets hang on these two commandments.”

    • @naveenvamshi
      @naveenvamshi 6 лет назад +1

      Follow

    • @prksamrajkumar7855
      @prksamrajkumar7855 3 года назад

      Good question... Please go through my channel Pr K Samraj Kumar.. you will find videos about them. Thank you

    • @kolahepsi2018
      @kolahepsi2018 3 года назад

      If we love our God with whole heart, whole soul,whole mind, whole strength and love our neighbors as ourselves then we will follow all the commandments ante a aagna Aina ee rendu aagnalalo sampurnam avutai vandanalu

    • @ChristFirst77
      @ChristFirst77 2 года назад

      Love others as yourself wil include all commandaments

  • @kodavativictoriajesus8009
    @kodavativictoriajesus8009 3 года назад

    Früt ful. Massage

  • @rktalluri5084
    @rktalluri5084 3 года назад

    praise the lord Brother.Please pray for my family T.KANAKARAJU.

  • @ramuboppana4744
    @ramuboppana4744 5 месяцев назад

  • @ratnainstall8154
    @ratnainstall8154 8 лет назад +1

    very verh thank you brodherss

  • @JamesHarishRythms
    @JamesHarishRythms 10 лет назад +1

    excellent bro,good message.god bless you..

  • @bujjibujji9025
    @bujjibujji9025 5 лет назад +2

    sani super nuvvu

  • @gopalalluri
    @gopalalluri 8 лет назад +1

    Does Colossians 2:16-17 says the seventh day Sabbath was a shadow??
    This verse does not say, "the sabbath days ARE a shadow of things to come;" it says, "the sabbath days WHICH are a shadow of things to come." When the word "which" is used, this means that ONLY those sabbaths which are shadows are being addressed...and not necessarily ALL sabbaths. Let us compare scripture with scripture:
    Colossians 1:2 says, "The saints WHICH are at Colosse." This phrase does NOT means "All the saints are at Colosse; it refers to ONLY those saints which are at Colosse. It would be presumption to say that ALL the saints are at Colosse, just as it would be presumption to say that ALL sabbaths are shadows.
    But, let us presume that Colossians 2:16-17 says that the seventh day sabbath is a shadow of things to come. Now, where does scripture say that all shadows were abolished? The fact is, scripture says no such thing. However, there is one verse, and only one other verse in the entire scripture, which speaks of shadows of things to come, and here it is:
    Hebrews 10:1, "For the law having a shadow of good things to come, and not the very image of the things, can never with those sacrifices which they offered year by year continually make the comers thereunto perfect."
    Notice this passage does not say, "For the law having a shadow of good things to come, and not the very image of the things, can never make the comers thereunto perfect." This is how most people interpret this verse, but this is in error. Hebrews 10:1 does not say shadows were abolished. It does not even say shadows "can never make the comers thereunto perfect." What does this verse say "can never make the comers thereunto perfect"? The answer is, "those sacrifices which they offered year by year."
    Not only does this verse verify that the "sabbaths" are "yearly" sabbaths, but it says the laws that demanded sacrifices can never make anyone perfect. What sacrifices is Hebrews 10:1 referring to? Well, the remaining verses of this chapter tell us:
    Hebrews 10:3-4, "But in those sacrifices there is a remembrance again made of sins every year. For it is not possible that the blood of bulls and of goats should take away sins."
    Hebrews 10:6, "In burnt offerings and sacrifices for sin thou hast had no pleasure."
    Hebrews 10:8, "Above when he said, Sacrifice and offering and burnt offerings and offering for sin thou wouldest not, neither hadst pleasure therein; which are offered by the law;"
    Hebrews 10:11, "And every priest standeth daily ministering and offering oftentimes the same sacrifices, which can never take away sins:"
    Therefore, to summerize, Hebrews 10:1 is saying that the sacrifices that were offered year by year, the animal sacrifices made to atone for ones sins, does not take away sins. God has no pleasure in burnt offerings and sacrifices. Therefore, these sacrifices can never make anyone perfect. Hebrews 10:1 is in reference to the laws which are shadows, yes, but only shadows that offered animal sacrifices. That is the point of Hebrews 10. The laws that prescribed animal sacrifices have passed away, not laws that define good and evil.
    When somebody committed theft, they had to sacrifice blood for their sins. Even though these sacrifices were done away with, the law that says it is a sin to steal is still binding upon us. When somebody broke the sabbath day, they had to sacrifice blood for their sins. Even though these sacrifices were done away with, the law that says it is a sin to work on the sabbath day is still binding upon us.

    • @dilipjudy6105
      @dilipjudy6105 7 лет назад

      gopal alluri bro.. I would like to more from u.. please can u give your number please.. this is my what's app number +965-97379115

  • @lovegospelgurijalavijaykum7896
    @lovegospelgurijalavijaykum7896 3 года назад

    god bless you anna

  • @uyikamalasri7108
    @uyikamalasri7108 4 года назад

    thanq...jesus ......
    Thanq brothers..... Nenu chala chala chala vishayalu thelusukunanu mivalla....na devunike mahima

  • @yarlagaddashailaja4196
    @yarlagaddashailaja4196 8 лет назад +3

    thank you very much brothers

  • @aravindbabi7392
    @aravindbabi7392 6 лет назад

    Super

  • @praveenkumar-ce4uz
    @praveenkumar-ce4uz 2 года назад

    Chivariki shalom annadu cha

  • @u.c.p.tministries4242
    @u.c.p.tministries4242 3 года назад +10

    Brother దశమభాగం గురించి film చేయండి

  • @aswaninagulapalli9902
    @aswaninagulapalli9902 4 года назад

    Praise the lord brother.
    Plz prabhu rathri bojanam kosam video cheyara

  • @bujjibujji9025
    @bujjibujji9025 5 лет назад

    Miru chella baga allochistunnaru

  • @sindhupriyankapr6597
    @sindhupriyankapr6597 8 месяцев назад

    Brother meeru cheppina books names okasari msg cheyandi plz

  • @prasanthimunipalli6420
    @prasanthimunipalli6420 9 лет назад

    good

  • @SamuelSen
    @SamuelSen 9 лет назад +1

    Firstly I like to say There is no Restrictions to Worship lord Either saturday /Sunday. this is not the Sin . Secondly LAW JESUS Fulfilled the Obilations offered by the Israel to redeem their sins by the blood . these are the shadows of the JESUS CHRIST . Law is Ten commandments given by the GOD to israelities. This law says do righteous ,If not it punishes . This is the law . If any one sin against the law , he should be punished according to the law " Section ". Jesus removed us from this LAW PUNISHMENT.. According to the law . If a person with an adultery he should be stoned to death .. This LAW OF DEATH IS Removed by the JESUS Christ .. EVEN JESUS Followed the LAW ( Ten commandments ) .Paul verily Says about That WE ARE NOT UNDER THE LAW. that means to We are Not UNDER THE DEATH , WE ARE UNDER THE GRACE . JESUS PREACHED THE SAME LAW which says You shall not Kill, you shall not commit Adultery,Honor your father & your Mother . SUNDAY is not Sabbath day But JESUS Risen on this day . So Scholars made SUNDAY is the good to worship the lord.DO we Worship only in the Sunday ?? David Says we have to worship everyday . We have to worship everyday There is no Restrictions . Matthew 23:1-3 Then Jesus said to the crowds and to his disciples: 'The teachers of the law and the Pharisees sit in Moses' seat. So you must obey them and do everything they tell you. But do not do what they do, for they do not practice what they preach....... Here JESUS did not prohibit for the Old Testament to be followed, but only warned his followers to not follow it the way the current religious leaders of the Law ./// "Do not think that I (JESUS) have come to abolish the Law or the Prophets; I have not come to abolish them but to fulfill them. I tell you the truth, until heaven and earth disappear, not the smallest letter, not the least stroke or a pen, will by any means disappear from the Law until everything is accomplished. (Matthew 5:17-18)" . THERE Are more prophecies to be fullfilled from the OLD TESTMENT which are prophesized by the prophets .

  • @pubgblackpanda554
    @pubgblackpanda554 5 лет назад +2

    Nice but I had some doubt about Mathew 24:15 it Daniel spoke but I don't know where did Daniel spoke about destruction of temple

    • @s.srinivas5768
      @s.srinivas5768 5 лет назад

      Gvvn Apparoa Bro.choodu 👇👇👇👇 మత్తయి 24: 15
      కాబట్టి ప్రవక్తయైన దానియేలుద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయవస్తువు పరిశుద్ధస్థలమందు నిలుచుట మీరు చూడగానేచదువువాడు గ్రహించుగాక
      2థెస్సలొనికయులకు 2: 3
      మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు(నాశనపుత్రుడు) పాపపురుషుడు(ధర్మవిరుద్ధపురుషుడు) బయలుపడితేనేగాని ఆ దినము రాదు.
      2థెస్సలొనికయులకు 2: 4
      ఏది దేవుడనబడునో, ఏది పూజింపబడునో, దానినంతటిని ఎదిరించుచు, దానికంతటికిపైగా వాడు తన్నుతానే హెచ్చించుకొనుచు, తాను దేవుడనని తన్ను కనుపరచుకొనుచు, దేవుని ఆలయములో కూర్చుండును గనుక ఏవిధముగానైనను ఎవడును మిమ్మును మోసపరచ నియ్యకుడి. Aa dharma virodhi abaddhapu chreesthu !!!

    • @meghamalasarilla1059
      @meghamalasarilla1059 4 года назад

      Daniel 9:27, 11:31, 12:11

    • @S.Srinivas
      @S.Srinivas 3 года назад

      @@meghamalasarilla1059 అక్కడ చెప్పింది అబద్ధ క్రీస్తు గురించి !