జగ్గారెడ్డి ఎపిసోడ్ లో అద్దంకి చెప్పిందే జరిగింది ...!!! | Addanki Dayakar Interview | Tolivelugu TV
HTML-код
- Опубликовано: 10 фев 2025
- జగ్గారెడ్డి ఎపిసోడ్ లో అద్దంకి చెప్పిందే జరిగింది ...!!! | Addanki Dayakar Exclusive Interview | Tolivelugu TV
For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
For more latest updates on the news :
Download Tolivelugu.com Android App here ►► bit.ly/tolivel...
► To Visit Our Website : tolivelugu.com/
► Like us on Facebook: / toliveluguofficial
► Follow us on Twitter : / tolivelugu
► Follow us on Instagram : / toliveluguofficial
#Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu
వీళ్ల కష్టం బూడిద లో పోసిన పన్నీరు అవుతూ ఉంది కోవర్ట్ లని తరిమి కొట్టండి స్వచ్ఛ కాంగ్రెస్ ని
పార్టీ మారని M L A లకి టిక్కెట్ ఇవ్వండి గట్టిగా పోరాటం చేయండి జై రేవంత్ అన్న
జగ్గారెడ్డి కెసిఆర్ యొక్క కోవర్ట్ ఇలాంటి వారి వాళ్ల కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు ప్రజల అభిమానాన్ని కోల్పోతుంది
అన్న అద్దంకి దయాకర్ రావు గారు నేను ఒక కమ్యూనిస్టు పార్టీ కి చెందిన వ్యక్తి నీ బిజెపి కి టిఆర్ఎస్ కు దీటుగా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రేవంత్ రెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉంది అది గమనించండి
అన్న తుంగతుర్తి next mla నువ్వే..100%
PCC ni....కాదని సీనియర్స్ ని..
ఒక సభ పెట్టమనండి. చూద్దాం . సీనియర్ వాళ్ళు మీడియా ముందు చెప్పడం కాదు... జనాలను మెప్పిచండి......
Anna trs karyakarthalu vachi sabha success chestaru
సీనియర్లు అందరు కలిసి ఒక సర్పంచ్ ని కూడ గెలిపించలెరు.వీళ్ళని బయటకు పంపితే నె పార్టీ బాగు పడుతుంది.వీల్లవల్ల పార్టీ కి నష్టమే తప్ప లాభం లేదు.జై రెవంతన్న.
Super anna
Absolutely correct.
Yes.... suspend cheyalii.....ledaa BADDAL BASHINGHAL ICCHIII VEEPUU VIMANAM MOTHAA MOPIYALEEE.... appude vinntaruuu
S
Yes
Congress need good people like adanki. Intelligent person
ఇప్పటి వరకు ఒక సభ ఫెయిల్ కాలేదు.... అంటే అర్ధం చేసుకోండి.... కాంగ్రెస్ మీద జనాలు ఎంత నమ్మకంతో వున్నారు....
Nijam
@@sureshpapishetti6442😊
దయాకర్ సార్ నాకు 57సంవత్సరాలు
నాకు ఓటు హక్కు వచ్చిన తరువాత రెండు సార్లు తెలంగాణ కొరకు తెరాస కు మిగతా అన్ని సార్లు కాంగ్రెస్ కు వేసిన వాడిని పనికి రాని నాయకులు
చాలా మంది vh జగ్గారెడ్డి కోమటిరెడ్డి బ్రదర్స్ పొన్నాల లాంటి వారిని వెంటనే పార్టీ నుండి పంపించండి లేకపోతే
కాంగ్రెస్ నష్టమే
కాంగ్రేస్. లోకోవర్టులనుతన్నితరమండి. పాతభ్యాచునుపారతోలండి
, అన్నా అద్దనకి 100% వాళ్ళు కోవర్ట్లే
enaa kodukulu party nundi poothe party bagu padutundi
అసలు ఈ సీనీయర్లను పక్కన పెడితే నే కాంగ్రెస్ పార్టీ బాగుపడుతుంది
Jai Dayakar annna 💐💐🙏🙏
Jaga Reddy Drohi Vani susped jayali
ముసలి,కోవర్ట్ బ్యాచ్ ని పికి పారేయండి... విల వల్ల ఉపయోగం లేదు.దేడ్ దీమగాళ్లను పీకేయండి
అద్దంకి లాంటి leaderlu bali avutunnaru, meere correct anna
Raghu Anna super Journalist
Jai Revanth anna
Jai jai Revanth anna
Jai Seethakka
Jai jai Addanki Dayakar Sir
ఈ సారి తెలంగాణా లో కాంగ్రెస్ రాకపోతే.... Pcc కి Am కాదు.... మీరు సీనియర్స్ నెక్స్ట్ ఎలక్షన్ లో.. ఎవరు వుంటారో ఎవరు పోతారో తెలియదు.... వయస్సు మీద పడ్డది మీకు... సలహాలు ఇవ్వండి.. జూనియర్స్ కి యంగ్ లీడర్స్ కి... చాలు....
Adhanki dhayakar gd leader nd explain gd
Jai Congress jai dhayakar Anna your super Spech Anna your great leadership Dhayakar Anna
Jai Revanth anna 🦁🔥💪
Addanki is 100% correct at favour of revanth
రెడ్డి రెడ్డి ఒక్కటే మనమే ఒక్కటైతలేము
Dayakaranna you are great
dayakar anna 💯correct
జై కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తల్లి రూణం తిర్చూకూనె రోజులు దగ్గర పడ్డవి జై కాంగ్రెస్
Dayakar Anna next MLA and Minister guarantee
Jai ADDANKI DAYAKAR ANNA
Jai congress jai congress jai congress jai rayvanthanna dayakaranna seethakka Jai congress jai rayvanthanna dayakaranna dayakaranna dayakaranna dayakaranna nivu super anna 👍👍👍👍🙏🙏🙏🙏
సీనియర్ లాంత కేసీఆర్ బినామిలు...
వాళ్ళు పార్ట్ నుండి పోతేనే పార్టీ కి మంచిది
Super gaa chepparu .annnaaaa
Jai congress jai Addanki Anna
Super dayaker Anna,
జై కాంగ్రెస్ జై కిసాన్
DAYAKARANNAPL
KANGRESSUNU BATHAKALIANNA
జ గ్గా రెడ్డి గాడు వాని ఆకారం ఆ గడ్డం ఆ జుట్టు జోకర్ బఫూన్ లాగా ఉంటాడు వీని మాటలు K C R కు దగ్గర గా కాంగ్రేస్ లో కోవర్ట్ పక్కా
ఈ ప్రభుత్వానికి K C R కుటుంబానికి ప్రజలు వ్యతిరేక ము గా యున్నారు . కాం . సీనియిర్లు K C R బ్యాచ్ ను కలుస్తున్నారు వీరు ప్రజలకు అవసరము లేదు వీ ' రి ని పార్టీ నుండి తొలగించి పార్టీ ని ప్ర క్షా ల న చేయండి .
దయాకర్ అన్న కొంచెం త్వరగా సద్దుమణిగేలా చూడండి...
Good Speech Dayakar Anna Jai Congress
దయాకర్ అన్నగారు కాంగ్రెస్ పార్టీ లో ఇష్టం లేని వారు వేళ్ళని పార్టీకి నష్టపోవడం కన్న కొట్లాడి అధికారం సదిద్దం అన్న నాయకులు పోయిన కార్యకర్తలు మాత్రం కాంగ్రెస్ పార్టీకి రేవంత్ అన్న వెంటే..జై కాంగ్రెస్
రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ అధికారంలోకి రావడం పక్క
గీత దాటితే సస్పెండ్ జై కాంగ్రెస్
దయకర్ అన్న మీరు మన పార్టీ కి రండి BSP పేదలకు టికేట్స్ ఇచ్చే పార్టీ. పేదవాడినీ అదికారంలో కూర్చండపేట్టి మన భతుకులు మనమే మార్చుకోవచ్చు.
Jai addanki
Hai sir your speech is very excellence, analising way of good, jai cong, jai dewakar reddy sir thak q
✊✊✊
Super super Anna 💯
జగ్గారెడ్డి ని. హనుమంతరావు ని... వీలైనంత. త్వరగా. బయటకి. పంపిస్తే బెటర్... 💯💯💯💯💐💐💐💐💐💐💐
Ur great sir
Super fine decision
Bharat mata ki jai... దయాకర్ ఆన్న...🙏
Super Anna next time MLA
Well said raghu garu
కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గా రసమయి ఉన్నారు... next ఎమ్మెల్యే గా గెలవడం doubt అంటున్నారు.. 2nd రేస్ లో కాంగ్రెస్ అభ్యర్ధి కవ్వంపల్లి సత్యనారాయణ అన్న మంచి వాక్ చాతుర్యం ఉన్న వ్యక్తి గెలవాలని కోరుకుంటున్నా.. but ఈ సీనియర్లతో కాంగ్రెస్ పార్టీ 3rd place కీ వెళ్లేలా ఉంది.. మన కన్ను మనమే పొడుచుకుంటున్నాం అనిపిస్తుంది.. రేవంతన్న మాస్ following కవ్వంపల్లి taking.. easy విక్టరీ కొట్టచ్చు... జై కాంగ్రెస్ జై రేవంతన్న జై కవ్వంపల్లి... 🤚🤚🤚🤚
Sir,,, dayakaranna, meeru cheppidhi chaala correct anna
Sir, desaniki Congress party avasaram chala vundi, BJP ki pratyamnyam Congress Matrame, E BJP vaalla to visigi poyam
👌👌👌
Always Jaggareddy Supports TRS Only. Separate Covert Team is there in Congress for TRS.
Jagga reddy and V. H both are West of congrats party 🎉🥳
దాయకరన్న, Good Person...💐
Ory congress andaru dongalu
Super speeh anna garu
Dayakaranna always power ful leader
Super vishleshan ❤️
Raghu bhai ur genius....
Jai R R ✋✋✋✋🐅🐅🐅🐅🐅
Senior s west fellow s real hero addanki dayakar anna ji congress party🎉🥳 party vethireka karyakalapalu
Super spech dayakar
Jai revanth reddy jai congress
అద్దంకి సార్ మీరు పాకిస్థాన్ కు జై కొడతారు మళ్ళీ కాంగ్రెస్ కు ఓటు అంటారు ఎలా సార్
సీనియర్లు కొంతమంది కాంగ్రెస్ సభ వున్నపుడే మీడియా ముందుకు వస్తారు, ప్రజలు ను,మీడియా ను పోకసచేస్తారు ఈ కోవార్ట్ కాంగ్రెస్ నేతలు
పార్టీకి నష్టం కలుగజేసే ఈ సీనియర్లను వెంటనే వదిలించుకోండి.
Super anna
మూసులోలో ఎక్కవగా ఉండి కాంగ్రెస్ పార్టీ సంక నాకి పోయింది. యూత్ రావాలి యూత్ ఉండాలి వాళ్ళకే అవకాశం ఇవ్వాలి. ముసలోళ్ళు ఎక్కువగా ఉండి ఎక్కువ గా ఈగో తో దొబ్బకోటింటారు. 💐💐
అన్న దయన్న వచ్చే ఎలక్షన్లలో స్టేషన్ ఘనపూర్ నుండి పోటీ చేస్తున్నావ్ అని తెలిసింది ..అది నిజమే అని చెప్పన్న...ఇక్కడ ఇందిర గారు ఆన్ ఫిట్...
💯💯💯💯 right
Jai Revanth Reddy
VH ki oka seat geliche dammu Leni leader no use party ki
Jai Congress
Jai sri ram దయాకర్ ఆన్న🙏
Nenu e roju morning digital membership kosam pote vellege lo trs grama party president members thisukunnaru anna pls teke ker
Jai Revanth Anna
అన్నా నువ్ BSP లోకి రండి please 🙏
Revanth is a fighter. Let him fight. Dont put hurdles on the name of seniors
జై కాంగ్రెస్
ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి జనాలు జై కొట్టాలా? ఇంకా జనాలకు ఏం నమ్మకం ఉంది రా బాబూ. అక్కడ కేంద్రంలో నాయకత్వం లేదు. ఇక్కడ ఎప్పుడు లుకలుకలు వుంటాయి. వీళ్ళు పొరపాటున అధికారంలో కి వచ్చిన ఎవడ్ని ఎవడు కంట్రోల్ చేయరు. ఇటు పార్టీ లో అయినా అటు ప్రభుత్వం లో అయినా.
Trs better antava
@@naveensouda1234 తెరాస కాకుండా ఇంకేం ప్రత్యామ్నాయం కనిపించలేదా నీకు ఇన్ని పార్టీ లు వుంటే. పోనీ నేను చెప్పనా trs better అని. కొంచెం బాగా ఆలోచించు బ్రదర్!
జెగ్గారెడ్డి ముఖ్యకార్య కర్తల సమావేశంలో ఒక్క మిత్రుడు చెప్పాడు మీరు పార్టీ మరీనా నేను మరను అన్న మిత్రుణ్ణి mla ప్రకటించండి జెగ్గారెడ్డి కి పగులుద్దీ
ఫరూక్ .హన్మంతరావు జాన్ జబ్బా
Jai dayakar anna
నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు bjp లోకి మల్లన్న లాగా🤣🤣🤣🤣......... ఆల్రెడీ ప్రో బీజేపీ వార్తలే వేస్తుంటావు గా నీ ఛానల్ లో........ జాయిన్ ఐ ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పించు రఘు..... నల్లధనం 15 లక్షలు కూడా..
జగ్గారెడ్డి & vh లేకపోతే అధికారం లోకి వస్తుంది
Addanki is correct person
జగ్గారెడ్డి, వి హెచ్ ఇద్దరిని టి. ఆర్ ఎస్ కోవర్టులు వీళ్ళను పార్టీ నుండి తీసివేసి చూడండి, పార్టీ ఎంత గొప్పగా అవుతుందో!
There is no use for congress party with leaders like VH and Jaggareddy.. Revanth only can lead the party at this juncture..
Anna adhamki 100/carrect
ఖతం old man యాత్ కమింగ్ కాంగ్రెస్
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే అవకాశం చాలా ఉందిరా నాయనా కొంచెం ఈ పంచాయతీలు క్లియర్ చేసుకోండి
అందుకే బహుజన పార్టీ ని నమ్మండి దయాకర్ గారు వాళ్లు అందరూ ఒక్కటే మన కోసం పెట్టిన పార్టీ undhi bsp మీరు bsp లోకి రండి సార్ జై భీమ్
రోజు కూర్చి కొట్లలే ప్రజల గురించి ఆలోచించే నాయకులు కాదు. అందుకే. కాంగ్రెస్ పార్టీ గెలవడం లేదు
Congress govindaa 😃😄😄😀😃😄😄😃😃😃😃😄😄😃😃😄
Jii ravant
Dayakar anna e siniyar lu akkada win ayyaru villu dongalu anna memu villege lo padukuntalemu pls set chey anna
కాంగ్రెస్ కి మంచి రోజులు రావాలి అంటే సీనియర్లను బయటకు పంపాలి
Dayakar Anna Vallanu Bayatiki Pampandi Anna Appudea Congress Bagupaduthadi
🐆🐆🐆🐆🐆🐆🐆✋✋✋
🐆🐆👌👌
Dayaker is best in nature to lead party and coordinate all senior cares. All seniors are some group and ego feeling everybody, but puppets before High Command.