Комментарии •

  • @sripavankumaramara5740
    @sripavankumaramara5740 4 месяца назад +14

    జయగురుదత్తా 🙏 శ్రీగురుదత్తా 🙏 చాలా చాలా బాగుంది

    • @mythologyofthebharat4646
      @mythologyofthebharat4646 4 месяца назад

      Thanks for watching ఆది పర్వము నుంచి స్వర్గారోహణ పర్వం వరుకు play లిస్ట్ లో videos ఉన్నాయి చుడండి

    • @nageswararao4157
      @nageswararao4157 4 месяца назад

      Pdf pettu thalli. Ee video endhuku

    • @SeethramRaoDixit
      @SeethramRaoDixit 3 месяца назад

      A​@@mythologyofthebharat4646

  • @guruvaiahboggarapu7685
    @guruvaiahboggarapu7685 4 месяца назад +4

    కథ తెలియని వారికి చక్కగా వివరించుట జరిగింది

  • @gbogaligeswararao9177
    @gbogaligeswararao9177 4 месяца назад +4

    పిడిఎఫ్ రూపంలో చక్కగా అందించారు ధన్యవాదములు

  • @lakshmialapati9257
    @lakshmialapati9257 4 месяца назад +8

    చాలా చాలా కృతజ్జతలు !కురుక్షేత్రం కళ్ళముందు కదులుతుంది !ఇంకా ఈ స్త్రీల బాధలు ,గాధలూ తెలియజేయండి !

  • @LakshmiMB-jv4ti
    @LakshmiMB-jv4ti 3 месяца назад +2

    మంచి గాథ తెలియ చేసినందుకు ధన్యవాదాలు🙏

  • @jyothibondada4638
    @jyothibondada4638 4 месяца назад +3

    👌👌👏👏చాలా మంచి వివరణichcharu 🙏🙏

    • @mythologyofthebharat4646
      @mythologyofthebharat4646 4 месяца назад

      Thanks for watching ఆది పర్వము to స్వర్గారోహణ పర్వం వరకు playlist లో ఉన్నాయి

  • @allalaprasanna6833
    @allalaprasanna6833 2 месяца назад +1

    వందే కృష్ణంజగద్గురుం🙏🙏🙏🙏🙏

  • @tangiralaraghavakumar
    @tangiralaraghavakumar 2 месяца назад +4

    శ్రీ కృష్ణం వందే జగద్గురుం

  • @bhaskararaogundimeda2070
    @bhaskararaogundimeda2070 17 дней назад

    వివరణ చాలా బాగుంది. ధన్యవాదములు.

  • @amancherlalakshmi9413
    @amancherlalakshmi9413 22 дня назад

    Mahabharatha gadhanu chakkaga vivarinchi nandulaku dhanyawadamulu🎉

  • @manikyalakshmi4186
    @manikyalakshmi4186 2 месяца назад +1

    Chala baga vivarincharu. Thanks andi.

  • @navindrakoyya5935
    @navindrakoyya5935 2 месяца назад +2

    చాలా వివరంగా చెప్పారు..
    ఒక్క విషయం మాత్రం సందేహం కలుగ చేస్తుంది అదే వికర్నుని చరిత్ర..

  • @bhimeswarraovalluri7265
    @bhimeswarraovalluri7265 3 месяца назад

    Meeku maa kruthajnathalu(thanks). Jai sri krishna, jai jai srikrishna.

  • @lakshmivankayalapati6848
    @lakshmivankayalapati6848 4 месяца назад +1

    Very good content 🙏🏾

  • @dhurjatirao3835
    @dhurjatirao3835 2 месяца назад +2

    మీరిచ్చిన వివరణ కళ్ళకు కట్టినట్టుగా ఉంది...కర్ణుడికి పాండవులు తిలోదకాలు వదిలిన తీరు కళ్ళల్లో నీళ్లుతెప్పించాయి..ఎన్ని మాటలు అంటున్నా శ్రీకృష్టుడు మారు మాట్లాడకుండా వినడం గొప్పగా అనిపించింది....back ground music ఎక్కడికో తీసుకెళ్లింది...

    • @mythologyofthebharat4646
      @mythologyofthebharat4646 2 месяца назад +1

      Thanks for watching
      ఆదిపర్వం నుంచి స్వర్గారోహణ పర్వం వరకు ప్లే లిస్ట్ లో ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ అయితే చదవండి

  • @rammohanambe9668
    @rammohanambe9668 4 месяца назад +1

    🙏🙏

  • @rajasekharn1204
    @rajasekharn1204 4 месяца назад +1

    Very good content🙏

  • @avpadmanabharao6738
    @avpadmanabharao6738 2 месяца назад

    Very very nice explanation,as it is visible

  • @prabhakarreddy5787
    @prabhakarreddy5787 4 месяца назад +2

    Very good effort

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 2 месяца назад

    అన్ని రోజులు అంత్యక్రియలు చేయలేదా❤❤❤

  • @deshmukhsantosh4308
    @deshmukhsantosh4308 2 месяца назад

    ఓం నమో భగవతేవాసుదేవాయ
    శ్రీ కృష్ణవందే జగత్ గురుం
    ఆదిలాబాద్ తెలంగాణ
    3/8/24

  • @umadugginapeddi3565
    @umadugginapeddi3565 3 месяца назад +1

    🙏🙏🙏

  • @RamaDevi-tv6ei
    @RamaDevi-tv6ei 4 месяца назад +1

    Thank you so much

    • @mythologyofthebharat4646
      @mythologyofthebharat4646 4 месяца назад

      Well come
      ఆదిపర్వం to సర్గారోహణ పర్వం వరకు play list లో ఉన్నాయి

  • @radhamani7451
    @radhamani7451 3 месяца назад +1

    🙏🏻🙏🏻🙏🏻

  • @radhamani7451
    @radhamani7451 3 месяца назад +1

    Tq

  • @yellinaramanarao4423
    @yellinaramanarao4423 3 дня назад

    అన్నీ బాగానే చెప్పారు వీరి మరణం తరువాత గాంధారి నూరుగురు కోడళ్ళు ఏమయ్యారు వారివారి పిల్లలు ఏమయ్యారు

  • @radhakrishnagarimella2241
    @radhakrishnagarimella2241 2 месяца назад

    ఒక సందేహం! దృతరాష్ట్రునితో పరిణయమైన నాటినుండి కళ్ళకు గంతలు కట్టుకున్న గాంధారి యుద్ధభూమి లో మృతవీరులందరినీ ఎలా చూడగలిగినది? గంతలు విప్పుకొని చూచినదనే అనుకుందాం. వారిని గుర్తు పట్టాలంటే అంతకు ముందు కూడా వారిని చూచివుండాలి కదా!

  • @NAGESWARARAOKODALI-xh3xv
    @NAGESWARARAOKODALI-xh3xv 3 месяца назад +13

    ద్రోణుడు ,మరియు మిగిలిన కౌరవులు ఎన్నవరోజు చనిపోయారు,దుర్యోధనుడు ఎప్పుడు చనిపోయాడు.అందరి శవాలను ఘాందారి ఒకేసారి ఎలా చూసింది.

    • @sanathansatya1667
      @sanathansatya1667 3 месяца назад +3

      I thought of asking the same question. Thanks you did it.

    • @commonman6304
      @commonman6304 3 месяца назад +1

      మంచి ప్రశ్న..!!

    • @youtubecom8706
      @youtubecom8706 3 месяца назад +7

      యుద్ధం లో మరణించిన మృత శరీరాలను ఎవ్వరూ తియ్యరు యుద్ధం ముగిసేవరకు అలానే ఉంచారు.గాంధారి దేవి వ్యాసుని వరప్రభావమున కళ్ళ గంతలు తీయ్యకుండా అందరినీ చూడగలిగారు.

    • @youtubecom8706
      @youtubecom8706 3 месяца назад +1

      యుద్ధం లో మరణించిన మృత శరీరాలను ఎవ్వరూ తియ్యరు యుద్ధం ముగిసేవరకు అలానే ఉంచారు.గాంధారి దేవి వ్యాసుని వరప్రభావమున కళ్ళ గంతలు తీయ్యకుండా అందరినీ చూడగలిగారు.

    • @NAGESWARARAOKODALI-xh3xv
      @NAGESWARARAOKODALI-xh3xv 3 месяца назад

      @@youtubecom8706 i am not satisfied with this ఆన్సర్ సార్.

  • @rajarapuswamy
    @rajarapuswamy Месяц назад

    దీనిని బట్టి గాంధారికి పొగరు, అహంకారం తగ్గలేదు

  • @sharmilaoruganti5348
    @sharmilaoruganti5348 14 дней назад

    Not to hurt one's feelings. Please don't think otherwise 🙏

    • @mythologyofthebharat4646
      @mythologyofthebharat4646 14 дней назад +1

      No feelings hurt, Thank you for the suggestion and for watching the video, will change the name in due time.

  • @sharmilaoruganti5348
    @sharmilaoruganti5348 14 дней назад

    MAHAABHAARATAM , etc.,are not mythology. They are HISTORY OF BHARAT, OUR COUNTRY, BHAARATADESAM . Kindly try to understand our grand , great history of our country 🙏 and use the word HISTORY OF BHARAT and not mythology which means a myth mithya means which is not fact but fiction. But SRI RAM AND SRI KRISHNA are the reality of our KARMA BHOOMI , THE GREAT BHARAT OUR COUNTRY 🙏🙏🙏

  • @ivs9964
    @ivs9964 2 месяца назад

    Krutajnatalu mahaa bhaarataani kallaku kattinatlugaa vinipinchaaru alage bhaarataani anta vinipinchsndi idi maa andari request please consider our request

  • @Yourself-2014
    @Yourself-2014 3 месяца назад +1

    You don't say mythology of BHARAT. SAT THE HISTORY OF BHARAT

  • @bhsnmurthy6486
    @bhsnmurthy6486 3 месяца назад

    Mottam Book Dorukutunda Telupagalaru.🙏

    • @mythologyofthebharat4646
      @mythologyofthebharat4646 3 месяца назад

      దొరుకుతుంది playlist లో ఆది పర్వము to స్వర్గ రోహణ పర్వం వరకు ఉన్నాయి

    • @mythologyofthebharat4646
      @mythologyofthebharat4646 3 месяца назад

      www.blogger.com/blog/posts/1621874007142440901

  • @nalinidevi6575
    @nalinidevi6575 4 месяца назад +1

    Motta mahabharatam anta undandi

    • @mythologyofthebharat4646
      @mythologyofthebharat4646 4 месяца назад

      Thanks for watching ఆది పర్వము నుంచి స్వర్గారోహణపర్వం వరకు playlist లో ఉంది