సాయిరామ్ యశస్విన్.ఈ ఇంటర్వ్యూ వింటున్నంత సేపు చాలా చాలా ఆనందం కలిగింది . ఇంత చిన్న వయసులో స్వామి మీద మీకు ఉన్న విశ్వాసం,ప్రేమ గురించి విని కన్నుల వెంట ఆనందాశ్రువులును అదుపు చేసుకోలేక పోయాను.మీరు ధన్యులు🙏🙏.
చెట్టునుండి నేల వ్రాలుతున్న ఆకు కూడా సాయి నామాన్ని జపిస్తూ ఉంటున్నట్లు వినిపిస్తుంది....ఈ ఒక్క మాట చాలు. మీ పరిణతి తెలియజేస్తుంది . ఆద్యంతం అద్భుతం...ఓం సాయీశ్వరాయ విద్మహే సత్య దేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్..❤ సాయిరాం 🙏
ఓం శ్రీ సాయిరాం, స్వామి పట్ల మీకున్నటువంటి విశ్వాసం, మీలో ఉన్న వినియం, మీలో ఉన్న పరిణతి ఇంత తక్కువ వయసులోనే చూస్తూ ఉంటే స్వామి గ్రేస్ మీ పట్ల ఎంత ఉన్నాయో అర్థం అవుతుంది సాయి 🙏
Om Sri Sairam. Words won't explain.....Purely the boy in Divine hands....doctor of doctors.....Praying Swami, our father and mother to give him good future......Samasta Loka Sukhino Bhavantu
సాయిరాం గణేష్ గారు మరియు యశస్విన్. కొన్ని పుస్తకాలు చదవడం ప్రారంభిస్తే పూర్తి అయ్యేవరకు ఆపలేము.కొన్ని అనుభవాలు వింటున్నకొద్ది ఇంకా వినాలనిపిస్తుంది. అవతారం చాలించిన తర్వాత స్వామి ఇకలేరు అనుకునేవారందరూ ఈ ఇంటర్వూ తప్పక వినాలి. ప్రేమంటే ఏమిటో ఎలా వుంటుందో ఎక్కడ వుంటుందో అని తెలుసుకోవాలనేవారికి ఈ అనుభవాలు ఉదాహరణలు.❤😊 జై సాయిరాం
Sairam Ashaswin amazing faith in swami. You are inspiration to all young generation. You most chosen student by swami in his mission. We are lucky to hear your experiences. Your courage and gratitude is amazing. God bless you. Thank you to the entire team of Radio sai. Sairam
❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Aum Sri sairam...thanks a lot sairam(team)brothers for this incredible interview with Sai Yashaswin's wonderful ,BLISSFUL, uplifting experiences(Swamy's Leela ....Bhagavatham)❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Jai sri sairam .👏👏👌👌
ఇంత చిన్న వయసులో అద్భుతంగా స్వామి గురించి చెబుతూ స్వామి చెప్పిన రీతిలో జీవితాన్ని ముందుకు సాగిస్తున్న యశశ్విన్ కి స్వామి యొక్క పూర్తి ఆశీర్వాదములు ఉంటాయని పూర్తిగా విశ్వసిస్తూ జై సాయిరాం🙏🙏🙏
నాన్న యశస్విని సాయిరాం ఇంత చిన్నతనంలోనే నువ్వు స్వామిని దగ్గరగా ఉన్నారు నీ భావన నాకు ఇప్పటికీ కలగలేదు నీకు స్వామి దయ వల్లనే అలాంటి అన్నిటి చోట స్వామిని ఉన్నారు అని ఫీల్ అవ్వటం అది కేవలం స్వామి దయ మాత్రమే
Hi Sairam bro, your interview, interaction, involvement everything like simple and common, Thanq bro for sharing information, Raju Bonam from Pithapuram
సాయిరాం, ఇంతవరకు నేను చూసిన ఇంటర్వ్యూలలో ఇది ప్రత్యేకం, ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా మనకు ఖాళీ అనేది ఉండకూడదు, కూర్చున్నా పడుకున్నా ఏ పని చేస్తున్నా స్వామి నామస్మరణం చేస్తుండాలి.
My dear son Esasvee my daughter ailing at lreland with the same problem kindly pray to our Swamy to cure my daughter also we too are devotees of swamy she is using vibhudhi prasadam fallen from His photo please 🙏
సాయిరామ్ యశస్విన్.ఈ ఇంటర్వ్యూ వింటున్నంత సేపు చాలా చాలా ఆనందం కలిగింది . ఇంత చిన్న వయసులో స్వామి మీద మీకు ఉన్న విశ్వాసం,ప్రేమ గురించి విని కన్నుల వెంట ఆనందాశ్రువులును అదుపు చేసుకోలేక పోయాను.మీరు ధన్యులు🙏🙏.
చెట్టునుండి నేల వ్రాలుతున్న ఆకు కూడా సాయి నామాన్ని జపిస్తూ ఉంటున్నట్లు వినిపిస్తుంది....ఈ ఒక్క మాట చాలు. మీ పరిణతి తెలియజేస్తుంది . ఆద్యంతం అద్భుతం...ఓం సాయీశ్వరాయ విద్మహే సత్య దేవాయ ధీమహి తన్నో సర్వ ప్రచోదయాత్..❤ సాయిరాం 🙏
ఓం శ్రీ సాయిరాం, స్వామి పట్ల మీకున్నటువంటి విశ్వాసం, మీలో ఉన్న వినియం, మీలో ఉన్న పరిణతి ఇంత తక్కువ వయసులోనే చూస్తూ ఉంటే స్వామి గ్రేస్ మీ పట్ల ఎంత ఉన్నాయో అర్థం అవుతుంది సాయి 🙏
Sairam Yashaswin
Really wonderful and very nice talk.
పర్తి లో స్వామి తో తిప్పించావు వింటున్నంతసేపు.😊
Well said nanna chinnavadivaina chala chakkaga cheppavu swami kosam Sai blessings neeku unnayi❤
Om Sri Sairam. Words won't explain.....Purely the boy in Divine hands....doctor of doctors.....Praying Swami, our father and mother to give him good future......Samasta Loka Sukhino Bhavantu
You are a very great devotee and very lucky. Purva janma sukrutam
సాయిరాం గణేష్ గారు మరియు యశస్విన్.
కొన్ని పుస్తకాలు చదవడం ప్రారంభిస్తే పూర్తి అయ్యేవరకు ఆపలేము.కొన్ని అనుభవాలు వింటున్నకొద్ది ఇంకా వినాలనిపిస్తుంది.
అవతారం చాలించిన తర్వాత స్వామి ఇకలేరు అనుకునేవారందరూ ఈ ఇంటర్వూ తప్పక వినాలి.
ప్రేమంటే ఏమిటో ఎలా వుంటుందో ఎక్కడ వుంటుందో అని తెలుసుకోవాలనేవారికి ఈ అనుభవాలు ఉదాహరణలు.❤😊
జై సాయిరాం
Great 👍 maturity in spirituality such a young student guiding the people of all ages through his experience❤️ inspiring 🙏 Sairam 🙏🙏
Sairam Ashaswin amazing faith in swami. You are inspiration to all young generation. You most chosen student by swami in his mission. We are lucky to hear your experiences. Your courage and gratitude is amazing. God bless you. Thank you to the entire team of Radio sai. Sairam
😊so cute chinna❤
No words....🙏🙏🙏🙏🙏🙏🙏, thank u radiosai telugu
Awesome interview
It made my day Sairam
Sai Yashaswin is a great orator, I can see him active in Telugu Radio Sai in the days to come
Sai Ram, Thank you. Praying Swami the same... #LoveRadioSaiTelugu
Great Experience brother Swami with you divine Mother love you Sairam 🙏🙏
This is a great interview the anchor is prompting the boy in a wonderful way and squeezed the real essance of the real matter that you Sai Ram 🙏🙏🙏
Sai ram bangaru Swamy bless neku challa....bhaga vudhi experience 🙏
సాయిమాత ప్రాంగణంలో స్వర్గలోక అనుభూతి అంటే అది చాలా గొప్ప సాక్ష్యం....
Best interview from an young devotee. Sairam
❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Aum Sri sairam...thanks a lot sairam(team)brothers for this incredible interview with Sai Yashaswin's wonderful ,BLISSFUL, uplifting experiences(Swamy's Leela ....Bhagavatham)❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏Jai sri sairam .👏👏👌👌
ఇంత చిన్న వయసులో అద్భుతంగా స్వామి గురించి చెబుతూ స్వామి చెప్పిన రీతిలో జీవితాన్ని ముందుకు సాగిస్తున్న యశశ్విన్ కి స్వామి యొక్క పూర్తి ఆశీర్వాదములు ఉంటాయని పూర్తిగా విశ్వసిస్తూ జై సాయిరాం🙏🙏🙏
Super brother, great experience with saimaa ❤
నాన్న యశస్విని సాయిరాం ఇంత చిన్నతనంలోనే నువ్వు స్వామిని దగ్గరగా ఉన్నారు నీ భావన నాకు ఇప్పటికీ కలగలేదు నీకు స్వామి దయ వల్లనే అలాంటి అన్నిటి చోట స్వామిని ఉన్నారు అని ఫీల్ అవ్వటం అది కేవలం స్వామి దయ మాత్రమే
Omsri satyasairam God
Sai Yesashwin has made Swami’s love palpable thereby transmitted the biss that us Swami snd Swamis devotees Jaya Satya Devaya NAMAHA🙏🙏🙏🙏
Aum Sri Satya Sai Ram ❤❤❤Anantha koti brahmanda nayaka Koti koti pranamalu mee divya pada padmalaku bangaru thandri swami narayana 🙏🙏🙏🙏🙏🌹🌹🌹
Very very happy experiences ❤❤❤
Heart touching your experience very nice Sairam ❤️🙌
ఓం శ్రీ సాయి రామ్...
Great interview inspired alot Sairam
He is a great master🙏Sairam
No words to express my feelings. Sairam Sairam Sairam ❤
Listening to a pure heart❤
Hi Sairam bro, your interview, interaction, involvement everything like simple and common, Thanq bro for sharing information, Raju Bonam from Pithapuram
Om Sri Sai Ram Chala ,Arputham Swami Blusing To Sai Ram
సాయిరాం, ఇంతవరకు నేను చూసిన ఇంటర్వ్యూలలో ఇది ప్రత్యేకం, ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా మనకు ఖాళీ అనేది ఉండకూడదు, కూర్చున్నా పడుకున్నా ఏ పని చేస్తున్నా స్వామి నామస్మరణం చేస్తుండాలి.
Om sri Sai Ram I love Sai Amma ❤️❤️❤️❤️❤️🌺🌺🌷🌷🌷🙏🙏🙏🙏🙏
చిన్న వాడివైనా చాలా బాగా చెప్పావు.యషశ్వీ భవ.
Sairam the most wonderful and amazing interview🙏🙏🙏
manasuki atukunatiga cheparu chala chala santosham kaligindi ❤❤❤❤
సాయిరాం 🙏🙏🙏🙏
Omsairam omsairam omsairam.😊
Koti.koti pranams swamy❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️💛💛💛💛💛💛💛💛💛
సూపర్ సాయిరాం మీరు చెబుతున్నత
I love you Swamy 🌷🙏🌹 I live on your words Swamy 🌷🙏🌷
OSaiRam❤❤❤❤❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌
అంత టైం స్వామి గుర్తుకు వచ్చారు సాయిరాం
Exactly chinna prathi saari manam puttaparthi velli adhe mana Bhagyam, ishwaryam,we went parthy yesterday Christmas Dharshan
Shatakoti pranaam swamy
సాయిరాం 👌👌👌👌🙏🙏🙏
Amazing talk
AUM Shree sathyasai rama rama rama
బంగారు తండ్రి సత్యసాయి తండ్రి 🌹🙏🙏🌹
Aum Shree Sairam 🙏🙏🙏🙏🙏❤️❤️
😮😮😮😮❤😊😊😊Super
Ome sri sai ram naaku ananda bhashapalu agatledu❤
🎉🎉🎉
AUM SRI SAI RAM
👌👌🙏🙏🙏🙏🙏💕💕
సాయిరాం 🙏❤
Sairam❤
Aum sri sairam❤❤❤
Om Sri Sai Ram
🕉️ Aum Sri Sairam 🌹🙏🌹🙏🌹
🙏🙏Aum Sri Sai Ram 🌺🙏🙏
ఓం సాయిరాం ఓం శ్రీ సత్యసాయి బాబాయ నమః
ఓం శ్రీ సాయిరాం 🙏🙏
Sai Ram ji.❤
Om Sri Sai Ram 🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️
❤
Om Sri Sai Ram ❤
BEAUTIFUL BRO..AS A STUDENT I CAN CONNECT TO EVERY THING ..❤🎉...JAI SAI RAM
సాయిరాం
sairam
Om Sai Ram . 🙏🙏🙏🌹🌺🏵️🌹🌺🏵️🌹🌺🏵️😂❤
@Radio Sai Telgu🇮🇳
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
What is BGM bro? I want to enjoy that joke too. Sairam
Background Music 😊 Sai Ram
My dear son Esasvee my daughter ailing at lreland with the same problem kindly pray to our Swamy to cure my daughter also we too are devotees of swamy she is using vibhudhi prasadam fallen from His photo please 🙏
🎉🎉🎉😂😂
Om Sri Sai Ram 🙏🌹🙏🙇🙇🙇🙇
Om sri Sai Ram ❤❤❤
🌺🙏Om Shri Sai Ram🙏🌺
AUM SRI SAI RAM 🌹🌹🌹🙏🙏🙏🙏