మనం మర్చిపోతున్న మనపూర్వీకుల బలమైన ఆహారం Jonna Buvva| Jonna Sangati in Telugu| Jonna Annam in Telugu

Поделиться
HTML-код
  • Опубликовано: 6 окт 2024
  • Lost recipes| Jonna sangati recipe in Telugu| Jowar recipes in Telugu| How to make Jonna Sangati in Telugu| Jonna Mudda recipe in telugu| Jonna mudde| Jonnalu recipes in Telugu
    Please Follow me:
    facebook: / vinsikitchen
    instagram : / vinsikitchen
    Jonna rotte recipe:
    • జొన్నరొట్టెలు ఈ టిప్స్...
    Ragi Sangati recipe:
    • మనపూర్వీకులలాంటి బలంకో...
    Jonna pindi sarvapindi:
    • జొన్నపిండితో ఒక్కసారిల...
    Masala Jonna Rotte recipe:
    • ఎప్పుడూ చేసే జొన్నరొట్...
    Jonna pindi Laddu recipe:
    • జొన్నపిండితో కమ్మని లడ...
    Jonna pelalu recipe:
    • తొలి ఏకాదశి స్పెషల్ ప్...
    Jonna Ravva Idli recipe:
    • మెత్తటి జొన్న ఇడ్లీలు,...
    Jonna Java/Soup recipe:
    • వేసవిలో ఒంటికి చలువ చే...
    Jonnala Dosa recipe:
    • జొన్నలతో ఇలా దోసెలు వే...
    Lost recipes| jonna recipes in telugu| jowar mudde| Jowar balls| how to make jowar sangati in telugu
    #jonnabuvva
    #jonnasangati
    #jonnaannam
    #tomatopachadi

Комментарии • 701

  • @VinsiKitchen
    @VinsiKitchen  Год назад +21

    Here is the link for Jonna Sangati with Jonna pindi: ruclips.net/video/oZ01qgNjats/видео.html keep watching...thank you 😊

  • @datturockstar3133
    @datturockstar3133 Год назад +36

    మీ తెలుగు చాలా బాగుంది అండీ. స్టైల్ కి పోయి అనవసరమైన ఇంగ్లీష్ ఎక్కువ వాడలేదు. చూడటానికే కాదు వినడానికి కూడా మీ వీడియోలు బాగున్నాయ్.
    "తడారనివ్వాలి", "వడారనివ్వాలి" లాంటి పదాలు మా ఇంట్లో మా అమ్మమ్మగారు వాడేవారు. ఇలానే వీడియోలు చేయండి. ధన్యవాదాలు

  • @kollipararamasundhar
    @kollipararamasundhar Год назад +154

    ఏమండీ మీరు చూపించిన చిన్న సంకటి చాలా బాగుంది జొన్నన్నమంటే చాలా ప్రాసెస్ అని ఎవరూ తినలేదు కానీ మీరు చూపించిన విధానం చూస్తే అందరూ తింటారు ఏమో అంత బావుంది నీటుగా చాలా చక్కగా చేశారండి వీడియో ఎంతో బాగుంది జొన్న అన్నం తినాలనుకున్న వాళ్ళందరూ ఇలా వండుకుని తినవచ్చండి చాలా చాలా మంచి రెసిపీ చూపించారు చాలా థ్యాంక్స్ అండి ఇంకా మంచి మంచి ఇలాంటి వంటలు చూపించాలని కోరుకుంటున్నామండీ. ధన్యవాదములు అండి

  • @chaitraslifestyle8857
    @chaitraslifestyle8857 Год назад +4

    Sampradaya vantakalu Anni spr elane continue cheyandi nenu try chestuntanu

  • @SavalamJoash
    @SavalamJoash 10 дней назад

    Chala chala bagundi prases jonna sangati ejeega undi nenu kuda tappakundaa chestaanu I like it 👌👌👌

  • @elangovanariyaputhiran3149
    @elangovanariyaputhiran3149 Год назад +15

    Really superb. Mouth watering dish. If there is any alternative side dish it will be still more palatable. Thanks 🙏 for this video. Upload many more like this.

  • @ksreddy115
    @ksreddy115 Год назад +4

    ఈ సంగటికి, రాయచూరు తెల్లజొన్నలు బాగుంటాయి.జొన్నలు రాత్రంతా నానపెట్టాల్సిన అవసరం లేదు. ఒక 15 నిముషాలు నానబెట్టి,బట్ట మీద నీడలో ఆరబెట్టాలి, ఆతర్వాత మిక్సీలో బరక బరకగా పట్టుకొని చేటలో వేసుకుని పై పొట్టు పోయేటట్లు, జొన్నలకువున్న ముక్కులు పోయేటట్లు చెరుగుకోవాలి. అవి పోతే సంగటి రుచిగా ఉంటుంది.
    నీరు ఎసురు పెట్టుకుని ,ఎసురు వచ్చిన తర్వాత మెల్లగా కలుపుతూ ,తగినంత ఉప్పు,జొన్న నూక ఉండ కట్టకుండా పోయాలి . సంగటి తయారు అయిన తర్వాత వేడి వేడి సంగటిలోకి నెయ్యి,జోరుపొప్పు తో కాంబినేషన్ సూపర్, అలాగే పలుచటి మజ్జిగ,చింతొక్కు కూడా చాలా బాగుంటుంది.మాకు ఎండాకాలం రెగులర్ లంచ్.👌 మాది కర్నూలు జిల్లా.

  • @spushkala2731
    @spushkala2731 Год назад +6

    Good Morning mam yesterday i prepared ragi sankati as said by you. Came out very well. Today s video also very nice

    • @VinsiKitchen
      @VinsiKitchen  Год назад

      Very good morning andi 😊 Thank you soo much for your valuable feedback...

  • @jegadeeswaransb246
    @jegadeeswaransb246 Год назад +1

    I m tamil... i dont understand what u r saying... but ur English subtitles ans ur video presentation is very easy to understand...
    Its very healthy dish... i m going to make it for my children...

  • @padmavathiernala5649
    @padmavathiernala5649 Год назад +3

    My grandmother prepared this recipe since 40 years back maa, thank you for remember my grandmother. I love all your recipes ma

  • @madhavinerella9702
    @madhavinerella9702 Год назад +7

    Hello mam.nenu Mee videos ee Madhya frequent ga watch chestunnanu.chala clarity ga vivaristharu.ur recipes r good and I tried ur ragi sangati it was tasty .ur explanation is very good.i can make out with ur recipes,there is lot of depth in ur cooking.keep sharing ur experiences and tips in cooking .

    • @VinsiKitchen
      @VinsiKitchen  Год назад

      😊 Thank you soo much andi, thanks for your support...keep watching...

  • @gotetiindira2512
    @gotetiindira2512 Год назад +2

    Chala Baga chesaru try chesta chudam gane Tina lanipinchindi

  • @chinnarimata6330
    @chinnarimata6330 Год назад

    ధన్యవాదాలు అండి మంచి రెసిపీ చూపించారు పూర్వికులు ఇటువంటివి వాడే ఎటువంటి జబ్బులు లేకుండా నిండు నూరేళ్లు హాయిగా జీవించారు చిన్న విన్నపం అండి ఇందులో నాన్ వెజ్ కలుపుకొని తింటే క్యాన్సర్లు వస్తాయి ఈ విషయం రీసెర్చ్ లో మంచి మేధావులు చెప్పిన విషయం చెబుతున్నా గుర్తుంచుకొని ఇందులో కేవలం మంచి మంచి వెజిటేబుల్ చట్నీలు కానీ పప్పు కూరగాని ఆకుకూరలు గాని మరీ ముఖ్యంగా ముల్లంగి పచ్చడి నల్లేరు పచ్చడి కొత్తిమీర పచ్చడి పుదీనా పచ్చడి లాంటివి కార్తీక మాసం మొదలైనప్పటి నుంచి శివరాత్రి వెళ్లే వరకు ఇటువంటి పచ్చళ్ళు తో నంచుకుని తింటే చాలా చాలా ఆరోగ్యం ఉన్న జబ్బులు తగ్గుతాయి కొత్తవి రావు ఆయుర్వేద నిపుణులు చెబుతున్నటువంటి గొప్ప విషయాన్ని అందరూ తెలుసుకొని పాటించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను సుప్రియ రమేష్ (పక్కన కనిపిస్తున్న చిన్నారి మాట మా పాప ఛానల్ మీరందరూ కూడా చూసి సబ్స్క్రైబ్ చేసుకోగలరని ఆశించడమైనది)

  • @sreeramgt5120
    @sreeramgt5120 Год назад +2

    చాలా బాగుంది. Tips కుడా సరిగ్గా చెప్పారు. ఇవి చాలా మందికి తెలీదు ఈ రోజుల్లో.

  • @pavanveeravalli7083
    @pavanveeravalli7083 Год назад +1

    Hi madem,nenu one week back me ragi sangati chusi try chesanu chala Baga vachindi......e recipe kuda try chesthanu thankyou madam meru chalaa Baga chepputunaru

    • @VinsiKitchen
      @VinsiKitchen  Год назад

      😊 Thank you very much andi, thanks for your valuable feedback...

  • @nagendracheekatla7949
    @nagendracheekatla7949 Год назад +4

    ఆహా ఏవండీ జొన్న అన్నం విన్నానుకాని తయ్యార్ చేయడం లేదు old is gold పుడ్ మళ్ళీ మకు గుర్తు చేసినందుకు థాంక్స్ అండి

  • @gorlaanjanamma7752
    @gorlaanjanamma7752 7 месяцев назад +2

    Thank you univers thank you univers thank you univers thank you univers thank you univers

  • @sirishavura4824
    @sirishavura4824 4 месяца назад

    First time nenu mee channel chusthunnanu very nice content andi very helpful for all especially diabetics and obesity tho suffer avuthunna valla kosam mee recipies chala helpful. Thanks a lot andi

    • @VinsiKitchen
      @VinsiKitchen  4 месяца назад

      You are most welcome andi 😊 Thank you very much...

  • @bhanumurtyvellanki5334
    @bhanumurtyvellanki5334 8 месяцев назад

    అమ్మా ! మీరు జొన్న సంగటి తయారు చేసే విధానం చాలా బాగుంది. క్రొత్తగా తయారు చేసుకనే వారికి కూడా బాగా సులభంగా అర్థమయ్యేలా ఉంది. అద్భుతం. ఇలాగే మరికొన్ని శాకాహారం తయారీ పద్ధతి ని మీకు వీలైతే వీడియో చేయండమ్మా ! మీ నిండు కుటుంబం తో దీర్ఘాయుష్మంతులై చల్లగా వర్ధిల్లండి.

    • @VinsiKitchen
      @VinsiKitchen  8 месяцев назад

      Ok andi 😊 Thank you very much...

  • @sowbhagyachadive9297
    @sowbhagyachadive9297 Год назад +1

    Bagundi chillis gurinchi tip chepparu chala useful madam

  • @jhansik4683
    @jhansik4683 Год назад +1

    Jonna annam r sankati easy ga chesukovadam chupincheru. Enka try chey kunda unda lemu andi

  • @mohdomer9037
    @mohdomer9037 Год назад +3

    Thank.a.for.shareing.this.recepie

  • @chandrikakakad4146
    @chandrikakakad4146 Год назад +14

    Gratitude for sharing indeed very healthy delicious jowar recipe, do give it a try by adding beetroot carrot and palak paste in small quantity to make colorful dish or make pachadi's of them. 👌💓🌹

    • @VinsiKitchen
      @VinsiKitchen  Год назад +1

      😊 Thank you very much andi for your valuable suggestion...

  • @radhamaniprithiviraj5354
    @radhamaniprithiviraj5354 Год назад +3

    చాలా బాగా చేశారు SUPERRRRRRRRRRR THANKS అండి

  • @kemabharathi5169
    @kemabharathi5169 Год назад +1

    Thank u very much.chala easy ga unnadi

  • @paddum8552
    @paddum8552 Год назад +2

    Healthy recipe chupincharu ThanQ

  • @ramakrishnamadabhushi8901
    @ramakrishnamadabhushi8901 3 месяца назад

    Thank you amma for sharing your recipes. God bless you.

    • @VinsiKitchen
      @VinsiKitchen  3 месяца назад

      You are most welcome andi 😊

  • @ramirock9280
    @ramirock9280 Год назад +1

    Woooooooow jonnaa Annam ... Na chilnnappudu ma dad vaallu vasttavaai Ane village lo undeevaallu ... Aa vurivaallu jonna Annam tineevaallu.... Appudu tinnaanu ... My favourite dish ❤️

  • @manjuberelli5546
    @manjuberelli5546 Год назад +4

    Tq so much mam for the wonderful recipe 🙏🏻

  • @vramaraju8343
    @vramaraju8343 2 месяца назад

    మేడం జొన్న అన్నం ( జొన్న సంగటి ) రెసిపీ, చాలా బాగా చేశారు, మీరు చేసే విధానం,, అర్థం అయ్యేటట్లు చెప్పే విధానం,, చూస్తుంటే,,, ఇప్పుడే మేము కూడా చేసుకొని తినాలనిపిస్తుంది,,,..

    • @VinsiKitchen
      @VinsiKitchen  2 месяца назад

      😊 Thank you very much andi...

  • @edotrychesam4429
    @edotrychesam4429 5 месяцев назад +4

    అక్క అన్ని చెప్పావు ఇది లౌ flame లో పెట్టి వండితే 2 గంటలు పడుతుంది..... రోజు వండుకుంటే గ్యాస్ వారం లో అయిపోతుంది అని చెప్పవా అక్క

  • @umasrinivasan5108
    @umasrinivasan5108 Год назад

    Super andi Shilpa garu. Manchi recipes chupistaru. Cheppe vidhanam kooda chala bagundi

  • @ksrinu2177
    @ksrinu2177 Месяц назад +1

    Super Andi .short cut lo less time lo ayyetlu cheppandi

    • @VinsiKitchen
      @VinsiKitchen  Месяц назад

      Check this link for Jonna Annam recipe(with Rava): ruclips.net/video/obj42Es7qpY/видео.html 😊 Thank you for watching andi...

  • @florencesirra821
    @florencesirra821 6 месяцев назад

    Tq so much sister. Very nice&healthy. God bless you.

    • @VinsiKitchen
      @VinsiKitchen  6 месяцев назад

      You are most welcome dear 😊

  • @wavex4758
    @wavex4758 Год назад +9

    మేం ఇప్పటికి చేసుకుంటాం ఇంట్లో తెలంగాణ లో దాన్ని " ఘట్కా " అంటారు.

    • @VinsiKitchen
      @VinsiKitchen  Год назад

      ok andi 😊 Thank you very for watching...

    • @forgoodlifestyle3406
      @forgoodlifestyle3406 2 месяца назад

      how much time it should be kept cooking please suggest

  • @estherdavid7868
    @estherdavid7868 2 месяца назад

    The way you are explaining is amazing, sister. Keep going

    • @VinsiKitchen
      @VinsiKitchen  2 месяца назад

      😊 Thank you very much andi...

  • @KrishnaMurthy-yf2bh
    @KrishnaMurthy-yf2bh Год назад +1

    Excellent ga chepparu thank you madam

  • @sivakrishna7783
    @sivakrishna7783 Год назад +3

    Thank you sister for presenting wonderful and healthy recipe

  • @sandhyag4885
    @sandhyag4885 Год назад

    Chustu untane tinnali anipistundi!!! Super ga undiiii...Thanks for sharing this mouth watering recipe😋

  • @devakijyothi9761
    @devakijyothi9761 Год назад +1

    వంట సంగతేమో కానీ, మీ కంఠం ఎంతో శ్రావ్యము గా ఉంది. విన సొంపుగా చెప్పారు. ఎక్కువ ఆంగ్ల పదాలు వాడకుండా.

  • @priyag3013
    @priyag3013 Год назад +1

    Great job andi , alaaney millets tho ela vandukovalo kuda videos cheyyandi , thank you 😊

    • @VinsiKitchen
      @VinsiKitchen  Год назад +1

      Ok andi 😊 Thank you very much...

  • @chitralekha8362
    @chitralekha8362 3 месяца назад

    Good recipe I will try definitely
    Thanks Amma

    • @VinsiKitchen
      @VinsiKitchen  3 месяца назад

      😊 Thank you very much dear...

  • @lakshmiprasanna5458
    @lakshmiprasanna5458 Год назад

    Chaala bagaa explain chesaru andi. Can we make rava and store in fridge

  • @sujathadevi4939
    @sujathadevi4939 Год назад

    Thank you aunty today try చేసాను. చాలా బాగా వచ్చింది.

    • @VinsiKitchen
      @VinsiKitchen  Год назад

      😊 Thank you very much andi for your valuable feedback...

  • @venkatakrishnaprasad9117
    @venkatakrishnaprasad9117 Год назад

    🙏🙏🙏 super madam meeku best wishes. Chaalaa healthy fish cheppaaru. I will try and inform. Thank u madam. 👍

    • @VinsiKitchen
      @VinsiKitchen  Год назад

      You are most welcome andi 😊 Thank you very much...

  • @gvlreddy
    @gvlreddy Год назад

    Wow excellent madam. Nenu chesukuntanu. Naku jonna sangati ante chala istam Andi. Eppudo chinanga unnapudu nanamma gari deggara tinedanni. Manaku chesukodam kastam Ani ma atta ante nijame emo anukunna. Kani Ila kuda cehsukovachu Ani me video chusaka telsindi. Thnq soo much Andi for ur helathy recipe. With chutney too.. thnq.. will make for sure..🙏🙏👌👌♥️♥️

    • @VinsiKitchen
      @VinsiKitchen  Год назад

      You are most welcome andi 😊 Thank you very much...

  • @anitapadmanaban2709
    @anitapadmanaban2709 Год назад +2

    Surely will try sister.👍👍👏👏

    • @VinsiKitchen
      @VinsiKitchen  Год назад +1

      😊 Thank you very much sister...

  • @sathyanarayananomula3377
    @sathyanarayananomula3377 Год назад

    Hi Andi today recipe try chesanu, super, thank you Andi

    • @VinsiKitchen
      @VinsiKitchen  Год назад

      😊 Thank you very much andi for your valuable feedback...

  • @swathikondapalli644
    @swathikondapalli644 Год назад +6

    Very healthy recipe shilpa garu ... Thanks for sharing ...

    • @VinsiKitchen
      @VinsiKitchen  Год назад

      You are most welcome andi 😊 Thank you very much...

    • @crazyoffers951
      @crazyoffers951 Год назад

      Mam nenu kothaga chanel start chesanu please support cheyandi mam

  • @sravanikonijeti51
    @sravanikonijeti51 Год назад

    Nenu chala rojula nundi try chestunna ee recipe kosam...thnq so much andi 🙏 chinnanati gnapakalu gurtuchesaru

  • @ravirajkumarchebrolu1034
    @ravirajkumarchebrolu1034 Месяц назад

    Madam chal bagundhi super 👍💐🌹 tomorrow try in my house 🙏🙏

    • @VinsiKitchen
      @VinsiKitchen  Месяц назад

      😊 Thank you very much andi...

  • @sunandasunand7251
    @sunandasunand7251 Год назад

    Thanks mam chala baga chepparu telikaga chupincharu dhanyawadamulu

  • @vinodbabu1619
    @vinodbabu1619 10 месяцев назад

    Wow sister superb. Iam frm karnataka but mom is frm adoni , kurnool dist. This recepie superb Anne munduga chesinde vidhanam superb akka wel love village vanta. Sashtanga namaskaram. Becoz you spend space and time. Luv akka. ....vinod frm karnataka. God bless you and ur family.

    • @VinsiKitchen
      @VinsiKitchen  10 месяцев назад

      😊 Thank you very much dear...

  • @anilkumarbilolikar6493
    @anilkumarbilolikar6493 10 месяцев назад

    Healthy receipe. Preparation of it explained in an easy way.

    • @VinsiKitchen
      @VinsiKitchen  10 месяцев назад

      😊 Thank you very much andi...

  • @sushmareddy8028
    @sushmareddy8028 Год назад +1

    Chala bagundandi Shilpa Garu

  • @ashapriyakodumuru5238
    @ashapriyakodumuru5238 Год назад

    Thanks mam chaala easy cheparu 👏👏👏👏👏👏👏

  • @ganeshoptom
    @ganeshoptom Год назад

    Thank you madam. Mee videos ee madhya frequently chustunnanu. Mee methods, explanation and type of receipie are fantastic.

    • @VinsiKitchen
      @VinsiKitchen  Год назад

      You are most welcome andi 😊 Thank you very much...

  • @anitachilukaomumamaheshwar3758
    @anitachilukaomumamaheshwar3758 Год назад +1

    Very nice good explanation 👍 nice recipe

  • @karimullashashaik8684
    @karimullashashaik8684 Год назад +1

    Super Amma
    God bless you all the way

  • @SS-nw1up
    @SS-nw1up Год назад +1

    Very super 💞💞 Andi baga chupincharu

  • @hymavillagelifestylevlogs.6349
    @hymavillagelifestylevlogs.6349 Год назад +2

    Chala bagundandi.

  • @userxyz4321
    @userxyz4321 Год назад +1

    nice recipe! store-bought sajja rava, Jonna rava , wash cheyakunda direct ga cook chesukovacha?

  • @kaverichidri143
    @kaverichidri143 Год назад

    Memu try chesam chala baaga vochindi andaru chala nacharu ma intlo👌👌

    • @VinsiKitchen
      @VinsiKitchen  Год назад

      😊 Thank you very much andi for your valuable feedback...

  • @kshanthi4872
    @kshanthi4872 13 дней назад

    Wow 👌👌👌👌👌 andi.
    Me voice chala ante chala baghundhi andi sister.😊😊
    Inka old recipes chupinchandi sister.
    Chala chakkaga explain chestharu meru......

    • @VinsiKitchen
      @VinsiKitchen  12 дней назад

      Ok sister 😊 Thank you very much...

  • @sahebjohnshiak8064
    @sahebjohnshiak8064 Год назад +1

    సూపర్ తల్లి చాల బాగుండి షుగర్ వల్లకీ. మంచి భోజనం. ధాన్యవాదములు,మీకు

  • @padmavathi-nt7sn
    @padmavathi-nt7sn Год назад

    ನೋಡ್ತಿದ್ರೆ ಬಾಯಲ್ಲಿ ನೀರು ಬರ್ತಾ ಇದೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಬಂದಿದೆ ಮೇಡಂ ಈ ರೆಸಿಪಿ ತೋರಿಸಿದ್ದಕ್ಕೆ ವೆರಿ ವೆರಿ ಥ್ಯಾಂಕ್ಸ್

  • @sugunakrishnan322
    @sugunakrishnan322 10 месяцев назад

    Jon a sankati tomoto thokku chala bagundi shilpa

    • @VinsiKitchen
      @VinsiKitchen  10 месяцев назад

      😊 Thank you very much andi...

  • @gokuleshandsukesh847
    @gokuleshandsukesh847 Год назад +1

    Baga explain chesarandi 😊💥👍🏼

  • @reniguntaisi125
    @reniguntaisi125 Год назад +1

    Memu ma intlo weekend lo Jonna sangati with combination mutton curry ....😋

  • @sribhagyalakshmijangala1470
    @sribhagyalakshmijangala1470 Год назад

    చాలా బాగుంది దీంతోనే కట్టెపొంగలి గాని, దద్దోజనం లాగానే కొత్త వెరైటీలు చేసి పోస్ట్ చెయ్యండి

  • @lakshmidevi5179
    @lakshmidevi5179 Год назад

    Superb రె సిపి అండి తప్పకుండా ట్రై చేస్తాను

  • @swapnasappu8714
    @swapnasappu8714 Год назад

    Chala chala bagundhi tinntey inka baguntundhi😋😋😋😋

  • @Renukha369
    @Renukha369 Год назад

    Tq madam definitely try this healthy recipe with jowar rava

  • @rrnewschannel46
    @rrnewschannel46 Год назад

    Chaalaa baagaa chesi choopincharu, daniloki tomots chetny superb combination...nenu chesthanu Jonna sangatini,raghi sangatini...ghee vesukuni ee chetny thooo thintuntee yummy spicy taste adhbhuthammm gaa untundi🤩😋😋😋

  • @SmileyPrashanthi-xo8tf
    @SmileyPrashanthi-xo8tf 8 месяцев назад +1

    Really super andi 😍

    • @VinsiKitchen
      @VinsiKitchen  8 месяцев назад

      😊 Thank you very much andi...

  • @jeevanajeevana4051
    @jeevanajeevana4051 Год назад

    simple ga super ga cheparu madam .

  • @saradaisukapalli1680
    @saradaisukapalli1680 Год назад

    Chaala chakkaga vivarinchaavu thallii 😊👌👌👌👍👍👋👋👋🎉🌹🌹

  • @shailajaborukati1554
    @shailajaborukati1554 Год назад +5

    జొన్న సంకటి తయారీ విధానం చాలా తేలికగా చూపించారు అలాగే మీ మిక్సీ కంపెనీ ఏమిటి మేడం 🙏

    • @VinsiKitchen
      @VinsiKitchen  Год назад +1

      Panasonic andi 😊 Thank you very much...

    • @shailajaborukati1554
      @shailajaborukati1554 Год назад

      @@VinsiKitchen ok ఎన్ని సంవత్సరములు అవుతుంది మీరు మిక్సీ కొని ఎలా వర్క్ చేస్తుంది మీకు ఇష్టమైతే చెప్పండి 😊

    • @VinsiKitchen
      @VinsiKitchen  Год назад

      @@shailajaborukati1554 Nenu mixie 2012 lo konnanandi inppati varaku no repair...Nenu konna model Panasonic MX-AC350...

    • @dhanapathivarmauddaraju9757
      @dhanapathivarmauddaraju9757 Год назад +1

      @Vinsi Kitchen , madam, did you study maths and physics?

    • @shailajaborukati1554
      @shailajaborukati1554 Год назад

      @@VinsiKitchen మాది కూడా అదే మిక్సీ అండి అందుకని అడిగాను సెకండ్ జార్ లో ఏమి వేయాలో అర్థం కావట్లేదు అండి నాకు బ్లేడ్స్ చిన్నగా ఉంది చూడండి ఆ జారు

  • @vinayakprasad7009
    @vinayakprasad7009 4 месяца назад

    amma chethi vanta andi thanq very much

  • @sivagopikrishna3796
    @sivagopikrishna3796 3 месяца назад

    హృదయపూర్వక ధన్యవాదాలు

  • @shanthicm9346
    @shanthicm9346 Год назад +1

    I am chennai very easy methods thanks mam

  • @suryakala4312
    @suryakala4312 Год назад +1

    Super andi thanks for sharing🙏

  • @thanuja2849
    @thanuja2849 Год назад

    Chaalaa manchi recipe chepparu, thanks andi

  • @durgak9122
    @durgak9122 11 месяцев назад

    pachhi mirchi dry roast idea bagundi

    • @VinsiKitchen
      @VinsiKitchen  11 месяцев назад

      😊 Thank you very much andi...

  • @sandeepyellambhotla8478
    @sandeepyellambhotla8478 Год назад

    I tried with jonna ravva. White. It’s. Very good and healthy

  • @mattajs9713
    @mattajs9713 Год назад

    Simple ga chalkaega. Chesevamma,thank you.

  • @malathiramana6281
    @malathiramana6281 Год назад +2

    Wow...
    Very healthy nd tasty recipe m..
    Simply super...

  • @shaikafna5150
    @shaikafna5150 2 месяца назад

    Chala balamaina recipe ni chupincharu madam.

    • @VinsiKitchen
      @VinsiKitchen  2 месяца назад

      😊 Thank you for watching andi...

  • @madhavimummaneni9852
    @madhavimummaneni9852 Год назад +2

    Super healthy👌👌

  • @anuradhachennuru8205
    @anuradhachennuru8205 Год назад

    చూడటానికే చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేస్తా

  • @venkatparsad
    @venkatparsad Год назад +2

    Just remembered childhood. How our mothers struggled to cook jonna sangati by using Rolu and Visuraayi.

  • @Munishamaiah-e7k
    @Munishamaiah-e7k 8 месяцев назад

    vave super Thanks madam Danyavadalu ನಮಸ್ಕಾರ

    • @VinsiKitchen
      @VinsiKitchen  8 месяцев назад

      😊 Thank you very much andi...

  • @Krishana32-q3m
    @Krishana32-q3m 6 месяцев назад

    చాల బాగా చెప్పారు

    • @VinsiKitchen
      @VinsiKitchen  6 месяцев назад

      😊 Thank you very much andi...

  • @satyavakkalagadda8051
    @satyavakkalagadda8051 Год назад

    Thanks mam chala easy ga cheparu

  • @sujininagalapuram873
    @sujininagalapuram873 Год назад +1

    మంచి హెల్దీ ఫుడ్ శిల్పా 🥰🥰🥰 సూపర్ గా చేశావు🥰🥰నోరూరుతుంది🥰🥰🥰🥰

  • @s.s.rekharamesh6351
    @s.s.rekharamesh6351 Год назад +1

    Very good explanation.. thank you sister..but plz don't use plastic ma

  • @ranimapushparani4286
    @ranimapushparani4286 Год назад

    Madam very nice tips good for health

  • @sureshv7724
    @sureshv7724 Год назад +1

    Superb madam.
    What are the health benefits.

  • @bharathiakurathi1166
    @bharathiakurathi1166 6 месяцев назад +1

    Tq akka 😊

    • @VinsiKitchen
      @VinsiKitchen  6 месяцев назад

      You are most welcome sister 😊

  • @WaliKhan-zw4lw
    @WaliKhan-zw4lw Год назад

    Chala baga chesaru andi god bless you