ఏడాది పాలనకు ఎన్ని మార్కులు.. | Special Debate On One year Of Congress Rule in Telangana |10TV

Поделиться
HTML-код
  • Опубликовано: 12 дек 2024

Комментарии • 30

  • @shapuramasokshapuramashok4236
    @shapuramasokshapuramashok4236 12 часов назад +3

    ఎక్కడ దాచలేదు ఊరువాడ అందరికీ ఇది నా తెలంగాణ తల్లి తెలియజేసింది అందువలనే గ్రామాలలో మండలాలలో తెలంగాణ తల్లి విగ్రహాలు ప్రతిష్టించబడినదవి మీలాంటి కాంగ్రెస్ నాయకులకు ఆ విగ్రహాలు కనిపించడం లేదు

  • @SagarAggu
    @SagarAggu 2 дня назад +3

    అరుగ్యారంటీలు = 0

  • @pavankumarr3987
    @pavankumarr3987 4 дня назад +7

    Raithu Runamafi m ayendi? Yevriki ayendi??

  • @byreddysrinivasreddybyredd7815
    @byreddysrinivasreddybyredd7815 3 дня назад +2

    Cong get Zero Marks

  • @nageshnagesh1088
    @nageshnagesh1088 4 дня назад +5

    Jai kcr

  • @ManthaniShekhar
    @ManthaniShekhar 4 дня назад +2

    35 మార్కులు

  • @karnatiprabhakar7671
    @karnatiprabhakar7671 3 дня назад +5

    మీరు ఎంత చెప్పుకున్నా సార్ మీ కాంగ్రెస్ పాలన ఫెయిల్

  • @mahenderthakre7377
    @mahenderthakre7377 2 дня назад +1

    JAI BJP

  • @AbdulshareefShaik
    @AbdulshareefShaik 2 дня назад +1

    0. Mark

  • @tekmalsantosh8072
    @tekmalsantosh8072 3 дня назад +2

    Zero marks

  • @talariswami5347
    @talariswami5347 11 часов назад +1

    Congresh matalade akku leedu kcr lekunte telangana stet leedu dibetlo vallu vest pelou

  • @padminihemraj3052
    @padminihemraj3052 3 дня назад +1

    Mr. Dayakar do not degrade ur selves as ur CM is not doing justice to all sections of people .what happened to 6 guarenties on which ur govt ellected . With 2% majority u got ellected. People r watching Mr Dayakar. Pl keep off to save ur respect.

  • @narsimhadonakonda3325
    @narsimhadonakonda3325 2 дня назад

    తెలంగాణ తల్లి విగ్రహాన్ని సెక్రటేరియట్లో పెడితేనే తల్లి అధికారికం అయిపోతుందా తెలంగాణ తల్లిని పెట్టుకుని కొట్లాడి తల్లికి దండం పెట్టుకుని తెలంగాణ తెచ్చుకుంటే ఆ తల్లి తెలంగాణ తల్లి కాదా అభ్యంతరాలు ఉంటే ఆనాడే చెప్పాలి కదా దయాకర్ అన్న తల్లి ఒక తల్లి తన కడుపులో నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన తర్వాత ఆ తల్లి గుండెల మీద తన్ని నా తల్లివి కాదు పో అంటే అది న్యాయమా

  • @thangandipellisanthosh7345
    @thangandipellisanthosh7345 10 часов назад

    Jai KCR Jai Telangana

  • @anjiyadav1727
    @anjiyadav1727 17 часов назад

    Raghu anna up coming Telagana BJP State president...🔥🔥 Brand of Telagana politics...

  • @dhevanpallykamalakarrao1310
    @dhevanpallykamalakarrao1310 4 дня назад +1

    Nenu.okkaraitunu.nalantiraitulaku.disember9-todisember9vachindi.kani.eppativaraku.maku.runamafi.eppativaraku.ledu.raitu.banduledu.congres.ecchina.hamillo.okka.freebas.100tappa.yedikuda10-15kuda.amalukaledu.congres.bangi.hamilavalana.adikaramlokocchindi

  • @dhevanpallykamalakarrao1310
    @dhevanpallykamalakarrao1310 4 дня назад +1

    Erojjulo.congres.chestunnadi.yelaundi.ante.congres.ecchina.hamilanu.galikodilesi.kcr.chesina.mancchipanulanu.cheripesi.kcr.anavalu.lekunda.cheyadame.cm.korika.dinivala.prajalaku.origindi.emiledu

  • @ravirachakonda3897
    @ravirachakonda3897 3 дня назад

    26

  • @veeraswamykolkapanga9174
    @veeraswamykolkapanga9174 20 часов назад +1

    దయాకర్ అన్న,,,సరే నువ్వు చెప్పింది,సబబే,,,కానీ 1. ఏడాది పాలన లో నువు చెప్పిన మట్టి తల్లి పాటలు గుర్తు లేదా?
    2.అప్పుడు కూడా మీ సమక్షం లో తెలంగాణ తల్లి ఏర్పాటు చేశారు అన్నారు కదా అప్పుడు నువ్వు చెప్పలేదా మట్టి తల్లి విలువ, నువ్వు చెప్పిన వినలేదు కేసీఆర్.
    3.సినిమా సాంగ్స్ పెట్టి మన తెలంగాణ మట్టి తల్లి నీ డ్యాన్స్ చెపిస్తవ?
    4.ఆ సభ లో ఆంధ్ర పాటలు,జై బాలయ్య,కింద మీద ఊపు ,నీకు ఒక నా?
    5.నువు కూడా డ్యాన్స్ వేషవా?
    6.తెలంగాణ కళాకారులకు,కోటి రూపాయలు ఇచ్చారు కదా,9మంది మాత్రమే కళాకారుల?
    7. కాంగ్రెస్ పార్టీ పాటలు పాడిన వాళ్ళకే కోటి రూపాయల?
    8.నీకు మంత్రి పోస్ట్ ఇస్తే రాష్ట్రం ఎటు పోయిన పర్వలేదా?
    9.ప్రతి దానికి గత ప్రభుత్వం గత ప్రభుత్వం,,,ఇంకా ఎన్ని రోజులు అన్నా....ఈ మాటలు
    10.నీపై కొంత రెస్పెక్ట్ ఉంది అన్న, తెలంగాణ ప్రజల్లో.అది కూడా చూడు అన్న.

    • @veeraswamykolkapanga9174
      @veeraswamykolkapanga9174 19 часов назад +2

      ప్రతి దాన్ని సమర్డించడానికి ప్రయత్నం చెయ్యకు అన్న,నీ అంతరాత్మకు తెలుసు,ఏడాది పాలనలో జరిగినవి,జరగబోయేటివి,
      ఏది తప్పు ఏది కరెక్ట్,అనేది.జనాలకు అన్ని ardam అవ్తున్నాయ్ అన్న.

  • @talariswami5347
    @talariswami5347 11 часов назад

    Revanthki 5 kcr ki 95 marks telanganalo nenu ok chinna raitune congres cheetars

  • @shankar88888
    @shankar88888 23 часа назад

    -20

  • @VIJAY1967ify
    @VIJAY1967ify 12 часов назад

    Zero

  • @mahenderthakre7377
    @mahenderthakre7377 2 дня назад

    CONGRESH PARTY AND BRS OKATE

  • @ghanatheyvijayakumar375
    @ghanatheyvijayakumar375 3 дня назад +1

    DAYAKAR CHALA MANCHI RAJAKIYA PRIGYNNAMU KALAVAADU

  • @bhaskarreddy5337
    @bhaskarreddy5337 2 дня назад

    Zero marks