సూపర్ వీడియో బ్రదర్ నా జీవితంలో ఇలాంటి వీడియో ఎప్పుడూ చూడలేదు..ఇదే ఫస్ట్ టైం చెప్పే విధానం నీది చాలా బాగుంది. వాళ్ల ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చావు చూసావా అక్కడ నీకు క్యారెక్టర్ చాలా మంచిది. మొత్తానికి సూపర్ సూపర్ అబ్బా..🤗
రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
Thank you univars thank you univars thank you univars thank you univars Thank you t v chanal Thank you my dear Thank you impramenes Thank you dear Thank you money ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Video chaala bagundi bro. Oka request. Background music anni videos okela undi. Video video ki change cheyandi. Alage oka video different tunes pettandi.
Could you do an video on cashew planning and what kind of land is suitable, how much yield will come for an acera , what is price, like for a new former wants to start cultivate cashew then what he should know. Thanks
పలాస, మోరి,మోరిపొడు జీడి మామిడి తోటలు ఎక్కువ,అప్పటి పశ్చిమ గోదావరి ఇప్పటి తూర్పు గోదావరి జిల్లా చిక్కాల లో కూడా జీడి పప్పు లభ్యం.ఇలా కాల్చకుండా పప్పు ఒలవడం కష్టం కాయల నుండి వచ్చే రసం చేతులకు అంటుకుంటే పొరలు గా చర్మం ఊడి పోతుంది. 1 జీడి పప్పు గుళ్ళు 2 జీడి పప్పు బద్ధ. 3 జీడిపప్పు ముక్కలు. ఇలా గ్రేడింగ్ ని బట్టీ ధర. Export తగ్గడం వల్ల 500రూ.,550 రూ.,600రూ. అమ్ముతున్నారు,అప్పట్లో 750రూ నుండి 800రూ ఉండేది. మంచి వీడియో చేశారు ధన్యవాదాలు,అక్కడ తీసుకుని తిన్నా ఏమీ పరవాలేదు ఏమీ అనుకోరు,మీరు ఒక బద్ద కూడా టేస్ట్ చేయలేదు.😅 బాగోదు అనుకున్నారు.
కొన్నామా తిన్నామ అనే గానీ జీడి పప్పు వెనక ఇంత కథ ఇంత మంది కస్టం ఉంటే గానీ జీడి పప్పు రాదని ఇప్పుడే తెలిసింది😅ఒక ముద్ద అన్నం మనం తినాలి అంటే వేలాది చేతుల కస్టం ఉండాలి😅😅😅
సూపర్ వీడియో బ్రదర్ నా జీవితంలో ఇలాంటి వీడియో ఎప్పుడూ చూడలేదు..ఇదే ఫస్ట్ టైం చెప్పే విధానం నీది చాలా బాగుంది. వాళ్ల ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చావు చూసావా అక్కడ నీకు క్యారెక్టర్ చాలా మంచిది. మొత్తానికి సూపర్ సూపర్ అబ్బా..🤗
థాంక్స్ your Support and comment Brother
SUPER. బాగా చూపించారు మీరు చెప్పే విధానం కూడా బాగుంది కర్నూలు బ్రదర్
Thanks for your Valuable Comment andi
చాలా ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు వీడియో బాగుంది రవీంద్ర రెడ్డి L I C mangalagiri
👍👍👍
Chala baga cheparu brother tq memu online lo thikodaniki help chesaru machi video tq brother
Welcome andi
తమ్ముడు చాల బాగా చూపించారు. చాలా ధన్యవాదాలు
Welcome anna
Contact number??
Thank you Godavari Muni for giving good information about Cashew information.
Welcome sir
రాబోయే ఎన్నికల్లో కోనసీమ జిల్లా లో ఎవరు ఏ రాజకీయ పార్టీలకి నాయకులకు ఓట్లు వెయ్యకండి ముఖ్యంగా రాజోలు అమలాపురం గన్నవరం రిజర్వేషన్లు నియోజకవర్గం స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఏపార్టీ కి ఓటు వెయ్యకండి నోటాకు మాత్రమే ఓటు వెయ్యండి కోనసీమ పౌరులుగా ఆత్మ గౌరవంతో బ్రతకండి జై కోనసీమ జైజై కోనసీమ జైహింద్
Thank you bro. Very nice video and very informative and interesting video. Keep going.
Thanks your support sir
బ్రదర్ ముని మీరు డిటైల్ గా Explain చేసే విధానం ప్రేక్షకులకు అర్థమయ్యే లాగ వివరిస్తారు..Nice Brother..
Thanks brother
@@GodavariMuni5:24
@@GodavariMuni😊
Phone number ledu
Address ekkada pettadu raa
జీడి పప్పు తయారు కావటానికి ఇంత పని ఉంటుందా వామ్మో బాగా వివరించారు థాంక్స్
👍👍👍
Kg how much
మొన్న నేనే బ్రదర్ మోరి పోడు వీడియో తీసి పెట్టమని చెప్పాను బ్రదర్
Ha avunu brother
This is Excellent bro.... informative vidieo very well explained 👏. I love watching your videos. Thxs muni. HAPPY SUNDAY.❤❤👍
Happy sunday naiduu garu
Good
@@maleykanakayyakl😊😊😊
nice video bro background music chala bhagundi 70 ,80 music
Thanks madam
Thank you univars thank you univars thank you univars thank you univars
Thank you t v chanal
Thank you my dear
Thank you impramenes
Thank you dear
Thank you money
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Welcome andi
Very interesting video about cashew nuts.... Muni garu,, you are doing a wonderful job Andi... Hat's off Andi 👍👍
Thanks your great support Andi nagendragaru
Chana bagachesav video brother thanks
Welcome brother
Thats really hard work wht those women doing …great
Ha avunu sir
Super brother chala baga explain chesaru...
Thanks andi
Brother meedhi ye ooru yekkada.
Palakollu brother
Nice video ur explain అలాగే అక్కడి వసతులు కూడా చూపించడి
Sara andi
Nice. 1kg price please. Thank you.
Good
మంచి విషయం చెప్పినందుకు ధన్యవాదాలు
Welcome sir
Plesegivenumbers
చాలా వివరంగా తెలియజేశారు
Good
Thanks venkteswararaoCheede sir
Naku Location chala Baga nachindi, Chala Baga chupincharu Very nice video ❤❤❤❤
👍👍👍
Very nice explanation sir
Thanks andi
Thank you so much
Welcome andi
చాలా బాగుంది జిడీ పప్పు brother
Thanks brother
Super munigaru thank you
Welcome andi
Tq brother.....
OK THANK-YOU 🙏
👍👍👍
Nice video brother👏👏👏
Thanks your support sir
👌
Nice video brother, thank you.
Welcome brother
very good video.😯
Thanks andi
Video back ground music heart touching bro
Because I am from Amalapuram
Thanks brother
మేము తెప్పించు. కోవాలంటే. ఒక కిలోఎంతఅవుతుందండి
Kg 600
👍👍
Video chaala bagundi bro. Oka request. Background music anni videos okela undi. Video video ki change cheyandi. Alage oka video different tunes pettandi.
Sara andi alane chestha
Nice video, keep it up bro
Thanks brother
Super good prograam
👍👍👍
Kastam. Great
Could you do an video on cashew planning and what kind of land is suitable, how much yield will come for an acera , what is price, like for a new former wants to start cultivate cashew then what he should know.
Thanks
Sara andi
👍
You didn't post the 2nd part of Palakollu , what is the reason Muni garu? We are waiting for that 👍👍👍
Chestha andi tharuvatha
కోనసీమ జిల్లాలు అంటే నాకు చాలా ఇస్టం.
Very nice bro 💯💯
👍👍👍
Nice👌🏼👌🏼
👍👍👍
❤
How much cost 1kg?
Very good brother plz gagger low cost cashew nuts manufacturers. Tn Q.
👍👍👍
Super. Anna❤❤❤❤❤
👍👍👍
Super Tamudu eve gede akda padute kelru chapade
పలాస, మోరి,మోరిపొడు జీడి మామిడి తోటలు ఎక్కువ,అప్పటి పశ్చిమ గోదావరి ఇప్పటి తూర్పు గోదావరి జిల్లా చిక్కాల లో కూడా జీడి పప్పు లభ్యం.ఇలా కాల్చకుండా పప్పు ఒలవడం కష్టం కాయల నుండి వచ్చే రసం చేతులకు అంటుకుంటే పొరలు గా చర్మం ఊడి పోతుంది.
1 జీడి పప్పు గుళ్ళు
2 జీడి పప్పు బద్ధ.
3 జీడిపప్పు ముక్కలు.
ఇలా గ్రేడింగ్ ని బట్టీ ధర. Export తగ్గడం వల్ల 500రూ.,550 రూ.,600రూ. అమ్ముతున్నారు,అప్పట్లో 750రూ నుండి 800రూ ఉండేది.
మంచి వీడియో చేశారు ధన్యవాదాలు,అక్కడ తీసుకుని తిన్నా ఏమీ పరవాలేదు ఏమీ అనుకోరు,మీరు ఒక బద్ద కూడా టేస్ట్ చేయలేదు.😅
బాగోదు అనుకున్నారు.
అందరు తినమని ఇచ్చారు sir ఒక్క చోట అప్పుడే కాల్చిన బద్ద tast చేసాం
@@GodavariMuni OK. అండి,మీ ఇంటిపేరు గోదావరి యేనా!లేకపోతే గోదావరి జిల్లా అని అలా పెట్టుకున్నారా?
Nice
Thanks madam
Musik. Super
Thanks sir
Very nice
👍👍👍
అందరికీ అన్నిట ఖస్టమేవుంది బాబు
Anna.jidipappu chekka.kg.price antho.cheppaledhu
Inka chaala villages cover cheyali ani wish chestunna Annaya.
Thanks your support Brother
నైస్ వీడియో కేజీ ఎంత ఎవరిదగ్గర బాగున్నవి మా వాడు ప్రక్కనే రాజోలు లో ఉంటాడు
👍👍👍
Is Homedelevary available?
What is the cost perkg
👍👍👍✌️
👍👍👍
అవును బ్రో మోరి హెడ్ మోరి పోడు జీడిపప్పు ఫేమస్
👍👍👍
500th like
Thank you sir
మా ఊరు ❤❤❤❤❤
👍👍👍
Oksl..mallievereylonglifeok
👍👍🙏
Pjone and add పెట్టండి
ఆర్డర్ చేయాలి అంటే డీటెయిల్స్ప్లీజ్ షేర్ అండి
1,kg rate enta andi
ఊరు మొక్కలు చెట్లు తో అందముగా వుంది 😅😅😅
కేరళా లో కొబ్బరికాయలు చీప్ అని..
.
Price entha bro
Jedi pappu kavali anuku!nnavariki cell number estanu annanduku im Happy happy happy happy thank you sir🎉🎉🙏🙏🤝🤝 13:27
👍👍👍
Is there on line sales. Please detailed information .
3 shops numbers vedio lo unnai sir
అక్కడ child labour తో వర్క్ చేయిస్తున్నారు.... చాలా పెద్ద తప్పు
Nice informative video. What is the cost per one Kg ?
Bro cost antha bro per 1kg
Cost is not delivered
Kg cost entha bro
Adress rate online facility gurinchi chepithe baagundedhi
Yevaraina purchase chesukone vesulubaatu untundhi.
Kg entha bro
Nice 👍
Rajole niyojakavargam sakinetipalli ani cheppochhu kadha bro
👍👍👍👍
కిలో ఎంత ఉంటుంది.. ఫోన్ No పెట్టండి..మీరు అమ్మితే కొంటాం.
ruclips.net/user/shortsSMaIG7Yb65o?si=B5rhuCfN5z8l9MLe
ప్లీజ్ చెప్పుడి యక్కడ
Video length ekkuvaga undi
Matter baaga saaga deestaru
👍👍👍
కేజీ cost
Muni garu..vallu courier chesthara manamey velli konala?
Courier chestharu sir
@@GodavariMunipls send the mobile of company
@@rehmanr3508 3 numbers vedio lo unnai sir
Babu kg rate entha iam from Knl town
Vedio lo full information undi sir
Brother kg antha akda
టేస్ట్ raiting, బౌలింగ్ pappu ani manam shop lo చూడ ledu kada
👍👍👍
Maa village bro.... Addala
👍👍👍
ఈ వీడియో చూపిస్తుంది మీ ఊరా బ్రో
How much cost for 1kg
Price తెలుసుకోలేదు. Address phone no. Petta ledhu. Ave kadaa important.
Unnai madam phone numbers vedio lo
Sir please address dijiye
Order cheyyali ante number ?
మిచెన్ kutting కాదా.. గ్రేడింగ్ మనుషులే చేస్తారా
Rendu untai sir
Nuvvu chala.kastapaddavu.konthamandi details chepparu
Thanks your understanding brother
courier chestara
కొన్నామా తిన్నామ అనే గానీ జీడి పప్పు వెనక ఇంత కథ ఇంత మంది కస్టం ఉంటే గానీ జీడి పప్పు రాదని ఇప్పుడే తెలిసింది😅ఒక ముద్ద అన్నం మనం తినాలి అంటే వేలాది చేతుల కస్టం ఉండాలి😅😅😅
👍👍👍
No ledandi description lo we want to order
Vedio 3 persons numbers unnai Madam
Send me 2 kg on cod