మీ వదిన మరదల్ని చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది మేడం అందరూ అలానే మీలాగా కలిసిమెలిసి ఉండాలని నేను ఎప్పటి నుంచి చూస్తున్నాను ఫస్ట్ నుంచి ఎలా ఉండాలో లాస్ట్ వరకు ఇప్పుడు వరకు కూడా అట్లానే ఉండారు అంతే ప్రేమ తోటి అంతే అర్థం చేసుకొని ఒక్కొక్కళ్ళు కలిసిమెలిసి ఉంటే కుటుంబాలు బాగుంటాయి నాకు చాలా చూడముచ్చటగా ఉన్నారు మీ ఇద్దరు మీ మామయ్య తోటి మాట్లాడే విధానం గాని అంతా కలిసి మెలిసి బంధువులతో ఉండే విధానంగానే మీరు మాకు చాలా బాగా నచ్చారు చూడండి ప్రతి ఒక్క ఇంట్లో అలానే కలిసిమెలిసి వదినా ఆడపడుచులు అత్తమామలు అందరూ మరదలు అందరు కలిసిమెలిసి ఉంటే ఆ కుటుంబంలో ఉండే సంతోషమే వేరు
Adi Reddy gaari father.. super word's about aadi nd home 🏠🏡..** venkata aadi narayana Reddy** ani undaali card ♦️ meedha bcz..birth name kaabatti..call nm aadi ok..wall ki wood nd colour bokka amount ani chepparu.. father.. kastam nd dabbu value telusu kaabatti.. super uncle
Adireddy garu, meeku money & kastam viluva telusu..... So don't spend more money on few things....... Ur father is very very genuine...... As is d father so as d son....... Ur videos are v v v natural.... Keep going..... Me ellu, garden, videos etc etc chustunte.... V feel as if v r also a part of ur presence.... ❤❤
So happy to hear finally house shifting and Satyanarayana vratham....news And mi garden ayithe super...ga vesaru.... rainy days lo baguntay lendi....and ....iddaru saree super.... particularly midi ayithe excellent... Kavitha garu....
Congratulations 🎉...నాకు కూడా సొంత ఇల్లు కట్టుకోవాలనేది ఒక పెద్ద డ్రీమ్, 10 years నుండీ కల కంటూనే ఉన్నా కానీ ఇప్పటి వరకూ అది కలగానే ఉంది, ఆ దేవుడు నా కలని ఎప్పుడు నెరవేరుస్తాడో 🙏 😢😭😭
Hi Kavita, చీరలు ఇద్దరివీ బాగున్నాయి, తులసి కోట నీవు ఎట్టుగానే ఉంటావ్కబట్టి బాగానే ఉన్నది, కార్డు విషయం లో నాది సేం పీలింగి చదివి పక్కనపెట్టేదానికి కాష్ట్ ఎక్కువ ఎందుకు అని.❤❤❤❤❤❤❤❤
Anna ma vuru kuda kavali ne nenu prasent hyd lo vuntamu yelagaina nenu memmalni kalustanu anna me videos chustunte naku chala happy ga vuntundhi anna ma vuryvallu ani❤
eamthaku mundu prathi dhaniki adi valla akka ni piluchevaru oka vidhamga e channel success avyyadaniki Karanam ame Mee bava garu uamdadam Valle meeru amta manchiga ellu kattaru valla family ki manchi gift evvali eppudemo avidani oka banduyu ni chesi matladaru card echetappudu evvari matalu eamthaku mundu la levu
Avunu Adu annayya chaala detailed ga 10 episodes series laagaaa maaku vedios cheyavaaaa house gurinchi..... please annayya .memu kuda construction cheddam Anu kuntunnamu.. Please annayya
Tulasi mokka ki baga enda undali kada kavitha garu ah kota paina shelter unnatuga undi mari enda thagulthunda??? Akkadikanna me motham sthalamki eshanyam.moola unchithe bagundedemo anipinchindi naku. . But height unna kuda em kadu bagane undi. . Kakapothe enda baga thagilela chuskondi. . Karivepaku ki thulasi ki chala enda kavali naku thelisi
హై తమ్మీ, హై మరదలు, మీ ఇద్దరూ కలిసే పచ్చళ్ల వ్యాపారం మొదలు పెడుతున్నందుకు చాలా చాలా సంతోష పడుతున్నాను. బిజినెస్ చాలా చాలా సక్సెస్ఫుల్ అవుతుంది రాసి పెట్టుకో, మరదలు పిల్ల pregnant అని మీరు కలర్ వేస్తున్న వీడియో లోనే గుర్తించి అప్పుడే చెప్పే బాబు పుడతాడు అని నీకు గుర్తుందో లేదో, కొత్త ఇంట్లోకి వెళ్లాక కూడా నీకు బాగా కలిసి వస్తుంది అని చెప్పాను. ఇప్పుడు కూడా నీకు బిజినెస్ చాలా బాగా అచ్చి వస్తుంది. పెద్దారెడ్డి చేపల పులుసు అంత పెద్ద వ్యాపారం అవ్వాలని కోరుకుంటున్నాను. All the very best to both of you
Calcutta doctor case midha ideos cheyyandi annaa .......rakarakaluga unnai mighatha valla updates ,,,,,,,,sarigga leu miru ayaithey oka clarity tho neat ga istharu....maku mighatha channel chusthuntey mana adhi garu chesthey bagunnu kadha anipisthundhiii.....miru chesthey mighatha cannel chusi time waste cheyyam annaa....so please doctor case midha mi style lo videos cjeyyandiii......bangalore ma batch andharam wait chesthunnam doctor case issue midha ideos kosam
మామూలుగా 2 or 3 హోం టూర్ వీడియోలు చూశారు అందరు కాని మీరు హోం టూర్ కే పరాకాష్ట, ముచ్చటగా ఇప్పటి దాకా 35 వీడియోలు చేసి చిత్ర విచిత్ర హింస పెడుతున్నారు హౌస్ నిర్మాణం నుంచి గృహప్రవేశం దాకా, మీ హోం నిర్మాణం వీడియోలు చూసి ఇంజనీర్ అయిపోవచ్చు తెలుసా , ఇంక మాకు గృహ ప్రవేశం తరువాత ఇంకో 35 వీడియోలు బంపర్ ఆఫర్ వుంటాయి అనుకొంటా , BTW happy హౌస్ warming 🎉
కవిత గారు...compound wall కి పెట్టిన doors ( brown ) border some blue colour అనుకుంటా...అస్సలు బాలేదు ..వీలుంటే change చెయ్యండి...నేను మీ videos ki regular follower నీ...
నాన్నగారి మాటలు సూపర్...❤❤❤
ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారు, anduke mi videos chudali anipisthadhi❤ no drama, no over reactions... natural ga untaaru😍hope it continues 🎉many more to go
❤❤
సూపర్ గా మాట్లాడుతున్నారు నాన్న గారు
మీ ఇంటి భూమిపూజ చేసినప్పటి నుండి వీడియో ల్లో చూస్తూ చూస్తూనే ఇల్లు పూర్తి అయ్యింది, నాకైతే ఆ పక్కనే ఉండి చూస్తున్నట్టే ఉంది.
అందరికీ అంటే ముఖ్యమైన బంధం కూడా అక్క బంధమే అన్న..
మీ వదిన మరదల్ని చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది మేడం అందరూ అలానే మీలాగా కలిసిమెలిసి ఉండాలని నేను ఎప్పటి నుంచి చూస్తున్నాను ఫస్ట్ నుంచి ఎలా ఉండాలో లాస్ట్ వరకు ఇప్పుడు వరకు కూడా అట్లానే ఉండారు అంతే ప్రేమ తోటి అంతే అర్థం చేసుకొని ఒక్కొక్కళ్ళు కలిసిమెలిసి ఉంటే కుటుంబాలు బాగుంటాయి నాకు చాలా చూడముచ్చటగా ఉన్నారు మీ ఇద్దరు మీ మామయ్య తోటి మాట్లాడే విధానం గాని అంతా కలిసి మెలిసి బంధువులతో ఉండే విధానంగానే మీరు మాకు చాలా బాగా నచ్చారు చూడండి ప్రతి ఒక్క ఇంట్లో అలానే కలిసిమెలిసి వదినా ఆడపడుచులు అత్తమామలు అందరూ మరదలు అందరు కలిసిమెలిసి ఉంటే ఆ కుటుంబంలో ఉండే సంతోషమే వేరు
Correct gaa vundi size.. roots raadaniki place vundaali.
తులసి కోట సూపర్ ఉంది అలాగే ఉండనివ్వండి
Adi Reddy gaari father.. super word's about aadi nd home 🏠🏡..** venkata aadi narayana Reddy** ani undaali card ♦️ meedha bcz..birth name kaabatti..call nm aadi ok..wall ki wood nd colour bokka amount ani chepparu.. father.. kastam nd dabbu value telusu kaabatti.. super uncle
తులసి కోట చుట్టూ తిరిగేలా చేయించుకోండి గోడకి గ్యాప్ మీరు చుట్టూ తిరిగేలా ఉండాలి
Adireddy garu, meeku money & kastam viluva telusu..... So don't spend more money on few things....... Ur father is very very genuine...... As is d father so as d son....... Ur videos are v v v natural.... Keep going..... Me ellu, garden, videos etc etc chustunte.... V feel as if v r also a part of ur presence.... ❤❤
Happy anipisthindi aadi gaaru and Kavitha....aadi and nagalakshmi chinnappatnunchi chaala kashtalu choosaru kani ippudu devudu mimmalni Baga choosadu ...Mee illu choosthunte happy anpisthundi
The way akka is enjoying her life is tremendous. 🎉🎉🎉🎉🎉
Thulasi kota hight yekkuvemi kadu kani..inka width kooda yekku undalsindi.roots bhaga freega peruguthaikotaki 4 sides gap undela main doorki yeduruga kanabadela pettandi.
Me idharu adapaduchulu relationship chala bagundi ❤
అంకుల్ గారికి నేను పెద్ద ఫ్యాన్ని❤❤❤❤❤
Bagundi tulasikota,unchandi,cut cheyoddu😊
Adi I like your sister, seems to be more hard working and knowledgeable and her kids are too. ❤️. Take care.
So happy to hear finally house shifting and Satyanarayana vratham....news
And mi garden ayithe super...ga vesaru.... rainy days lo baguntay lendi....and ....iddaru saree super.... particularly midi ayithe excellent... Kavitha garu....
Super unaru adapaduchu vodina mela undalli antey poena janamalo edharu entho punyama cheyskoni unataru.😍
Pure hearted Kavitha ❤
Yes,your father's way of thinking is v.correct.After that maintainance is difficult.
చాలా బాగుంది
Video Andi
👌👌👍
Congratulations 🎉...నాకు కూడా సొంత ఇల్లు కట్టుకోవాలనేది ఒక పెద్ద డ్రీమ్, 10 years నుండీ కల కంటూనే ఉన్నా కానీ ఇప్పటి వరకూ అది కలగానే ఉంది, ఆ దేవుడు నా కలని ఎప్పుడు నెరవేరుస్తాడో 🙏 😢😭😭
Seme
Same😔😞
All the best
హయ్ మా కవిత మీ వీడియో లు చూస్తాను పెట్టినప్పుడల్ల ఎంతో ముచ్చటగా ఉంటారు ఓడిన ఆడపడుచులు.మేము కూడా ఆయిల్ కొన్నము మీ వీడియో చూసి. నెల్లూరు లో ఉంటాము
Vara Lakshmi vratham subhakankshalu akka meeku mimmalni kovur baba gudilo chusanu mimalni,papa ni palakariddam Anukunnanu malli meeru kanipinchaledhu
Hi Kavita, చీరలు ఇద్దరివీ బాగున్నాయి, తులసి కోట నీవు ఎట్టుగానే ఉంటావ్కబట్టి బాగానే ఉన్నది, కార్డు విషయం లో నాది సేం పీలింగి చదివి పక్కనపెట్టేదానికి కాష్ట్ ఎక్కువ ఎందుకు అని.❤❤❤❤❤❤❤❤
Congratulations both of you for house warming ceremony. Mee videos kosam wait chestunnam
12:30 🤣🤣🤣🤣your father super
Me family chala bavuntadi
Chala natural ga vuntaru❤❤
Anna ma vuru kuda kavali ne nenu prasent hyd lo vuntamu yelagaina nenu memmalni kalustanu anna me videos chustunte naku chala happy ga vuntundhi anna ma vuryvallu ani❤
Your father talking is nice venkata adi Reddy bro❤❤❤❤
Mi daddy super words andi kastam telusu iyananki ❤
Congratulations, ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుతూ once again Congratulations.
Nice video ❤❤mee iddari sarees chala baagunnai Kavitha ❤❤Mee illu superrrrr❤❤👌gongura superrr ...rose flowers 🌹🌹👌
తులసి చుట్టు ప్రదక్షిణ చేసేటట్టు ఉంటే బాగుడునని అనిపిస్త్తుంది ,
😔
eamthaku mundu prathi dhaniki adi valla akka ni piluchevaru oka vidhamga e channel success avyyadaniki Karanam ame Mee bava garu uamdadam Valle meeru amta manchiga ellu kattaru valla family ki manchi gift evvali eppudemo avidani oka banduyu ni chesi matladaru card echetappudu evvari matalu eamthaku mundu la levu
Vaalla akka ki importence icharu kaabatte kada first card icharu enduku negativity spread chestharu
Your father voice very natural 😊
Congratulations anna and vadhina naga lakshmi akka and peddanana garu.. And whole family❤
Garden ki antha place spent chesinapudu thulasi kota garden madyalo petti unte chala bagundendi andi.... chala irugga kattarani anipistindi thulasikota...
I think..
Starting from adapaduchu gives you all luck for your family Kavitha!! God bless you!!
Very. Beutiful. Dress & talking. Kavitha🌻
Finally completed vadina,meeku ante maku chala happy gaa vundhi
Congratulations
God bless you hadvitha
Mee vadina maradallu chala closet and vuntaru happy gavintadi v v good 🎉
తులసికోట చాల బాగుంది
I am Akruti embroidery మీ ఇల్లు చాలా బాగుంది
కవిత కలర్ ఫుల్ గా ఉంది ఈ రోజు 👌👌👌👌👌👌👌
Congratulations. Home tour please
Ashtrixx channel lo chudadani anna home designs chala bagunai
Plot size and total. Construction cost oka video cheaindi adi garu it's helpful for all thz andi
Avunu Adu annayya chaala detailed ga 10 episodes series laagaaa maaku vedios cheyavaaaa house gurinchi..... please annayya .memu kuda construction cheddam Anu kuntunnamu..
Please annayya
Supergavunaru me sareschala bagunai laithagaru
Uncle on fire 🔥🔥
Nice video ❤🎉 chaala bagunnayi super❤🎉 sarees super ❤🎉green pink❤🎉super
Ellu super kavitha garu.
Tulasi mokka ki baga enda undali kada kavitha garu ah kota paina shelter unnatuga undi mari enda thagulthunda??? Akkadikanna me motham sthalamki eshanyam.moola unchithe bagundedemo anipinchindi naku. . But height unna kuda em kadu bagane undi. . Kakapothe enda baga thagilela chuskondi. . Karivepaku ki thulasi ki chala enda kavali naku thelisi
Super saree
Ur father is correct adhi
Mokkalaki water vesaka. Cotton cloth tho kappeyandi leda paina karralatho needa vachela cheshe mokkalu safe
konchem cut chepiyyandi kavitha baguntundi
Kavitha garu function ki mamalni pilavara mari?
China tip ..... garden lo mokkalaki drip pettinchandi, godalu Mattie kottukokunda untaye.
హాయ్ కవిత గారు మీ భూమి పూజ వీడియో ఇంట్లో పాలు పొంగించిన వీడియో అలా చూస్తూ చూస్తూనే మా ఇంట్లో నేనే చేసినట్టు ఫీల్ అవుతున్న
Trending no6🎉
Super
Chala bagundi garden 🏡 home
హై తమ్మీ, హై మరదలు, మీ ఇద్దరూ కలిసే పచ్చళ్ల వ్యాపారం మొదలు పెడుతున్నందుకు చాలా చాలా సంతోష పడుతున్నాను. బిజినెస్ చాలా చాలా సక్సెస్ఫుల్ అవుతుంది రాసి పెట్టుకో, మరదలు పిల్ల pregnant అని మీరు కలర్ వేస్తున్న వీడియో లోనే గుర్తించి అప్పుడే చెప్పే బాబు పుడతాడు అని నీకు గుర్తుందో లేదో, కొత్త ఇంట్లోకి వెళ్లాక కూడా నీకు బాగా కలిసి వస్తుంది అని చెప్పాను. ఇప్పుడు కూడా నీకు బిజినెస్ చాలా బాగా అచ్చి వస్తుంది. పెద్దారెడ్డి చేపల పులుసు అంత పెద్ద వ్యాపారం అవ్వాలని కోరుకుంటున్నాను. All the very best to both of you
Akka okkasari ayina me kallaki namaskaram cheyali ani anipistundhi antha simplycity ela akka❤
Bhagundhi vunchandi tulasi Kota
Mi nanna garu super
Madhi kavali pakkana palleturu thummalapenta sister nen kavaliki vachetappudu mi intini chusthuntanu miru evaraina kanipistharani😊
Calcutta doctor case midha ideos cheyyandi annaa .......rakarakaluga unnai mighatha valla updates ,,,,,,,,sarigga leu miru ayaithey oka clarity tho neat ga istharu....maku mighatha channel chusthuntey mana adhi garu chesthey bagunnu kadha anipisthundhiii.....miru chesthey mighatha cannel chusi time waste cheyyam annaa....so please doctor case midha mi style lo videos cjeyyandiii......bangalore ma batch andharam wait chesthunnam doctor case issue midha ideos kosam
Hi good morning to adhi Anna family
Tulasi kota bagundi cutcheyaddandi kavita Garu
Nice video ma👌🙏
Uncle super 👌
ఇవ్వాలి అంటే సొంత వాళ్ళకి ఇవ్వకూడదు బయట ముత్తైదువులకు ఇవ్వాలి
Mokkala midha green mat vastadhi cut chesi karralaki support ichi pettandi👍e endalaku mokkalu brathakavu...
New house home tour video pls akka and annaya 😊
bro madi printing press e, folding meere chesukovali, god photo meere atikinchukovali, ade sandadi (Hadavidi)
మామూలుగా 2 or 3 హోం టూర్ వీడియోలు చూశారు అందరు కాని మీరు హోం టూర్ కే పరాకాష్ట, ముచ్చటగా ఇప్పటి దాకా 35 వీడియోలు చేసి చిత్ర విచిత్ర హింస పెడుతున్నారు హౌస్ నిర్మాణం నుంచి గృహప్రవేశం దాకా, మీ హోం నిర్మాణం వీడియోలు చూసి ఇంజనీర్ అయిపోవచ్చు తెలుసా , ఇంక మాకు గృహ ప్రవేశం తరువాత ఇంకో 35 వీడియోలు బంపర్ ఆఫర్ వుంటాయి అనుకొంటా , BTW happy హౌస్ warming 🎉
కవిత గారు...compound wall కి పెట్టిన doors ( brown ) border some blue colour అనుకుంటా...అస్సలు బాలేదు ..వీలుంటే change చెయ్యండి...నేను మీ videos ki regular follower నీ...
Hi adireddy bro akka wala ki manchi TV gift evand.bro
Super Andi Anna, Kavitha Vadina ❤❤
Uncle super
God bless
Bagundhi akka alane vunchu
Bro full construction cost without interiors and with interiors detailed explanation ivandi
Good morning to Adi Anna Family lots of love from Chittoor ❤️
తులసికోట ఇంటి ముందు కట్టించండి.సొంత ఇల్లుకదా బాగుంటుంది..మంచి డిజైన్ చూసి కట్టించండి..చలా అందంగా ఉంటుంది
Nice......
Good
Nanna garu super😅
Mari gold plants keep akka
Nice video
Kavitha garu mee saree chalA bagundi cost entho chepthara pls
Adireddy garu me daddy fan nenu
Bagundi tulasi Kota.. change cheyyadu..
Meru cheyshena mani deep varnana Pooja gurunchi cheypandi please 🙏
Tulasi chatting terigela undali place adjuvant undhi Katha. Govan plants akkuvaga vayandi