జగన్ పాలనపై రెచ్చిపోయిన అమ్మాయి మధ్యలో అడ్డు వచ్చిన వాళ్లని వెంటనే ఏం చేసిందో చూడండి | CM jagan
HTML-код
- Опубликовано: 8 фев 2025
- జగన్ పాలనపై రెచ్చిపోయిన అమ్మాయి మధ్యలో అడ్డు వచ్చిన వాళ్లని వెంటనే ఏం చేసిందో చూడండి | CM jagan
#cmjagan #chandrababu #appublictalk2024election
Excellent sister .నువ్వు చెప్పినట్టు సచివాలయం వాళ్ళు ఫోన్ చూసుకోవడం తప్ప ఎమ్ లేదు.
ధన్యవాదాలు చెల్లి నిజాన్ని నిర్భయంగా చెప్పినందుకు
100PARSENTCARKAT
Unnadi unnatlu cheppavu talli
Correct ga chepparu sister
🎉🎉❤
సూపర్ కరెక్ట్ గా చెప్పావ్ సిస్టర్ 👌👌
Correct cheparu sister 💯👍👍👌 great 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐
గుండెల్లో దమ్ముని చూపిన మహిళా శక్తికి..వందనం
ఈ అమ్మాయి చెప్పింది పచ్చి నిజం. సచివాలయం ఉద్యోగులను టెస్ట్ పెట్టి ... 20% మాత్రమే పనికొచ్చినోళ్ళు వున్నారు. మిగిలిన వారిని తొలగించి ... సెలెక్ట్ అయినోళ్ళని వారివారి డిపార్ట్మెంట్స్ అప్పచెప్పాలి.
100PARSENTCAREKET
Very exellent by ga chepparu
ఇకనుంచి అమ్మాయి జాగ్రత్తగా ఉండాలి
Correct bro papam em ayindo.
ఇప్పటికయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అలోచించి మంచి నాయకుడుని ఎన్నికోవాలి. చంద్రబాబు గారికి (సైకిల్) కి ఓటు వేసి అభివృద్ధి ని చేసుకుందాం. 🙏🙏🙏🙏జై తెలుగుదేశం. జై చంద్రబాబు.. 🙏🙏
ఈ అమ్మాయి కున్న కనీస జ్ఞానం కొంతమంది బుర్రున్న పెద్దొల్లకి లేదు
చాలా బాగా చెప్పావు తల్లి
సూపర్ గా చెప్పావు తల్లి నిజంగా అదే జరుగుతుంది
Chala బాగా మాట్లాడారు🎉🎉🎉🎉🎉🎉🎉
అమ్మ ఆంధ్రా లో వున్నాయా అమెరికా లో వున్నాయా. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని పనులు చేశారు. పెన్నన్స్ పడుతున్నా యి. కావాలని విమర్శలు
నన్ను అడిగితే సచివాలయంల ఉపయోగమే లేదు. సమయానికి తినటం ,వెళ్ళిపోవటం. గతంలో అంగన్ వాడిలు ఈ పనులు చేసేవారు. ఒక్కరు చేసేపని కి ఇనతమంది. Ynduku. ఈ తుగ్లక్ గాడు యింకా ఏ ఏమి చేస్తా డో.
Super analysis sister.
నిజమే తల్లి సచివాలయంలో పనులు చేయరు,నాకు రెండు నెలల నుండి నాకు మాపింగ్ చేసుకోలేదు,
మ్యాపింగ్ చేయాలి అంటే చాలా కష్టమైన పని అంటున్నారు.kaakukuturu నెల్లూరు జిల్లా లో .
బీటెక్ చదివిన వాళ్లు పక్క రాష్ట్రాలకు వెళ్లి ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుంది అక్కడ వాళ్లు అక్కడ ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు ఇస్తున్నారు .
Yes ur right bro
are you joking..all volunteers happily working atta ga...
Ayethy em cheyyamantav ra
Niku talent lekapothy job evaru istaru
Cbn ఉన్నపుడు నుండి కూడ పక్క రాష్ట్రాల్లోనే సాఫ్ట్వేర్ జాబ్స్ చేస్తున్నారు.. అంతెందుకు పక్క దేశాల్లో ఎంతో మంది చేస్తున్నారు.. దానికి బాద్యులు ఎవరు?
Super excellent sister👏👏💐
Excellent sister 👏
నిజం కరక్టుగా చెప్పావ్ తల్లి 👌👌👌👌
ఈయన మళ్లీ గెలిస్తే రాష్ట్రములో ప్రతిరోజు రేపులు,మారణ హోమాలే !
Well said, well said. This girl needs high Security. God bless you thalli.
You have a very good voice Amma
Good sir❤
చాలా బాగా చెప్పారు sister
You are 100 percent correct.
అందరికి చేపల షాప్స్, పకోడీ షాప్స్, టీ షాప్స్, మటన్ షాప్స్, చికెన్ షాప్స్, వాలంటీర్స్ జాబ్స్ అన్నీ బాగా ఇచ్చాడు గదా... ఈసారి అయినా యువత అందరూ జగన్ కు ఓట్లు వెయ్యకండి...
Excellent 👌 talk
సిస్టర్ గారు. మీలా. అందరూ. Telusu kovali. 👌👌👌👑👑👑👑
Excellent 👌👌
Super nice అనాలసిస్ యువత భాధ్యత గా ఆలోచిస్తే మంచి ప్రభుత్వం వస్తుంది.భవిష్యత్ మీదే
అమ్మ వాళ్ళు తినేది మనం తినం మనం తినేది వాళ్ళు తినరు మనం తినేది అన్నం వాళ్ళు తినేది నోట్ల కట్టలు
గవర్నమెంట్ ఎంప్లాయిస్ కి పెన్సేషన్ అడగటానికి సిగ్గు లేదా నీకు
ఈ అక్క చెప్పింది 100%పచ్చి నిజం ఇక నైనా మారండి నా సోదరి సోదరులారా!
Super speech sister 🎉👍
Super my dear my friend wonderful
నాలుగు సంవత్సరాలుగా అణిచివేతకు గురైన వాళ్లలో ధైర్యం వచ్చింది.
Super papa jai tdp
Very good excellent information thali
నువ్వు చాలా దైర్యం తో చెప్పినారు
అసలు మా అమ్మ గారి పెన్షన్ ఆరు నెలల గా రావట్లేదు.😢
ఉన్నంత కాలం విలువ తెలీదు.
సిస్టర్ తెలుగుదేశం ఉన్నప్పుడు రోడ్లు కావాలి అన్ని అడగలేద చంద్రబాబుని
ఈవీడియో ఒక్క నిముషం విన్నాం... ఖచ్చితం గా కుండబద్దలు కొట్టినట్టు పూర్తిగా జరుగుతున్న నిజం చెప్పింది... ఒకప్పుడు మీసేవ కి వెళితే అయ్యిపోయే పని వీళ్ళదగ్గర పడిగాపులు పడినా అవ్వడంలేదు... విచిత్రం ఏంటంటే... ఆఁ software ని పూర్తిగా అవగాహన చేసుకున్న వాళ్ళు నాకు తెలిసి సచివాలయం సిబ్బందిలో ఒక్కరూ ఉండరు... చూడండి కావాలంటే.... ఒక ఖర్మ... ఈ జగన్ పాలన... తెలంగాణాలో జనాలు తెలివిగా govt ని మార్చారు... ఆ||ప్రా లో ఏంచేస్తారో వేచి చూడాలి.... Software ఉద్యోగులు కెసిఆర్ కి బాగా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టున్నారుగా 😂
😂😂😂
Super ma 🙏🙏🙏🙏💐🇮🇳🇮🇳🦁👈✊ super ma super 👏👏👏👏
తొక్కలో అభివృద్ధి ఎలా జరిగింది అమ్మ తల్లి
Super analysis.
Manchi chaitanyam
Yuvathaki ardhamsvutundhi sister
Sachivalayam staff jagan chuttalu only thumb vesi movies ki shopping ki vellipotharu.... Edaina pani cheyyali ante lancham teesukokunda cheyyaru ..
Super ga cheppavu sister
Gd ur always correct frnd
అభినందనలు సోదరీ❤❤❤❤
జోహార్ అన్న ఎన్టీఆర్ జై తెలుగుదేశం జై చంద్రబాబు జై బాలయ్య జై లోకేష్ ❤❤❤❤
Super ga matladaru 👌
Supar sister super
Saiko CM Jagan Mohan Reddy about Student's Exllent speech Super and old man. Love ❤️❤️❤️🌹🌹🌹🙏🙏🙏
Super amma miru 👏👏👏
Super sister 👌👌👌👌👍👍👍👍
ఈ ఆవేశాన్ని 2024లో ఓట్ల రూపంలో చూపించాలి
బాగా చెప్తున్నావా మా 30000 నువ్వు ఇచ్చి జాబులో పెట్టుకోవచ్చు కదా అందరికీ
Super super 👍
Good spach sister
Sister you are 200%corect vote for a new c.m in 2024election
బాబు భజన చేస్తుంది మా తెలుగు తల్లి
తోకలు కట్ చేస్తాను... మహిళాఎమ్మార్వో ను ఇసుకలో వేసి తొక్కి కాళ్లతో తంతాము... దోమల మీద యుద్ధం... గ్రాఫిక్స్ తో కూడిన రాజదానీ .. ఒక ఎలుకను పట్టుకున్న వారికి వేయి నుంచి పదివేల రూపాయలు... మన చంద్రబాబు నాయుడు గారి లాగా ఎవరు చేయగలరు..
100/- correct
Super super super gaa chrpparu amma ❤❤❤❤❤❤
ఈ అమ్మాయి కరెక్ట్ గా చెప్పింది,caste ఫీలింగ్ ఉండకూడదు.CBN కి అలా ఉండదు.అందరూ ఒకటే!
Super Excellent
Super amma
Super sister
Sis super ga chepyaru
నిజం చెప్పారు కరెక్ట్ గా సిస్టర్ 👍👍👍
Correct ga chepparu Sister
ఈ ఛానల్ నెగటివ్ గా ఉండే వాళ్లతోనే మాట్లాడిస్తున్నారు అంతే తప్ప
Well said sister. Keep it up
Correct 💯💯💯💯
😢 Excilent super Amma
ఆమెకు అసలు అవగాహన లేదు మాకు సచివాలయంలో పని బాగానే జరిగింది.ఈమె పచ్చి టిడీపిజరిగింది. పెన్షన్ లు బాగా వుపయోగపడుతుంది. అన్ని పధకాలు బాగా వున్నాయి
సూపర్ చిన్న చాలా బాగా చెప్పారు
Supar. Amma
Good 🎉
Super sis
Super… very well narrated… andaru ila question cheste ne rastram bagupadutundi…
Super sister good speech
Super ga chepparu sister
100% కరెక్ట్
Hats off Sister...
U R absolutly 100% Correct....
Jai KCR Sir....
👌👆💯🤗💯👆👌
Super talli Baga chepparu 💯
Cbn కి క్యాస్ట్ ఫీలింగ్ లేదా
Cbn మీ ఇంట్లో మనిషి లాగా కలిసి పోయాడా
Well speech సిస్టర్
Supper chelly
ఏమ్మా ఆంధ్ర లోనే ఉన్నావా ఒకసారి గవర్నమెంట్ స్కూల్ డెవలప్మెంట్ చూసే కళ్లను బట్టి ఉంటుంది కరోనా టైంలో ఇంటింటికి సేవలు చేసింది ఈ వాలంటీర్లు నోటికొచ్చింది చంద్రబాబు నాయుడు క్యాస్ట్ ఫీలింగ్ లేదని చెప్పిన వాడు అమ్మ నీకు వలసలు ఇప్పటినుంచి కాదు కొన్ని ఏళ్ల నుంచి చంద్రబాబు నాయుడు టైంలో మాత్రం జరగలేదా
Government school lo paiki alaa kanipistaayi chaduvuledhu em ledhu
Nenu పిల్లలకు free ga tution చెపుతాను పిల్లలకి తెలుగు చదవడం రావడం లేదు సరైన గురువులు లేకపోతే building katti em ప్రయోజనం
@@Aaraju-gr2 I agree broo
@@rajanasripadmini3497 thanks
నిజం చెప్పి ప్రాణం మీాదకు తెచ్చుకొకు.
రాష్ట్ర భవిష్యత్తు కోసం 2024లో CBN ముఖ్యమంత్రి కావాలి.
Musuku ni undu amma caste feeling undi me chandrababu ki
Pedayana 100 % correct ga cheppadu Teluskondi......Jai Amaravati
Superb amma. You said very well.
మీకు చంద్రబాబు ఏమి ఇచ్చాడు బట్టి బాగా పట్టారు సిస్టర్
Super cheppav
Well said beti
Super madam ❤
Excellent speach 😊
Sabash