పట్టాలెక్కబోతున్న అమరావతి ఓఆర్ఆర్ | NHAI Ready To Construction Amaravati Outer Ring Road

Поделиться
HTML-код
  • Опубликовано: 26 окт 2024

Комментарии • 93

  • @gaddamkasba3211
    @gaddamkasba3211 9 дней назад +4

    ORR very important project for development of AP🙏👍

    • @BabluBab-gt6un
      @BabluBab-gt6un 7 дней назад

      @@gaddamkasba3211 😂😂😂Upaadi Lekunda Traffic Lekunda ORR endhi swamy 😂😂😂.
      Road ekki adduko daanika??😁

    • @gaddamkasba3211
      @gaddamkasba3211 7 дней назад +2

      @@BabluBab-gt6un రోడ్లు వేస్తేనేగా కంపెనీలు వచ్చేది, హెవీ వెహికల్స్ రావాలంటే పెద్ద రోడ్లు వెయ్యాలి. మన ఊర గోతుల రోడ్లపైన😂😂😂 మలపులు తిరగవు వెహికల్స్ రాలేవు. కంపెనీలు కట్టడానికి ఎవ్వడు ముందుకు రాడు, ఇంకా ఉపాధి ఎక్కడ నుండి వస్తుంది సామీ. పెద్ద కంపెనీ కట్టాలంటే పెద్ద పెద్ద రోడ్లు పడాలి. ఒక్కోమేషనరీ 30 టైర్లు 50 టైర్లు వెహికల్ మీద వస్తాయి. పార్టీల మీద అభిమానం ఉండొచ్చు గాని అభివృద్ధి ని హేళన చెయ్యకూడదు 🙏

  • @naveen7736
    @naveen7736 20 дней назад +8

    Great ❤

  • @haribabukothapalli1207
    @haribabukothapalli1207 20 дней назад +20

    One and only CBN Can do Development..

  • @bestdeals8481
    @bestdeals8481 20 дней назад +18

    ప్రభుత్వానికి నాదొక చిన్న విన్నపం.
    వాగులు నదులు పొంగకుండ పూడికలు తొలగించండి... నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న వారికి రక్షణ గోడలని నిర్మించండి... తర్వాత అంతర్గత రోడ్లు మరియు నగరాల్లో డ్రెయినేజీ వ్యవస్థ ను పటిష్టం చేయించి అభివృద్ధి చేయించండి...
    విద్యా ఉద్యోగం వైద్యం కూడు గూడు స్వయం ఉపాధి పైన ప్రత్యేక ఫోకస్ చేయించండి...ఇవన్నీ చేస్తే మళ్ళీ మళ్ళీ ఇలాంటి అభివృద్ధి చేసినవారే సిఎం అవుతారు రాసి పెట్టుకోండి
    ధన్యవాదాలు🎉🎉🎉

  • @dk1901
    @dk1901 20 дней назад +27

    ORR is a turning project for Amaravati, it's connecting Guntur and Vijayawada which is already having more than 50 lakhs population which will increase growth very fast once it comes

    • @raviteja7593
      @raviteja7593 19 дней назад

      Population doesn't matter density per sqm matters😅 even Delhi doesn't have these many ORRs

    • @dk1901
      @dk1901 19 дней назад +1

      @@raviteja7593 Population also matters ,m saying about the population and density within the ring road area , if ring road comes the population around that area will have easy access to Amaravati and business will grow tremendously.

    • @raviteja7593
      @raviteja7593 18 дней назад

      @@dk1901 by the time buisness develops AP will go into huge irrecoverable debts 😏

    • @dk1901
      @dk1901 18 дней назад

      @@raviteja7593 No need the debts taken on Amaravati are supported by central govt and taken on Amaravati land ,and also Vizag is also simultaneously promoted to get infrastructure like airport , railway zone, tourism projects ,IT projects ,Medtech zone and other port based industries ,if we totally ignore vizag then you can say that ,here we are developing two cities simultaneously and also Tirupati, Sricity etc in other areas which is actually good ,this is how it should develop.

    • @raviteja7593
      @raviteja7593 18 дней назад

      @@dk1901 2014-19🤣

  • @pagallupramod999
    @pagallupramod999 20 дней назад +11

    ❤👏👏👏

  • @ramnambaru333
    @ramnambaru333 20 дней назад +5

    సూపర్

  • @nagarajumarutla3508
    @nagarajumarutla3508 20 дней назад +8

    👍

  • @GurappaChemalamudi
    @GurappaChemalamudi 20 дней назад +8

    ధూప దీప నైవేద్యాలు - నిత్య పూజలు ఒక వంక. వేరొక వంక అభివృధ్ధి నిరోధక శక్తులు... ... వీటి మద్య అన్నమయ్య చిత్తవృత్తి...
    "ఎక్కడ చూచిన ఈ ప్రపంచమున
    చిక్కులు సిలుగులు చింతలునే
    దిక్కెవ్వరు ఈ తీదీపులలో
    దిక్కుమొక్కులకు ఆ దేవుడె గాక!❤❤❤❤".
    గోరంత దీపం పెడితో మనస్సులలో గూడు కట్టుకొనిన అజ్ఞానాంధకారం పటా పంచలౌతుందని అన్నమయ్య స్వామి భావన.
    ఉదా: భూలోకంలోనే, ఈ విధాత సృష్టిలోనే ఎక్కడో కొండ గుహలో,వేల సంవత్సరాలనుండి ఉన్న చీకటిని ఒకే ఒక్క చిన్న ప్రమిద/ కొవ్వొత్తి వెలుగుతే క్ష ణ కాలంలో,పారద్రోలి ఆశ్చర్య కరమైన వెలుగులతో నింపవచ్చు ❤❤❤
    "సూదులవంటి మాటలు సొరిది చెవి సోకితే
    వాదులు వెట్టుకొనని వాడే దేవుడు...
    సంతలే జొచ్చితి గాని సరకు గాననైతి
    తనువనియెడి కల్పతరువు ఎక్కితిగాని
    కొన విజ్ఞాన ఫలము కోయలేనైతి....
    ధూపదీప నైవేద్యాలు ఎందుకంటే...
    తెలియ చీకటికి దీప మెత్తక పెద్ద
    వెలుగు లోపలికి వెలుగేలా!
    అనయము దుర్భలునికి
    అన్నమిడవలె గాక
    తనిసిన వానికి ఏల...అని
    అభివృద్ధి నిరోధకత్వాన్ని సంఘంలో నుండి,రాక్షస ప్రవృత్తి గలవారి మనసులలోనుండి తుడిచి వేయాలని అన్నమయ్య....
    "వెల్లి మునుగుదురు వేంకట రమణా"!
    T.S. Elliot an English Poet Rightly said.... It a Waste Land, The Burial of the DEAD. All debris...every ware! The war!! Relics.
    మానవుడు ఆష్టమదాలతో మత్తెక్కి కండకావరంతో,నడమంత్రపు సిరులతో..ఈవిశ్వాన్ని వెలుగులతో నింపక
    యుద్ధోన్మాదంతో మతోన్మాదంతో War War !! అని గంగవెర్రు లెత్తి పతనంవైపుకు పయనిస్తున్నాడు...
    ప్రపంచ చరిత్రను తరచి చూస్తే క్రీ.పూ. నుండి యుద్ధం, యుధ్ధం జరుగు తూనే ఉన్నాయి ఈ యుద్దాలు వందేళ్ళ యుద్ధం,రెండు ప్రపంచ యుద్ధాలు జరిగినా ఈ మానవాళి రాక్షస ప్రవృత్తికి అంతం...
    జ్ఞాన దీపం - దైవం పేరుతో సత్య అహింసల పేరుతో వెలిగించడమే ..
    " పాపాలు చేసి మరచి బ్రతుకు చున్నాడ గాని
    వైపుగ చిత్ర గుప్తుడు వ్రాయుటెరగ "...అని భావిస్తూ..చిత్తవృత్తులను సరైన రీతిలో మలచు కోవాలని..❤అన్నమయ్య.
    "ఎన్నడు విజ్ఞాన మిక నాకు
    విన్నపమిదె శ్రీ వేంకట నాధా!"...అన్నమయ్య.
    మన వేదములు ఉపనిషత్తులు...
    TS Eliot ఆంగ్ల కవి గారికి బాగా నచ్చాయి.
    Christian Mythology, Hindu Mythology AND all other Mythologies pave a way of roses for World Peace...అని తన Main Theme గా తేల్చి వేశారు.
    అలానే Milton poet in his - "Paradise Lost " లో ప్రారంభంలో దైవాంశసంభూతులైన బీల్స్బబ్, సాతాన్లు ఎలా స్వర్గ సుఖాలను కాలదన్నుకున్నారో చక్కగా వివరించారు.
    The Canterbury Tales లో సాజర్ అనే ప్రాచీన కవిగారు...పాప ప్రక్షాళన కొరకు పుణ్య క్షేత్ర దర్శనకు ఎలా ఉబలాట పడవలెనో ఏనాడో సూచించారు...
    "నిత్యాత్ముడై యుండి నిత్యుడై వెలుగొందు
    సత్యాత్ముడై యుండి సత్యమై తానుండు
    ప్రత్యక్షమై యుండి బ్రహ్మమై యుండు
    సంస్తుత్యుడీ తిరు వేంకటాద్రి విభుడు.." అని యతిప్రాస నియమాలతో,పరమ నిష్ఠాగరిష్టుడైన ప్రాచీన కవి 1408-1503 A.D..చెప్పారు.❤❤❤
    కనీసం..భారతదేశానికి ❤యుద్ధం వద్దు - శాంతి సౌభాగ్యాలే ముద్దు ❤..ఎప్పటికీ.
    సర్వేజనా సుఖినోభవంతు.❤❤❤
    పాపపు పనుల కర్తలంతా వెల్లి అంటే వరద ప్రవాహంలో కొట్టుకు పోతారని " ఆ సృష్టి కర్తకు చెప్పు చున్నారు అన్నమయ్య.❤❤❤

  • @binathreddyguntaka9391
    @binathreddyguntaka9391 20 дней назад +4

    East side ORR alignment should be change, Tenali & vuyyuru should be inside the ring & also because Vijayawada East Bypass and IRR was also confirmed

  • @srinivasulu9054
    @srinivasulu9054 19 дней назад +1

    Good

  • @peesapatithirupathivenkate9955
    @peesapatithirupathivenkate9955 20 дней назад +5

    Rest of AP’s income is Amaravathi development great

    • @funvideos1941
      @funvideos1941 2 дня назад

      And after completion amaravati will give for state

  • @ramakrishnadocs8459
    @ramakrishnadocs8459 17 дней назад

    Inner strted 7 yrs just completed 15km
    Please complete inner ring road then plan orr

  • @Koundinya87
    @Koundinya87 20 дней назад +13

    ORR చుట్టూ తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
    1. ORR పై సోలార్ వ్యవస్ధను అభివృద్ధి చేయాలి.
    2. వరద కాలువలు-భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ముందుచూపు.
    (వర్షాకాలం మూసీకి గోదావరి నీళ్ళను మళ్లిస్తే ప్రవాహం ఉధృతంగా ఉంటుంది). చిన్న చిన్న గొలుసు కట్టు చెరువులు ఏర్పాటు చేయాలి.
    3. మంచినీటి సరఫరాకు పటిష్ఠ పైపులైన్ వ్యవస్ధ యుద్ధప్రాతిపదికన ఏర్పాటుచేయాలి.
    4. మెట్రోరైలు ప్రాజెక్టు ORR చుట్టూ రావాలి.
    5. ఉపాధి కోసం ORR చుట్టూ పూల తోటలు, పండ్ల తోటలు, ఔషధ వనాలు, కూరగాయలు-ఆకుకూరలు పంటలు, పాడి పశువుల వనాలు, పాల ఉత్పత్తులు కుటీరాలు, గోమయం-గోపంచకంతో చేసే కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయాలి.
    6. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు రావాలి.
    7. ORR పై 75% EV వాహనాలకే రావాణా అనుమతి ఇవ్వాలి.
    8. ORR లోపల plastic ban చేయాలి.
    9. ప్రతి exit దగ్గర అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలి.
    10. ORR Exit దారిదాపులో కనీసం ఆరు ప్రభుత్వ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ (all emergencies should care) ORR (ప్రతి 60°) ఉండాలి.
    11. ORR లోపల ఇంటర్మీడియట్ వరకే విద్యాలయాల అనుమతి.

  • @ruffianraja
    @ruffianraja 18 дней назад +2

    ఇప్పుడు అమరావతి కి orr అవసరం ఉందా?

    • @kollikanth
      @kollikanth 18 дней назад +4

      అసలు నువ్వు పుట్టడం అవసరం ఉందా

    • @ruffianraja
      @ruffianraja 18 дней назад +1

      @@kollikanth ఎందుకు అవసరమో మీరే చెప్పండి...very small population is there...ఇప్పుడే అంతా investiment orr ki use చేయటం కన్న ..ఇండస్ట్రీస్ ఇన్సెంటివ్స్ కి ఇస్తే ..ఎక్కువ ప్రయోజనం ఉంటుంది...అని నా భావన

    • @ruffianraja
      @ruffianraja 18 дней назад +1

      @@kollikanth మిరు పచ్చ లేక బలుగు పార్టీ wise or support గా మాట్లాడితే.. sorry sir...nenu రాజకీయ వ్యక్తి నీ కాదు సోదరా ..

    • @itschinnam
      @itschinnam 18 дней назад +3

      @@ruffianrajaChinna prantham kadu sodara.. roads are very congested in Guntur and vijayawada instead of building 2 separate ring roads for each city they are building one big one which is cheaper

    • @rahulthalluri7388
      @rahulthalluri7388 18 дней назад

      Undhi ra pumka

  • @rekhaKummari-fh6bq
    @rekhaKummari-fh6bq 20 дней назад +8

    THAT is cbn

  • @BabluBab-gt6un
    @BabluBab-gt6un 18 дней назад

    Mundu ETV pattalu ekki Amravati shift avvandi 😂😂😂
    Hyd lo anni ammukoni. Tharuvaatha ee sodhi Cheppandi 😅😅😅

  • @gbr9615
    @gbr9615 18 дней назад +17

    గత 5 సంవత్సరాలు AP చీకట్లో మగ్గింది. ఇప్పుడు శ్రీ CBN అనే సూర్యుడి వెలుగు AP ని తాకింది.కారు చీకట్లు తొలిగి AP ప్రకాశీస్తోంది. 🌄🌅☀️🌈💥

    • @BabluBab-gt6un
      @BabluBab-gt6un 12 дней назад

      😂😂😂2014 to 2019 varaku Peekindi Ento ee Suryudu.
      Antha Media Drama thappa Emi ledu

    • @govindakola9103
      @govindakola9103 7 дней назад

      2014 to 2019 lo సూర్యుడికి చంద్ర గ్రహణం పట్టిందా?ABN,ETV,TV5 news tappa అక్కడ డెవలప్మెంట్ ఏం ఉండదు

    • @vageshjerry9894
      @vageshjerry9894 5 дней назад

      Madipotav emo chusuko bro

  • @krajasekhar3630
    @krajasekhar3630 15 дней назад

    10 years nundi edy chepputunnaru ? Roads vesukovataniki mana daggara money ledu , ORR money yevvaru istaru sir, (NHAI-?) .
    Mundu mana kallameda manamu bratuku damu , Rajadanini nelabettukovali.
    Cental government manaku yemi evvadu .manami tax kattukoni leda NRI donetions dwara Rajadhani complete avutundi .

  • @shyammadireddy6909
    @shyammadireddy6909 19 дней назад +3

    10 years padutundi complete avvadaniki
    # 2035

  • @srinaththotakura69
    @srinaththotakura69 20 дней назад +3

    🎉 Start is Fast, 🎉Complete it Fast 🎉

  • @CodeSteps9
    @CodeSteps9 19 дней назад +1

    Nammkam ladu doraaa😂😂

  • @raviteja7593
    @raviteja7593 17 дней назад +1

    Kamaravathi real estate padi poyina prathi sari mana babu Delhi lo land ayi kamaravathi ki elevation istadu , now bullet train drama 😏

  • @sateeshnannapaneni9593
    @sateeshnannapaneni9593 20 дней назад +2

    Finally ---------

  • @phanikumar1417
    @phanikumar1417 20 дней назад +8

    Visionary CBN vs Prisionary Jugluk.

  • @CodeSteps9
    @CodeSteps9 19 дней назад +1

    Nammkam ladu doraaa😂😂

  • @CodeSteps9
    @CodeSteps9 19 дней назад +2

    Nammkam ladu doraaa😂😂

    • @RaviPrasad-hz8ud
      @RaviPrasad-hz8ud 19 дней назад

      Modda gudu

    • @gopimakineni2750
      @gopimakineni2750 19 дней назад +2

      Niku lage okadu unadu Hyderabad or

    • @v.b.k2803
      @v.b.k2803 18 дней назад +1

      Nee kharma

    • @CodeSteps9
      @CodeSteps9 18 дней назад

      @@v.b.k2803 manchi jaragali Ani korukuntunna bro
      But nammkan ladu sollu midha

    • @praveenreddy6435
      @praveenreddy6435 17 дней назад

      @@CodeSteps9 bayataki kooda alaane koruko, munda edupulu intlo educhuko. :)